Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఓపెన్ ఆఫర్ | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 июн 2024
  • Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఓపెన్ ఆఫర్ | Ntv
    #vizagsteelplant #unionministerkishanreddy #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Комментарии • 72

  • @subhanishaik9370
    @subhanishaik9370 4 дня назад +12

    NDA కూటమి ముందే చెప్పేరు ప్రవేట్ పరం చేస్తమ్ అని దానికి మీరు ఓటు వేశారు

  • @krishnamurthych3416
    @krishnamurthych3416 7 дней назад +18

    బలిచ్చే ముందు మేకపోతు కు పూలదండలు వేసినటుంది, నాయకులు ఎవారం....ప్రవేటి కరణ ఆపమంటే!
    ఇప్పట్లో ప్రవేటి కరణ ఉండదు అనడం విడ్డూరం.

  • @mohanraavi-hj6lm
    @mohanraavi-hj6lm 4 дня назад +5

    Madam ,ABN ఆంధ్రజ్యోతి టీవీ లో న్యూస్ చూడలేకపోతున్నాం.ఒకప్పుడు పేపర్,న్యూస్ చానల్స్ చూడాలనిపించేది.ఇప్పుడు విరక్తి వస్తుంది.ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడేలా వార్తలు అన్ని జిల్లాలు కలుపుకుని covarage అయ్యేలా వుండాలి గాని, వ్యక్తుల్లి టార్గెట్ చేస్తూ న్యూస్ చూడాలంటే క్డలేకపోతున్నాము.

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 7 дней назад +19

    ప్రైవేటీకరణ ఉండదు అని స్టేట్మెంట్ ఇప్పించాలి ఈరోజు బంకు తిరుగుడు స్టేట్మెంట్ కాదు

  • @palletipolarao2763
    @palletipolarao2763 6 дней назад +6

    స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో కలపాలి

  • @srinivasraovirothi2672
    @srinivasraovirothi2672 8 дней назад +10

    Save vizag steel plant

    • @anushay9953
      @anushay9953 5 дней назад +3

      Save aaa Valle ga ammesukondi ani mari votes vesaruu malli save vizag steel plant ani neenadhalu nduku

  • @crrhari6195
    @crrhari6195 7 дней назад +2

    ప్రభుత్వం వెంటనే visakhapatnam steel plant ని Sail లో కలపండి,
    ఇండియా లో స్టీల్ ఉత్పత్తి no1 గా ఉంటుంది,
    ఇలాంటి స్టీల్ ని ఎవరు కట్టలేరు,

  • @narasimharaopagolu1969
    @narasimharaopagolu1969 7 дней назад +6

    Merge in SAIL please

  • @340vivek
    @340vivek 7 дней назад +3

    Merge RINL with SAIL Save Vizag Steel

  • @prabhakar2911
    @prabhakar2911 6 дней назад +4

    కిషన్ రెడ్డి కేవలం మంత్రి మాత్రమే. అంత అమిత్ షా చేతుల్లో ఉంది

  • @childchild7938
    @childchild7938 8 дней назад +8

    Babu dealt the issue

  • @ShaikReyaz-cm8pd
    @ShaikReyaz-cm8pd 4 дня назад +1

    That is true.bjp can do with cbn..good News happy all tdp

  • @mvykuntaraorao3514
    @mvykuntaraorao3514 2 дня назад

    Very good

  • @raghavendragdurga7254
    @raghavendragdurga7254 3 дня назад

    Jai bharat

  • @krishnamurthych3416
    @krishnamurthych3416 7 дней назад +7

    జీతాలే ఇవ్వడం లేదు గాని, స్టీల్ ప్లాంట్ ఏలంలో పాల్గొంటుందా......సార్.
    ముందు స్టీల్ ప్లాంట్ అప్పులు మాఫిచెయ్యండి.చాలు లాభాలు చూపిస్తాం.....వేలకోట్లు ప్రభుత్వానికి డివిడెట్లు చెల్లించాం..... వేలకోట్లు బ్యాంకులకు వడ్డీలు చెల్లించాం.... వేలకోట్లు ఋణం ఇచ్చిన బ్యాంకులకు అసలు +వడ్డీలు తొ చెల్లించాం,
    స్టీల్ ప్లాంట్ కట్టుకోవాల్సిన గంగవరం పోర్టును ఆధానికి కారు చౌకగా అమ్మేడం, వల్ల ముడి సరుకులు రవాణా ఖర్చులు పెరిగి పోయాయి,కేఫ్ట్వమైన్స్ లేక పోవడం వల్ల ఐరన్ ఓటరుకు అదనంగా.... నాలుగు వేలు పెట్టి కొంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్.
    ఆస్ట్రేలియా నుండి కొటున్న బొగ్గును మానేసి ఆధాని దగ్గర అధిక ధరలు చెల్లించి కొనమనడం ఎవరి వత్తిడి.
    చెప్పుకుంటూ.....పోతే?
    కర్ణుడు చావుకి సవా లక్ష కారణాలు, అన్నట్టు,
    స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకుండా.....చేసింది మీకే తెలియాలి.
    32మంది అమరవీరుల త్యాగ పలం విశాఖ స్టీల్ ప్లాంట్.
    దేశం ఇంతటి పోరాటం ఏ.... స్టీల్ ప్లాంట్ కోసం జరగ లేదు.
    *విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు* నీనాదం ఆంధ్రా దేశ మంత మారు మ్రోగింది.
    అప్పట్లో
    42గ్రామాలు ప్రజలు ఎకరం 6వేలకే ప్రభుత్వానికి ధార మొత్తం చేశారు.
    ఇప్పుడు ఎకరం కోట్ల లొ పలుకుతుంది,
    అందుకే కాబోలు ....ప్రైవేటి కరణ ప్రారంభమైంది.
    25000 ఎకరాల్లో 12వేకలు ప్లాంట్ నిర్మాణం జరిగింది, ఆసియా ఖండం లోనే అతి పెద్ద ఆధునిక టెక్నాలజీని ఉపయోంచి కట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం ఎవరి లాభం కోసమో......ప్రజలు గమనించాలని కోరుతున్నాము.
    నమస్తే
    స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా....
    కాపాడండి.
    మా....కోసం కాక పోయినా....
    మీ.... బిడ్డల భవిష్యత్తు కోసం
    ఆలొచించడి.

  • @kvsn4512
    @kvsn4512 6 дней назад +1

    Merge RINL ( Vizag Steel) with SAIL

  • @svenkataramana3589
    @svenkataramana3589 5 дней назад +1

    Allot mines without conditions -support finance-stop internal corruption.

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 5 дней назад +1

    Jai CBN

  • @burasreenivas
    @burasreenivas 8 дней назад

    Steel is having such a demand. Why VSP is in losses is misleading. Why people don't produce or what?. Only taking salaries timely and not producing enough causes lot of loss. When employees don't feel the pain, but want money, no company will function. Now we want people money.

  • @sudhakark8370
    @sudhakark8370 2 дня назад

    Kandram kuda rastralu kanna uchithalu akuva isthunadhe corporate companies komu kasthuna anthatesapu itlana untadhi

  • @arunmandadi2711
    @arunmandadi2711 8 дней назад +1

    Arey Babu first problem enti daniki solution enti politicians em cheptunaru ani analysis chesi chepandi, meku nachindi vagakandi

  • @msrhydindia
    @msrhydindia 8 дней назад

    Effect of dependency on TDP. But singareni cannot be saved as there is no dependency on Telangana MPs

  • @sachutuni
    @sachutuni 8 дней назад

    This is not a fair move move. How come centre asks to partipate in open bidding for captive mines. They may fail. This is BJP dirty strategy to show it's weakness to public.
    Let center allot captive mines

  • @nageshurukuti1429
    @nageshurukuti1429 5 дней назад

    Sail lo kalapale new recruitment teyale save Steel plant save r cards holders

  • @soujanyamarada481
    @soujanyamarada481 6 дней назад

    Salaries 5 months ivvale retirement ayyi 2 years ayyini valiki inka full settlement ivvaledhu

  • @kondalraokantipamu6122
    @kondalraokantipamu6122 3 дня назад

    చెప్పేది నిజమో కాదో మరి కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది

  • @Luckyhoneychannel
    @Luckyhoneychannel 2 дня назад

    ఏ ప్రభుత్వం వచ్చిన ప్రైవేట్ పరం చేయాలి.ప్రభుత్వ ఉద్యోగులు పనిచెయ్యారు

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 5 дней назад

    Merge RINL with SAIL.

  • @janapalagopinathreddy72
    @janapalagopinathreddy72 4 дня назад

    Cheyyanivandi mudduga uttradra prajalu kutamini gelipinchruga.visaka capital kuda vaddannaruga.ippudu sammaga untadi.

  • @siva565
    @siva565 6 дней назад

    Merge vizag steel with SAIL

  • @prasadkvd9546
    @prasadkvd9546 8 дней назад

    డబ్బులు ఎక్కడ ఉన్నాయి వేలం లో పాడుకోవటానికి

  • @sagkala
    @sagkala 9 дней назад +1

    Hyderabad lo visaka steel plant bhumulni ammakaniki pettaru vadevado cheppina noti mata cheptharenti ee roju eenadu paper chudadandi anni ammestunaru

    • @user-lq6fl8qm6q
      @user-lq6fl8qm6q 8 дней назад +1

      Ramoji sachhina vaalla pani maatrM visham chimmatam aggaledu

  • @janijani2597
    @janijani2597 8 дней назад

    Ippatlo jaragaddu yeappatikaina ammeastaraa

  • @kanchinaidu6076
    @kanchinaidu6076 8 дней назад +4

    Jagan chepindi ade kada

    • @Loveworldpiece
      @Loveworldpiece 6 дней назад

      ఎమి చెప్పాడు జగన్‌ 5000 ఎకరాలు అమ్ముకోమనేగా, రాజకీయాలు మానండి

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu 4 дня назад

    AP cm and deputy cm should fight strongly against mody to save the vsp steel plant with their power

    • @MsMadhulika
      @MsMadhulika 3 дня назад

      Enduku fight cheyali...ammestarani telisina kavalani vote vesaru kada kutamiki...anubhavinchali ippudu

  • @vishnuarja5189
    @vishnuarja5189 3 дня назад

    మొత్తం మీద ఈ ఐదు ఏళ్ళలో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు.

  • @compucompu-gv7zp
    @compucompu-gv7zp 6 дней назад

    Steel Plant ni sale cheyali already gajuvaka lo kala kutami ki full majority echaru kada

  • @tirumalaraonaidu9158
    @tirumalaraonaidu9158 8 дней назад +2

    బొంగు ఏమీ కాదూ ....

  • @madhukommuri2501
    @madhukommuri2501 5 дней назад

    ఆస్తులు అమ్ముకోమంటున్నారు.
    మూడు సంవత్సరాల క్రితం కేవలం
    ₹ 500 కోట్లు అప్పు SBI ను ఇవ్వకుండా ఆపేశారు.
    రైల్ రాక్స్ 8 నుండి 4 తగ్గించారు.
    NMDC ఐరన్ ఓర్ తగ్గించేసింది, దీనివలన ఉత్పత్తి తగ్గింది. నష్టాలు పెరిగాయి.
    ఇలా నష్టాలు పెంచేసి

  • @sudhakark8370
    @sudhakark8370 2 дня назад

    Uchitha padakalu apali bgp uchitha lou apale

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 8 дней назад +8

    Edira cbn anteee❤❤❤

    • @Mr.Chakirevu
      @Mr.Chakirevu 8 дней назад

      2018 లోని జగన్ లెటర్ రాశాడు సరిగ్గా తెలుసుకోండి రా నాలెడ్జ్ ఉండదు.

    • @krishnakrishnareddy8961
      @krishnakrishnareddy8961 8 дней назад +1

      ​@@Mr.Chakirevuజగన్ గాడికి ఇంగ్లీష్ య్ రాదు ఇంకా ఎం రాస్తాడు 😂😂😂
      అయినా వాడు రాసిన లేటర్ కేంద్రం చూడడమా అస్సలు నమ్మ సాక్క్యం గానె ఉందా బ్రదర్

    • @sirishp4156
      @sirishp4156 8 дней назад

      ​@@Mr.Chakirevu letter rasadu..tarvatha?

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 7 дней назад

      ​@@sirishp4156ఇప్పటివరకు ప్రైవేటీకరణ అయిందా

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 5 дней назад

      Thindaraga ameyandi

  • @sammididinesh6058
    @sammididinesh6058 8 дней назад +1

    The one and only solution is merger in SAIL.
    Without money how can Steel Plant buy mines?? This is all acting CBN must ask the center to merge in SAIL

  • @prashantkantimahanthi8472
    @prashantkantimahanthi8472 7 дней назад

    Fake BJP tweet
    Why kishan Reddy not says at present plant to be run in low capacity salaries of employees no to be paid in time .
    When full production of plant to be taken nothing to be said by the Kishan Reddy how plant to be saved from last 3 yrs plant be sleeped one necessary step to be taken by the Central Government in the name of Saving RINL

  • @srinivasarajujada1041
    @srinivasarajujada1041 8 дней назад

    Next year pakka tata or adani ki velli pothadi

  • @Dubai-GUPTHA-CHNNEL
    @Dubai-GUPTHA-CHNNEL 4 дня назад +1

    B j b kotha drama dont trust 😂😂

  • @janapalagopinathreddy72
    @janapalagopinathreddy72 4 дня назад

    CBN konnukuntadulae.

  • @balugowda5270
    @balugowda5270 8 дней назад +1

    Temporary happiness . Its not a permanent solution

  • @chnarsunaidu
    @chnarsunaidu 8 дней назад

    Antha solle

  • @yerragudigiriharreddy2857
    @yerragudigiriharreddy2857 6 дней назад +1

    Otlu vesaru ga me chavu meru chavandi bjp kitamiki otlu vesinappudu visaka steel gurtuku raleda eppudu Sanka nakandi prajalu kuda mimmalni papam ane paristiti lekunda chesukunnaru eppudu cbn sammaga pettaduga

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 3 дня назад +1

    Ekanunchi kutami sankankandi

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 5 дней назад

    మరి ప్లాంట్ కి సంబంధించిన ఆస్తుల్ని ఎందుకు అమ్ముతున్నారు??.. జనాలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారా??..

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 3 дня назад

    అందుకే evm మేనేజ్ చేసి గెలిచింది స్వార్థం లేకుండా ఏది చెయ్యరు మహాను భావులు

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 9 дней назад +4

    Jagan and batch edhi dovlepment antey edhi central government adagadam antey

    • @KRamu-fu9pl
      @KRamu-fu9pl 8 дней назад +1

      ippudu bjp ki 2019 laga 350 seats vacchivunte dheke vallu kadjhu

    • @Mr.Chakirevu
      @Mr.Chakirevu 8 дней назад +2

      2018 లోని జగన్ లెటర్ రాశాడు సరిగ్గా తెలుసుకోండి రా నాలెడ్జ్ ఉండదు.

    • @obulreddym5795
      @obulreddym5795 8 дней назад

      Mari bhoomulu ammidhrngi dabbulu entira puvva..

    • @sundarakanda9
      @sundarakanda9 6 дней назад

      ni bonda steel plant properties sale ki petaru, ni development special status tisukochi chupinchandi