పెద్దావిడ మొండి ది పంచటం అపదు

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 184

  • @PachiThippeswami
    @PachiThippeswami 17 дней назад +3

    స్వామీజీ గారు ఇలాంటి చిన్న తరహ కుటుంబాలును పలకరించి ఉత్సాహ పరుస్తూండటం ఎంతో ఆనందం

  • @gandurisrinivas2263
    @gandurisrinivas2263 7 дней назад +1

    ఆత్మీయత, అభిమానం,ఆరాధన.... ల కాంబినేషన్.. బాగుంది.❤

  • @padmajab2036
    @padmajab2036 11 месяцев назад +80

    ఎంత అనుబంధం గురువు గారు. ఈ రోజుల్లో చాలా వరకు కరువై పోయాయి.

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 11 месяцев назад +80

    ఆవిడకు ఏమి లేనట్టు వుంది. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 🙏 హరే కృష్ణ

    • @parvathiakkaraju3381
      @parvathiakkaraju3381 11 месяцев назад +6

      ఆమె కీ అన్ని సదుపాయంగానే వున్నాయి. లోపంఏం లేదు

    • @sudheerreddy2824
      @sudheerreddy2824 11 месяцев назад +2

      పరవాలేదు, భగవంతుడు ఇంకా బాగా చూసుకంటాడని ఆశిద్దాం తప్పేముంది. 🙏 హరే కృష్ణ

    • @4eliments
      @4eliments 10 месяцев назад

      😂😂😂😂 దేవుడు ఏమీ లేడు😂😂😂

  • @diviprakash
    @diviprakash 11 месяцев назад +48

    ఈమె ప్రేమ, ఆప్యాయత అనురాగాలు,ఆమె భక్తి పారవశ్యత,🎉🎉🎉🎉హిందుత్వం,ఈ దేశం మాత్రమే ఇలాంటి బంధాలను అనురాగ ఆప్యాయతల ని పెంపొందిస్తాయి.... తల్లీ భారతమాత నీకు శత కోటి వందనాలు....

  • @kgjnmurthy
    @kgjnmurthy 11 месяцев назад +31

    ఆ మహా తల్లి అభిమానం, ఆప్యాయత, రాధా మనోహర్ దాసు గారి ఓర్పు, సహనం, అభిమానం అద్భుతం 🙏🙏🙏

  • @devisiddagattu4926
    @devisiddagattu4926 17 дней назад +1

    Guruvugaaru entha anubandhamu meeku aa ammaku me krishnudu song bale paadaru gurujii💛💛💛💛💛💛💛💛💚💚💚💚💚💛💛💛💛💚💚💛💛💛💚

  • @VillageVenkat12
    @VillageVenkat12 13 дней назад +1

    Harekrishna harekrishna Krishna Krishna hare hare harerama harerama Rama Rama hare hare

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 7 месяцев назад +3

    Ama gopadi gurugaru ama manasu vana 🙏🙏🙏ama🙏🙏🙏

  • @srikanthwritings8588
    @srikanthwritings8588 11 месяцев назад +14

    ఈ విడియో చూస్తుంటే అలా ఎంతసేపు అయినా చూడాలని వుంది స్వామి ఎదో తెలియని ఆనందం తెలియకుండానే మనసు తెలికగా ఉంది స్వామి...🙏🙏

  • @shivakushal7247
    @shivakushal7247 11 месяцев назад +10

    ఈ వీడియో చూస్తుంటే ఏదో తెలియని హాయ్ గా వుంది స్వామి అమ్మమ్మ బాలే హాయ్ గా వుంది మనం కూడా యెది వున్న యెది లేకపోయి అంత దేవుని దయ అని ఉంటే బాలే వుంది స్వామి

  • @shanthianil8647
    @shanthianil8647 11 месяцев назад +11

    హరే కృష్ణ ప్రభూ 🙏. ఆ పెద్దావిడా నీ చూస్తుంటే శబరీ అమ్మ గుర్తుకు వచ్చింది ప్రభు 🥹🙏. కల్మషం లేని చిరునవ్ . నాకు ఎంతో ఇష్టమైన పాట ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు.. ఈ పాట వింటే నాకూ ఆ చల్లని తండ్రీ ని నా బిడ్డా గానే అనుకుంటా ప్రభు.... సంతోషం తొ ఆనంద బాష్పాలు వస్తాయి.🥹🥹🥹 జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🥹

  • @englishexpress4540
    @englishexpress4540 11 месяцев назад +6

    పెద్దవాళ్ళ మాటలు విని చాలా సంవత్సరాలు అయ్యింది. పెద్దావిడ మాటలు మీ అల్లరి చూసి చాలా ముచ్చటేసింది. శ్రీ రామ జయ రామ జయ జయ రామ.

  • @Krishna_Bhavana
    @Krishna_Bhavana 11 месяцев назад +9

    మీరు ఎంత మంచి వారో... కల్మషం లేని మనసు... కారణ జన్ములు 😊

  • @umeshchandra1231
    @umeshchandra1231 Месяц назад

    మాటలు రావడం లేదు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤ చిన్నపుడు తల్లి మాటలు పిల్లవాడు వింటున్నట్టు ఆహా ఏమి ఈ అద్భుతం నాకు .శబరి రాముడికి తల్లి ప్రేమను పంచినట్టు ఉంది

  • @anuradhamangaraju9355
    @anuradhamangaraju9355 11 месяцев назад +14

    చాలాబాగుంది గురువుగారు

  • @klnkln7783
    @klnkln7783 11 месяцев назад +12

    మా అమ్మమ్మ నాయనమ్మ లు గుర్తుకు వచ్చారు గురువు గారు.
    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

  • @saithota939
    @saithota939 11 месяцев назад +11

    కళ్ళ కపటం లేని మనసు. కలిసి వుంటే కలదు సుఖం. అయ్యా స్వామి ఈమెతో వారానికి ఒకటో .లేక నెలకొకటో . వీడియో తియవయ్య.❤❤❤

  • @CheepurutavitibabuCheepu-ru5qf
    @CheepurutavitibabuCheepu-ru5qf 10 месяцев назад +2

    గురువు గారు మీరు ఎంత బిజీగా ఉన్నా మీ గత గుర్తులు.గుర్తు చేసుకుని మీ‌ మామ్మ గారి మీద అభిమానం చాలా బాగుంది

  • @reyyianeel224
    @reyyianeel224 11 месяцев назад +3

    Abba abba cheuvdu unna correct conversations....sathakoti vandanalu mamma gari ki

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 11 месяцев назад +5

    గురూజీ..చాలా రోజులకు అసలు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసాను గురూజీ....🌺🙏🌺.

  • @hari7priya
    @hari7priya 11 месяцев назад +18

    Made my day Guruvu Garu. Chala santosham!!!

  • @GoopikaSree
    @GoopikaSree 10 месяцев назад +2

    No words......ఇది ప్రేమకు పరాకాష్ట. అలా ఆ తల్లితో మాట్లాడటం పరమ సంతోషం ఆ మాటలు వింటుంటే వీడియో కట్ చేయాలి అనిపించలేదు...

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 10 месяцев назад +1

    Guruji, you always deserve for the elders blessings.

  • @savitri7311
    @savitri7311 11 месяцев назад +3

    Great గురువుగారు.. మీ పలకరింపు 🙏పర మతాన్ని మీరు ఉతికే తీరు super 🙏🙏🙏

  • @krishnaaya99
    @krishnaaya99 11 месяцев назад +6

    Baamma gari prema swacchamaina manasu chusi chaala anandam kaligindhi guruvugaru🌹🌹🥰 intha happy ga unna kuda vere mathaala vaallu enter ayi peace ni spoil chestharu. Tears rolled with happiness when you sang Muddhu gare Yashoda song making me feel she is Yashoda showing mother's love and you are Krishna🙏🙏🙏 Hare Krishna🙏

  • @hari7priya
    @hari7priya 11 месяцев назад +4

    Chala precious video Guruvu Garu. Aa roju manushyula Prema abhimaanaalu eerojullo levu. Eeroju relations anni kuda business

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 10 месяцев назад +3

    ఆ ప్రేమకు షరతులు, హద్దులు,విలువ లేదు గురువుగారు ❤😊🥺🙏🙏🙏

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 11 месяцев назад +24

    జై శ్రీ రామ్ గురూజీ నమస్తే 🙏🙏🙏

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu 10 месяцев назад +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ దైవం మానవ రూపేనా

  • @parisemahesh
    @parisemahesh День назад

    గురువు గారు చనిపోయిన నా నానమ్మ వానమ్మలా ఉంది 😢😢😢

  • @MuraliC-k4u
    @MuraliC-k4u 11 месяцев назад +2

    హరే కృష్ణ ప్రభూజీ. శ్రీకృష్ణుని దీవెనలు సదా మీకు అండగా దండగా దండలా కొండలా ఉండాలని ప్రార్ధిస్తున్నా. ప్రభూజీ మీరేమనుకోకుంటే ఒక చిన్న విషయం చెప్పదలిచా. వీనులవిందైన మీ గాత్రం వింటూండగా అందులో ఆఖరిలో వచ్చిన పదం గురించి చెప్పడానికి సాహసిస్తున్నా మరోలా అనుకోవద్దని మనవి. పుండరీకాక్షుడు అనే పదాన్ని పుండరీ మరియూ కాక్ష అని విడదీసి పలికారు. మీకు తెలియదనికాదుగానీ, పుండరీక మరియూ అక్షుడు అని పలకాలని ఆ తల్లి సమక్షంలో చిన్నికృష్ణుడిలామురుస్తున్న తరుణంలో మరిచుంటారనుకుంటున్నా.
    మీకు పేరుపెట్టేంత స్థాయిలేకున్నా ఈ విషయాన్ని చెప్పినందుకు మీరు అన్యధా భావించరనే చనువుతో వ్యాఖ్యానించా. తప్పైతే క్షమార్హుణ్ణి, ముందస్తు క్షమాపణలు. ఆ తల్లికి నాపాదనమస్కారాలు దయచేసి అందజేయమని ప్రార్ధిస్తూ, హరేకృష్ణ. జై భారత్.

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  11 месяцев назад +2

      ఇలా చెబితే అనందిస్తాను

  • @applecherry364
    @applecherry364 11 месяцев назад +28

    ఆ ఆప్యాయత ఈ తరం లో కరువు అయిపోయింది 😢😢😢

  • @eeswararaosadasivuni9762
    @eeswararaosadasivuni9762 10 месяцев назад +1

    Jai Sri Radha Krishna 🙏🙏

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 11 месяцев назад +5

    E peddamma garue eme vurue guruevue garue chala apyamga matladharue 🙏🙏🙏 Jai shree Ram 🙏🙏🙏🙏

  • @jayaramv2663
    @jayaramv2663 11 месяцев назад +6

    జై శ్రీ కృష్ణాయ నమః 🚩 చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🚩 జై శ్రీ రామ్ 🚩

  • @MANUxAxL
    @MANUxAxL 11 месяцев назад +2

    Guruji ma intlo same pandiri mancham 😍👏 old is gold , new become old .. jai sriram

  • @suresh_sanathan
    @suresh_sanathan 11 месяцев назад +6

    great video for ever bosi navvula krishnudi bhakturalu...

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 8 месяцев назад

    Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa

  • @tulasiprasannaciripireddy7606
    @tulasiprasannaciripireddy7606 8 месяцев назад +2

    Kaliyuga meerabai laga vundi. Dhanyajeevi aa thalli.

  • @anjangoudmadari7946
    @anjangoudmadari7946 9 месяцев назад +1

    🙏mee lanti vare kavali neti samajanni marchataniki meeku padabhi vandanalu

  • @kirankumar-zg2yi
    @kirankumar-zg2yi 8 месяцев назад

    Hare Krishna prabhuji

  • @Noname51567
    @Noname51567 11 месяцев назад +6

    Look at the old women. How she is treating guests and her love towards them

  • @keerthanakavi8676
    @keerthanakavi8676 11 месяцев назад +8

    Hare Krishna.chaala santhosham mammagaru ..krishna we need not worry whether we cant remember Krishnas name while we die..krishna himself will come and take his innocenct devotees to goloka so keep chanting hari naam..hare Krishna 🙌

  • @jayaprakashippili6294
    @jayaprakashippili6294 11 месяцев назад +6

    naku e vedio chuusaaaka kantlo neeelu vacahai guruvu gaaru

  • @SapthaGirish-vl3lf
    @SapthaGirish-vl3lf 10 месяцев назад +1

    Reality of dasa of bhagawan....... Eeidi sanayanam

  • @preetisridharan7196
    @preetisridharan7196 10 месяцев назад +7

    She is an angel! 🙏🙏🙏🙏🙏

  • @amtelugutv9877
    @amtelugutv9877 11 месяцев назад +8

    అమ్మలు విడువరు అంతమాత్రముననే..
    అమాంతముగా కరుణ కురిపించనిదే..
    ఆదిఅంతములకు ఆమే ఆద్యమూ..
    అందుకు ఆమ్మే మనకు నిత్య దైవము..

  • @damodaranramesh9852
    @damodaranramesh9852 11 месяцев назад +7

    Namaskaram Guru Garu, she adds she "will come with you and preach alike you" 🤭 demonstrating her pure love and innocence for you. God bless her with good health.

  • @krishnak6749
    @krishnak6749 11 месяцев назад +3

    Chaala santhoshanga undhi guruvu gaaru🙏🙏

  • @krrkrr2002
    @krrkrr2002 11 месяцев назад +10

    Ma amumma same elgane uddedi,chala Prema ga ,mana valla ne ani ,I miss amuma

  • @bhargavinarasimha9493
    @bhargavinarasimha9493 11 месяцев назад +3

    Most hillarous guruji...janalki bhakti tho patu hasyam kuda panchutunaru meru😂😂😂

  • @VittalJetangula
    @VittalJetangula 11 месяцев назад +2

    Sri Radha manohar dhas Swamy padh pdhmamulaku sirasu vanchi namaskaramulu alage ammaku namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yarramsettysatyanarayana669
    @yarramsettysatyanarayana669 10 месяцев назад +1

    పాదాభివందనం గురువుగారు

  • @user-zx1zl2kw1z
    @user-zx1zl2kw1z 8 месяцев назад +1

    జై శ్రీకృష్ణ స్వామిజి. నాకైతే శభారీ లాగా కనపడింది గురువుగారు

  • @pkcreations8141
    @pkcreations8141 11 месяцев назад +4

    పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మ ల ప్రేమలు దూరం చేస్తున్నారు ఇపడి వాళ్ళు 😢😢

  • @jayaprakashippili6294
    @jayaprakashippili6294 11 месяцев назад +8

    jai shree ram guruvu gaaru

  • @TeluguIndian729
    @TeluguIndian729 11 месяцев назад +3

    గురువు గారు ఆ పెద్ద ఆవిడ, వారి కుటుంబం, మీ మధ్యన ఉన్న అనుబంధం , అభిమానం , ఆప్యాయత❤️❤️👏👏🙏🙏

  • @mccg4337
    @mccg4337 10 месяцев назад +1

    old style telugu emotions are gold... these modern foold in hyderabad and bangalore should un alive themselves...

  • @rudrarudra3759
    @rudrarudra3759 10 месяцев назад +2

    Shiva shiva shankara bhakthava shankara
    Ee poolu tevaali nee poja ku
    Ee neeru teevaali nee poja ku
    Gangamma nethhina jangamayyaaku
    Maaredu dalamulu nee poojaku
    ...great days remember
    Jai Sri Krishna jai shree Ram

  • @cheekatilakshmi3095
    @cheekatilakshmi3095 10 месяцев назад +2

    Peddaavida tho intha prema gaa maataadadam adhbutham 😊

  • @haresrinivasa5226
    @haresrinivasa5226 11 месяцев назад +5

    ఇలాంటి గొప్ప వీడియోలు చాలా తక్కువగా ఉంటాయి RUclips లో

  • @samudralanagajyothi8583
    @samudralanagajyothi8583 9 месяцев назад

    Namaste Guruji

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 11 месяцев назад +7

    Erojullo miss avuthundhi idhi swamy

  • @vani8987
    @vani8987 10 месяцев назад +3

    ఆవిడలాంటి వ్యక్తులు, ఆ జనరేషన్ మనుషులు. ఇంకా కొన్ని దశాబ్దాలు కొనసాగితే బాగుండు, ఏమి ఆప్యాయత, ఏమి innocence, great, మనుషులు, ఆ జనరేషన్ లైఫ్ span పెరిగితే ఎంత బాగుండును, పిల్లలు మంచి విషయాలు నేర్చు కుందరు

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 10 месяцев назад +3

    Guruvu garu bamma gari matalu super😂😂

  • @preetisridharan7196
    @preetisridharan7196 10 месяцев назад +3

    I have a question. How could you leave such a mother and depart ???!!!

  • @chsandeepreddy
    @chsandeepreddy 11 месяцев назад +5

    Sri Venkateshwara kurpa .. Amma payna undali.

  • @kollibalakrishna314
    @kollibalakrishna314 9 месяцев назад

    Jai Sriram

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 8 месяцев назад +2

    😂❤సూపర్ బామ్మ🙏👏😆

  • @ajayalluri2108
    @ajayalluri2108 11 месяцев назад +1

    Krishna krishna rama rama .guruvugari padapamalaku pranaamalu.

  • @SrishailaSri-i2h
    @SrishailaSri-i2h 11 месяцев назад +3

    Om namah shivaya Meru thanaki shivudi laaa kanipicharu swamy anny e age lo chepputhundi anteee

  • @vishnupriya2658
    @vishnupriya2658 11 месяцев назад +4

    నమస్కారములు గురూజీ🙏🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 11 месяцев назад +3

    Upanyasam evaristunnaru guruvugaru pedhavalla dhagarunna prema ekkaduntundi chepppandi mamulu mamma kadu govinda govinda🙏🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 11 месяцев назад +3

    Ma attaku chupincharu ma varu 5guru nayanammalu alla kanipincharu🙏
    🙏

  • @nagabramham9727
    @nagabramham9727 6 месяцев назад

    13:55 బామ్మ 🔥😄🙏🏼👏🏼👏🏼

  • @chsandeepreddy
    @chsandeepreddy 11 месяцев назад +2

    Haree Krishna haree Krishna Krishna Krishna haree haree....

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 11 месяцев назад +1

    SRI gurubyonamaha jaigana nada jaishanmukha nada jaidurgamatha jaisriram jaisitaram jaidasharadarama jaihanuman jaisrikrishna omsrinamahasivaya jaihanuman 🙏🙏🙏👏👏👏.

  • @mana4651
    @mana4651 11 месяцев назад +1

    Hare krishna hare krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @Viswabharath.
    @Viswabharath. 11 месяцев назад +2

    Hare Krishna..🚩🇮🇳🇮🇳🇮🇳🕉️

  • @సుహాసినీ
    @సుహాసినీ 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @munna3321
    @munna3321 8 месяцев назад +2

    Anthati prema aapyayatha chupinche manushulu vunna illu entha adrushtamaina illo

  • @guttulasudhakar2097
    @guttulasudhakar2097 11 месяцев назад +3

    A రోజుల్లో అమ్మ్మంలు, నానమ్మ లు,తాతలు,అమ్మలు, నాన్లు అందరూ దేవులు తో సమానము

  • @skguntur
    @skguntur 11 месяцев назад +4

    Reminded my Paternal Grandmother (Maamma).

  • @LatharaviLatharavi-dr4yj
    @LatharaviLatharavi-dr4yj 10 месяцев назад +2

    Books yevaraina prajent chesthe nenukuda pracharam chesthani swamiji

  • @satishsesanapuri5583
    @satishsesanapuri5583 9 месяцев назад +1

    కల్మశ్శమ్ లేని ప్రేమ..

  • @chettadaadhilaxmi138
    @chettadaadhilaxmi138 11 месяцев назад +2

    Sir meru 23 na mavuru pakkana karipeta vastunnaru chala santosam guruvugaru

  • @rajeshwaridevi1484
    @rajeshwaridevi1484 10 месяцев назад +2

    Hare Krishna 🙏

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 7 месяцев назад

    🙌

  • @latha1868
    @latha1868 10 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌

  • @ManjunathaY-fc8vy
    @ManjunathaY-fc8vy 11 месяцев назад +2

    Meeku Entha Opika guruvugaru

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 11 месяцев назад +5

    అమ్మ గారు 🙏🙏🙏

  • @manikumarimani9403
    @manikumarimani9403 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @jprao5387
    @jprao5387 10 месяцев назад +2

    🚩🚩🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 11 месяцев назад +8

    Jai Sri Ram 🙏🚩

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 8 месяцев назад

    సూపర్ తల్లి నూరేళ్లు బతకాలి తల్లి

  • @rajurajuGN-p5p
    @rajurajuGN-p5p 11 месяцев назад +3

    Super 👌

  • @gouthamkrishna663
    @gouthamkrishna663 11 месяцев назад +4

    హరే కృష్ణ🙏

  • @chsandeepreddy
    @chsandeepreddy 11 месяцев назад +2

    Govinda Govinda ... Haree Govinda

  • @veeranjaneyulugoli8714
    @veeranjaneyulugoli8714 10 месяцев назад +1

    The great hinduizam