Pawan Kalyan, Mahasena Rajesh పై రెంజర్ల రాజేష్ కామెంట్స్ | Renjarla Rajesh | Pawan Kalyan | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 648

  • @pedababu7038
    @pedababu7038 Год назад +100

    జై భీమ్ జోహార్,,, అన్నా ముస్లింల గురించి నీవు చెప్పింది 100%కరెక్ట్,80%మన దేశంలో ముస్లింలకు ఇస్లాం పై సరిఅయిన అవగాహన లేదు, నేను గల్ఫ్ లో చూసిన ఏడా కూడా దర్గాలు కనపడలేదు, గీడ మన్నోళ్లు యాపారం కోసం దర్గాలను సృష్టించారు

    • @prasanna9969
      @prasanna9969 Год назад +8

      ముస్లిం లే కాదు బ్రదర్ అన్ని మతాలోళ్లు అంతే..
      ఎవరి దందా వారిది....

    • @prasanna9969
      @prasanna9969 Год назад +4

      తమ్ముడూ... వారేకాదు., ఎవరికీ వారివారి మతం పైన సంపూర్ణ అవగాహన అనేది ఉండదు. ఉంటే గింటే ఇటువంటి కీచులాటలు చూడం...
      అన్ని అరాకొరా భక్తే, ఏమతం కూడా పక్కోడిని నిందించమని చెప్పదు.

    • @rithikarithu5872
      @rithikarithu5872 Год назад +1

      ​@@prasanna9969 neku undha mari sampurna avagahana

  • @prasanna9969
    @prasanna9969 Год назад +172

    "ఆ క్షణం కోసం, అవసరానికి మాట్లాడేటోడు ఎప్పటికి ఉద్యమకారుడు కాడు"..
    -- పర్ఫెక్ట్ నిర్వచనం...
    జైభీమ్..

    • @nareshgonthireddy8183
      @nareshgonthireddy8183 Год назад +1

      అవును sir చాలా బాగా చెప్పారు 👌🏻👌🏻🙏🏻🙏🏻

    • @harishchatrapathi4581
      @harishchatrapathi4581 Год назад +1

      వాడు ఓ పిల్లా కాకి వాడికో సేన.😂

  • @rscreation7363
    @rscreation7363 Год назад +32

    అవకాశాల కోసం మాట మార్చేవాడు మహాసేన రాజేష్. మీరు మంచిగా చెప్పారు బ్రదర్

    • @1996rky
      @1996rky Год назад

      Cha. Em avakasam babu. Okavela avakasa vaadi ayite sc st mla lu unna ycp lo mimmalni inka mosam chesevaadu. Adikaram lo unna 6 months ke bayataki vochi jagan ni vinarsinchadu

    • @PrasanthNutalapati333
      @PrasanthNutalapati333 Год назад

      Ycp kukka vi anukunta nuvvu

    • @saspur1100
      @saspur1100 3 месяца назад

      Orai vadu rayaledura

  • @mulavaasi1234
    @mulavaasi1234 Год назад +180

    మీ వీడియో లు హిందూ సమాజ సంఘటనానికి చాలా చైతన్యం కలిగిస్తున్నాయి.. మీరు ఇలాగే హిందూ దేవుళ్ళను టార్గెట్ చేస్తే మంచిది..హిందూ సమాజాన్ని నిద్ర లేపుతున్న మీకు ధన్యవాదాలు.. జై భీమ్

  • @pokuriravana3314
    @pokuriravana3314 Год назад +20

    ఈ దేశంలో ఉన్న అమాయకత్వాన్ని వెలుగులోకి తీసుకు రావాలంటే నీలాంటి నాయకుడు కచ్చితంగా ఉండాలి

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 Год назад +102

    జై భీమ్ రాజేష్ అన్న. ఇంత దైర్యంగా మాట్లాడే దమ్మున్నోడు మన రాజేష్ అన్న ఒక్కడే. ప్రతి మతం దాంట్లో ఉన్న లోపల్ని చూపించే సబ్జెక్ట్ ఉన్నోడు. అందుకే ఎవరికి బయపడదు.

    • @animonivinaykumar9587
      @animonivinaykumar9587 Год назад +1

      అరే నాయన ముద్దు తప్పు తోవలో నడిచే సమాజం గురించి ఆలోచనచ్చడి రయ్య మిచ్చినప్పుడు సమాజం ఎలావుందీ ఇప్పుడు ఎలావుంది
      మీరు మీ పనికిమాలిన మాటలు
      దేవుడు వున్నాడు
      తప్పుగా మాట్లాడు తే తోలు వాలుస్తాం జాగ్రత్త

    • @rithikarithu5872
      @rithikarithu5872 Год назад

      ​@@animonivinaykumar9587 ekada unadu nayana neku kanipichada ninnu muttukonada neku fever rakonda unchutonada neku accident kakaonda unchutonada

    • @vvr8686
      @vvr8686 Год назад

      ​​@@rithikarithu5872 ayite Ambedkar anetoodu leedu ra naaku kanipiyyale ekkada

  • @swamyhechu9428
    @swamyhechu9428 Год назад +1

    Jai Bheem

  • @BadBoy-jl3hd
    @BadBoy-jl3hd Год назад +18

    మీరు చెప్పింది 100% నిజం అన్నా ఇస్లాం లో దర్గాలకు ఎలాంటి స్థానం లేదు

  • @yamudu5627
    @yamudu5627 Год назад +116

    అన్నా పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అన్నా జై భీమ్ జై పవన్ కళ్యాణ్ ✊️✊️

  • @RaviRavi-um3ir
    @RaviRavi-um3ir 3 месяца назад

    జై భీమ్ జై భీమ్ జై భీమ్

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Год назад +9

    అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పారు హిందూ దేవులను దూషించండి అన్ని ఎక్కడ చెప్పారు

    • @sankerajeshbabu2286
      @sankerajeshbabu2286 Год назад +5

      హిందూ ఇజమే తప్పు అని బౌద్ధమతం తీసుకున్నారు 😂😂

    • @ssudareddy3336
      @ssudareddy3336 Год назад +2

      Who are gods kindly explain.what role they played in the earth.please convey.

  • @appaninarender8151
    @appaninarender8151 Год назад +50

    చాలా గొప్పోడు వీడు అంబేద్కర్ ఇంకా గొప్పోడు వీళ్ళతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా గొప్పోళ్ళు

    • @kattaperaiah4424
      @kattaperaiah4424 Год назад

      మీ అమ్మ గొప్పది

    • @wsse2093
      @wsse2093 Год назад

      Avunura ambetkar goppodu. కాబత్తె వెర్రి పిచ్చ గ్

    • @luxuryhouses9583
      @luxuryhouses9583 Год назад +1

      Neeku Eddodivi le bro

    • @skyblue-sg5ze
      @skyblue-sg5ze Год назад +1

      Mugguru vrrivenkatappallu

    • @DVR1947
      @DVR1947 Год назад +1

      ​@@skyblue-sg5ze maata jagratha ra

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Год назад +4

    మాహాసేన రాజేష్ అనేవాడు ఒక onine బిచ్చగాడు! వాడి గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పే అవసరం ఏమి లేదు! పవన్ కల్యాన్ పైన మీరు వ్యక్తపరిచిన అభిప్రాయం చాలా బాగుంది.

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +31

    JAI BHEEM ✊✊ JAI RENJARLA🐆🐆🐆 RAJESH🐆🐆🐆 ANNA🐆🐆🐆 ZINDABADH 🐆🐆🐆✊ ✊✊✊

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 Год назад +4

    Superb superb superb superb superb Renjerla Rajesh and T 10 very nice very good Excellent💯👍💯👍💯👍💯👍
    🙏💐💐💐💐💐💐💐💐🙏NAMO BHUDDHAI JAY BHIM JAY PHULE JAY MULNIVAAS JAY SAMVIDAAN JAY BHARAT
    💐💐💐💐💐💐💐💐🙏

  • @maruthi2264
    @maruthi2264 Год назад +13

    Jai beem Jai Jai beem Jai Anna 🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️

  • @varunbadugam5578
    @varunbadugam5578 Год назад +20

    జై భీమ్ ✊🏻

  • @haridarling1193
    @haridarling1193 Год назад +10

    I am pspk fen but love u bro

  • @rampogujafanya231
    @rampogujafanya231 Год назад +39

    రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయిన కుక్క కాదు రెంజర్ల రాజేష్ అన్న అంబేత్కర్ ఇజం లోనే ఉన్నాడు ఆయన పేరు వాడుకొని పార్టీ లో చెరలెదు సూపర్ రెంజర్ల రాజేష్ అన్న జై భీమ్

    • @kamalindia1066
      @kamalindia1066 Год назад +1

      Tdp lo cherina dura tamudu, vadu sc la votlu amadaniki try chestunadu , amudupoyevalu evaru ledu.ap lo sc lu andaru 90% okavepe unaru.jai beem

    • @sanathantruths6948
      @sanathantruths6948 Год назад

      Anna cherudham anna yevvaru thiskoru party la ki. Vinni support cheyandi kani Ambedkar garni Madhyalo thiyakandi Ambedkar garu vivaksha guri ayyi prashninchina goppa vyakthi vidu brahmanalu vallu villu Ani chichu pette yedava

  • @mynature9336
    @mynature9336 Год назад +13

    Excellent Rajesh bhai
    Keep going
    You will be ever in the hearts of Telangana people

  • @allurishanvi5940
    @allurishanvi5940 Год назад +5

    Jai Rajesh Anna. Miru. Cheppindhe. Corect

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Год назад +7

    We require honest , hardworking, harmless, unbiased world.

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 Год назад +11

    అన్నా మహసేన రాజేష్ ఆన్న గతం లో బానే ఉండే వాడు......
    కానీ ఎప్పుడు అయితే కాలి బాట వదిలి కారు లో తిరగడం ప్రారంభించాడో....అప్పటి నుండి.....కారు అద్దాలు లో నుండి....చూడడం వల్ల కుల వివక్ష ఆయనకు కనబడ లేదు.........
    ..ఎప్పుడు అయితే మిమ్మల్ని దూషిస్తూ.....
    అంబేద్కర్ books ను upgraded చెయ్యాలి అన్నారో.....అప్పుడే పట్టింది......అసల దరిద్రం తనకి......
    అలా అనలేదు అని చెప్పుకోవడానికి అనేక సార్లు ట్రై చేసినా ప్రయోజనం లేకుండా పోయింది
    ..

    • @vj-qh1ip
      @vj-qh1ip Год назад

      కాలానికి అనుగుణంగా గా మార్చికోమని అంబేడ్కర్ గారే రాజ్యాంగం లో పొందుపరిచారు బ్రో.....అప్పట్లో ముద్దికి తాటి మట్ట కట్టే వాళ్ళు..ఇప్పుడు అది లేదు..మరీ తగ్గినట్టే కదా...మొత్తం పొయ్యింది అస్సలు లేదు అని రాజేష్ అన్న కూడా చెప్పలేదు...సగం knowledge తో మాట్లాడొద్దు

  • @krishnad7815
    @krishnad7815 Год назад +8

    D.K.Goud
    Karimnagar
    Super bro

  • @saibabupoola4062
    @saibabupoola4062 Год назад +9

    Super thammudu

  • @anjiboya5922
    @anjiboya5922 Год назад +1

    అన్నా ఏదీ ఏమైనా హిందూ దేవుళ్ళ మీద అలా ప్రచారం చేయడం. తప్పు అన్నా. నేను దేవుడు లేడని నమ్ము తా లేని దేవుడిమీద తప్పు గా మాట్లాడం తప్పు కదా అన్నా.

  • @srirangaprasad4477
    @srirangaprasad4477 Год назад +7

    దేవుళ్ళకి అంబేద్కర్ గారికి ఏమైనా సంబంధం ఉందా అంబేద్కర్ గారు రాసిన ఒక వ్యక్త కులం కో, మాతనీ కో రాజ్యాంగాన్ని సృష్టించే సృష్టికర్త అంబేద్కర్ గారు ఆయన నిజంగా ఒక దేవుడు

  • @rajusp1012
    @rajusp1012 Год назад +17

    వివక్ష లేదు అంటే: మరి జగన్ గారి పార్టీ దళితులకు అన్యాయం చేసాడు అంటున్నాడు

    • @vipparthianandprakash1865
      @vipparthianandprakash1865 Год назад

      👏

    • @vj-qh1ip
      @vj-qh1ip Год назад

      ఎక్కడ లేదు అనలేదు బ్రో...చాలా వరకు తగ్గింది...ఆన్ని కులాలను కలవనేయకుండ కొంత మంది కుల పిచ్చి గాళ్ళు ఉన్నారు అన్నాడు ...సగం సగం వింటే ఇలానే ఉంటుంది

  • @115basha
    @115basha Год назад +2

    I agree with you sir

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Год назад +15

    Jai bheem Anna.... 😍😍😍

  • @ChiruS489
    @ChiruS489 Год назад +2

    Wow..... u r The FIGHTER Anna...... I'm from Andhra....what u said is absolutely correct..... We must fight for our Rights not for political parties.... A matured person does that like u.... Unfortunately it's not happening in Ap....
    Mana Kulam Ambedkar
    Mana matham Ambedkar
    Mana Lakshyam Ambedkar
    Mana Jeevina vidhanam Ambedkar
    Mana Aadarsham Ambedkar.....

  • @srinivasnakka483
    @srinivasnakka483 Год назад +13

    Great speech Anna jai రేంజర్ల రాజేష్ అన్న ✊✊
    మీకు Dr BR Ambedkar konaseema zilla lo చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాం అన్న

  • @pruthviainolli399
    @pruthviainolli399 Год назад +7

    Hi Rajesh Anna Jai bheem 🙏🙏🙏 memukuda talarivallame

  • @jagadeesh9194
    @jagadeesh9194 Год назад +1

    Yes

  • @balupsw1406
    @balupsw1406 Год назад +7

    Ji bhim Rajesh Anna 💐💐💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏

  • @seemonunepala9435
    @seemonunepala9435 Год назад +1

    మహసేన రాజేష్ గుడ్ పర్సన్... అయన ఏమి అన్నాడో వీడియో చుసి కామెంట్స్ రాయండి..

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Год назад +1

    Super good

  • @chittibabukakani1566
    @chittibabukakani1566 Год назад +7

    Thank you anna jai bheem jai insan jai buddhism.

  • @nanibabudevarapalli8902
    @nanibabudevarapalli8902 Год назад +2

    రాజేష్ అన్న నువ్వు సూపర్ గా చెప్పావు జై భీమ్

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB 9 дней назад

    Great words...

  • @lionofRk
    @lionofRk Год назад +26

    కరెక్ట్ గా చెప్పావ్ రాజేష్ అన్న

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 Год назад +3

    అవసరానికి అనుగుణంగా మాట్లాడే వాడు నిజమైన ఉద్యమకారుడు కాదు...Jai bheem anna ..power star jai ho

  • @chirrasunitha3880
    @chirrasunitha3880 Год назад +11

    Jai bheem anna

  • @balumoyyi143
    @balumoyyi143 Год назад +3

    ❤️ great genius person ✊✊✊

  • @EFI431
    @EFI431 Год назад +2

    Sir దళిత పై దాడులు జరిగే చాలా village ఉన్నాయి సార్ ap ఉన్నాయి.... Oc బీసీ వాళ్లు ఉన్న దగ్గర sc ఉండకూడదు... అలాగే వాళ్లు బావి దగ్గర కూడా నీళ్లు వాళ్లు పట్టుకున్నా తరవాత వాళ్లకి ఇష్టం ఉంటే నీళ్లు ఇస్తారు లేకపోతే లేదు... ఎక్కడ సార్ అందరూ కలిసే ఉన్నారు.... Sc లని చిన్న చూపు చూడడం లేదు అంటున్నారు.... మా లాంటి జీవితం గడితే అప్పుడు తెలుస్తుంది మీకు కూడా మా బాధ

    • @vadlamudiumamahesh452
      @vadlamudiumamahesh452 Год назад

      Inka ea ullo undayya

    • @natalagangadhar1593
      @natalagangadhar1593 Год назад

      Untouchable ippatiki AP lo village's lo undhi mundhu aa Gajji ni 'పెద్ద' kulaalu anabade వాళ్ళు vodhulukondi appudu maaruthundhi samaajam

  • @msrinivasm7932
    @msrinivasm7932 Год назад +8

    Super TRUE anna

  • @harishchatrapathi4581
    @harishchatrapathi4581 Год назад +1

    మహసేన రాజేష్ సొంత అభివృద్ధి.
    రేంజర్ల రాజేష్ పేదోడి అభివృద్ధి కీ బాట.

  • @yaramalapavan8159
    @yaramalapavan8159 Год назад +5

    Any Way Always We Are Supporting For You Annaya...And Jai Pawan Kalyan ❤

  • @sunnyamruthamkodamagundla8091
    @sunnyamruthamkodamagundla8091 Год назад +4

    మహసేన రాజేష్ ఔట్ డేటెడ్ మ్యాన్.. పవన్ కళ్యాణ్ పవర్ లేని మ్యాన్.. జై భీమ్

    • @busimohanraj3508
      @busimohanraj3508 Год назад

      Power vunna nayukudu kanna power leni pawan kalyan chusthe uuchaa posukuntaru....That is pawan kalyan

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 Год назад

      Avi emi levu helping nature undi.meelanti kukkalu gurthinchavu

  • @vchandu8997
    @vchandu8997 Год назад

    God , human not equal
    God is God
    Bro నిలో స్పీకింగ్ టాలెంట్ వుంది కాని అసలు విషయం లేదు, దేవుడు ప్లేస్ లో మనిషీని పెట్టకండి .

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Год назад +1

    jai beem Rejarla Rajesh sir🙏🙏🙏🌹🌹🌹

  • @rathnaramesh7
    @rathnaramesh7 Год назад +1

    OM శక్తి సర్వోత్తముడు తో గొడవ ఏమండీ God ఒకరు దై వుడు తొ godava మంచి ది కాదు

  • @behonsethi557
    @behonsethi557 Год назад +1

    hslf knowledge is more dangerousthan ignorance

  • @kattepoguprakash5222
    @kattepoguprakash5222 Год назад +8

    Jai rajamgam 🔥🔥🔥

  • @rameshnaik166
    @rameshnaik166 Год назад +3

    Rajesh anna I like u

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 Год назад +6

    Jai Bhim.
    🤝👍

  • @katamrakesh
    @katamrakesh Год назад +1

    Were Nice speeching anna its truth jai BHim anna

  • @harigopal2961
    @harigopal2961 Год назад

    Correct correct you said excellent really good

  • @kingkk773
    @kingkk773 Год назад +3

    ప్రతి దళిత ఉద్యమ కారుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. బుద్ధుని జీవన విధానం. ఉద్యమాన్ని చాప క్రింద నీరు లా భారత దేశం అంతటా వ్యాపింపజేయడానికి ఏమాత్రం ఉపయోగ పడలేదు అనిపిస్తుంది. ఉద్యమ కారుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు పవిత్రత మౌనం కొన్ని సందర్భాల్లో మౌనం విజయానికి
    ఉదా : వేటాడే సింహం యొక్క మౌన వ్యూహం. కాటువేసే ముందు పాము మౌన వ్యూహం. ....…...................................... పోరాడే సైనికులు విజయానికి ముందు కేకలు వేయరు. గెలిసాక సంబరాలు సంబరాలు.

  • @babimeesala3454
    @babimeesala3454 Год назад +12

    జై భీమ్ సోదర రేంజర్ల రాజేష్ అన్న🤝🤝✊✊

  • @devarapagachandu1487
    @devarapagachandu1487 Год назад +5

    Jai Bheem ✊ SUPER song ANNAYA 😊🤝 మీరు ఇలాగే అంబేద్కర్ ఆలోచనలు ముందుకు వచ్చి ఎప్పుడూ ఉండాలి రాజేష్ అన్నయ్య.

  • @gmahesh4665
    @gmahesh4665 Год назад

    ఒక్కటే చెప్తున్నా మా సనాతన హిందూ ధర్మన్ని కించపరిస్తే మొఖం పచ్చడి చేస్తo జాగ్రత్త.

  • @rajsudheer8959
    @rajsudheer8959 Год назад +10

    రెంజర్ల రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ...ఆయన పాటలు వింటా, స్పీచెస్ వింటా కానీ ఒకటి. ...
    అరేయ్ మిషనరీలు రాకుంటే మన అంబేడ్కర్ కూడా చదివే వాడు కాదురా హల్వా రాజ్ ...మిషనరీలు అంబేడ్కర్ గారి తెలివికి పునాది వాళ్ళే రా హౌలే ...ఇది నిజం తెలుసుకో ...ఇంకోటి
    Sorry Rajesh anna....

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 Год назад +3

    Jai Bheem Rajesh Anna 💙🤝

  • @dayakarreddy2780
    @dayakarreddy2780 Год назад +3

    Ranga nayakamma rasina buddudu ambedkar అవసరం లేదు Marxism kavali anna book must read
    E Constitution Pudliusm కోసం anukulam ga unnadi

  • @hnh396
    @hnh396 Год назад +3

    మహాసేన రాజేష్ కి పసుపు కామెర్లు నిజమే చెప్పినవ్ అన్నా...దళితులను వారి మతాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారిలో ఎదిగే ఊరకుక్కలెన్నో...ఖర్మ కాకపోతే ఇలాంటి మహాసేన రాజేష్ కి పల్లకి మోస్తున్న అమాయకపు దళితుల్లో చాలా మందికి వెలుగుకీ,చీకటికీ తేడా తెలియడం లేదు.

    • @Ravik-Ind
      @Ravik-Ind Год назад

      అబ్బో మేధావి పుట్టాడు పోనీ నువ్వు ఈ.పార్టీ నో.చెప్పు

  • @ms_videos786
    @ms_videos786 Год назад

    💯

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Год назад

    Bro Ur the true Ambedkarist

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 14 дней назад

    Good analasis anna

  • @BledyHumans
    @BledyHumans Год назад +15

    వెరీగుడ్ బ్రదర్ సూపర్ గా చెప్పావు బ్రో ....మహాసేన రాజేష్ గాడు ఒక paytm గాడు బానిస బ్రతుకు బ్రతికేవాడు....

  • @dsvinayaka3398
    @dsvinayaka3398 2 месяца назад

    👌👌👌👌 speech sir 🙏

  • @YB-jg5pj
    @YB-jg5pj Год назад

    మహాసేన రాజేష్ ఒక చెంచా. అమ్ముడు పోయిండు

  • @Ramakrishna-gi1kn
    @Ramakrishna-gi1kn Год назад +2

    రాజేష్ నువ్ బైరి నరేష్ మీరు ఇలాగే మాట్లాడాలి..... అపుడే హిందువు లందరు ఏకం అవుతారు..........

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 4 дня назад

    జైభీమ్ తమ్ముడు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 Год назад +9

    అన్న జై భీమ్

  • @dhanunjaykommu8812
    @dhanunjaykommu8812 Год назад

    Correct gaa cheppavu anna

  • @janrdhan2366
    @janrdhan2366 Год назад +4

    Annalu iddariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @pondurusuresh7740
    @pondurusuresh7740 Год назад +1

    Bro. రాజేష్ అన్న యేసు ఒక్క సరే సిలువ ఎక్కినందుకు దేవుడు కాలేదు అన్న సిలువ ఎక్కి తన ప్రాణం పెట్టి తిరిగి మూడువ దినమున లేచాడు గనుక దేవుడైనడు ముందు అది తెలుసుకో అన్న

  • @VinodKumarYadav-ro3ie
    @VinodKumarYadav-ro3ie Год назад +3

    జీసస్ అల్లా లపైన పాటలు రాయవా? హిందూ దేవుళ్ళ పైన మాత్రమే రాస్తావా? ఇది కచ్చితంగా హిందూ దేవుళ్ళ పై జరుగుతున్న కుట్ర నువ్వు వెయ్యి పాటలు పాడి ఒక మనిషిని నాస్తికుని చేసేలోపు నా సనాతన ధర్మంలో లక్షల మంది దేవుని నమ్మే వాళ్ళు పుడతారు. జైశ్రీరామ్. 🚩🚩🚩

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Год назад

      Jai. Sri. Ram..

    • @prathapv2980
      @prathapv2980 Год назад +1

      నీలాంటి జోకర్ గల్లా గురించే చెప్పదే.....

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 Месяц назад

      అయ్యో బత్తాయి కి బాగా బత్తాయిలు వణుకుతున్నాయి

  • @venkateshsirra3878
    @venkateshsirra3878 Год назад

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Год назад +7

    Jai bheem, jai every second honest, jai every second hardwork, unbiased.

  • @mohammedalishaik7095
    @mohammedalishaik7095 Год назад

    Jay Bheem

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 Год назад +1

    Super

  • @allinoneindia533
    @allinoneindia533 Год назад +5

    Oka pawan kayan hard core fan ga cheputhuna Curect ga matladuthunaru anna meeru Rajesh anna memu yapudu meee vente Jai bheem

  • @ramrajawat297
    @ramrajawat297 Год назад

    Super anna 👍👍👍💐

  • @kolahalamswamy1679
    @kolahalamswamy1679 Год назад

    Lasstlo seethama song chala bagundhi anna full undha please

  • @saviyan3026
    @saviyan3026 Год назад

    రాజేష్ మహసేన మిమ్మల్ని .. తప్పు పట్టినప్పటి .. నుండి. వాడు నాకు విలన్ ఐయిండు... ఒక అంబేడ్కర్ వారసుడు అని చెప్పే వాడు. మిమ్మలని తప్పు పట్టినప్పుడు.
    నేను చాలా బాధ పడ్డ అన్నా..... వాడు ఈ మధ్య . ఊసరవెళ్లి లా తయారు అయ్యాడు...

    • @rvknayak6471
      @rvknayak6471 Год назад

      Athanni thappu pattalsina pani ledu y anty india lo true leader lo varu okaru

  • @kingkiran4015
    @kingkiran4015 4 дня назад

    మహసేన రాజేష్ అన్న చాలా మంచోడు,దమ్మున్నోడు, మీరు ఆయన చెప్పని మాటలు చెప్పినట్లు గా చెబుతున్నారు.... చాలా తప్పు రెంజర్ల రాజేష్.......మహసేన రాజేష్ అన్న జిందాబాద్..జై జై సరిపెళ్ళ రాజేష్ అన్న 💥💥💥💥💥💥

  • @dinakarmankali7348
    @dinakarmankali7348 Год назад +1

    ✊✊💪💪💙💐💐💐

  • @best-information.
    @best-information. День назад

    100%

  • @sridharkok9299
    @sridharkok9299 Год назад +1

    Jai Hindu

  • @vrpenumalapvrenglish9466
    @vrpenumalapvrenglish9466 Год назад

    Thank u Rajesh Sir gohead

  • @CNVARAYAKUNG
    @CNVARAYAKUNG Год назад

    అన్న జై భీమ్
    Ap govt assembly లో దళిత క్రైస్తవులను sc లో కలపాలని తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపినారు ఈ దయచేసి జగనన్న దీన్ని వెనక్కి తీసుకోలేని మనమందరము గట్టిగా ఉద్ద్యమం చేయాలన్న కోరిక కలిగింది అతనిలో మార్పు రావాలి జై భీమ్ జై రంజర్ల రాజేష్ అన్న...

  • @sureshbabuc1513
    @sureshbabuc1513 Год назад +3

    Mahasena Rajesh politics play chestunnadu. Ambedkar ni kill chese vadini ani Anna hamara prasad pai elanti counter video kuda cheyaledu. Avakasavadi la unnadu

    • @whoami58
      @whoami58 Год назад +1

      రాజకీయ అవకాశవాది బ్రో..పోనీ అతన్ని ఆ విధంగా అయినా ఎ దగనివ్వండి ... 😜🥰

  • @nayakantishashi1234
    @nayakantishashi1234 Год назад +1

    మహసేన రాజేష్ వేస్ట్ ఫెలో వాని గురించి మాట్లాడుకు జై భీం అన్న

  • @X-boy-friend
    @X-boy-friend Год назад

    మహాసేన రాజేష్ గాడు ఒక ప్యాకేజీ స్టార్.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 месяца назад

    చాలా గొప్ప గా చెప్పావ్ రాజేషన్న🙏🙏🙏🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 Год назад

    Yes 100 %

  • @Rahul-mh4sc
    @Rahul-mh4sc Год назад +1

    Out dated analedu bro.. don't miss understand bro

  • @OrgantiLaxman-j6l
    @OrgantiLaxman-j6l Год назад

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉