Idi Katha Kadu Jeevitham EP - 3 | Best Moral Video | Advocates Venkateswari
HTML-код
- Опубликовано: 16 сен 2024
- Watch : Idi Katha Kadu Jeevitham EP - 3 | Best Moral Video | Advocates Venkateswari@HitTVExclusive
#idhikathakadhujeevitham #episode3 #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
Advocate madam message is super, psychologist like councelling,a good warning and judgement, thanks mam
prastution chese aadavarilo kooda inta manchi streelu untaru ani chepparu ❤
కనువిప్పు కలిగించే మేడం లాయర్ సర్ మీరు బాగా చెప్పారు
అమ్మాయి జీవితాన్ని చాలా చక్కగా బాగు చేసిందని చేశారు సార్ మంచిది
మేడం గారికి డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చాలామందికి న్యాయం చేస్తూ వాళ్ల కుటుంబాలను నిలబెట్టి వాళ్లకు మంచి జీవితాన్ని ఇస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలండి
Ha
MJ
😅😅😮😅😅😅😅😅😅😅😮😅😅😅😮😅😅😅😅😮😅😅😮😮😅😅😮😅😅
😮😅😅😅😅😅😅@@ramanjaneyulukommana8277
😅😅😮😮😅😅
మేడం చాలా బాగా విశ్లేషణ చేశారు.
చదువుకునే టైమ్ లో లగ్జరీ గా brathakadam అనుకోవడం తప్పు తల్లితండ్రులు కు గౌరవం మర్యాదలు లేకుండా brathakadam చాలా తప్పు
ఆమె తీసుకున్న నిర్ణయం చాలా తప్పు
ఆ మహేష్ అనే వాడు తీసుకున్న నిర్ణయం
కూడా చాలా తప్పు లాయరు గారు మంచి విషయం చెప్పారు
నాకు అవకాశం వచ్చినా... ఫ్రెండ్ పెళ్ళాం అని వదిలేసి దూరం గా పోయాను
Ye nuv mogadivi kaadha
@@sarathbabu6032mogodu kabatte odilesadu bro..
బయలుదేరాడండీ సోకాల్డ్ ఉత్తమ పురుషుడు
ఇక్కడ ఎవరి చరిత్ర ఏంటో వారి మనసాక్షికి మాత్రమే తెలుసు😂😂😂
చేప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి మాత్రం ***** గుడిసేలు😂😂
ఉత్తములు లేరా అంటే ఉన్నారు కానీ వారేప్పుడు ఇలా ప్రమెాషన్ చేసుకోరు
@@MojoWiki నువ్వు నా ఫ్రెండ్ ఐ చూడు ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వే చెపుతావు
Chalaaa manchi program andharu ee program chuudaalani anukuntunnaanu specialy ammayilu 🙏
Abbayila ki avasaram Leda neethi? Thappudu veshalu vesthe jail ki poyi abbayilu life kuda spoil avthadhi ani laws thelusthadi ilanti yedavala ki
@@Dhi_3nuv ammai or abbai?
Meeru super Ramya madam and Kalyan Sir. 🎉
Salma,All the best 👌
కొండగట్టు అంజన్న
ఓం నమఃశివాయ
వేములవాడరాజరాజేశ్వరస్వామి
Thirumala తిరుపతి
జై గణేశ
Super super madam nice good help
Good job all of you 🙏🙏
Venkateswari garu, meeru correct points maatladaru.very good.
Your program has solved thus issue. Great appreciation to the program.
మంచి ప్రోగ్రాం, చాలా మంది సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళుంటారో తెలుస్తుంది
👌👌👌👌👌Excellent way solving the problem !
లాయర్ గారు ఈమధ్య చాలా నెమ్మది అయ్యారు, కేసు న్యాయంగా డీల్ చేసారు, లాయర్ గారికి, డాక్టర్ గారికి 🙏
Advocate has given every good solution and very good valuesotlife and sir 🙏correct 💯
Good sho గుడ్ జాబ్ అల్ మెంబెర్స్
thank you so much this program
Advocate has given a very good solution and very good values of life and society too.
Advocate madam excellent remaining both scrap
verygoodmadambagudi.thanq
Supper program 👍👍👍
ఇది కదా ఐతే బాగుండేది మేడం పాపం అమ్మయి జీవితం
Yes’s u r exactlylawyer madam
పిల్లల్ని పేరెంట్స్ బాగా absarvetion చేసి దైర్యం చెప్పాలి IPHONE కోసం కూడా ఈ రొంపిలోకి ఆడపిల్లలు దిగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి
అందరూ చక్కగా వివరించారు, మంచి మార్గాన్ని సూచించారు, ధన్యవాదములు.
కానీ ఒక ముఖ్య విషయం:
మహేష్ వారి సంసార జీవితం ఎందుకు సంతృప్తికరముగా లేదో అనే విషయంపైన కూడా కొంత చర్చించి అవసరమైన సూచనలు / కౌన్సెలింగ్ ద్వారా మార్పు తీసుకువస్తే బాగుండేది
లాయర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్, మీరు చెప్పినట్లు చేసేయండి నవ్యకు న్యాయం చేయండి, మహేష్ వైఫ్ నాకు కావలి అవుతుందా, లాయర్ గారు మీరు చెప్పినట్లు చేయండి, వాడు నటిస్తున్నాడు, వాడిని ఎందుకు బ్రతిమిలాడుతున్నారు, anchore గారు jr. లాయర్ గారు ఈ కేసు మీరే క్లియర్ చేయాలి వాడికి తగినట్లుగా బుద్ది చెప్పండి 🙏
బ్రో ఆ అమ్మాయి వల్ల హస్బెండ్ కి కూడా ఈ విషయాన్నీ చెప్పి ఆ అమ్మాయికి కూడా తగినట్టుగా బుద్ది చెప్పండి, ఆ అబ్బాయికి మాత్రమే కాదు.
Maaku sahayam cheyandi please help me maa arjent please send me your phone number
Okaa samyasya vundi
Forget your past and allow her to live happy if something your wife gets what will you do???? What you sow you will reap remember this.
@@naraharikrishna7389a
🙏correct madam nicely handed
Thank you madam
God bless you lawyer garu and doctor garu meeku AA devudu challaga chudali
ఈ టీమ్ వారికి ప్రస్తుతం వారి పేర్లు , ఊరి పేర్లు దయచేసి మార్పులు చేర్పులు చేయడం మంచిది అని ఆలోచిస్తే మంచిది అని ఆలోచించండి
Good boy Mahesh, keep it up, continue your, and her life happily
IT IS VERY VERY GOOD PROGRAM.
లాయర్ గారా మజాకా సూపర్ మేడం మీరు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@@chennakesavulumaddumala24:34
Ur wig is nice uncle
, very good suggestion sir❤
Ekkada service chastum naa
Paddalamdari ki Hatsoff.
Very good explained hats off medam, sir
లాయర్ గారు ఒక భార్య తన భర్త ఉండగా వేరొకరితో అక్రమసంభందం పెట్టుకోవచ్చు అని చెప్పారు అదే చట్టం భర్తకు కూడా వర్తిస్తుంది భర్త కూడా అలానే చెయ్యవచ్చు చట్టప్రకారం
Advocate garu super madam
Mahesh saved his job and family he is very lucky but. he shouldn't not come until hear as one of educated
అందరి సమక్షంలో అతనికి రాఖీ కట్టించండి
😂🤭
రాఖీ విలువ పోతుంది
This is very good Judgement and turned his life
All are talented actors
Great andi
Good judgement
Naraharikrish! soooper bro, Loyer garini manchi Question vesaru, Adi Tappu Anipinchadam ledu, paapam Loyer gariki, yenduku Ante,
Aame kooda oka sthri kadaa! Alage teerupu
chebutaaru, oka sthri pelli kaaka mundu yentha manditho aina
Tiraga vacchu, yevadaina ilaanti Amayakudu dorikite,
vanni mosam kuda cheya vacchu, yenku Ante, mana Bharata desa sampradaya chattalu Alaa unnayi mari, yenni vidhalu ga
choosina, mana maga vallanu Bakara gallanu chesthunnayi
mana chattalu, sampradayalu nu.
Super super super super super 👏💝💘💘💘💘👏💝👏👏💝👏
యాంకర్ గారి ఊత పదం నాయనో బయనో బాగుంది
Doctor n lawyer both are given good decision ❤❤❤❤ life
nice drama... well acted by all
Avunaa
మరి... ఆ పిల్లని బ్లాక్ మెయిల్ చేసినవాడు వీళ్ళు పిలిస్తే వస్తాడు, కూచుంటాడు మరి.
Amma thanks Amma mere ko prabhati vandanamma
Good topic for all girls who are coming from Villages. Badly attracting towards these activities . Chetulu kalaaka akulu pattukunte no use. Education system tappanisariga maraali.. Anduke.. seelaaniki (male or female) chalaa pradhanyata undi. Ee ammayi chalaa lucky fellow. But excuse cheyakudani pani chesindi.. chalaa mandi unnaaru..ilaa.. Tallidandrulu jagratha ga undaali..this is never ending topic..jagrata, jagrata and jagrata anthe..
Well said
Nice hosting, Advocate, Doctors are nice.
Madam Ee programme ni yala Opproch avaali thelupagalaru plz madam Naaku problem undi Andukee,lowyar madam chala manchi vaaru
ఓం నమఃశివాయ
Anchor is good
Madam baga chepparu
Thank you medam
Good job meam 🙏
ఇలాంటి లాయర్ సూపర్ మేడం
Very good solution. Happy
From Janardhan
Super madam
లాయర్ గారు సూపర్🎉🎉🎉🎉🎉🎉🎉🎉
This is a prescripted case study with good actors. I don’t think this is a real life situation. No one goes to the same girl even after marriage.
There are many such sadistic fellows.. what are you even talking.. some men enjoys sex more through raping / forcing a woman to sleep with him. Grow up and see the real world. It doesn't matter whether this is scripted or not .. there are so many cases similar to this. this show is giving awareness to public about law and the dangerous situations in the society
I looks like a real story only
Doctor garu. Madam Lawyer garu nice jugement Host Chandana nice girl.
Alantappudu Amene marriage chesukunte aipovu kadha
Kalyan chakravarthi sir is best doctor 😊
Good decision
సూపర్ ఇలాగ మారితే మంచిదే
anchor sister great
Super.ok
Anchoring chala bagundi
ఈ ఫోగ్రామ్ చేసిన వారికి ధన్యవాదములు.
Anchor questions super
కొండగట్టు ఆంజనేయస్వామి
Mahesh voice idi varaku episodes lo vinnattu umdi
Your really great madam
Society lo jaruguthunna daridragottu panulaani clean cheydaneke eelanti scripts raasthunnaru aanukunta anyway good work and good thought
Nice script... Everyone played good role.. Good awareness
Yes all scripted
🙏🙏🙏👍
Correct
మళ్ళీ అదే స్రిప్ట్.
Very good programme. Hats of to lawyer and psychologist the way they addressed the issue.
Programme is not good
Cheppulu ekkada vunnayo chudandi
కుటుంబాల్లో , ప్రాధమిక విధ్య లోనే నైతిక విలువల ప్రాధాన్యం బోధించ బడడం చాలా అవసరము. ప్రస్తుతసమాజం లో.అదికొరవడిందనే విషయం గ్రహించాలి మనం.కేవలం డబ్బుసంపాదన,cerier development మాత్రమే ప్రధాన అంశంగా మారిపోయింది .ఈ దౌర్భాగ్య స్థితిమారాలి,.స్త్రీ freedom and development, ఇందు కోసం కాదని ఆడపిల్లలు,మొట్టమొదటి గ్రహించాలి 😔😴😴 24:24
Mam mee last dylag ki maku Baga Nabu vachin di. (Malli tappu chayali anukum ta nannu
Gurthu tach u ko)
Lawyer medam tho matladali 🙏🙏🙏🙏pls
Amma మీరు అన్ని బాగా వివరించి చెప్పారు , but vaadi పెళ్ళానికి ఫోన్ చేసి చెప్పండి సరిపోతుంది
Advocate mam meeku mee mindllo unna thinking 🎉🎉🎉🎉🎉🎉
Ok andi
Advocate garu well said 🙏🙏
వాడు మంచిగా చేబితే వినేటట్లుగా లేడు.
వాడు మూర్ఖుడు కాబట్టే ఇంతసేపు మీరు చెప్పల్సి వచ్చింది .చివరికి కూడా ఎంచెప్పాలో అర్థం కావటం లేదు అంటున్నాడు .వాడి మాటల్లో నాకు అనుమానం వుంది.
🙏🙏🙏🙏👌👌👌
Kalyan chakravarthi Dr. Vunte. Baga vuntadi.
Friends ఈ video లో 12:02 దగ్గర యాంకర్ నవ్వాపుకోలేక నవ్వుతుంది. ఈ scene ని కనిపెట్టిన వారు ఒక Like వేసుకోండి 👍😀😀😀😀❤❤❤
Elaanti vaalla orijinal names pettakandi
Vala husband tho chepodhu antunaru video post chesaru ela