ముస్లిములను చర్చకు పిలిస్తే వీళ్ళు చెబుతున్న అబద్ధాలు,వక్రీకరణ బయట పడతాయని ఏకపక్షంగా చర్చలు సాగిస్తున్నారు. ఖురానులో కర్మల గురించి (మంచి పనుల గురించి) లేదా? ఎంత పెద్ద అబద్ధం? ఒకే దైవంలో విశ్వసించి అని వచ్చిన ప్రతీ చోటా మంచి పనులు కూడా చేసిన వారే సాఫల్యం పొందుతారని ఉంది. పునర్జన్మ గురించి వివరిస్తూ సూరా ఇబ్రహిం వాక్యాలను చదవలేదు. ఎందుకంటే ఇందులో మంచి పనుల గురించి ఉంది. అది చదివితే ఇంతకు ముందు చెప్పిన అబద్ధం బయట పడుతుందని ఆ వాక్యాలు చదవలేదు..ఎంత మోసం? సూరా ఇబ్రహిం: 23 - ".... మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేయబడుతుంది" ఇటువంటివి మరెన్నో వాక్యాలు ఖురానులో ఉన్నాయి. “కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువ నిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు” [ఖుర్ఆన్ 32:17] ''నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! వారి ఆతిథ్యం కొరకు ఫిర్‌దౌస్ స్వర్గవనాలు ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు, వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు” [ఖుర్ఆన్ 18:107-108] “..విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తానుకోరింది చేస్తాడు..” [ఖుర్ఆన్ 22:14] “ఏ పురుషుడూ గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము” [ఖుర్ఆన్ 16:97]
భగవంతుడికి పునర్జన్మలు ఉండవు, సర్వ మానవాళికి, ప్రాణి కోటికి ఉంటాయి [ఇలా అని సిద్ధాంతి గారు ఈ చర్చలో చెప్పారు] మరి రాధాక్రిష్ణ గారు ఇదే చర్చలో - క్రిష్ణుడు నీకూ నాకూ అనేక జన్మలు గడిచాయని అర్జునిడితో చెప్పాడన్నారు. ఏమిటీ వైరుధ్యం? అంటే క్రిష్ణుడు భగవంతుడు కాడనేగా?
Chala baga cheparu
super message
jai bhaarat today
superb channal bHarare today channal
superb
ముస్లిములను చర్చకు పిలిస్తే వీళ్ళు చెబుతున్న అబద్ధాలు,వక్రీకరణ బయట పడతాయని ఏకపక్షంగా చర్చలు సాగిస్తున్నారు.
ఖురానులో కర్మల గురించి (మంచి పనుల గురించి) లేదా? ఎంత పెద్ద అబద్ధం?
ఒకే దైవంలో విశ్వసించి అని వచ్చిన ప్రతీ చోటా మంచి పనులు కూడా చేసిన వారే సాఫల్యం పొందుతారని ఉంది.
పునర్జన్మ గురించి వివరిస్తూ సూరా ఇబ్రహిం వాక్యాలను చదవలేదు. ఎందుకంటే ఇందులో మంచి పనుల గురించి ఉంది. అది చదివితే ఇంతకు ముందు చెప్పిన అబద్ధం బయట పడుతుందని ఆ వాక్యాలు చదవలేదు..ఎంత మోసం?
సూరా ఇబ్రహిం: 23 - ".... మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేయబడుతుంది"
ఇటువంటివి మరెన్నో వాక్యాలు ఖురానులో ఉన్నాయి.
“కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువ నిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు” [ఖుర్ఆన్ 32:17]
''నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! వారి ఆతిథ్యం కొరకు ఫిర్‌దౌస్ స్వర్గవనాలు ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు, వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు” [ఖుర్ఆన్ 18:107-108]
“..విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తానుకోరింది చేస్తాడు..” [ఖుర్ఆన్ 22:14]
“ఏ పురుషుడూ గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము” [ఖుర్ఆన్ 16:97]
భగవంతుడికి పునర్జన్మలు ఉండవు, సర్వ మానవాళికి, ప్రాణి కోటికి ఉంటాయి [ఇలా అని సిద్ధాంతి గారు ఈ చర్చలో చెప్పారు]
మరి రాధాక్రిష్ణ గారు ఇదే చర్చలో - క్రిష్ణుడు నీకూ నాకూ అనేక జన్మలు గడిచాయని అర్జునిడితో చెప్పాడన్నారు.
ఏమిటీ వైరుధ్యం? అంటే క్రిష్ణుడు భగవంతుడు కాడనేగా?
mugguru edhavale