117. సీయోనులో సిర్మైన ప|| సీయోనలో సురమైన ప్పనాది నీవు నీ మీదే నా జీవిత్ము అమరుుచునాివు చ|| సూరుయడు లేని - చింద్రుడు లేని చీకటి రాత్రులు - లేనే లేని ఆ దివయ నగ్రలో కింతుల్న - విరజిమెమదవా నా యేసయాయ ||సీయోనలో|| చ|| కడలిలేని - కడగ్ిండులలేని కలోలల్ సథతిగ్తులు - దరకే రాని స్తవరణ వీధుల్లో - నడిపించెదవా - నా యేసయాయ ||సీయోనలో|| చ|| కల్త్లు లేని - కనీిరు లేని ఆకలి దప్పులు - అసలే లేని నీ శాశవత్ రాజయముకై - సమకూరుుచునాివా - నా యేసయాయ ||సీయోనలో|| చ|| సింఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము సిందరయ సీయోనలో - నీ మనోహ్రమైన ముఖము దరశింతున నీతోనే నా నివాసము - నిత్యముఆనిందమే ||సీయోనలో||
Kolata leniAathmanu samrudiga kumrinchu tandri 🙏🙏amen
Devunike Mahima
Praise the Lord Anna
Nice song
Worship peeks
117. సీయోనులో సిర్మైన
ప|| సీయోనలో సురమైన ప్పనాది నీవు
నీ మీదే నా జీవిత్ము అమరుుచునాివు
చ|| సూరుయడు లేని - చింద్రుడు లేని
చీకటి రాత్రులు - లేనే లేని
ఆ దివయ నగ్రలో కింతుల్న - విరజిమెమదవా నా యేసయాయ
||సీయోనలో||
చ|| కడలిలేని - కడగ్ిండులలేని
కలోలల్ సథతిగ్తులు - దరకే రాని
స్తవరణ వీధుల్లో - నడిపించెదవా - నా యేసయాయ
||సీయోనలో||
చ|| కల్త్లు లేని - కనీిరు లేని
ఆకలి దప్పులు - అసలే లేని
నీ శాశవత్ రాజయముకై - సమకూరుుచునాివా - నా యేసయాయ
||సీయోనలో||
చ|| సింఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము
సిందరయ సీయోనలో - నీ మనోహ్రమైన ముఖము దరశింతున
నీతోనే నా నివాసము - నిత్యముఆనిందమే
||సీయోనలో||
Deva entho mahima tho mamalni nee rekkalu chattuna dachevu maa. Kastallo kanillalo thoduga vunnavu neku stotram thandri .....
🙏
I love you Jesus, please lift me my Jesus, save me my Jesus , please Don't live me nobody is there in my life,Thank you my Jesus.
I love you Jesus .thank you lord
Excellent worship
Thank you Hosanna ministries.
అన్న పరలోకం మీ వార్షిప్ చేస్తుంటే కళ్ళకు కనబడుతోంది మా ఆత్మేయా తండ్రి వీ నీవూ సమస్త ఘనత మహిమ దేవునికి గలుగును గాక
Good bless you anna
Siyonulo Sthiramaina Punadhi | సీయోనులో స్తిరమైన పునాది
సీయోనులో స్తిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము - అమర్చుచున్నావు(2)
||సీయోనులో||
1. సూర్యుడులేని చంద్రుడులేని -
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా -
నా యేసయ్యా(2) ||సీయోనులో||
2. కడలిలేని కడగండ్లులేని -
కల్లోల స్థితిగతులు దరికే రాని(2)
సువర్ణ వీధులలో నడిపించెదవా
నా యేసయ్యా (2) ||సీయోనులో||
3. కలతలులేని కన్నీరులేని -
ఆకలి దప్పులు అసలే లేని (2)
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా
నా యేసయ్యా(2) ||సీయోనులో||
4. సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము(2)
సౌందర్య సీయోనులో -
నీ మనోహరమైన ముఖము దర్శింతును(2)
నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే
||సీయోనులో||
____________________________________________
Praise the lord
Very nice.............
Excellent
Glory to god
hallelujah, glory to jesus
Praise the Lord anna Amazing voice
Anna super song super voice anna 🙏🙏🙏🙏🙏 prise the Lord anna
nice worship Abraham Anna praise the Lord anna
Excellent worship anna
Praise the lord Anna.... Super spiritual worship Anna....
Thanks master
exllent worship anna.. praise to God
very powerful worship anna
Superb song brother praise the Lord
Super song brother.
Yesaiah coming soon
👌 ok
Meku laga avaru padaleru
Praise lord brother. I enjoyed spiritually
Seemonu
Devdu mimmalni yeliya tharuvatha yelishani balaparuchunatlu balaparuchunu gaka
Praise the Lord brother
Nice Anna
Prise The lord ...this is David from kota....I like this song very much....
Pl sent worship songs
this is happened may 22 in cumbum. i attend
Chiddarla Benjiman name enti place brother l
Devuniki mahima kalugunu gaaka AMEN AMEN AMEN
praise the Lord,anna,plz pray for my marriage Anna,abraham Anna okkasari sthothram cheppandi chalu Anna.
Praise the Lord.. HalleluJah. Anna, ee paata Yesannagaaru rachinchaara anna?
సియోనుకే నా గురి
Ok
Devuniki mahimaa kalugunu gakaaa
Nice song
Glory to God
Praise the lord Anna
Nice song
Nice song
heart touching song brother...
Praise the lord /\
Nice song
Praise the lord anna