ఈ ఆశ్రమంలో ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెనక్కి వెళ్ళలేరు ||Anchor Sridevi || Ms Sridevi |Sun8Tv ||

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 580

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 Год назад +15

    వీడియో చాలా బాగుంది మొదటిగా రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రమేష్ గారు చాలా చక్కగా ప్రతి ఒక్కదానికి చాలా క్లుప్తంగా వివరించారు ఆయన ప్రతి దాని గురించి చెప్పిన విధానం చాలా బాగుంది వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఆశ్రమం ఒక్క గొప్పదనాన్ని అక్కడున్న విగ్రహాలు లో ఉన్న దేవ శక్తిని చాలా చక్కగా వివరించారు ఎన్నో తెలియని విషయాలు తెలిసేలా చాలా అద్భుతంగా చెప్పారు రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రమేష్ గారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలిసేలా చెప్పారు చాలా చాలా థాంక్యూ సర్ మీకు చాలా రుణపడి ఉంటాము ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి వీడియో చూడటం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత చక్కని ప్రదేశాన్ని అందరికీ చూపించి special thank you sridevi
    వీడియో చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి ఒక ఆశ్రమం వైజాగ్ దగ్గర్లో ఉన్న అదంటే నాకు చాలా ఆనందంగా ఉంది one again thank you so much sridevi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Год назад +48

    ఈ విడియో చూస్తున్నంతసేపు మంచి అనుభూతి మిగిలింది.రమేష్ గారి అంతరంగం కు హృదయపూర్వక కృతజ్ఞతలు.శ్రీదేవి గారికి కృతజ్ఞతలు.మొదటి సారి విడియో కూడా చూశాను.దన్యవాదములు.

    • @narayanasharmabhagavathi6873
      @narayanasharmabhagavathi6873 Год назад +2

      10:47

    • @leelamani1666
      @leelamani1666 Год назад +3

      అక్కడ గంట కొడితే మాకు ఇక్కడి కి vybreshan వస్తుంది thank you mam🙏🙏🙏

    • @leelamani1666
      @leelamani1666 Год назад +3

      అక్కడ గంట కొడితే మాకు ఇక్కడి కి vybreshan వస్తుంది thank you mam🙏🙏🙏

  • @padmavathivanguri345
    @padmavathivanguri345 Год назад +14

    ఈ వీడియో చాలా బాగుంది త్వరగా వెళ్లి చూడాలని కోరికగా వుంది అంత బాగా చెప్పారు 🙌🙏

  • @movidiramadevi-em5wu
    @movidiramadevi-em5wu Год назад +28

    sridevi garu. ......చాలా మంచి వీడియో అందించారు. రమేష్ గారు ఎన్నో తెలియని విషయాలను గురించి చాలా గొప్ప గా వివరించారు. .....ఆయనకు ధన్యవాదాలు. ఇంత మంచి వీడియో అందింనందుకు మీకు హృదయపూర్వక అభినందనలు అండీ.

  • @003madhu
    @003madhu Год назад +46

    శ్రీదేవి గారు చాలా మంచి ప్రోగ్రాం చేశారు..
    మా మహర్షి ధ్యానం నాన్నగారి శంబల నగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, రాజీ పేట,
    శృంగవరపుకోట, అరకు వెళ్లే రహదారిలో..
    విజయనగరం.. జిల్లాలో..
    వెలసిన గాయత్రి మాత.. తపస్సు చైతన్యం.. నింపిన గాయత్రి మాత మందిరం దర్శనం కావించారు🙏
    కృతజ్ఞతలు🙏

    • @narayanasharmabhagavathi6873
      @narayanasharmabhagavathi6873 Год назад +2

      Telugu

    • @narayanasharmabhagavathi6873
      @narayanasharmabhagavathi6873 Год назад +1

      10:30

    • @rajyalakshmimothukuri7818
      @rajyalakshmimothukuri7818 Год назад +1

      Chala manchi video

    • @rajyalakshmimothukuri7818
      @rajyalakshmimothukuri7818 Год назад +1

      Arudaina Aashram chupincharu dhanyavadamulu

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 Год назад

      శ్రీదేవి గారు మహర్షి గారితో సంభాషణా చాలా బాగుంది అందరూ ఆచరించాలి వర్షాల anukulamgauumdalanna ప్రతి ఒక్కరూ ఇలా ఉండగలరా wow superb. Vijaya Lakshmi mullapudi yeditha మండపేట మండలం tq tq tq very much.both of U God bless U

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 Год назад +18

    అద్భుతం. తప్పక వెళ్ళి చూడాలి అని అనిపిస్తోంది. అవకాశం వున్న వా రు ఆవు ని పెంచుకొని ఆ సౌభాగ్యం పొందవచ్చు. ఆరోగ్యం, మనశ్శాంతి, అన్ని సాదించే అదృష్టం కలిసి వస్తుంది. దానికి అదృష్టం వుండాలి.

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw Год назад +39

    శ్రీదేవి గారు మంచి ఆశ్రమం గురించి అందరికి తెలిసేలా చేశారు. మీకు మా ధన్యవాదములు 🙏🙏
    రమేష్ గారి వివరణ చాలా చాలా బాగుంది.చూసినంత సేపు మనసుకి హాయిగా అనిపించింది. మాది విజయనగరం. మీ ద్వారా తెలుసుకున్నాం. తప్పకుండా వెళ్తాము. ధన్యవాదములు 🙏🙏

    • @svasantha116
      @svasantha116 Год назад +2

      భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ కొత్తగూడెం నుండి ఎలారా వాలి హైదరాబాదునుండిరావాలి

    • @suvarchalareddy6964
      @suvarchalareddy6964 Год назад

      @@svasantha116 వైజాగ్ వచ్చి అక్కడనుండి ఎస్.కొట బస్ ఎక్కండి. ఎస్.కొట నుండి షేర్ ఆటోలు ఉంటాయి.

    • @bandipadma8637
      @bandipadma8637 Год назад

      Super

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Год назад +37

    శ్రీ దేవి గారు మీకు మహార్షి గారికి శత కోటి కృతజ్ఞతలు మరియు ధన్య వాదములు 🙏🌷🙏🌹🙏

  • @ammulu.manuguru
    @ammulu.manuguru Год назад +24

    విగ్రహం అనకుండా ప్రతిమ అంటే బాగుంటుంది..ఈ ఆశ్రమం ఎక్కడో ఉన్న మేము చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏🙏

  • @chirunama9999
    @chirunama9999 Год назад +10

    శక్తి పీఠం ఉద్దేశ్యం కూడా చాలా బాగుంది, వాటి స్పర్శ ద్వారా చక్రాలు ఆక్టివేట్ అవ్వటం అనేది ఒక అద్భుతమైన విషయం . . . ధన్యవాదములు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +27

    ఎంత మంచి ఆశ్రమ ఏ గురుదేవులు కట్టించారు

    • @sambalanagari
      @sambalanagari Год назад +5

      గాయత్రి తపస్వి (ఋషితండ్రి) వారి ఆశీర్వాదముతో వారి ఆధ్యాత్మిక బిడ్డలు ఈ ఆశ్రమం నిర్మించారు..

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      బాగా ఉంది ఆశ్రమ ప్రాంతము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +3

      Go seva ante govulaku yelaanty seva చేసిన goseva అంటారు.

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Год назад +10

    శ్రీ దేవి గారు చాలా మంచి ప్రోగ్రాం చూపించి నారు మరియు మహార్షి గారి విశ్లేషణ చాలా బాగుంది. ఆశ్రమంలోని విశేషములన్నియు చాలా చక్కగా వివరించారు. మహార్షి గారి ద్వారా శ్రీదేవి గారు మీ వల్ల ఆ శ్రమ దర్శన భాగ్యం కల్గినది. మాజన్మధన్యమైనది. మీ ఉభయుల కు ధన్య వాదములు. ఘంటా నాదం చాలా బాగున్నది.
    ఓం శ్రీ గాయత్రీదేవినేనమః 🌹🙏
    🙏🌷🙏🌹🙏🌷🙏
    నాగేంద్రరావు

  • @sarojinitalluri2405
    @sarojinitalluri2405 Год назад +13

    ఈ వీడియో ద్వారాగొప్ప అనుభూతి నిచ్చారు.❤గాడ్ బ్లెస్ యు మై డియర్

  • @eswararao2982
    @eswararao2982 Год назад +18

    మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియచేశారు.. కృతజ్ఞతలు 🙏

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 Год назад +14

    చాల చక్కటి ఆశ్రమం. సనాతనధర్మానికి ప్రతీకగ కనిపిస్తోంది. శంకరసాహిత్యానికి సంబంధించిన సరలమైన
    పుస్తకాలు పెడితే ఇంతా బాగుంటుంది.

  • @avadoothabalaraju5630
    @avadoothabalaraju5630 Год назад +11

    🙏సద్గురుబ్యోనమః 🙏
    చాలా చక్కటి వీడియో చేశారు.
    మీకు శతకోటి వందనాలు.
    👌👌👌👌👌

  • @beldarisrinivas1109
    @beldarisrinivas1109 Год назад +3

    Thankq. మేడం మంచి. దైవా ఆశ్రమని. చుప్పిచారు...

  • @sangeethamgangaiah7219
    @sangeethamgangaiah7219 Год назад +6

    రమేష్ సార్ విశ్లేషణ చాలబాగుంది.మేడం గారి ప్రతి విడియో మంచిదే..

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 Год назад +20

    Ashramam chaala peacefullga undi. GanTa Sabdamu follow ayite I could feel the vibrations.❤

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 Год назад +13

    ఇంతకు ముందు ఎప్పుడూ వినని ఓ కొత్త ఆద్యాత్మిక ప్రదేశాన్ని పరిచయం చేశారు. ఆసక్తి గా విన్నాను,చూశాను. ధన్యవాదాలు

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మంచి ఆశ్రమం చూసే అవకాశం కలిగింది కలిగింది తల్లి

  • @saichandrakithcen7662
    @saichandrakithcen7662 Год назад +47

    శ్రీ దేవి తల్లి మంచి ఆశ్రమం చూపించి నందుకు ధన్యవాదాలు

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 Год назад +6

    🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 గంట తయారు చేసిన శిల్పి నైపుణ్యం అమోఘం ఘంటానాదము.. తల.శిరో బాదలు మానసిక వత్తిడి తొలగించుకోని మనశి మనసు ఏకాగ్రత తో సుష్మణ నాడి జాగృతంమై ఆత్మ దర్శనం పరమాత్మ సాక్షాత్కారం జరుగును.. 🔥లోకా సమస్తా సుఖినోభవంతు 🔥🙏

  • @venkannaakkenapally1390
    @venkannaakkenapally1390 Год назад +8

    శ్రీ దేవి గారికి గురువు గారికి ధన్యవాదములు

  • @sathyasree2445
    @sathyasree2445 Год назад +7

    Such a great video, dhyanam nanna gariki padhabi vandhanalu, Ramesh gariki satha koti namaskaralu, sridevi gariki na danyavadhalu, intha chakkati video maku present chesaru

  • @ShyamsunderVV
    @ShyamsunderVV Год назад +21

    శ్రీదేవి గారు, శంబలనగరిలో గాయత్రి తపస్వి (ధ్యానం నాన్నగారు) నింపిన ఆ చైతన్యాన్ని మీరు స్వీకరిస్తూ మీరు వివరిస్తున్న తీరు చాలా బాగుంది.. మీ వీడియో ద్వారా సమాజములో మరికొంత మందికి ఈ శంబలనగరి చైతన్యాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు.. మీ తదుపరి శంబలనగరి వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాము..
    అలాగే మీరు రాసినట్లు "ఈ ఆశ్రమంలో ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెనక్కి వెళ్ళలేరు" అన్నపాయింట్ పరమసత్యం. అది అక్కడకు వెళ్లి ఆ చైతన్యాన్ని Practical గా అనుభవించిన వారు మాత్రమే గుర్తించగలరు....

    • @maheshkorrapati7997
      @maheshkorrapati7997 Год назад

      pH number

    • @ShyamsunderVV
      @ShyamsunderVV Год назад

      @@maheshkorrapati7997 ఈ Video తీసిన శ్రీదేవి గారు ఈ ఆశ్రమములో ఆవిడ పొందిన చైతన్య అనుభూతి Video చూసిన ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశ్యముతో ఆశ్రమము చిరునామా, మరియు ఆశ్రమ నిర్వాహకుల మూడు Mobile No లు కూడా Video Play చేసిన తరువాత Video లో ఎడమచేతి వైపున అడుగుబాగాన 03:58 నిముషాలు Play చేసిన తరువాత వచ్చేటట్లు Video Design చేసారు, గమనించగలరు.

    • @sambalanagari
      @sambalanagari Год назад

      @@maheshkorrapati7997 ఈ Video తీసిన శ్రీదేవి గారు ఈ ఆశ్రమములో ఆవిడ పొందిన చైతన్య అనుభూతి Video చూసిన ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశ్యముతో ఆశ్రమము చిరునామా, మరియు ఆశ్రమ నిర్వాహకుల మూడు Mobile No లు కూడా Video Play చేసిన తరువాత Video లో ఎడమచేతి వైపున అడుగుబాగాన 03:58 నిముషాలు Play చేసిన తరువాత వచ్చేటట్లు Video Design చేసారు, గమనించగలరు.

    • @MeenaMeena-r1w
      @MeenaMeena-r1w 11 месяцев назад

      Sridevi.garu.akkade.undchha.pl.let.me.know.

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 Год назад +7

    ఈ ఆశ్రమం దర్శించాలని అనిపిస్తుంది.పూర్తి చిరునామా పెట్ట గలరా. రమేష్ గారికి శ్రీదేవి గారికి ధన్యవాదములు.

    • @prabhukumar6536
      @prabhukumar6536 Год назад +1

      ఈ వీడియో 3:57 దగ్గర కాంటాక్ట్ details and address ఇచ్చారు

    • @sambalanagari
      @sambalanagari Год назад +2

      శ్రీ గాయత్రి తపస్వీ శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, S.Kota, రాజీ పేట, విజయనగరం డిస్ట్రిక్ట్.ఆంధ్రప్రదేశ్.

    • @sambalanagari
      @sambalanagari Год назад +1

      ఈ Video తీసిన శ్రీదేవి గారు ఈ ఆశ్రమములో ఆవిడ పొందిన చైతన్య అనుభూతి Video చూసిన ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశ్యముతో ఆశ్రమము చిరునామా, మరియు ఆశ్రమ నిర్వాహకుల మూడు Mobile No లు కూడా Video Play చేసిన తరువాత Video లో ఎడమచేతి వైపున అడుగుబాగాన 03:58 నిముషాలు Play చేసిన తరువాత వచ్చేటట్లు Video Design చేసారు, గమనించగలరు.

  • @santunukala4034
    @santunukala4034 Месяц назад

    చాలా చాలా ధన్యవాదాలు రమేష్ గారు & సోదరి శ్రీదేవి గారు 🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +3

    ఇంత మంచి వీడియో తీసి చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Год назад +16

    చాలా మంచి వీడియో చేసి నందు కు మి కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.
    అలానే రమేష్ గారికి నా ఆత్మ ప్రమణాలు 🌹🌹🙏.
    ఈ వీడియో చూడటం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఈ ఆశ్రమం ని రావటానికి.. గురువు లు అనుమతి కోరుకుంటున్నాను.. గురువు ల పాదాలకు నా నమస్సుమాంజలి 🌹🌹🙏.

  • @padmavathit7242
    @padmavathit7242 10 месяцев назад +1

    Madam garikinamast e.meekumanumanythanks .manchivideopettaru.mastaru ashramvishesaluexplanechestunatureki spirutualmattersbagaaaexplainchesaruringungbellandmaharshiprathimalanugurinchibagaachepparu.prathivaruthinkchesematterpancheyakapothetinaku.aalochanuyekkuvaithematlakudaku.onceagainthankyoumadamandmastaru.

  • @umeshkumarnandikanti1342
    @umeshkumarnandikanti1342 Год назад +1

    E viluvaina samacharam andinchina sridevi gariki
    Shatha koti vandanalu thalli
    God bless you

  • @KalpanaKadali-f7n
    @KalpanaKadali-f7n Год назад +15

    Very good message shridev Garu 🙏🙏

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Год назад +1

    అద్భుతం తల్లి మంచి ఆశ్రమం
    చూపించారు తల్లి

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 10 месяцев назад +1

    🙏 ప్రతీఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చాలా మంచి వీడియో.. అంతకంటే ఏమీ చెప్పలేనూ..🙏

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Год назад +4

    Bahubali ❤❤❤❤ nijanga Ramesh gaaru cheppindi 100% correct ,,govula gurunchi baaga chepparu

  • @babaji6484
    @babaji6484 Год назад +2

    మీరు ఈ ఆశ్రమాన్ని పరిచయము చేసి, మమ్మల్ని ధన్యుల్ని చేశారు..

  • @BadveluKotareddy
    @BadveluKotareddy 11 месяцев назад +1

    మంచి విషయాలు తెలియచేసి నందుకు మీకు ధన్యవాదములు

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 11 месяцев назад +2

    కులాలకతీతంగా, మతాలకతీతంగా, విశ్వ "ప్రేమ, సేవ, క్షమ ద్వేషరాహిత్యం" వర్ధిల్లాలి !

  • @lakshmirajyamsunkara6001
    @lakshmirajyamsunkara6001 Год назад +12

    Great spiritual Video. While watching this video I have also experienced vibrations, calmness and peace. I pray to God to give an opportunity to visit this Ashramam. Thanks to Sridevi garu and guruvugaru🙏🙏🙏🙏

  • @PRAKASHREDDYTUMMALA
    @PRAKASHREDDYTUMMALA 10 месяцев назад +1

    Exllent GOD IS GREAT

  • @jajuriLakshman
    @jajuriLakshman Год назад +4

    Thank you madam thank you Ramesh thank you universe

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 Год назад +21

    Very great spiritual Aasramam 🎉🙏🏿

  • @అమలాపురం
    @అమలాపురం 10 месяцев назад +1

    Super 💯 మరియు మీ కోసం అనేక దేశాల అనువాదాలు కూడా చాలా అద్భుతంగా అనిపించింది

  • @ramamv5678
    @ramamv5678 Год назад +4

    మహర్షి గారికి శతకోటి ప్రణామాలు.. రమేష్ గారు ప్రతి విషయం చాలా చక్కగా వివరించారు.. ఇంత చక్కటి ఆశ్రమం వీడియో తీసి మాక్కూడా చూసే అవకాశం కలిగించిన శ్రీదేవి గారికి. ధన్యవాదాలు.

  • @saralakallepalli7348
    @saralakallepalli7348 Год назад

    శ్రీదేవి గారు హరిఃఓం అండీ నిజంగా చాలా మంచి ప్రదేశం మాకు పరిచయం చేశారు. మీకు... దీనిని అందరి కోసం తయారుచేసిన వారికి అనేక కోటి ప్రణామములు. ఆ కొటేషన్ నా నేను ఆచార్యవినోబాభావే వ్రాసిన భగవద్ గీత లో చదివి ఎంతో ఇన్స్ఫైర్ అయ్యి ఎప్పుడూ ఫాలో అవుతాను. అంటే ఎలాగంటే... ఉదయం పనిచేశాకే టిఫిన్ తినడానికి అర్హత, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం... అంటే శరీరానికి పనిచేయించి తగిన కూలీ,వేతనం లాగా ఔషధం లాగా తిండిపెట్టాలి అంతేగానీ రుచినిబట్టీ తినకూడదు.

  • @vijayalaxminadadur7631
    @vijayalaxminadadur7631 Год назад +3

    Chala bagundhi amma maku munchi asramani chupettaru chala thank you God bless you 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +8

    Thanks Sri Devi sister 🌷🍋☘️🙏🏼🙏🏼

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 Год назад +5

    హయ్.శ్రీదేవిచాలాబావుంది.ఆశ్రమం.చాలామంచివీడీయో.🙏🙏🙏🙏

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Год назад +2

    Sridevi garu where ever you go reveals your image is in your great heart of helping trend n the time so long acknowledges is a big blessing of god so i sincerely thanq for your heartly service without selfish ambitions

  • @chirunama9999
    @chirunama9999 Год назад +2

    గంట శబ్దం అద్భుతం గా ఉంది, దాని వైబ్రేషన్స్ అద్భుతం, చాలా ఉపయోగం మనలో వైబ్రేషన్ రావడానికి

  • @kusumaa7684
    @kusumaa7684 Год назад +2

    Manchi vedio chupincharu Sreedev garu ❤️ Thankyou 🙏
    i

  • @vishakhakasbe8509
    @vishakhakasbe8509 2 месяца назад

    Ramesh gariki chala knowledge undi chala baga explain chesyaru , excellent

  • @someshgunda5111
    @someshgunda5111 11 месяцев назад

    Amazing video Tq Somuch Whole Team

  • @subramanyamnanjundaiah4803
    @subramanyamnanjundaiah4803 Год назад

    Namaskaram sridevigaru.nijanga.chala ,chala manchi vishayamulanu,oka aadyathmika Ashramam chupinchi. memu dhanyulu ainamu.meeku Dhanya vadamulu..Ramesh garu kuda. Chala baga explain chesaru.🙏🙏🙏🙏🙏🙏saraswathi subramanyam.from Bangalore Bangalore . chesaru.🙏🙏🙏🙏🙏

  • @muraleesure2702
    @muraleesure2702 Год назад +16

    శ్రీదేవి గారికి ధన్యవాదాలు 🙏

  • @venkataramananalla1033
    @venkataramananalla1033 Год назад +3

    Sridevi Garu super Ashram madam thank you madam

  • @chillingchandrahas5229
    @chillingchandrahas5229 Год назад +1

    Hello Sridevi garu.... Chala bagundi...Asramam...Naku Baga anipinchindi nenu tapakunda veldamani anukuntunanu... 🙏

  • @lakshmijyothiganga2175
    @lakshmijyothiganga2175 Год назад +1

    Ee roju ashramam ki vellaamu andi chala chala bavundhi

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Год назад +4

    Adbutham asramam, idi ma Vizianagaram District lo na vundatam asharaniki gurinchi chesindi. Mr. Ramesh garmi dhanyavadamulu.

  • @swarnakumari9368
    @swarnakumari9368 Год назад +8

    🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹 ,Thanks amma❤️

  • @umamallampalli7799
    @umamallampalli7799 11 месяцев назад

    Sreedevi..I like your work ..sathamaanam bhavathi.chala pavitramina place chupinchavu.God bless you Amma.

  • @vanajaraniutla5447
    @vanajaraniutla5447 2 месяца назад +1

    చాలా.... బాగుదండి

  • @ManiMani-ok3zf
    @ManiMani-ok3zf Год назад +3

    Sridevi garu e video chela prasanthamgaundi

  • @syamalarao3979
    @syamalarao3979 Год назад +3

    Very very impressive no words 🙏🙏🙏🙏🙏🙏

  • @swamy1000
    @swamy1000 Год назад

    చాలా బాగుంది. Anchor Sridevi గారు చాలా బాగా వివరించారు. గ్రేట్ వర్క్. = సామి= ఫ్లోరిడా

  • @mamathapaluri9106
    @mamathapaluri9106 10 месяцев назад +1

    ... నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.

  • @adinarayanagurijala507
    @adinarayanagurijala507 Год назад +2

    Medam Garu good video good message thankyou

  • @ravikumara2816
    @ravikumara2816 Год назад +3

    Excellent thank you 🙏

  • @ArunaBandari-g6x
    @ArunaBandari-g6x Год назад +3

    Sreedevi bangaru thalli nuvv 💯🤗❤️👏👏👍👍🤝🤝⭐🌟😄

  • @umabitr8157
    @umabitr8157 Год назад +2

    Qutation chala bhagundhi pani cheyani rojuna thinaku alochana ekuva aeina rojuna mataldaku

  • @saivaraprasadchakali4555
    @saivaraprasadchakali4555 Год назад +2

    Shathakoti danyavadalu sai varaprasad shamshabad 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏❤️🌹

  • @ycsreddy4279
    @ycsreddy4279 Год назад

    EXCELLENT THANK YOU RAMESHGARU. SREEDEVIMADAM

  • @sreedharvarma3509
    @sreedharvarma3509 Год назад

    Sri Devi Garu Sri Ramesh Garu chala useful video manchi anubuti kalugindi Thanks

  • @lakshmipaga9127
    @lakshmipaga9127 Год назад +2

    Wonderful video!❤

  • @varalakshmi6420
    @varalakshmi6420 Год назад +1

    Chala. Bavundi sir
    OKasari a. Divya kshetranni . d
    Darsinchu kovalanivundi Medan.
    👃👃👃

  • @varadarajulb786
    @varadarajulb786 Год назад +118

    శ్రీదేవీ నీకు మరియు గురువులకు శతకోటి కృతజ్ఞతలు.

    • @darasarveswaraguptanam823
      @darasarveswaraguptanam823 Год назад +10

      అడ్రస్ ఇవ్వరు, కరక్ట్ గా చెప్పరు. ఇదే శ్రీదేవి స్పెషల్...

    • @pandakishore
      @pandakishore Год назад

      ​@@darasarveswaraguptanam823 adress video lo clear ga undhi strip sarigga chudandi video fullga

    • @raghavendraraoswarna3139
      @raghavendraraoswarna3139 Год назад +4

      ఆశ) మం అడ) సు తేలపండి

    • @sambalanagari
      @sambalanagari Год назад

      @@raghavendraraoswarna3139 శ్రీ గాయత్రి తపస్వీ శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, S.Kota, రాజీ పేట, విజయనగరం డిస్ట్రిక్ట్.ఆంధ్రప్రదేశ్.

    • @rojakumari4741
      @rojakumari4741 Год назад +1

      Entamanchi asramamu memu.enduku telusukolekapoyinanduku chala badhapadutunnanu

  • @balajis4643
    @balajis4643 Год назад

    Thank you universe super beautiful amazing wonderful Epic lovely

  • @omakshMs.Krishna
    @omakshMs.Krishna Год назад +12

    🙏Great place, hope to visit someday.. Dog traveller vardhan gari father kada dhyanam nannagaru.. mother kuda ikkade untaru kada.. I'm an animal lover too, strongly support wellbeing of homeless dogs and I'm a longtime follower of his channel dedicated to street dog care n dog videos.. Thanks for sharing this great video🙏

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 Год назад +9

    Allah bless you sri Devi garu super

  • @kotamohan9139
    @kotamohan9139 Год назад +3

    HELLO SRIDEVI GARU GOODMORNING HAPPY WENSDAY OM GAM GANAPATHE NAMO NAMAHA CHALA MANCHI ASHRAM CHUPINCHARU THANKS HAVE A GOOD DAY AND BEST OF LUCK ❤ ❤ ❤

  • @chalapathitk8972
    @chalapathitk8972 Год назад +1

    This is a really good informational video. Normally we say good and leave it. I advice everyone go see and feel it. If possible i will visit once. People go on tour regularly don't miss it.
    It will become a rare visit.
    Thank you all, who made it and maintained. Haribol, harekrishna.

  • @sunandaguntipalli278
    @sunandaguntipalli278 Год назад +4

    Nice madam good message...

  • @manojmarada
    @manojmarada Год назад

    Chala chakkani ashramam thalli chupincharu satakoti dhanyavadhalu thalli ,🎉,

  • @geethagandhivani8421
    @geethagandhivani8421 Год назад +2

    Super .Thank you.andi

  • @infomcrete4223
    @infomcrete4223 Год назад

    Thankyou Sridevi Garu.

  • @bksridevi1197
    @bksridevi1197 Год назад

    Sridevigaru Chalabagundi thankyou

  • @vsvprasad1074
    @vsvprasad1074 Год назад +1

    Best of the best vedio.withuotGoseva Human life is vast

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 Год назад +3

    Vedio chala bagundhi ma👌🙏🙏🙏

  • @narayanaswamykavali4253
    @narayanaswamykavali4253 Год назад +3

    Very nice Sreedevi garu

  • @SureshKumar-il7to
    @SureshKumar-il7to Год назад +6

    Very nice Andi 🙏

  • @kanthisree5004
    @kanthisree5004 Год назад

    Excellent video, meeku dhanyavadalu

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Год назад +6

    శ్రీ గురుభయోన్నమః 🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +12

    అధ్భుతః

  • @thokalaknagalakshmi7983
    @thokalaknagalakshmi7983 9 месяцев назад

    Wonderful pictures

  • @suryanarayana4474
    @suryanarayana4474 Год назад

    మంచి విషయాలు తెలియ చేస్తున్నారు

  • @rajanikumari3572
    @rajanikumari3572 Год назад +5

    You are greateaaa.👌👍🙏😍

    • @ramaraopolina2952
      @ramaraopolina2952 Год назад

      నీవుశ్రీదేవబుదేవఅంమ్ననీవు

  • @chandinibandaru2206
    @chandinibandaru2206 Год назад +9

    నిజమే చెప్పారు ఏది శాశ్వతం కాదు

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Год назад +2

    మతాజీ గారు దయ దయచేసి చిరు నా. మా పెట్టండి మీరు ధర్మ యుక్త ముగా ఆశ్రమాన్ని నడుపు చున్నారు హరిః ఓం

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 11 месяцев назад

      శ్రీ గాయత్రి తపస్వీ శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం, మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, S.Kota, రాజీ పేట, విజయనగరం డిస్ట్రిక్ట్.ఆంధ్రప్రదేశ్.

  • @kumariragolu654
    @kumariragolu654 10 месяцев назад

    Video chusi nenu adi oka trans Loki vellipoyanu. Naku maatalu raavadam ledu. God bless you thalli. Naa charama jeevitham alanti aashrama lo gadapalani Naa korika. Manahshanthi ga vundalani .