NEHRU చేసిన 69 తప్పులు , Nehru's Mistakes | Congress, India| Telugu Facts| VR Raja Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @rajayeswanth3230
    @rajayeswanth3230 2 месяца назад +572

    Finally someone speaking truths 🤙🤙

  • @anilkumars9654
    @anilkumars9654 2 месяца назад +288

    ఈ వీడియో ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్త చూడాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పైన తన అభిప్రాయం మార్చుకోవాలని కోరుకుంటున్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కి దేశ వ్యతిరేక మరియు హిందూ వ్యతిరేక భావజాలం ముందునుండి ఉంది. గ్రహించాల్సింది మనమే. 2016 వరకు నేను కూడా కాంగ్రెస్ అభిమానినే ఎలా నిజాలు తెలుసుకున్నాక నా కుటుంభం లో ఎవ్వరిని కూడా ఓటు జీవితాంతం వేయనువ్వను అని నిర్ణయించుకున్న. వీడియో చేసినందుకు ధన్యవాదాలు V R Raja Brother ❤❤❤

    • @samrider077
      @samrider077 2 месяца назад +7

      🙏🙏🙏🙏

    • @rathlavathravinayak92
      @rathlavathravinayak92 2 месяца назад +2

      మాకు తెలుసులే నువ్వు బిజెపి పార్టీని

    • @anilkumars9654
      @anilkumars9654 2 месяца назад +14

      @@rathlavathravinayak92 బ్రదర్ ఇక్కడ నేను ఏ పార్టీ అనేది విషయం కాదు దేశం పైన ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుంది అనేది విషయం అది గ్రహించాలనేది నా ఆలోచన... అయినా మనకు ఉచితాలు చాలు దేశం ఎటుపోయిన పర్లేదు అంటే అది కాంగ్రెస్ కార్యకర్త విజ్ఞతకే వదిలేయాలి.

    • @darlingsfan9482
      @darlingsfan9482 2 месяца назад +3

      ​@@rathlavathravinayak92neku lanti sanasula vale desam nasanam aavutundi

    • @SikinderKethavath-jd2ql
      @SikinderKethavath-jd2ql 2 месяца назад

      Correct. Cheppav. Bro🎉🎉🎉​@@darlingsfan9482

  • @kingluffy888
    @kingluffy888 2 месяца назад +723

    Chacha nehru ❌
    Katraj nehru ✅

    • @Ashwinkrish9
      @Ashwinkrish9 2 месяца назад +6

      😂😂

    • @Dinesh-nf1hg
      @Dinesh-nf1hg 2 месяца назад +15

      @@Ashwinkrish9 Father of nation manam silent gaa side ayipodam

    • @vasusreenathsreenath12
      @vasusreenathsreenath12 2 месяца назад +3

      Evadra nuvvu intha talented unnav🤣🤣

    • @raghuprabhas
      @raghuprabhas 2 месяца назад +2

      😂😂😂

    • @iamsrk-m2e
      @iamsrk-m2e 2 месяца назад

      @@kingluffy888 modi ❌ backchodi ✅

  • @shrikanth7223
    @shrikanth7223 2 месяца назад +112

    7:08 Kavaali bro 🙌 please

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 2 месяца назад +301

    నెహ్రూ ప్రధాని అవ్వడానే పెద్ద తప్పు

  • @anilkumars9654
    @anilkumars9654 2 месяца назад +57

    ఇంకా నెహ్రు , గాంధీ గొప్పవాళ్ళు అని అనుకునే కాంగ్రెస్ భజన చేసే హస్తబానిసలకి రెండు నిముషాలు మౌనం.....

  • @appalaadityareddy
    @appalaadityareddy 2 месяца назад +205

    Make video about sardhar Vallabhbhai Patel (iron man of india)🦾🤜

    • @warisabdul9645
      @warisabdul9645 2 месяца назад +3

      అదెలా బ్రో వల్లభాయ్ పటేల్ గురించి వీడియో చేస్తే ఆయనే స్వయంగా ఆర్ ఎస్ ఎస్ ని బాన్ చేసారు అని చెప్పాలి కాద? మర్చిపోయా వీడు ఆ పార్ట్ కవర్ చెయ్యడు లే . నీకు కంఫర్ట్ గానే కట్ చేసి చెబుతాడు 😂

    • @Alochanavedika
      @Alochanavedika 2 месяца назад

      Brain washed 🍊 bro 😂😂​@@warisabdul9645

  • @ManthriAravindKumar
    @ManthriAravindKumar 2 месяца назад +82

    1st Prime Minister ❌
    Appointed Prime Minister ✅

  • @Rudrafilms3
    @Rudrafilms3 2 месяца назад +496

    Prime minister of India ✖️
    Prime minister of China✅

  • @thenameisrakeshrocky1158
    @thenameisrakeshrocky1158 2 месяца назад +710

    ఇంకా మన భారతీయులు ఆ చేత కాంగ్రెస్ పార్టీ నే నముతున్నారు ఇంకా అన్న కొంచెం మారండి రా భారత దేశ జండా రంగు లో వల్ల పార్టీ జండా ఉన్నంతమాత్రాన ఒక పార్టీ భారతియ పార్టీ అయ్యపోదు రా

    • @RamRams-w8r
      @RamRams-w8r 2 месяца назад +2

      Religion's madhaya godavalu thappa ...
      BJP chesindhento chebuthavaaa....

    • @nareshb4200
      @nareshb4200 2 месяца назад +16

      Mari sardar Vallabhai Patel em party babu..Nehru gandhi chesina thappula valla andaru congress vallu thappu ani cheppakodadu 😅

    • @thenameisrakeshrocky1158
      @thenameisrakeshrocky1158 2 месяца назад +53

      @nareshb4200 మీరు చెప్తున్న మంచి మనుషులని ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఉంచుకోలేదు మంచి వారిని తోకేసి ఇప్పటికి వారి సొంత పనుల స్వార్థం కోసమే పనిచేస్తుంది అన్నా

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 месяца назад +23

      Nehru. Khan. Family. Desha. Droha. Ugravadhanni. Penchi. Party. Khangress

    • @nareshb4200
      @nareshb4200 2 месяца назад +23

      @@thenameisrakeshrocky1158 aa time lo em party Ledu alternative only congress and cpi. So majority leaders congress lo unnaru.. appdu bjp lanti party Ledu.. Nehru gadu pedda waste and Gandhi kooda..

  • @botany143
    @botany143 2 месяца назад +143

    Chala manchi video chesaru bro..❤

  • @vascodagama4713
    @vascodagama4713 2 месяца назад +180

    గాడ్సే నెహ్రు ని కూడా అప్పుడే లేపేయాల్సింది.

    • @rushi26038
      @rushi26038 2 месяца назад +6

      😂

    • @hihoney5609
      @hihoney5609 2 месяца назад +1

      గాడ్సే ని లేపేస్తే. హిందూ ద్రోహి అయిన గాందీ గారు ను ఎవరు లేపుతారు.

    • @Suryavati-b3p
      @Suryavati-b3p 2 месяца назад +4

      😂😂😂

    • @IND09
      @IND09 2 месяца назад +4

      Kcpd comment 🤣🤣🤣

    • @Ujffyied
      @Ujffyied 2 месяца назад +2

      Correct

  • @siddrathareddy
    @siddrathareddy 2 месяца назад +311

    Yaripukaa nehru button ✅😂

  • @karthikvskp
    @karthikvskp 2 месяца назад +22

    Nehru birthday roju na ee video ravadam superb raja garu..... superb video... expecting more videos like this... plz do a video on gandhi mistakes

  • @mahendharuppalawai8861
    @mahendharuppalawai8861 2 месяца назад +382

    ఈ నెహ్రు గాడి & గాంధీ గాడి వాళ్ళే దేశం చాలా నష్టపోయింది బయ్యా

    • @Anand-cric
      @Anand-cric 2 месяца назад

      Manishivena nuvu valu lekapote nuvu Ila undagalava prati yelumudra gadu vagadame

    • @Soulful1445
      @Soulful1445 2 месяца назад +3

      Ofcourse bt yedaina janala hands lo untundi vote rupam lo...so should think n vote

    • @BODDAPATIPRASAD-m1j
      @BODDAPATIPRASAD-m1j 2 месяца назад +9

      tappuga anukokandi modi 2014 power lo ki vachi india em acheive cheyyakapovadaniki main karanam nehru ani antaru sarey kasepu adi correct ani oppukundam, kani 1947 lo independence vacheppudu india modi power loki vachina india lo difference vundhi nenu meeku challange chestunna modi kanna nehru chala better prime minister oka vela meeku doubt vunte nenu adigina eye okka prasnaku samadhanam cheppandi what are the achievements of modi in last 10 years, nenu meeru cheppina daniki kanisam double acheivements nenu nehruvi cheptha. teliyakunna istam vachinadi cheppadam kadu

    • @VamsiKrishna-ju3mu
      @VamsiKrishna-ju3mu 2 месяца назад +1

      @@BODDAPATIPRASAD-m1j ముందు నువ్వు చెప్పు సోదర నెహ్రూ గొప్ప అని స్టార్ట్ చేశావ్ కదా😂

    • @vinoddoddi1699
      @vinoddoddi1699 2 месяца назад +2

      10000%

  • @chsimhachalam7083
    @chsimhachalam7083 2 месяца назад +100

    మన చరిత్ర మార్చిన ఘనత నెహ్రూ గారిదే అందుకే చరిత్రలో అతి నీచంగా ఉన్నారు....

  • @shivateja9417
    @shivateja9417 2 месяца назад +430

    Title : Nehru chesina 69 thappulu !
    That 69 thappulu was personal 😂😂😂😂

    • @Pnnvk
      @Pnnvk 2 месяца назад +10

      Exactly nenu adhe anukunna

    • @sreenuvadla5554
      @sreenuvadla5554 2 месяца назад

      😂

    • @andhra_sivaji
      @andhra_sivaji 2 месяца назад

      @@shivateja9417 అర్థం కాలేదు

    • @shivateja9417
      @shivateja9417 2 месяца назад +7

      @@andhra_sivaji thelusukoku mowa . Aalage innocent ga pavitram ga vundu . Thelusukunte chedipothavu . Konni chedu vishayalu thelusukokapovadame manchidi 🤣

    • @Pnnvk
      @Pnnvk 2 месяца назад +1

      @@shivateja9417 telusukunte ne kada adhi chedu ani telisedhi

  • @NoBody_OO9
    @NoBody_OO9 2 месяца назад +116

    నెహ్రు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ప్రధానిగా ఉండటం

  • @mersysalapu7473
    @mersysalapu7473 2 месяца назад +58

    Really Indian's only boss and భగత్ ❤❤

    • @statusworld2687
      @statusworld2687 2 месяца назад +16

      Sardaar Koda bro iron man of India

    • @sakethsai5557
      @sakethsai5557 2 месяца назад +13

      Subhash chandra bose the real boss of the bosses salute to bhagat,sardaar garu as well

    • @premtarun2373
      @premtarun2373 2 месяца назад

      Waste and junk people ni nen cheptha e desanni nasanam chesina top vallu 1. Gandhi 2. Nehru 3. INC ah tarwate Britishers

    • @gamingff4505
      @gamingff4505 2 месяца назад

      Bose a cheppadu Nehru correct pm ani

    • @kkrishnakrishna2299
      @kkrishnakrishna2299 2 месяца назад

      ​@@gamingff4505😂😂😂

  • @gsureshkumar81
    @gsureshkumar81 2 месяца назад +32

    ఇది కదా రాజా దగ్గర ఆశించేది మా లాంటివాళ్ళు.
    నిజాలు నిజాయితీగా చెప్పు ఒక్కో లైకు సంపాదించు.లైకు మాత్రం ముఖ్యము VRR గారూ 🙏

  • @andhra_sivaji
    @andhra_sivaji 2 месяца назад +364

    నెహ్రూ, గాంధీ వీళ్ళు గొప్పవాళ్ళు అని అనుకునేవాళ్ళ కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం.😅

    • @Pnnvk
      @Pnnvk 2 месяца назад +25

      Pragaada saanubhoothi

    • @user-wh5qt3of9w
      @user-wh5qt3of9w 2 месяца назад +12

      😂😂😂

    • @AjaySaahini97
      @AjaySaahini97 2 месяца назад +27

      Maa books lo alane raasi undhi bro.... First aa history books ni delete cheyali....

    • @shravansp4408
      @shravansp4408 2 месяца назад +1

      ​@@AjaySaahini97memanthe 😅😅

    • @bezavadateja06
      @bezavadateja06 2 месяца назад

      A edhari pookagalu kosam menu movabam patincham. Our freedom fighter only subash chander bosh, Bhagat shing,jhansi Lakshmi Bhai etc vapay ma dustillo valay gopha

  • @satishboina3374
    @satishboina3374 2 месяца назад +242

    Worst in గాంధీ and నెహ్రూ 😠😡😡

  • @Asiankowshikcinemas
    @Asiankowshikcinemas 2 месяца назад +52

    Vithin cine ❌ VR raja crossover ❤

    • @Nanidia96
      @Nanidia96 2 месяца назад +3

      Contant veru kadha bro...... Two different channels don't compare

  • @shivarajuraju7539
    @shivarajuraju7539 2 месяца назад +105

    అప్పట్లో బీజేపీ ఉన్నోంటే మా దేశం వేరేలా ఉండేది

    • @Hxhhdhxjd
      @Hxhhdhxjd 2 месяца назад +3

      👍

    • @m.s.b.....4kstastu..813
      @m.s.b.....4kstastu..813 2 месяца назад +8

      Ala jarigidi kabate BJP vachidi ...... Jai BJP

    • @vussarma
      @vussarma 2 месяца назад

      అప్పట్లో ఇద్దరు ముసలోళ్లు లేకపోతె

    • @maheshracky7324
      @maheshracky7324 2 месяца назад +3

      ✅✅✅

    • @rakeshkumar-mq7kt
      @rakeshkumar-mq7kt 2 месяца назад +1

      S unte enni matalu undevi kavu

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 месяца назад +32

    Naa ఉద్దేశం మన దేశం lo గాంధీ ,నెహ్రూ పుట్టడం
    దురదృష్టం

  • @durgaprasadladavarm4393
    @durgaprasadladavarm4393 2 месяца назад +65

    Congratulations bro correct ga cheparu

  • @iknowiaminsence3068
    @iknowiaminsence3068 2 месяца назад +11

    🎉🎉 neelo dhammundhi, Mawa bro waqf video kuda chey

  • @sidduaviligonda6257
    @sidduaviligonda6257 2 месяца назад +49

    0:53 list vinakundane cheputunna major mistake UNO lo place china ivvadam😢😢😢

  • @PJKANHAIYA_RJPT
    @PJKANHAIYA_RJPT 2 месяца назад +15

    తాత మన దేశానికి చాలా నష్టం తెచ్చాడు అది అందరికీ తెలిసిందే బ్రో ఇంకా కొన్ని గవర్నమెంట్ వాళ్ళు నేను నమ్ముతున్నా యీ సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో దేశ ప్రధాని అయి ఉంటే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది అప్పటి మేధావులకి ఈ విషయం తెలుసు కానీ దేశం చీలిక అవుతుందని దాచి ఉంచారు

  • @karthikeya4228
    @karthikeya4228 2 месяца назад +69

    నెహ్రూ గారి ప్లేస్ లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు ప్రధాని అయ్యి ఉండాల్సింది....🎉

    • @basha15235
      @basha15235 2 месяца назад +5

      వాట్సాప్ unibersity 4th క్లాస్ knowledge ప్రకారం కరెక్ట్ కాని, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగే నాటికీ పటేల్ గారు మరణించారు బ్రో..... knowledge

    • @KanikeNarasimha-d4h
      @KanikeNarasimha-d4h 2 месяца назад

      ​​@@basha15235 1947-1952 their constitute cabient and nehru grab the post from patel who elected as pm for this tenure dont teach biased info... Patel died in 1950 dec not 1947..... Half brain antinationalist university student?
      I know general election conducted in 1952

    • @Pradeep_deepu41
      @Pradeep_deepu41 2 месяца назад +7

      ​@@basha15235bro kani dani mundu jarigina elections lo patel garu bratike unaru

    • @prudvigoud926
      @prudvigoud926 2 месяца назад

      ​@@basha15235ne what's up university knowledge prakaram iyna general election apudu chinpoye undochu kani 15 members congress pm elect chesinapudu brathika undau iynaki 12 votes vachinay

    • @karthikv2254
      @karthikv2254 2 месяца назад +1

      @@Pradeep_deepu41He was already aged by the time of Independence. India need a stable leadership for atleast 15yrs post Independence. That’s the reason Nehru became a choice instead of Patel.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 месяца назад +4

    హిందువులు మేలుకోవాలి గడప లోపట కులం గడప దాటితే హిందువులం లేదంటే బంగ్ల దేశ్ లో హిందువుల పరిస్థితి రావదు అంటే హిందూ మేలుకో మన హిందువులకి అనుకులం ఉండే పార్టీ కి ఓటు వేయాలి హిందూ అనుకూల మీడియకి ఆర్థిక సహాయం చేయండి అలాగే హిందూ వ్యాపరులని బాల పరచి సపోర్ట్ చేయాలి జై హింద్

  • @JayaSaree-hn2ki
    @JayaSaree-hn2ki 2 месяца назад +10

    1:20 Vr rajaa fav game 😂

  • @b.vamshidharreddy
    @b.vamshidharreddy 2 месяца назад +8

    Thank god atleast your giving real history of bharat

  • @sadhansiva2382
    @sadhansiva2382 2 месяца назад +25

    Bro repu children's day ani happy ga vunna eeloga notification vachindhi
    69 thappulu ani nuvvu pettindi chusi shock ayya

  • @raghuraju8806
    @raghuraju8806 2 месяца назад +30

    69 was personal 😂😂😂

  • @nenubrathikeunnanu272
    @nenubrathikeunnanu272 2 месяца назад +29

    🙄 బర్త్డే ముందు రోజు fact చెప్పి బా ంబు పేల్చేసావు 😂🤣
    "జిన్నా" కోసం & గుంటూరు లో "జిన్నా" టవర్(జంక్షన్) ఎలా వచ్చిందో ఒక వీడియో ప్లీజ్...
    ..... నెహ్రూ నీ "ఛాఛ" నెహ్రూ అని ఎందుకు పిలుస్తున్నారు....?(గాంధీ నీ భారత పితా గా నెహ్రూ నీ ఛాఛా నెహ్రూ గా ఎందుకు జనాల మీద రుద్దారు...?)

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 Месяц назад

      Hinduvulu mathhu lo tugutu vunte, vallu manalanu vennu potu podichi vllaku kavalsindi vallu chesukunnaru.

    • @udumulanagaraju4753
      @udumulanagaraju4753 15 дней назад

      Good 👍

  • @Finishx7
    @Finishx7 2 месяца назад +64

    Congress ❎khangress✅

  • @ramgopal7845
    @ramgopal7845 2 месяца назад +7

    Ultimate video... 🔥 🔥 🔥

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 месяца назад +9

    గాంధీ ,నెహ్రు
    ఈ ఇద్దరు మీద మాత్రమే స్వతంత్ర పోరాటంలో ఒక్క లాఠీ దెబ్బ పడలేదు విలాసవంతమైన జైళ్లలో ఉన్నారు

  • @sudhakarreddy4536
    @sudhakarreddy4536 2 месяца назад +7

    Atleast ippudaina ilanti vishayam vheppav thank you bro

  • @vamsikrishna6518
    @vamsikrishna6518 2 месяца назад +109

    Hyderabad vallu oka like veskondi ❤

    • @Koushiksharms
      @Koushiksharms 2 месяца назад

      Erripuka video ki nuvvu pete comment sambandham undha😂

    • @givemeideas10
      @givemeideas10 2 месяца назад +2

      I'm from Pakistan hyderabad 👀👀

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 2 месяца назад +2

      ​@@givemeideas10fakestan 😂

    • @givemeideas10
      @givemeideas10 2 месяца назад

      @ಸನಾತನರಾವ್ yes.. but most hindus living in sindhu province

    • @nsproductions7798
      @nsproductions7798 2 месяца назад +1

      Bro don't take negative I am from India Andhra Pradesh but some people done in India or in Pakistan I don't know about this but we are all one 😊😊😊😊​@@givemeideas10

  • @subbusaicharan
    @subbusaicharan 2 месяца назад +10

    First person to speak truth in you tube

  • @haindavasakthibalaram1844
    @haindavasakthibalaram1844 2 месяца назад +6

    జైశ్రీరామ్🙏
    ఈ వీడియో అంతా చూసిన తర్వాత, మీరు చాలా భయపడుతూ ఈ వీడియో చేసినట్లు అర్థమవుతుంది... 🙏

  • @sairaj3393
    @sairaj3393 2 месяца назад +4

    Only 2 Words To You Bro. Just Love You & Thanking You.....

  • @lavanyaannavarapu0968
    @lavanyaannavarapu0968 2 месяца назад +11

    Bro correct ga cheparu

  • @pauljosepht6351
    @pauljosepht6351 2 месяца назад +5

    Your video completely right bro😊 truly accepted the dark truth😊 up up

  • @thirugonde
    @thirugonde 2 месяца назад +13

    This is awesome video

  • @rakes397
    @rakes397 2 месяца назад +2

    Yes...
    Correct information &
    Good information 😊

  • @sribujji3609
    @sribujji3609 2 месяца назад +7

    Super ❤🎉❤

  • @uramu7895
    @uramu7895 2 месяца назад +3

    సూపర్ అన్న..👍
    బాగా చెప్పారు

  • @sivak404
    @sivak404 2 месяца назад +6

    Waiting bro..... waiting 😮

  • @somanathvedula1030
    @somanathvedula1030 2 месяца назад +3

    Good Information 👍

  • @kishorel.2124
    @kishorel.2124 2 месяца назад +23

    Caste census gurinchi chey bro.. And article 370 gurinchi explain cheyanna

  • @VenkateshgrGangapattla
    @VenkateshgrGangapattla 2 месяца назад +6

    Yes true i agree with you...

  • @ashokmv4817
    @ashokmv4817 2 месяца назад +4

    నిజమే లే రాజ ఆయనవి ఇంక చాలానే ఉన్నయి. నిజానికి నువు నిజమే చొప్పావు రాజ

  • @ManasaReddy-z3z
    @ManasaReddy-z3z 2 месяца назад +121

    I hate nehru

  • @aravindmittu6452
    @aravindmittu6452 2 месяца назад +2

    Vr raja anna🔥🔥🔥

  • @suryaliveff5104
    @suryaliveff5104 2 месяца назад +14

    Correct video bro

  • @malleshyadav2592
    @malleshyadav2592 2 месяца назад +2

    Thanks VR Raja 💯%

  • @Ajay-q8r4q
    @Ajay-q8r4q 2 месяца назад +27

    ఈరోజు భారత దేశం ఇలా ఉండటానికి china అలా ఉండటానికి ఒక్కటే కారణం భారత్ కి నెహ్రూ pm అవ్వడం china కు దేశం developement కోసం వాళ్ళ తరం కష్ట పడి చచ్చినా పరవాలేదు తరువాతి తరం బాగుండాలి అంటే తమ తరం భయంకరం గా కష్టపడాలి అని నమ్మే మావో జడంగ్!! లాంటి గట్టి నాయకుడు ప్రెసిడెంట్ అవ్వడం!!.

  • @sivasandeepreddy01
    @sivasandeepreddy01 2 месяца назад +6

    Super information anna

  • @fellsright7603
    @fellsright7603 2 месяца назад +7

    ఇండియాలో బిజెపి గవర్నమెంట్ ఉన్నంతవరకు ఇండియా సూపర్ పవర్ గా ఉంటాది బిజెపి గవర్నమెంట్ పడిపోతే కాంగ్రెస్ వస్తే మళ్లీ ఇండియన్ నాశనం అయిపోతాది చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాది

  • @ChiluguriUday
    @ChiluguriUday 2 месяца назад +2

    Thopu chanel anna 🎉🎉🦁raja anna💯

  • @Nikhith1308
    @Nikhith1308 2 месяца назад +6

    Bro mythology videos cheyi broo
    Chala rojulu ayindiii

  • @srilathayadav_sofficial
    @srilathayadav_sofficial 2 месяца назад +10

    Cha cha nehru❌chi chi..nehru✅

  • @sakthia6273
    @sakthia6273 2 месяца назад +5

    అక్బర్ చేసిన దారుణాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు ఆయన్ని ఎదో దేవుడిగా రాసారు, ఇలా చాలా చాలా వున్నాయి

  • @bharathkunuru9101
    @bharathkunuru9101 2 месяца назад +1

    Bravo!! Need more videos like this!! 👍

  • @venkatadurgapechetti8258
    @venkatadurgapechetti8258 2 месяца назад +29

    My national heroes are bhagat singh, sardar Vallabhbhai Patel, Dr Radhakrishnan .
    Really our India is still a developing country because these three people
    Gandhi , nehuru, abdhulkalam,
    I hate them

    • @User12Use12
      @User12Use12 2 месяца назад

      Why abdhulkalam idiot

    • @vijethbalasai3212
      @vijethbalasai3212 2 месяца назад +8

      Abdul Kalam vallana em matladtunav bro ayana vallani India isro entha munda undho telusa

  • @కలి
    @కలి 2 месяца назад +4

    Good 👍

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ 2 месяца назад +3

    గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ నేత నెహ్రూ వీళ్ళు ఇద్దరు కలిసి భారతదేశానికి భారతదేశ ప్రజలకు తీరని అన్యాయం చేశారు వాళ్ల ఇద్దరి స్వార్థానికి ఇప్పటి 140 కోట్ల ప్రజలు ముఖ్యంగా 100 కోట్ల హిందువుల జీవితాలు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి ఈ వీడియో చూసిన హిందువుల్లో మార్పు రావాలి ప్రతి హిందువు కాంగ్రెస్కు అగైనెస్ట్ గా పని చేయాలి బిజెపిని గెలిపించుకోవాలి జైహింద్ జై భారత్

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 Месяц назад

      Veelliddaru kuda muslims kabatti, Hinduvalanu dharunam gaa vennu potu podicharu. Ippatikayina, Hinduvlu paddati marchukoka pothe, ika veellanu ee bhagavantudu kuda kapadaledu.

  • @manushasriramula8930
    @manushasriramula8930 Месяц назад

    This is the fast RUclips channel I subscribed great work guy's

  • @MAnanthaSrujan
    @MAnanthaSrujan 2 месяца назад +3

    Awesome video
    Thumbnail superb ❤

  • @నిర్మల్.శోభన్
    @నిర్మల్.శోభన్ 2 месяца назад +40

    నెహ్రూకి (ఆడ) పిల్లలoటే ఇష్టం అందుకే రేపు children's day 😂😂😂

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 Месяц назад

      Anudke kadaa, chivri rojullo aids tho chachhadu. Chesina papalu vurike povu

  • @vssteam18
    @vssteam18 2 месяца назад

    Super ga cheppav anna great work anna 🎉🎉🎉

  • @raviteja4008
    @raviteja4008 2 месяца назад +3

    Abdul Kalam gurinchi oka video pettu bro ❤❤

  • @kambhampatiramanageshk8356
    @kambhampatiramanageshk8356 2 месяца назад

    ❤ loved it

  • @Raja007-e8u
    @Raja007-e8u 2 месяца назад +7

    ఇండియాకు మొట్టమొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ గారు

  • @vinay18c34
    @vinay18c34 2 месяца назад

    🔥🔥🔥Good Information

  • @naripallijaganmohan7509
    @naripallijaganmohan7509 2 месяца назад +6

    Nuvvu cheppindi nijam annaya

  • @agjayakrishna1080
    @agjayakrishna1080 2 месяца назад +1

    This is the best video for ever bro 🎉

  • @GNRcreation95
    @GNRcreation95 2 месяца назад +36

    తప్పులు కూడ 69 యే నా

  • @potnurusasidhar6918
    @potnurusasidhar6918 2 месяца назад

    you are really great 👍 bro.. very very very... nice video 👍 I appreciate your work

  • @prankboynellore8244
    @prankboynellore8244 2 месяца назад +8

    Sardar Vallabhbhai Patel 🗿

  • @gopirao8186
    @gopirao8186 2 месяца назад

    👌🏻👌🏻👌🏻👌🏻 very good information 👍🏻👍🏻

  • @Ravindra.boggula.no07
    @Ravindra.boggula.no07 2 месяца назад +4

    సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫ్యాన్స్ బటన్✅✅🔝

  • @swathierotu4020
    @swathierotu4020 2 месяца назад

    ⭐⭐⭐⭐⭐ video bhanu garu

  • @VayigandlaEswarSuryaPrakashGup
    @VayigandlaEswarSuryaPrakashGup 2 месяца назад +7

    The efforts you kept are great
    But every coin have good and bad sides so it would great if you say positives also
    And the fact out of 15 committees none support nehru and gandhi came and gave PM is bull shit I have been doing course and reading many papers and books in my college
    And it was written no where it's just a theory I cross checked with Dr.santhosh in IITM
    Apart that ya he made many mistakes I agree but he made some good things to But you relezed a vedio that will well resonate with public
    Almost many facts are correct please make sure that all facts are correct because many are studying for UPSC and their college courses so them confused
    As I lost marks in exams some times due confused dates
    Great effort

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 2 месяца назад

      You are telling it is a Theory but you should know that it is not a Theory , and it is a proven fact
      And you should know that it is mentioned by none other than
      Maulana Abul Kalam Azad (our first Education Minister)
      C Rajagopalachari(our first Indian governor general)
      And ask you are telling you have done intense research, but instead of that you can get the details just filing an RTI ask your so cal
      Dr Santosh IIT M to file it
      I haven't committed mistake committed b|unders
      You are telling he has done the good things ? Yes he has done some good things(with no use) but several b|unders
      Is many are studying UPSC and colleges and you should know that there are separate edu channels for them
      And in those channels also you will get the same details my dear brother
      Please don't forget to file RTI

  • @ramupalle8608
    @ramupalle8608 2 месяца назад +1

    Excellent video bro
    Bravo.....

  • @MrBharath-gf7ht
    @MrBharath-gf7ht 2 месяца назад +33

    Only legends understand 69😅😅😂

  • @kalyadapusrikanth1514
    @kalyadapusrikanth1514 2 месяца назад

    Good Video 🎉🎉🎉

  • @subramaniraj2790
    @subramaniraj2790 2 месяца назад +16

    హే బ్రో యూస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు వెరీ గుడ్ అండ్ మోడీ చేస్తున్న మిస్టేక్స్ అండ్ మోదీ చేసిన మిస్టేక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చుగా

    • @Javaanimation-o1w
      @Javaanimation-o1w 2 месяца назад +20

      Modi mistakes cheyaru raa huka

    • @sreenuvadla5554
      @sreenuvadla5554 2 месяца назад +5

      ​@@Javaanimation-o1w సూపర్ రిప్లే బ్రో

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 2 месяца назад +7

      Adhi edho nv cheppachhu ga

    • @basha15235
      @basha15235 2 месяца назад

      నో, we make these as per instructions of whatsup unibersity...

    • @iamsrk-m2e
      @iamsrk-m2e 2 месяца назад

      @@vijay-rd2bu Demonetization,GST ,adani laughing from corner

  • @bp8606
    @bp8606 2 месяца назад

    Great Video bro🎉🎉🎉😊

  • @naripallijaganmohan7509
    @naripallijaganmohan7509 2 месяца назад +15

    Dini batti chusthe india ila vundataniki karam 💯 Nehru veedi valla manam intha nastapoyama 😢

  • @vishnutejapotluri3081
    @vishnutejapotluri3081 28 дней назад

    Chy bro nuv 🎉am vedio chesina maku chala help avuthundhi❤❤❤❤❤❤

  • @venukworld8690
    @venukworld8690 2 месяца назад +5

    Make a video on Gandhiji mistakes.

  • @ajaydivvala5141
    @ajaydivvala5141 2 месяца назад +1

    Nice video🙏

  • @busybhargav
    @busybhargav 2 месяца назад +6

    Permanent membership in UN
    and Kashmiri issue

  • @Hxhhdhxjd
    @Hxhhdhxjd 2 месяца назад

    Good vr raja❤

  • @rohitbabburu
    @rohitbabburu 2 месяца назад +4

    Avakasavadi la maarina VR Raja.

    • @sivajimaharaj9246
      @sivajimaharaj9246 Месяц назад

      😂😂😂burnol for khangres followers
      Reference ichadu gaa vr Raja velli aathulu peekandi