కిరణ బిజినెస్ ఇప్పుడు చాలా శ్రమ పోటీతో కూడుకున్నది. Online shopping వచ్చిన తరువాత ప్రతి వస్తువు price కస్టమర్ కి తెలుసు. అద్దె భవనాల్లో ఇంకా కష్టం. ఫ్యూచర్ ఉండదు.
టౌన్స్ లో, అలానే సిటీస్ లో, కూడా హోల్ సేల్ షాప్ లు అనేవి ఉంటాయి.అవి మనం చూసుకొని హోల్సేల్ లో తెచ్చుకొని, మనకి తక్కువ రేటు పడతాయి.మనం దాని మీద కొంత మార్జిన్ వేసుకొని అమ్ము కోవడమే.
మేము సరుకులు లోకల్ లోనే తీసుకుంటాము . మరి అంత ఎక్కువ ఇన్కమ్ ఏమి వచ్చేదండి. మేముండే స్ట్రీట్ హయ్యర్ మిడిల్ క్లాస్ అనమాట అందువల్ల అంత ఎక్కువ బేరం ఏమీ ఉండదు. లోయర్ మిడిల్ క్లాసు ఉండే ఏరియా లేదంటే సెంటర్ కి కాస్త దగ్గరగా ఉండే ఏరియా అయితే ఇన్కమ్ బాగానే వస్తుంది మీ స్ట్రీట్ ని బట్టి ఆలోచించుకొని షాప్ అనేది పెట్టుకోండి, థాంక్యూ
@@madhusnature2393 Direct Ga HYD Nundi Tevatam Better Kadha Akkada One Chocolate Box Lo 200 Vastai MRP 150 Kani Manaki Bache Price 80 Ala Chala Items Untai Home Delivery Kuda Untundii But Attlist 4000 Rupees Materials Tesukuntene Home Delivery Chestaru
కేవలం షెడ్ కి వచ్చేసి 80,000 నెక్స్ట్ టేబుల్ కి 5000,సరుకు 50,000 ,మేం పెట్టి 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు రేట్లు పెరిగి ఉంటాయి.ఇంకొక 20,000 ఎక్స్ట్రా అవ్వచ్చు.
చాలా బాగా చెప్పారు మధు గారు👌👍
Hi Raji garu elavunaru, good evening.
Battery store business expenditure entha అవుతుంది అక్క
Shed ki entha amount .
Super madam ❤
Thank you so much
Akka nenu kirana shop pettalani undi kani ma oorilo already 2 shops unnai vallu rate lu akkuvaga tesukuntunnaru ani chala mandi antunnaru kirana shop pettalani undi naku meru chesina video naku nachindi akka . One lakh petti shop pettalani undi andaru telisna vallu unnaru ma oorilo pettina shop jarugutundi ani na idea akka me salaha yemaina istara akka plz msg chusi naku reply evvandi akka
హ్యాపీగా షాప్ పెట్టుకోండి.జనానికి క్వాలిటీ ఉన్న సరుకులు, ఇచ్చి ఇచ్చి, ఒక రూపాయి తగ్గించి ఇస్తే సేల్స్ బాగుంటుంది. All the best 👍
Nice idea about run of kirana Marchant shop
Kinana shop gurinchi superga separu medam
Thank you andi.
Chala simple and clarity ga chepparu super speach
Thank you so much😊
Shop price@@madhusnature2393
Madam cococola free fridge Ela vastundi
@@madhusnature2393madam free Coco cola fridge Ela vastundi
Chala superga cheshinav akka
Thank you so much
Super ga chepparu
Thank you for your support
Mee intlo vadukune sarukulu ponu meeku 7000untunda every month please reply
Video pettanu chudandi.
Akka shop ki amount entha avthundhi.
Hi, షెడ్డు కి 60,70 వేలు దాకా అయింది.షాప్ లో సరుకు వచ్చేసి, అది కూడా 70,000 దాకా అయింది .ఇంకా ఫ్రిడ్జ్ కి, మొత్తం కలిపి లక్ష యాభై వేలు వరకు అయింది.
Business Teacher 🎉🎉
🙏🙏😊
సూపర్ గా అర్థం ఐయాలా చెప్పారు tq
Thank you for your comment
Baga chepparu tnq
Thank you for your support
Chala baga chepparandi
Thank you so much andi
Super 👌 akka
Thank you for your support
meeku month ki sumaaruga entha vasthundhi (rough ga cheppandi)
8000 /- manamunde yeriyani batti business vuntondhi, roju kulilu vunde yariya ithye, inkha bavuntundi.
Enni houses untayi akkadaa@@madhusnature2393
Fridge akkada konnaru madam
Hai good morning. Fridge local lo shop petti tisesina vala dagara tesukunamu. 2nd handily
Tq u for you sis
Super nice 💯
కిరణ బిజినెస్ ఇప్పుడు చాలా శ్రమ పోటీతో కూడుకున్నది. Online shopping వచ్చిన తరువాత ప్రతి వస్తువు price కస్టమర్ కి తెలుసు. అద్దె భవనాల్లో ఇంకా కష్టం. ఫ్యూచర్ ఉండదు.
Correct ga cheparu
Exelent analasis ,tq.
Thank you so much😊
Tqs sister 👍💯 best video
Thank you for your support
Snacks packets bayata pettaru కోతుల వల్ల ఇబ్బంది ఉండదా మీకు
లేదండి కోతులు ఏమి రావు
Super chepparu 🎉
Thank you andi.
Chala Baga cheparu
Thank you andi
Excellent 😊.....
Thank you so much, Rani garu.
Drinks and Grosery ఏలా తెచ్చుకోవాలి మేడం.
ఎక్కడ మనం కొనాలి ఏలా అమ్మాలి చెప్పండి మేడం
టౌన్స్ లో, అలానే సిటీస్ లో, కూడా హోల్ సేల్ షాప్ లు అనేవి ఉంటాయి.అవి మనం చూసుకొని హోల్సేల్ లో తెచ్చుకొని, మనకి తక్కువ రేటు పడతాయి.మనం దాని మీద కొంత మార్జిన్ వేసుకొని అమ్ము కోవడమే.
Cloud kitchen,bakery and small botique, plan cheddam anukuntunna mam . Maadi city so ela untadi . Suggest cheyyandi.
Okay. First meku Aa fild lo Experience vndi.
Akak urilo 1shop udhi. Adhuke nenu. Shop. Pethenu
Me shop bagundi China's. But Meeru investment how much
Thnks. Total 1.50.000
@@madhusnature2393బడ్డీ గాక 1,50,000 లా, లేక బడ్డీ, ఫర్నీచర్, సరుకులు కి కలిపా.
Nice shop
Hi, Thank you
Meeku Monthly Income Entha Vastundii Monthly Material,s Ekkadinundi Testharu Materials Ki Money Entha Avutundi
మేము సరుకులు లోకల్ లోనే తీసుకుంటాము . మరి అంత ఎక్కువ ఇన్కమ్ ఏమి వచ్చేదండి. మేముండే స్ట్రీట్ హయ్యర్ మిడిల్ క్లాస్ అనమాట అందువల్ల అంత ఎక్కువ బేరం ఏమీ ఉండదు. లోయర్ మిడిల్ క్లాసు ఉండే ఏరియా లేదంటే సెంటర్ కి కాస్త దగ్గరగా ఉండే ఏరియా అయితే ఇన్కమ్ బాగానే వస్తుంది మీ స్ట్రీట్ ని బట్టి ఆలోచించుకొని షాప్ అనేది పెట్టుకోండి, థాంక్యూ
@@madhusnature2393 Direct Ga HYD Nundi Tevatam Better Kadha Akkada One Chocolate Box Lo 200 Vastai MRP 150 Kani Manaki Bache Price 80 Ala Chala Items Untai Home Delivery Kuda Untundii But Attlist 4000 Rupees Materials Tesukuntene Home Delivery Chestaru
Table Ekkada Dorukutundi Nenu Chala Search Chesa Kani Alanti Table Ekkada Dorakatam ledu
టేబుల్ చేయించుకున్నదండి బయట దొరకవు ఆ టేబుల్ కి 7000 వరకు అయింది
Meeru entha investment pettaru
1½ Lak
Nice
Thank you andi 🙏
Margin entha untadi akka
Hi, 100 ki 15 to 20rs vuntundi.
👍
Grocery markets are not running so far I was into this ne pakana 20 shoplu unte nadavavu job chesukondi easy business kante
మీరు చెప్పింది కరెక్టే, కానీ ఓన్ ప్లేస్ ఉండి మనం ఉండే ఏరియా లోయర్ మిడిల్ క్లాస్ అయితే బానే ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్లు చేసుకోవచ్చు
Garentee లేదు komcham business బాగుంటుందని తెలిస్తే పుట్టగొడుగు ల పుట్టు కోస్తాయ@@madhusnature2393
Very nice 👍
Thank you andi,
Super
Thank you
Super sister❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Thank you so much
Super
Thank you
Super sister 💖
Thank you
Nenu Departmental Store Opening Chesta Mem
All the best👍
👍
Thank you
Apu pethocha
Customer s okkoroju baaga vasthunnaru okkoroju ravadam ledu
Please reply
కస్టమర్స్ నెమ్మదిగా షాప్ కి అలవాటు పడతారు. ఎక్కడైనా కూడా బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు ఒకరోజు బాగుంటది ఒకరోజు డల్ గా ఉంటది.
మార్కెట్లో ఉన్న రేటు కన్నా ఒక రూపాయి తక్కువ పిస్తే ఎక్కువగా కస్టమర్స్ అలవాటు పడతారు
Super market business interview chayanddi
Ok andi.
అక్క ఆ రేకుల కొట్టు ఎంతయింది మొత్తం నీకు పెట్టడానికి ఖర్చు ఎంత అయింది మేం పెట్టుకోవాలి అనుకుంటున్నాం చెప్పండి అక్క
కేవలం షెడ్ కి వచ్చేసి 80,000 నెక్స్ట్ టేబుల్ కి 5000,సరుకు 50,000 ,మేం పెట్టి 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు రేట్లు పెరిగి ఉంటాయి.ఇంకొక 20,000 ఎక్స్ట్రా అవ్వచ్చు.
@@madhusnature2393 థాంక్స్ అక్క చెప్పినందుకు 30000 లో అవుతుందనుకున్న చాలా ఎక్కువగా అవుతుంది 🙏
🙏👍
Thank you andi.
వీధిలో....
వీధిలో అయితే మనిషిని పెట్టుకోకుండా ముందు మీరే చేయండి అనుభవం లేకపోయినా పరవాలేదు చేయగలుగుతారు
Super
Super
Thank you for your comment.
I am also running business kirana shop
Good
Thank you so much andi
Good
Super
Thank you andi.
Super
Thank you
Super