మై గవర్నమెంట్ స్కూల్ || My Government School || TELUGU NEW SHORT FILM || VIRAAT CREATIONS || Ram

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 132

  • @PremKumar-tp3no
    @PremKumar-tp3no Год назад +1

    Super brother
    ప్రతి గవర్నమెంట్ టీచర్ తన విధిని తెలుసుకొన్న నాడు ఇవన్నీ సాత్కారం ఆవిష్కృతం అవుతుంది

    • @Ramu_Mogiloji
      @Ramu_Mogiloji  Год назад

      సార్ మీకు తెలిసిన గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి

  • @rajabanoth2964
    @rajabanoth2964 2 года назад

    నేటి ప్రభుత్వ పాఠశాలల తీరు, ప్రైవేటు స్కూల్స్, తల్లిదండ్రుల ఆలోచన, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు, టైంపాస్ చేసే ఉపాధ్యాయులు, పట్టింపు లేని అధికారులు అన్ని చాలా బాగా చూపించారు..👌👌👏👏👏👏

  • @daredash7163
    @daredash7163 2 года назад +7

    Excellent, అమోఘం అద్భుతం. ప్రతి ఒక్కరు రజని గారిని ఆదర్శంగా తీసుకోవాలి

    • @BalaKrishna-vu3lu
      @BalaKrishna-vu3lu 2 года назад

      ఆమెని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె ఎం టీచర్ కాదు కదా

    • @daredash7163
      @daredash7163 2 года назад

      @@BalaKrishna-vu3lu మిత్రమా రజని ని అంటే ఆమె పాత్రను ఆదర్శంగా తీసుకోవాలని అర్థం

  • @myakalaxman544
    @myakalaxman544 Год назад

    రజనీ యాక్షన్ సూపర్ మీ లాంటి టీచర్లు ఉంటే గవర్నమెంట్ స్కూల్ బాగుండు

  • @guruvugarikivandanalu2997
    @guruvugarikivandanalu2997 Год назад +1

    A very Good motivation to All parents, teachers how to development of school and education

  • @rajucs3764
    @rajucs3764 2 года назад +21

    అద్భుతం.. ఒక గవేర్నమెంట్ స్కూల్ మీద ఇంత బాగా తీసిన ఫిల్మ్ మొదటిసారి చూసాను.. దర్శక నిర్మాతలకు నటులకు అభినందనలు ముక్యంగా రజని కి...

  • @hemalathaparshaboina4349
    @hemalathaparshaboina4349 2 года назад +6

    నిరంతరం ప్రభుత్వ బడుల బలోపేతం కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే అంకితం..
    చిత్తశుద్ధితో పనిచేసే ఉపాధ్యాయులకు అభినందనలు..

  • @Myvillagebomma
    @Myvillagebomma 2 года назад +4

    Govt.. స్కూల్... సమస్యలు...ఉపాద్యాయుల...సమస్యలు...బాగా చూపించారు.సుపెర్బ్

  • @Priyasideas
    @Priyasideas 2 года назад +7

    Very nice today's school situations in schools were shown clearly.society must understand the value and efficiency of Government qualified teachers.

  • @kadherbasha2951
    @kadherbasha2951 2 года назад

    Super gaa undhi rajini medom super beautiful

  • @lingamtinka1686
    @lingamtinka1686 2 года назад +1

    సూపర్ రామ్ అన్న excelent మీరు ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా ఎన్నో చేయాలని మీరు ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్న

  • @anjaiahgurram4476
    @anjaiahgurram4476 2 года назад +1

    చాలా బాగుంది

  • @ganeshraj12345
    @ganeshraj12345 2 года назад +1

    Good message Thankyou

  • @saradakasarapu4493
    @saradakasarapu4493 2 года назад +1

    చాలా బాగుంది 👌👌👏👏👏గ్రేట్ 🙏

  • @travellervenkat11
    @travellervenkat11 2 года назад +1

    మీ ప్రయత్నం చాలా బాగుందికానీ..రజనీ మేడం గారు అలియాస్ రజనీ గారు.. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినా.. యూట్యూబ్ లో మీరు చెప్పినా అది నలుగురికి చెప్పటానికి మాత్రమే ఆచరణలో ఎవరూ పాటించరు.. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని.. నేను చదువుకున్న రోజుల్లో మా టీచర్ల పిల్లలు కూడా మాతోటే చదువుకునేది.. వాళ్లు చదువులో వెనకబడితే మాతోటి కర్రలు తెప్పించి వాళ్ళనే కొట్టేది ఇప్పుడు ఆ బాధ్యత ఉన్నదా..? ఇప్పుడు ఉన్న గురువు గార్ల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే.. వారికి చేతినిండా పని లేక చిట్టీలు అని ఎల్ఐసి పాలసీలు అని భూముల దందాలు అని రకరకాలుగా చేస్తున్నారు.. రోజు చెప్పే పాఠాలు తిప్పి తిప్పి చెప్పే మీరు మేమే తెలివి కల్ల వాళ్లుము అని అనుకుంటారు.. మేము చదువు మాత్రమే చదివాము లోకజ్ఞానం చదివిన వాళ్లు చాలా మంది ఉంటారు అని మీరు గుర్తించాలి...ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే.. నేను ఇసుక బేరం చేస్తాను.. రోజు రకరకాల మనుషులతో సంభాషిస్తాను.. రోజు పనికి పోయే వారు ఉంటారు, బిల్డర్స్ ఉంటారు, మేస్త్రీలు కూడా ఉంటారు, ఎక్కడా సమస్య రాదు.. కానీ వీళ్లు మనుషులను నమ్మరు.. ఈ ఇసుక ఎక్కడి నుండి వచ్చింది.. మీ కాటా కరెక్ట్ గా ఉన్నదా.. ఇవన్నీ ఎందుకండీ మీకు అన్ని తెలిసే మాకు ఆర్డర్ ఇస్తారు కదా.. ఉదాహరణకు చెబుతున్నాను నా సమస్య చెప్పుకోవాలని కాదు.. నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు నా స్వయంకృషి.. మీరు గొప్పగా స్టోరీ రాసుకున్నారు మీరు ఆశించిన ఫలితం తప్పకుండా రాదు.. ఒక పేద వాడి బతుకు చిత్రం చేయండి మిమ్మల్ని తప్పకుండా జనాలు ఆదరిస్తారు..

  • @jaihindisrinu4124
    @jaihindisrinu4124 2 года назад +8

    చాలా బాగుంది. సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న చిన్నచూపు చక్కగా చూపించారు. ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల ఆలోచనలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. రజని madam లాగా అందరూ ఆలోచిస్తే ప్రైవేటు బడులు మూసుకోవాల్సిందే... చాలా మంచి ప్రయత్నం చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మరియు అభినందనలు. జై హిందీ... శ్రీను

  • @dr.brahmam.kammari8028
    @dr.brahmam.kammari8028 Год назад

    చాలా చాలా 👌👌👌. అర్హత లేనివారితో, పుస్తకాలు రాయించడం విద్యా వ్యవస్థకే గొడ్డలిపెట్టు. ప్రభుత్వాలు ఆలోచించాలి
    డా కె బ్రహ్మంచారి.

  • @syedzaheerahmed5680
    @syedzaheerahmed5680 2 года назад

    సందేశాత్మక వీడియో షార్ట్ ఫిల్మ్

  • @narsimlukonthanpally6464
    @narsimlukonthanpally6464 2 года назад

    నిజంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో నేను చదివాను సూపర్ వీడియో nicenice

  • @namdigalla6721
    @namdigalla6721 2 года назад +9

    Good short film.Every teacher will be motivated & inspired by seeing this film.🙏🙏🙏🙏🙏

  • @kgbvshayampettoday5128
    @kgbvshayampettoday5128 Год назад

    Sir endulu chupinchina,matladina,sanniveshalu,matalu akshara sathyalu sir. congratulations 🎉 for your team effort sir.

  • @jayaprakash4741
    @jayaprakash4741 2 года назад +5

    Super All the artists nailed his characters.....but now the society is totally changed....only convent schools ni prefer chesthunaru....
    Super rajini Garu

  • @ravinderreddyrekula9488
    @ravinderreddyrekula9488 2 года назад

    Maamuligaledu excellent Raani and short film director.

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 2 года назад +1

    రజిని లాంటి టీచర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఉంటే ప్రతి ఊరు ప్రతి మండలం ప్రతి జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది

  • @rajucs3764
    @rajucs3764 2 года назад +2

    ఓ మై గాడ్... SURPRISE... 15 DAYs ONE LAKH VIEWS... What a Great Film.. Congratulations to ALL

  • @vidyasagarbhandaru5542
    @vidyasagarbhandaru5542 2 года назад +3

    Very super film .It reveals naturality

  • @kikkkkikkk2413
    @kikkkkikkk2413 2 года назад

    సూపర్

  • @vanithaduddu3393
    @vanithaduddu3393 2 года назад

    Hi very nice subject chala baagundi samaaiamulo elantivi chala avasaram

    • @rameshinduri7605
      @rameshinduri7605 2 года назад

      ఇలాంటివి వెరే డిపార్ట్ మెంట్ మీధకూడ స్టోరీలు తీయండి.చాలాబాగుంది. 👍👍👍

  • @padmavathikatta8105
    @padmavathikatta8105 Год назад

    Super short film on Govt schools. Everyone nailed the performance. Keep going on. All the best to whole team

  • @bhagyalaxminalla7120
    @bhagyalaxminalla7120 2 года назад +2

    Excellent

  • @nagarajuporanki154
    @nagarajuporanki154 2 года назад

    Excellent theam

  • @manthurthiraju3586
    @manthurthiraju3586 2 года назад +1

    Ram mogiloji bro congratulations ur 1000 short films directions

  • @marumudiravikumar9956
    @marumudiravikumar9956 2 года назад +1

    ప్రతి ఒక్కరూ రజిని టీచర్ లాగా పని చేస్తే ప్రభుత్వ స్కూల్స్ బాగుపడతాయి ప్రస్తుత పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపెట్టిన డైరెక్టర్ గారికి అభినందనలు ప్రతి ఒక్కరు అంకితభావం క్రమశిక్షణ కలిగి ఉంటే మట్టి నుండి మాణిక్యాలను తయారు చేయొచ్చు ఈ షార్ట్ ఫిలిం నటించిన అందరికీ అభినందనలు

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 года назад

    Rajini action,as a teacher superb

  • @kotaiahponugoti1289
    @kotaiahponugoti1289 2 года назад +1

    ఈ ఫిల్మ్ చాలా చక్కగా తీశారు...ఉపాధ్యాయులు అందరూ రజినీ ల పని చేస్తే govt schools bagupadatavi...కొందరు పని చేయలేని వారి వలన కొంత అభాసుపాలు అవుతుంది...ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలి,అదేవిధంగా గా మానిటరింగ్ ఉండాలి...

  • @srilathayaramshetty1939
    @srilathayaramshetty1939 2 года назад +2

    చాలా అద్భుతంగా తీశారు షార్ట్ ఫిలిం
    పాఠశాలలో ఉండే సాధక బాధకాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు చాలామంది టీచర్స్ కి ఇది ప్రేరణగా ఉంది

  • @chinnavemula1533
    @chinnavemula1533 2 года назад +2

    చాలా చాలా బాగుంది

  • @biraboinahyma6447
    @biraboinahyma6447 2 года назад +1

    Hatsap to everyone,who did this video

  • @sameer151982
    @sameer151982 2 года назад +4

    Super sir...
    Congratulations 💐💐💐

  • @srinivas8404
    @srinivas8404 2 года назад

    Super story chala bagundi

  • @sadasrisrimanthula191
    @sadasrisrimanthula191 2 года назад +1

    బాగుంది ప్రతి ఒక్కరూ చూడదగిన
    చిత్రం

  • @parameshwardevarakonda8983
    @parameshwardevarakonda8983 2 года назад

    సూపర్ ఫిల్మ్ చాలా బాగుంది , నేటి బాలలే రేపటి పౌరులు....

  • @yourmotivefriend4672
    @yourmotivefriend4672 2 года назад

    Superb sir

  • @anliyadav6603
    @anliyadav6603 2 года назад

    Commotion garu srinivas garu my govt boys principal pdpd lo chesaru great sir meeru

  • @lakshmilucky2047
    @lakshmilucky2047 2 года назад

    It's really good 😊

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 2 года назад

    ప్రభుత్వము కళ్ళు తెరిపించే ఈ అద్భుత చిత్రము ఆస్కార్ లఘు చిత్రాల అవార్డు కు చేరుకోవడం ప్రశంసనీయం. ఆంగ్లము అంటూ అర్రులు చాచే తల్లి తండ్రులు ప్రభుత్వము మెడలు వంచి కావాల్సిన వనరులు తెచ్చు కోవాలి

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 7 месяцев назад

    Nice concept.

  • @karivedarajireddy1905
    @karivedarajireddy1905 2 года назад

    చాలా బాగా తీ సా రు.

  • @rajuraj1514
    @rajuraj1514 2 года назад +2

    Chaala baagundhi.nice and very positive one.kudos and congratulations to the entire team.

  • @arukalasrija8831
    @arukalasrija8831 2 года назад +2

    Excellent video akka❤️😘

  • @rajuraju-dd8td
    @rajuraju-dd8td Год назад

    Super

  • @rajucs3764
    @rajucs3764 2 года назад +5

    Pentastic, . Every educated must seen... each seen inspirative. Weldone DIRECTOR.. I heartifully congratulations.. dear friends. Share this short film to your relatives and friends. We must encourage.....

  • @anjaneyulubeemari3744
    @anjaneyulubeemari3744 2 года назад

    ఈ చిత్రానికి ఎన్ని లైకులు కొట్టిన తక్కువే సూపర్ సూపర్

  • @garikacharanteja7169
    @garikacharanteja7169 2 года назад

    Good msg

  • @rangarao1227
    @rangarao1227 2 года назад +1

    Very good short film about government school i wish all the best for this film maker and we expect more awareness films

  • @rajakumari6404
    @rajakumari6404 2 года назад

    my government school
    చాలా బాగుంది

  • @ujwalajeevitham
    @ujwalajeevitham 2 года назад

    ప్రస్తుత పరిస్తితి నీ కళ్ళకు కట్టినట్లుగా చూపిన వీరత్ క్రియేషన్స్ వారికి శతధా వందనాలు ఇందులోపల్గొన్న ప్రతి నటుడు చాలచక్కగా చేసారు ఇలాంటివి మరెన్నో వేదికలు చేసి సమాజాన్ని చైతన్యం చేసారు చివరిలో అని ఆశిస్తున్నాను

  • @vvvvvvv2111
    @vvvvvvv2111 2 года назад +2

    Ram Anna congratulations for u r 1000 short films direction. Good message given, I am very proud as Government school student

  • @ramuvemula3754
    @ramuvemula3754 2 года назад +8

    మొదటగా, గవర్నమెంట్ స్కూల్ గురించి, పిల్లల చదువుల గురించి, అలోచించి, ఇంత బాగా షార్ట్ ఫిలిమ్ తీసిన, వారికీ, ఇందులో నటించిన వారికి అందరికి ధన్య వాదములు.

  • @ulparavenkatayya3537
    @ulparavenkatayya3537 2 года назад

    👌👌👌

  • @indirapasumarthy6733
    @indirapasumarthy6733 2 года назад

    Rajini chala Baga chesindi

  • @deobhadradriofficial4402
    @deobhadradriofficial4402 2 года назад +4

    ఈ సినిమా చాలా బాగుంది. నిజంగా నేడు ప్రభుత్వ పాఠశాలలు బతికుతున్నాయంటే ఎక్కడో కొంతమంది రజనీ లాంటి టీచర్లు ఉండడమే. నాకు ఒక విషయం నచ్చలేదు. అది ఏమిటంటే ఒక టీచర్ తనకు హైదరాబాద్ దెప్యుటేషన్ వచ్చింది నన్ను రిలీవ్ చేయమని అడిగింది. కానీ దానికి చెప్పిన కారణం చాలాఘోరంగా ఉంది. తనకి పాఠ్యపుస్తకాల రచయితగా హైదరాబాద్ డెప్యుటేషన్ వచ్చింది అని చెప్పడం. అంటే పాత్ర పుస్తకాలు రాసే వాళ్ళు అందరూ ఏదో ఒక రికమండేషన్ తో వెళుతున్నారు అని అర్థం వచ్చేటట్లు ఉంది. కానీ అది నిజం కాదు. పాత్ర పుస్తక రచయితలందరూ వారి వారి పాఠశాలలలో పని చేస్తూ వారి సిలబస్ ను వారే పూర్తి చేసుకుంటూ సెలవులను కూడా త్యాగం చేసి పని చేస్తున్నారు. అంటే గానీ రికమండేషన్ ద్వారా, ఎవరు పనించేయడం లేదు. ఆ ఒక్క బిట్ తొలగిస్తే బాగుంటుంది. ఈ బిట్ ఇంకొక తప్పుడు సమాచారం కూడా ఉపాధ్యాయులకు అందిస్తుంది. అది ఏమిటంటే పాఠ్య పుస్తక రచయితలు అందరు బడి ఎగ గొట్టే వారు అని చిత్రీకరించబడింది.అది నిజం కాదు. కాబట్టి నిర్మాతలను, దర్శకులను కోరుకునేది ఒక్కటే..ఆ బిట్ తొలగించండి....

    • @rajucs3764
      @rajucs3764 2 года назад

      your response highly appreciated. move to ur suggestions

  • @bmadhumadhu1705
    @bmadhumadhu1705 2 года назад

    మంచి సందేశం ఇచ్చారూ

  • @arunakarchary9441
    @arunakarchary9441 2 года назад

    👌👌🙏🙏🙏

  • @jakkula.malleshyadav8334
    @jakkula.malleshyadav8334 Год назад

    Good your job

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 года назад

    Teacher 's profession is a pious pious profession. I worked as a teacher, English lecturer and principal to junior college as well as Degree college. Now I'm working as an English teacher in a private school in my later 70's. Not in govt schools or -colleges

  • @banavathnagmanagma5753
    @banavathnagmanagma5753 2 года назад

    Wooow supper ga tisaru

  • @suryanarayanamurthyachanta193
    @suryanarayanamurthyachanta193 2 года назад

    వ్యవస్థ లో మార్పు రావాలి. రజనీ టీచర్లాంటి వాళ్లుకర్తవ్య నిర్వహణలోఎన్నోఇబ్బందులుపడుతూనే ఉంటారు .వారిని సమాజం గుర్తించి తగినవిధంగా ప్రోత్సహించాలి.నైతికంగావారినిబలోపేతుల్ని చేయాలి.

  • @kotaiahponugoti1289
    @kotaiahponugoti1289 2 года назад +11

    రజినీ టీచర్ లాంటి teachers చాలామంది ఉన్నారు.. కాని కొద్దిమంది వల్ల చెడ్డ పేరు వస్తుంది....dedicative గా పని చేసే వారు చేస్తూనే ఉన్నారు..

  • @tanshicreations
    @tanshicreations 2 года назад +2

    Nice concept & direction ramu bro. Rajini gaaru your acting super. All are good acting.👌👌💐💐
    Chandu Durgam (short film actor)

  • @anupamamallu1733
    @anupamamallu1733 2 года назад

    WoW

  • @rangarajumeena1669
    @rangarajumeena1669 2 года назад

    Rajani nuvvu👌🥰🥰🥰

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 года назад

    I like this profession

  • @Sujaa928
    @Sujaa928 2 года назад

    Super 👌

  • @USRCreations
    @USRCreations 2 года назад

    teachers lo manchi marpu ravali

  • @b.prakashprakash5675
    @b.prakashprakash5675 Год назад

    ಸೂಪರ್ ಚಾಲ ಬಾಗುಂದಿ ರಜಿನಿ ಗಾರು

  • @govindrajud8559
    @govindrajud8559 2 года назад

    chala bagundhi

  • @varijanageshwarao4465
    @varijanageshwarao4465 2 года назад

    Exalent

  • @rajucs3764
    @rajucs3764 2 года назад +1

    Stunning Hit ,,. .First in first in RUclips history ... Every day 5000 Views, . Hats up to the team of My Government School.

  • @vijayreddy970singireddy3
    @vijayreddy970singireddy3 2 года назад

    Conspat is very good all'the best

  • @devendharmarneni2765
    @devendharmarneni2765 2 года назад

    I love my rajini

  • @nareshe1388
    @nareshe1388 2 года назад +2

    👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯👍👍👍👍👍

  • @thasleemmohammadh8391
    @thasleemmohammadh8391 2 года назад

    Good MSG

  • @sivakumarraichur9754
    @sivakumarraichur9754 2 года назад

    మీ చిత్రం అసంపూర్తిగా ఉందండి. అసలు మీరు అనుభజ్ఞు లైన ఉపాధ్యాయుల సహకారం ఇంకా తీసుకోవలసిన అవరముందనిపించింది.🙏🙏🙏🙏.

    • @ramanujamnani
      @ramanujamnani 2 года назад +1

      Plz share in your contacts sir

  • @maddojubramhanandhachary7912
    @maddojubramhanandhachary7912 2 года назад

    Super 💖💖

  • @aryoutubechannel5497
    @aryoutubechannel5497 2 года назад

    Super

  • @sarithaarukala7427
    @sarithaarukala7427 2 года назад

    👏👏👌👌

  • @SHIVASUJA
    @SHIVASUJA 2 года назад

    Nice...

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 2 года назад

    Nice

  • @Dharanitvtelugu
    @Dharanitvtelugu 2 года назад

    Good Film

  • @venkataswamy3941
    @venkataswamy3941 Год назад

    UCC compulsory I am fully supported.

  • @kandugularavi3731
    @kandugularavi3731 2 года назад

    మంచిగా చిత్త శుద్ధి తో పనిచేసేవారిపై వచ్చే ఒత్తిళ్లు ఉపాధ్యాయులను బొధనేతర పనులతో విసిగించే విషయాలను .చూపిస్తే పరిపూర్ణత వచ్చేదీ కదా

  • @varijanageshwarao4465
    @varijanageshwarao4465 2 года назад

    Twaraga rawaley elantey marpu

  • @deshaveninavya8133
    @deshaveninavya8133 2 года назад

    Super Team members

  • @abdulhannan7495
    @abdulhannan7495 2 года назад

    I love you

  • @varijanageshwarao4465
    @varijanageshwarao4465 2 года назад

    Warangal jella lo valampatla nageswerao garu givt techer ga elagey cheysar

  • @ramalingampelly7704
    @ramalingampelly7704 2 года назад

    ede kada prathi govt school ki kavalisindhi🙏🙏

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 года назад

    Now look at govt schools in Andhra Pradesh

  • @gannavaramsudarshanam6356
    @gannavaramsudarshanam6356 Год назад

    ప్రైవేటు పాఠశాలలో ఫీజులు వసూలు చేయడం తప్ప విద్యను అందించడం చాలా తక్కువ ప్రభుత్వ పాఠశాలలో మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు తల్లిదండ్రులు ఆలోచించడం లేదు.
    USR CREATIONS

  • @susmithapusala5495
    @susmithapusala5495 2 года назад +1

    Meo sir ma clz lo sanskriti rajagopal sir