#HariSankeethanam
HTML-код
- Опубликовано: 4 окт 2024
- Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: Desh
Talam: Adi
Guru: Sri Garimella Balakrishna Prasad
Sishya: Anilakumar Garimella
Lyrics (Telugu):
అరసి నన్నుఁ గాచినాతనికి శరణు
పరము నిహమునేలే పతికిని శరణు ॥పల్లవి॥
వేదములు దెచ్చినట్టి విభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసాఁ దానై యున్నయీతనికి శరణు
శ్రీదేవిమగఁడైన శ్రీపతికి శరణు ॥అర॥
అందరికిఁ బ్రాణమైన అతనికి శరణు
ముందు మూఁడుమూర్తులమూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవునికి శరణు
అంది మిన్నునేల నేకమైనతనికి శరణు ॥అర॥
తానేఁ చేతన్యమైన దైవానకు శరణు
నానాబ్రహ్మాండాలనాథునికి శరణు
ఆనుక శ్రీవేంకటాద్రియందునుండి వరములు
దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు ॥అర॥
LYRICS (ENGLISH):
arasinannu gAcina Ataniki SaraNu
paramu nihamu nElE patikini SaraNu
vEdamulu teccinatti vibhuniki SaraNu
AdimUlamanTE vaccinataniki SaraNu
yEdesA tAnaiyunna yItaniki SaraNu
SrIdEvi magaDaina SrIpatiki Saranu
andariki prANamaina Ataniki SaraNu
mundu mUDu mUrtula mUrtiki SaraNu
dindupaDi dEvatala dEvuniki SaraNu
andi minnu nElanEkamainataniki SaraNu
tAnE caitanyamaina daivAnaku SaraNu
nAnA brahmAnDAlanAthuniki SaraNu
Anuka SrIvENkaTAdri yandununDi varamulu
dInula kindari kiccE dEvuniki SaraNu
బాగుంది గురూజీ
🕉️నమోవెంకటేశాయ కిర్తన చాలా బాగుంది ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
Adbhutamyna kerthana 🙏🙏
Guruvukariki and sishya kumaruduki namaskaramulu🙏🙏🙏🙏🙏
🙏 Dhanyosmi inta manchiga chappiche guruvu dorakadam ma Purva Janma lo na ma punyamu 🙏🙏
🙏🏻🙏🏻Sri Ram Ram Ram
E,keerthanana nu chaala vivaramuga chepparu
Dhanyavaadalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻
Super melody
🙏🙏🙏
Santhosam guruvugaru and anilgaru ma lanti vallam nerchukunenduku veluga iddaru guruvulu guru shisyuluga mararu danyavadhalandi iddhariki👏👏👏
Chala baundi guru garu...
గురువు గారూ..ధన్యోస్మి..!! అద్భుతమైన కీర్తన అందించారు..!! మీకు వేవేల కృతజ్ఞతలు..!
Thank you for sharing this wonderful sankeerthana sir 🙏. Guruvugariki meeku anekaneka dhanyavadalu Anilagaru 🙏
Maa ammagaru nenu chusevaallam every Sunday Bhakti tv lo. Aa Program chudatam kosam amma pani anta munde cheskunedi. This is one of amma's favorite kritis. Re living all those moments with these uploads. Many memories with these series.
Thank you so so much Anilagaru 🙏🙏🙏. Guruvugariki aneka namassulu🙏🙏🙏
Wonderful fantastic excellent performance sir grateful to you Respected Sri Balakrishna prasad gaaru. And Anil Kumar 🙏🙏🙏🙏
Saranu saranu SriVenkatesa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
THANK U SO MUCH SIR MEKU.......🙏🙏🙏🙏🙏
శుభోదయం గురువు గారికి &అనిలకుమార్ గారికి ఏమని చెప్పాలి మీ గాత్ర మాధుర్యం అమృతము తో సమానము. , వీనులవిందు....మనసుకి ప్రశాంతత లభిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏 & నాకూ మీ నోటిఫికేషన్ చూసే సరికి చాలా సంతోషంగా ఉంటుంది.....మంచి పాటలు వింటున్న అని...
Notations tho kuda unte.. lyrics ...
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏