Exclusive Ground Report From Malkajgiri Temple Priest Incident | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 апр 2022
  • Exclusive Ground Report From Malkajgiri Temple Priest Incident | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Комментарии • 450

  • @titlanagu6455
    @titlanagu6455 2 года назад +102

    ఇటువంటి దరిద్రుల వల్ల మంచి వారిని కూడా అనుమానించే పరిస్థితి

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 2 года назад +66

    ఈ కాలం ఎవ్వరిని నమ్మరాదు,నేరగాళ్లు ఏముస్కులోనైనా ఉండొచ్చు,అమ్మను అన్యాయంగా చంపినాడు వాడు,

  • @gvkacharya2987
    @gvkacharya2987 2 года назад +21

    హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది అంటె,
    ఒక దేవాలయం లో పూజారి అవసరం ఉంటె ,
    ఎవడో వచ్చి నేను పూజారిగా చెస్తాను అంటె
    కమిటి వాల్లు,/ వేదం ఎక్కడ నేర్చుకున్నాడు,
    సొంత ఊరు ఎక్కడ , వాని పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడా అని తెలుసుకొని అర్చకుడిగా ఉద్యోగం ఇవ్వాలి,. తక్కవ డబ్బులు తీసుకునె అర్చకుడు కావాలి కమిటి వారికి,. అర్చక జాతికి కళంకం తెచ్చాడు, పాపం అమ్మను చంపాడు.

    • @quetcat4840
      @quetcat4840 2 года назад +1

      Sir వేదలే కంపు మరిదాన్ని ఎక్కడిచావవు అరా తీయడం వేస్ట్, వినాయకుడు నేను లేను రా బాబు ప్రజలకు చెబుతున్న వినరా ఏంది, ఈ విషయం పూజర్లకు ఎప్పుడో తెలుసు ప్రజలు తెలుసుకోవాలి

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 2 года назад +8

    నిజాని నీర్భయఃగా బయటా పెట్టే ఛానెల్ నెంబర్ వన్ ఛానెల్ తొలి వెలుగు ఛానెల్ రఘు అన్న గారు మీకు పాదాభివందనం 🙏🏼

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 года назад +18

    వామ్మో ఇంత ప్లేన్ గా చెయ్యడం అనేది మాములు విషయం కాదు,ఇలాంటి వెధవలను అస్సలు వదలకూడదు.స్థానికులే చెరొక రాయితో కొట్టండి...

  • @ravali3144
    @ravali3144 2 года назад +20

    Navvuthadenti e peddha manishi 😡 chi manavaraku vasthe kani thelidha e janalaki pain ante ento 😡

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 2 года назад +21

    ఒక్కడు చేశాడని అందరినీ అదే చూపుతో చూడ గూడదు వాణ్ణి మాత్రం వదలొద్దు ఉరి శిక్ష వేయాలి దేవుడు ఉన్నాడు కాబట్టే పట్టుకున్నారు జై గణేశా 🙏🙏 ఆవిడ మాత్రం అన్యాయంగా చనిపోయింది గుడికి వెళ్ళాలంటే భయ పడేట్టు చేశాడు వెధవ పూజారులు అందరూ అలాగే ఉండరు బ్రాహ్మణ కుటుంబాలు ఎంతో కష్టంతో ఉన్నారు చాలా మంది

  • @tgoutham5760
    @tgoutham5760 2 года назад +78

    పిల్లి చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళను పిలిచేవాడు.
    పూజారి పిల్లి రక్తాన్ని శుభ్రం చేశాడంటే ఎలా నమ్మారు.
    మన దేశంలో బ్రహ్మనులు శాసిస్తారు, శుభ్రం చేయరు.
    ఆ చిన్న logic కమిటీ సభ్యులు గుర్తించ లేక పోయారు.

    • @erla.sujatha.muthyalu4287
      @erla.sujatha.muthyalu4287 2 года назад +5

      Aunu

    • @posibabut8865
      @posibabut8865 2 года назад +1

      Niku ade thelusu reality ami theliyadu ani ardam iendi gorre

    • @tgoutham5760
      @tgoutham5760 2 года назад

      @@posibabut8865 నిజం ఏదో ఒక రోజు తెలుసుకుంటావు

    • @posibabut8865
      @posibabut8865 2 года назад +1

      @@tgoutham5760 nenu ade antunna nuv thelusuko ani first

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 2 года назад

      Correct

  • @gurunadhashastridevulapall6235
    @gurunadhashastridevulapall6235 2 года назад +38

    జై శ్రీరామ్ ..ఇలాంటి సంఘటనలూ జరగడం చాలా దురదృష్టకరం ..ఆమె కూడా ఒక మంచి బ్రాహ్మణ గృహిణి గా సాంప్రదాయం పద్దతిలో ఉంది ..చాలా బాధాకరం .వ్యసనాలకు లోను కావడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతాయో యువత నేర్చుకోవాలి ..చాలాభాధకారం ..వాణ్ణి ఉరి తీయాలి ..అన్యాయం గా ఒక మహిళా ను పొట్టన పెట్టుకోవడం చాలా బాధాకరం ..విషాధకారం ..

    • @silpakaza7841
      @silpakaza7841 2 года назад

      Saampradayamgaa leni "brahman" kaakapoyina, "gruhini" kaakapoyina ( gruhini ayina husband dongavedhava ayina!), "annitiki Available" ani anukomani yevaru cheppaleee mana vedalaloooo....

  • @sripatiraju5042
    @sripatiraju5042 2 года назад +25

    వాణ్ణి కఠినంగా శిక్షించాలి.

  • @ayyagariharry3217
    @ayyagariharry3217 2 года назад +20

    why is that colony member laughing ? Is there anything fun happening there?

    • @baluuuu-lo5hy
      @baluuuu-lo5hy 2 года назад +1

      వాడి మైండ్ బ్లాంక్ ఇంది.. పూజారి దెబ్బ కి సో లాఫింగ్

    • @umaananthanarayan257
      @umaananthanarayan257 2 года назад +2

      ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు serious ga undali తెలియదు అందుకని.

  • @ashokdasa1
    @ashokdasa1 2 года назад +11

    I am surprised that when foot wear were there outside, if a sniffer dog would have brought into action immediately, a life would have saved. 3 days police didn't have any clue. Shame on their intelligence.

  • @umadevi-np2gh
    @umadevi-np2gh 2 года назад +13

    అసలు ఆ పూజారిని కూడా రాడ్ పెట్టి కొట్టి మైండ్ పోయె road మీద వదలి పెట్టండి వాళ్ళని ఊరకనే వడ్లవద్దు

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 2 года назад

      Inko murder jaragala andi . Nenu athanni patkostha ,miru esesthara cheppandi

  • @sathyasree705
    @sathyasree705 2 года назад +8

    Ini days ankunna e lokkem lo ekkada manaakki safe or peace lekapoyinaa temple lo untundii ani bagga namakkem but adi kuda eppud poyindii..😔

  • @tutuvaghu4917
    @tutuvaghu4917 2 года назад +17

    I m watching and reading diff chanels and newspapers about the incident...but none is covering about the background of the priest...
    Will highly appreciate ,if any jurno can find out about his entire background including family background, schools,college conduct, previous criminal or objectionable history etc....
    Coz being a priest should be an unquestionable entity......To me it is the most unbelievable incident which requires deep analysis

    • @sureshp751
      @sureshp751 2 года назад

      They won't do research it's Indian a ducking media.

  • @jagathemmadi2088
    @jagathemmadi2088 2 года назад +5

    It's very sad and worse situations may her soul rest in peace. Need gave strong punishment to criminals.

  • @gopalakrishnamurthy7630
    @gopalakrishnamurthy7630 2 года назад +8

    Raghu ji excellent report. 🌹🌹

  • @simbavent2409
    @simbavent2409 2 года назад +29

    My deepest condolence to her,lost an innocent life.Never ever trust anyone.Good narration and detailed report bro,thank you.

  • @mahendarkambalapalli2037
    @mahendarkambalapalli2037 2 года назад +7

    వాడెవడో .....ఇంత జరిగాక కూడా గుడిని extend చేస్తాం అంటున్నావంటె నువ్వు ఎంత దద్దమ్మవొ అర్ధం అవుతుంది.......

  • @savitri7311
    @savitri7311 2 года назад +9

    ఈ గుడికి చచ్చిన ఇక ఆడోళ్ళు రారు 🙏🙏

    • @sathyapotharla7143
      @sathyapotharla7143 2 года назад

      Ala antarenti andharu ilane untara okkadu chesthe chalu motham samanne antaru ipudu athanu jailo untadu endhuku thirigi raru adavaru ila bhayam nimpakandi jagrathaga undamani chepali kani meerenti ila

  • @shaikabdulshahid1384
    @shaikabdulshahid1384 2 года назад +10

    నిజాన్ని చెప్పే journolist

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 2 года назад +10

    Veedini hang cheyali,lekapothe ilantivi repeat avthavi.

  • @lakshmiprasanna9867
    @lakshmiprasanna9867 2 года назад +12

    How can this fellow smile while talking...

    • @nikkyomkars9279
      @nikkyomkars9279 2 года назад +3

      Cause he is on TV for the first time. And moreover she is not his family member

    • @sarojinik9659
      @sarojinik9659 2 года назад

      @@nikkyomkars9279 😘

  • @yadagiri4673
    @yadagiri4673 2 года назад +12

    Telangana ki daridram patukundi 😭😭😭😭

  • @SwamySwamyUttem
    @SwamySwamyUttem 2 года назад +2

    Raghu excellent report

  • @bekkantimahender3600
    @bekkantimahender3600 2 года назад +51

    చాలా మంది పురోహితులు జలసలకు అలవాటు పడుతున్నారు కష్టం లేని సంపాదన

    • @satish_kakani
      @satish_kakani 2 года назад

      పాస్టర్లు, మౌలనాలు ఏమన్నా సమాజాన్ని ఉద్దరిస్తున్నరా?
      మత మౌఢ్యం తో విదేశీ డబ్బులకు,దశమ భాగాలకు అలవాటు పడి luxury కార్ లలో తిరుగుతున్నారు..ఒక్క సారి తేడా గమనించాలి..
      ఈ దేశంలో పుట్టి ఈ దేశ ప్రజలకు పాషండ ఎడారి గాడిద లకు బానిసలుగా చేస్తున్నారు మన వాళ్ళని మనకే కాకుండా చేస్తున్నారు..
      పండితులు పూజారులు జల్సాలకు అలవాటు పడితే వారి జీవితమే నాశనం అవుతుంది.దానివల్ల నీకేమి నష్టం నీ భక్తి నీ దగ్గరే ఉంది గా నీ దేవుడు లేదా దేవత నీ దగ్గరే ఉంది గా..నీవు శరణు వేడుకోవ వలసింది పూజారిని కాదు.. భగవంతుడిని భగవంతుడిని మాత్రమే ..

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 2 года назад +1

      Nuvvu emi chestu untav babu

    • @satish_kakani
      @satish_kakani 2 года назад

      @@bharadwazavvari6869 నేనా?

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 2 года назад

      @@satish_kakani కాదు బెక్కంటి మహేందర్

  • @surekhavvr
    @surekhavvr 2 года назад +6

    Mari Final ga Ela police ki dorikaaado cheppalenti saroooo ???

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 года назад +12

    MORAL:
    ladies should not wear too much ie more than necessary jewelry when going out except on important occasions such as marriage functions etc.

  • @gsrin6256
    @gsrin6256 2 года назад +6

    For 3 Lakhs he killed her or let us not spare this rouge. Morover we need judgement with in 30 days .

  • @srinivas6363
    @srinivas6363 2 года назад +1

    చాలా దారుణమైన సంఘటన..అతనికి కఠిన శిక్ష వేయాలి

  • @mvkomala8280
    @mvkomala8280 2 года назад +1

    Wonderful so safe

  • @vrcvolgs4602
    @vrcvolgs4602 2 года назад +18

    ఒక్కడు చేసినదానికి అందరికీ చెడ్డపేరు వస్తుంది

  • @Arun_Chari
    @Arun_Chari 2 года назад +8

    Endhi bro mari itla tayar ithunaru MONEY kosam...

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 2 года назад +11

    కొంతమంది పంతులు గారులు ఇలాగే ఉన్నారు. వాళ్లను ఇప్పుడు నమ్మలేము. దేవుడు ముందు ఇలాంటి హత్య చేసిన వాడికి పుట్టగతులు ఉండవు. తిప్పకుండా దేవుడే శిక్ష వేస్తాడు. ఉరిశిక్ష మాత్రం వేయాలి.

  • @vijaysastry4235
    @vijaysastry4235 2 года назад +5

    Thses days purohits are getting very very violent in HyD...
    Months ago a purohit assaulted one man violently..because he enter inside temple..
    Now this murders

    • @ragsvd5382
      @ragsvd5382 2 года назад

      some of them are going into rajogunam and tamogunam instead of being satvic..such sorry state of affairs..

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 года назад +31

    చాలా మంచి ప్రయత్నం.. కానీ వేరే మతాల పెద్దలు హత్యలు చేసినప్పుడు కూడా ఇలాగే videos చేసి ఉంటే బాగుండేది

    • @siddarthaprasad
      @siddarthaprasad 2 года назад +2

      అంత దమ్మున్న. ఛానల్ ఇంకా రాలేదు ఒక రిపబ్లిక్ భారత్ తప్ప మరోటి లేదు బహుశా రాదేమో.....

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 года назад +1

      @@siddarthaprasad yes

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 года назад

      @@siddhusiddharth4756 నా సుల్లి చీకురా బామ్మర్ది

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 года назад

      @@siddhusiddharth4756 నా గుద్దలో ముక్కు పెట్టీ వాసన చూస్తున్నావ్ ఏంట్రా

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 года назад

      @@siddhusiddharth4756 నీ జాతి గు* లో నా m***a

  • @ruthpaul9702
    @ruthpaul9702 2 года назад +3

    Em investigation cheshnar ra babu ee police lu 🤦🏻‍♀🤦🏻‍♀ gudi motham search chesinapudu aa drum chudali anna burra okka police ki kuda leda endo emo 🤷🏻‍♀🤷🏻‍♀

  • @sarvarmohammad2888
    @sarvarmohammad2888 2 года назад +1

    Very Sad

  • @sajjadbaig1141
    @sajjadbaig1141 2 года назад +6

    Ladies shouldn't wear more gold when going alone for their own safety.

    • @tutuvaghu4917
      @tutuvaghu4917 2 года назад +3

      Gold is always a security issue....if you keep at house it is risky, if u put in bank it is risky, if you wear it is risky.....

  • @tdl951
    @tdl951 2 года назад +2

    Temple lopaliki nirmanushyanga undi. Colony kuda remote, ondariga male or female vellandi. Rojulu bagalevu.

  • @ashokdasari9146
    @ashokdasari9146 2 года назад +9

    Matter kante sodi ekkuvaindi

  • @MadhusBeautyandKitchenTips
    @MadhusBeautyandKitchenTips 2 года назад

    bangaram Kosama ledha edhayina mudanammakam kosama enquiry cheyandi sir.

  • @tamilcookkantha
    @tamilcookkantha 2 года назад +1

    Very shock

  • @enugantisuman2252
    @enugantisuman2252 2 года назад +4

    Entlo chesukovali Pooja... 🙏🏽🙏🏽Yovari...nammalemu

  • @bhagyasrirambokka1865
    @bhagyasrirambokka1865 2 года назад +5

    వాడికి,,, ఉరి వేసేయండి

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 года назад +2

    Move only in groups in such places!Never trust any outsider!Above all,we can pray God at home only,believing God is Omnipresent!

  • @godugurajanna6256
    @godugurajanna6256 2 года назад +1

    నగల కోసం ఐతే కాదు ఇంక వేరే సీక్రెట్ ఉంది

  • @ramakrishnaagrapu19
    @ramakrishnaagrapu19 2 года назад +55

    ఇలాంటి సంఘటనలు సనాతన ధర్మనికి మచ్చ

    • @naveenk4116
      @naveenk4116 2 года назад +4

      Anni vignaalanu tolaginche aaa vinayakudu ee sangatana jarigetappudu em chestunaado

    • @naveenk4116
      @naveenk4116 2 года назад +2

      @@JANAVAHINI230 do you know u r talking about god

    • @naveenk4116
      @naveenk4116 2 года назад +1

      @@JANAVAHINI230 I think u r not patriotic sanaatanni

    • @sathyapotharla7143
      @sathyapotharla7143 2 года назад

      @@naveenk4116 andhuke dhoriki poyadu thapinchukoledu eppudu em jargalo dhe jarguthundhi kharma adhi dhevudu cheyandi kada manchi chedu manam enchukovadam anthe

    • @naveenk4116
      @naveenk4116 2 года назад +2

      @@sathyapotharla7143 devudu cheyakka pothe mari aaa gudilo em chustunnatu????

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy 2 года назад

    Om

  • @kiranbuddha2310
    @kiranbuddha2310 2 года назад +2

    Super anna meru dare reporter

  • @laxmanprabha915
    @laxmanprabha915 2 года назад +38

    ఏ మసీదులో నో ఏ చర్చిలో నో జరిగి ఉంటే ముస్లిం వ్యక్తి లేక క్రిస్టియన్ వ్యక్తి ఇలాంటి దుర్మార్గపు పనులు చేసి ఉంటే లేక దళితుల వల్ల జరిగి ఉంటే బిజెపి కానీ ఆర్ఎస్ఎస్ కానీ దీనిని రాజాసింగ్ గారు అరవింద్ గారు సంజయ్ గారు బండి దీనిని దేశం నలుమూలలా వినబడేటట్టు ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారు పట్టు పంచలు కట్టి కొబ్బరికాయలు కొట్టాల్సిన వాడు అహంకారంతో డబ్బు మీద వ్యామోహం తలలు తలలు పగల కొడుతున్నాడు దీనిమీద మాట్లాడరా బిజెపి వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలి

    • @khajanavaz2801
      @khajanavaz2801 2 года назад +5

      Correct bro

    • @ksrikanth1299
      @ksrikanth1299 2 года назад

      ఈపాటికి చర్చల మసీదుల మీద దాడులు చేసేవాళ్ళు.. ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం అయ్యేది.

    • @skkhaja549
      @skkhaja549 2 года назад +2

      Correct bro

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 2 года назад +1

      Sarelee

    • @kingtechintelugu8567
      @kingtechintelugu8567 2 года назад +1

      పూజారులు అందరూ ఇలా ఉండరు.

  • @satya1666
    @satya1666 2 года назад +1

    ఈ విదేశీ ఇరాన్ అరేబియ ఆర్య అంటరానితత్వ సిందు/దొంగ/దౌర్భాగ్య సంస్కృత బ్రాహ్మణ బాబాగాళ్లు, పిల్లి బల్లి కుక్క నక్క చుక్కల లాంటి చిన్న చిన్న అబద్ధాలతో అద్భుతంగా నాన్వెజిటేరియన్లైన శూద్ర బహుజనులను నేటికీ దివ్యంగా ఏలుతున్నరు. పాతుకు పోయినరు..
    గ్రేట్ టాలెంట్..మెచ్చు కోవలిసిందే.

  • @MadhusBeautyandKitchenTips
    @MadhusBeautyandKitchenTips 2 года назад +1

    idhe first time aa? leka inka evarinyna kuda ilage chesada aa area lo inka emayina missing cases vunnaya thelusukondi.

  • @AnilReddy328
    @AnilReddy328 2 года назад +29

    కఠినంగా శిక్షించాలి పంతులు గాన్ని

    • @kiranmai9334
      @kiranmai9334 2 года назад

      Panthula vadi veedhu rowdy murder

  • @Liger99297
    @Liger99297 2 года назад +6

    Utter shocking incident, how can a priest do this,

  • @ambtisatish2820
    @ambtisatish2820 2 года назад +1

    Finall ga gold tho road medaku vasthay Chala care ga undali …gold value ekkuvakabatti

  • @kanakamsravanthi5205
    @kanakamsravanthi5205 2 года назад

    So sad

  • @srirama7278
    @srirama7278 2 года назад +1

    Nalgonda lo ayyagaaru danpathulu illegal panulu chepisthu pattu paddaru thripparthy temple lo ayyagaaru last 2months back

  • @bhaskerd8189
    @bhaskerd8189 2 года назад +2

    Ramayampet media....Ninna dharmapuri Aravind mp gaaru visit chesthe....ye okka news channels lo raaledu..reason ramayampet media....
    Yekkada yemi jarigina..2 or 3 days ...విలేకరులు కూడా..వృత్తికి అన్యాయం చేస్తున్నారా...

  • @anandspct5173
    @anandspct5173 2 года назад +1

    Ilantyvarivalle. Treditions and culture meeda nammakampotundi

  • @tnrnews8459
    @tnrnews8459 2 года назад +2

    మూఢనమ్మకాల ఫలితం....ఓ నిండు ప్రాణం బలి! ఓ‌ భర్తకు భార్యను, వారి పిల్లలకు తల్లిని మరెన్నో బంధాలను ఛిద్రం చేసిన వైనం!

  • @ayyagariharry3217
    @ayyagariharry3217 2 года назад +3

    don't judge a book by its cover ani malli prove chesi chachad vedava. My deep condolence to the woman's husband and their children. tondarlo nv kuda ala ne chavali policelu la chetilo ani korukutunna....

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 2 года назад

    please be careful

  • @sana12841
    @sana12841 2 года назад +1

    Evarini nammali,evarini nammodhu,asalu...ekkadiki vellali,ekkadiki vellodhu,Ani question mark aipoindi,e sangatana tho...Chala wonder ga undhi,uhincha leru evaru Ila kuda chesthara Ani...

  • @user-gd4qs2gy3c
    @user-gd4qs2gy3c 2 года назад +39

    ఇక ఆ గుడి శాశ్వతంగా మూత పడిపోయినట్టే.
    ఆ దరిద్రుడు చేసిన పనికి.
    అయినా వాడికి తెలుసు. ఇది కేవలం రాతి బొమ్మే కానీ దేవుడు కాదు అని.దేవుడు చూస్తున్నాడు అని నమ్మకం ఉంటే ఇంత గోరం చేయడు. 99% మంది పూజారులు,అర్చకులు రాతి బొమ్మలను నమ్మరు.కేవలం వారి కుటుంబ పోషణ నిమ్మిత్తం సంకృతం నేర్చుకొని ఆ వచ్చి రాని మంత్రాలు చదివి అమాయక హిందూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఏ హిందువుకు మంత్రాల అర్థాలు తెలియవు కదా అందుకే హిందువులను మోసం చేసి వారి కడుపు నింపుకొంటారు.ఆ కీడు ఉందని, శని ఉందని , శాంతి చేయాలని లేకపోతే ప్రమాదంలో పడిపోతారని భయపెట్టి వారి కుటుంబాలను పోషించుకుంటారు.జాగ్రత్త ప్రెండ్స్.
    రేపు ఏమి జరుగునో ఎవ్వరికీ తెలియదు.ఎవరి మాటనమ్మకండి.జాగ్రత్తగా ఉండండి ప్రెండ్స్. బై.

    • @satish_kakani
      @satish_kakani 2 года назад +18

      చిన్న పిల్లల రేప్ లు దగ్గర నుండి వివాహిత స్త్రీల మర్డర్ ల వరకు ఎన్ని జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.. మీ church లలో
      ఆ గుడి మూతపడదానికి గుడి లో ఉన్న దేవుడు తప్పు చేయలేదు ..అందులో పనిచేసే పూజారి మాత్రమే తప్పు చేశాడు..
      ఏమిటి ....విగ్రహారధన గురించి నువ్వు మాకు చెప్తావా?
      రెండు దుంగలకు నాలుగు మేకులు కొట్టిచ్చుకుని ఉన్న శవాన్ని మెడలో వేసుకుని తిరుగుతారు,church లలో ఆ శవానికి ధూప దీపాలు(candles) పెడతారు.మీరు చేసేది విగ్రహ ఆరాధన కాదా? మేరీ కి విగ్రహం ఎక్కడ నుండి వచ్చింది? ..చెప్పు సమాధానం..ఎక్కువ మాట్లాడితే గు...లో.........లం... డ
      వాళ్ళు బతుకు తెరువుకు పూజలు చేస్తున్నారు..ఒకే ఒప్పుకుంటాం .మీ పాస్టర్ లు దేని కొరకు ప్రార్థనలు చేస్తున్నారు..దేశాన్ని ఉద్ధరించడానకా?, దశమ భాగాలు పేరుతో లక్ష కి పదివేలు దెం....తున్నారు..అది చూసుకో. పోకా

    • @vijayatallapally6225
      @vijayatallapally6225 2 года назад +3

      He was arrested by gods presence only

    • @RahmaRahma-bo2bn
      @RahmaRahma-bo2bn 2 года назад +6

      Very Good Sistar,,, చాలా మంచి మాట చెప్పావు. జీవము గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. రాతి బొమ్మలు కళ్లుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, కాళ్లుండి నడవవు,వాటి వలన ఏ ప్రయోజనం ఉండదు.అని దేవుని సత్య వాక్యం తెలియచేస్తుంది.దేవునికి స్తోత్రమ్..
      ఈ కామెంట్ చదివి మన హిందూ సహోదరులు భయంకరమైన చెడ్డ మాటలు కామెంట్ చేస్తారు.వారందరినీ నేను క్షమిస్థున్నాను. నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించును గాక ఆమెన్. ప్రతీ హిందూ సహోదర సహోదరీ జివము గల దేవుని తెలుసుకొనే కృప నా యేసయ్యా అనుగ్రహించు ను గాక ఆమెన్.వందనములు ఫ్రెండ్స్.

    • @user-gd4qs2gy3c
      @user-gd4qs2gy3c 2 года назад +4

      @@RahmaRahma-bo2bn God Bless You మేరీ.

    • @satish_kakani
      @satish_kakani 2 года назад +9

      @@RahmaRahma-bo2bnజీవం కల దేవుడా ఏ సందులో నుండి..నాలుగు మేకులకి రెండు దుంగలకి చచ్చి వేలాడుతున్నాడు వాడు జీవం కల దేవుడు జీవిత భీమా కల దేవుడు 😂😁😆
      2000 సంవత్సరాలు అయింది రెండో రాకడ అని ప్రచారం చేసుకో బట్టి ఇంత మట్టుకు దిక్కు లేదు..సమాధిలో కుళ్లి బొక్కలు చూర్ణం అయి ఉంటది ఇప్పటికీ..
      మొదటి నిబంధన వాడు పేసు ను ఒప్పుకోడు..రెండవ నిబంధన బూతు పుస్తకం..వేశ్య కులంలో కన్య కి పుట్టిన వాడు దేవుడు ఎలా అయ్యాడు..లోతు కన్న కుతూళ్ళతో దేం..గులాడి పిల్లలని పుట్టియ్యడం ఎందో...
      మేము రాతి బొమ్మలు పెట్టుకుంటాం..సరే మేరీ కి మీరు పెట్టేది సిమెంట్ విగ్రహాలు గా..
      ముందు ఈ తాత ముత్తాతలు ఏమిటో తెలుసుకో..

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 2 года назад +11

    అబ్బా చెప్పిందే పదిసార్లు..

    • @SRA1422
      @SRA1422 2 года назад +1

      Let them know uncle..

    • @laxminalla7149
      @laxminalla7149 2 года назад +1

      కాలనీ మెంబెర్ ఫస్ట్ టైం న్యూస్ మైక్ ముందుకు వచ్చినటగు ఉన్నాడు బేగినింగ్ నుంచి నవ్వుతూనే ఉన్నాడు, అంత స్మైల్ గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిగ్గులేకుండా లేదు రా వెదవ. నువ్వు సెలెబ్రేటి అని నిన్ను సినిమా గురించి అడగం లేదు ఒక మనిషిని చంపినా దాని గురించి అడుగుతున్నారు వీడికి ఇంటర్వ్యూ 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 года назад

      @@laxminalla7149 ఎంత నవ్వుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నాడో సన్నాసి ఎదవ

  • @rallapalleramamohanrao6360
    @rallapalleramamohanrao6360 2 года назад +1

    Communication is very poor and amateurish. He could have just prepared the talk.

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 2 года назад +3

    దౌర్భాగ్యుడు కర్మ అనుభవించక తప్పదు

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 года назад +1

    Vanni. Prajala. Nadi Road. Pi. Champali

  • @apurvaappu642
    @apurvaappu642 2 года назад +2

    But what's the reason he did that?

    • @sharadaj6536
      @sharadaj6536 2 года назад +1

      for gold bangles and ornaments

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 2 года назад +5

    అసలు ఎందుకు చెప్పినాడు అది చెప్పడంలేదు

    • @Sakshitha.Boutique
      @Sakshitha.Boutique 2 года назад

      Gold kosam ani chepparu ga bro.

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 года назад

      @@Sakshitha.Boutiqueinti daggara gudiki gold vesukuni vastara ? entha gold vesukuni vastaru ?

  • @chramana4292
    @chramana4292 2 года назад +7

    మొత్తం మీరు దగ్గరుండి చూసినట్టే చెప్తున్నారు మీరు చెప్పేది నిజమైతే ఎవరికైనా శిక్ష పడాల్సిందే చట్టం దృష్టిలో అందరూ సమానులే

    • @posibabut8865
      @posibabut8865 2 года назад

      Chattam dustilo andaru samanuku kadu e desham lo musilm Cristians ki saparetu chattalu mejarity ki am levu mejarity chinna thappu chesina adi buthaddamulo chupistaru ade vallu cheste thappu kadu sodara nuv alochinchali

  • @shaikabdulshahid1384
    @shaikabdulshahid1384 2 года назад +3

    అన్న బత్తాయిలు రాలేద.....

  • @luckylucky7015
    @luckylucky7015 2 года назад +2

    చాలా బాధాకరం
    వాడి పాపం పండింది

  • @sandhyachitrala2701
    @sandhyachitrala2701 2 года назад +1

    Nenu chaana mandhi Poojarulani Cigarettes, Pan Parak vesukunna vallani choosanu pavithranga vundalsina poojarulu ela cheyadam tappu inka konni temples lo ela cigarette pan parak vesukune vallani pettukunnaru yappatinuncho chesthunnarani

  • @mnagaraj6087
    @mnagaraj6087 2 года назад +5

    మురళీ అయ్య గారిని దేవుడు ఆదేశించాడు తన జాతీ వాళ్ళ జాగరూత కోసం బలయ్యాడు.ఈ ఉదంతం తో కొంతమంది అయ్యవార్లు ఇ లాంటి పని కొంత కాలం వాయిదా వేసుకోవలసి వచ్చింది.ఆనాటి నుండి ఈనాటికి బలౌతుంది అమాయక భక్తజనులే

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 года назад +1

    నేను ఈ న్యూస్ ముందే telugu waves లో చూసాను..(వెంకట్ క్లియర్ గాచెప్పారు)

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 2 года назад +1

    Ekkada veluguloki vachinavi konni matrame e poojarula lelalu chala untai avi lades cheppukoru ekapote up lo matram marders motham akkadi brahaman kathalo ne untai kani evi anni veluguloki rakunda e manuvada party vallu chustaru ela untai valla bhakti jai bheem

  • @sairammudhiraj6245
    @sairammudhiraj6245 2 года назад +1

    What Telangana government doing!

  • @ranjithyadav4845
    @ranjithyadav4845 2 года назад +2

    Em chusindho akada

  • @MadhusBeautyandKitchenTips
    @MadhusBeautyandKitchenTips 2 года назад +1

    ippati nundi nagalu vesukuni adavallu gudiki vellakandi bangaram entha vesukokunte antha nayam.

  • @veenatata5701
    @veenatata5701 2 года назад +1

    Why he is smiling

  • @nareshe1388
    @nareshe1388 2 года назад +4

    ☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️. LANGA KODAKU. GU,,,,,,,,LA,,,,,🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️

  • @ShivaAmineni
    @ShivaAmineni 2 года назад +2

    మన బాధలు చెప్పి ఉపశమనం పొందడానికి మానసిక ప్రశాంతత కోసం గుడికి వెళతాము... ధర్మా ధర్మాలు తెలిసిన వ్యక్తి మంచి చెడులను చెప్పే పూజారి ఇలా చేయడం దారుణం ...ఇలాంటి వారు అన్ని రంగాలలోను ఉంటారు ఇలాంటి వారి వళ్ల ఆయా రంగాలలో మంచి వారి పై ఆ ప్రభావం ఎంతగానో ఉంటుంది...

  • @sathyapotharla7143
    @sathyapotharla7143 2 года назад +1

    Ithanu chesindhi thappu kabatti prathi okkaru thappu khatinanga shikshinchali ani korukuntunam andharam kani pujari place lo vere x religion vyakthi unte vallu ila shiksha padali ani korukuntara 99% assalu korukodu athadu chesindhantlo kuda inka edho point vethiki evarobirokincharu ledha athani anyayamga irikisthunaru ee x religion ani target chesthunaru anavasarnga ani khatchithanga police la paiki govt paiki reverse avtharu idhi mathram nizam ipudu India lo adhe jaruguthundhi evaro meere artham cheskondi

  • @kankanala3045
    @kankanala3045 2 года назад +4

    Dabbukosam mokam vaasi kottukuntunaru,,,కష్టపడి సంపాదించుకోవచ్చు కదా

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 2 года назад

      Nuvvu tega kashtapadutunnav kada deshamlo andari kante nuvve kastapadedi oka sari nuvvu emi chestu untavo konchem chepparadu

  • @warangalhawa
    @warangalhawa 2 года назад +2

    Raghanna enka miku health cure kaledha

  • @prashanth54440
    @prashanth54440 2 года назад +5

    Navvuthu chepthav antraaa...

  • @priyankapaida2754
    @priyankapaida2754 2 года назад +1

    Commite member take it lite badha padutha ledu sir is lafing

  • @chinnwgl
    @chinnwgl 2 года назад

    atani photo chupnchadam ledu enduku sir.

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 2 года назад +3

    బ్రాహ్మణులను కూడా నమ్మకుండా చేశాడు వీడు ..చెప్పుతో తన్నాలి అందరూ వాన్ని ..ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మద్దు..పూజారిగా నియమించే ముందు Back Ground విచారించాలి...

    • @laksh4231
      @laksh4231 2 года назад +1

      Vaadini Brahman anavaddu pls. Brahman anedi dharmam anthe kaani kulam kaadu. Sc St laina dharmanni paatisthe Brahman le.

    • @srirama7278
      @srirama7278 2 года назад

      @@laksh4231 correct chepparu

    • @srirama7278
      @srirama7278 2 года назад

      Nalgonda lo ayyagaaru danpathulu illegal panulu chepisthu pattu paddaru last 2 months back

  • @MadhusBeautyandKitchenTips
    @MadhusBeautyandKitchenTips 2 года назад

    cheyadame pedda papapu pani andhulo temple lo adhi panthulu.panthulla andhariki ithanu pedda macha.antha dabbule avasaram anukunte dhevudi hundi thisukunna aypoyedhi papam anavasaram ga aa thalli pranam thisaadu.

  • @jvmedia2023
    @jvmedia2023 2 года назад

    Sankshiptham ga ,spastam ga cheppaali.voori k kangaaru paduthu, cheppindhe,chepthaave .?

  • @rajasekhar-bl3sm
    @rajasekhar-bl3sm 2 года назад +1

    Entha danger unnav raa.. innocent bhakthulanu itla ghoram ga murder ela chesinav raa. Vediki uri siksha padali sure gaa

  • @sandeepreddy2423
    @sandeepreddy2423 2 года назад +1

    Entha daridram ra babu idi, vadini entha darunanga champina papam ledu asalu

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 года назад

    Amma😭😭😭 champadam endhuku papam amma entha bhadha padiendho chi emi sadhienchav pantulu okka mata adigiunte amma help chesedhiga😭

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 2 года назад

    Nuvvendu నాయన anta చేటు ropputunnavu?
    ఇంతకీ a pujari ఇలాంటి పని nizanga ఎందుకు చేశాడో evvariki తెలియదు. నితో saha.

  • @padmaa9943
    @padmaa9943 2 года назад

    ఓ వినాయక నీ సన్నిధి లో ఇంత ఘోరం జరిగిపోయింది ఎందుకు కాపాడలేకపోయావు స్వామి నీ భక్తులని కాచే కాపాడే స్వామి వే నీవు, ఇంక మనషులకు దిక్కు లేదు

  • @kirank809
    @kirank809 2 года назад

    Police case ela Crack chesaru

  • @anuradhatantravahi516
    @anuradhatantravahi516 2 года назад

    E temple y area lo unda