Garikapati Narasimha Rao : నిజాయితీగా ఉంటున్నారా? భలే మోసపోతున్నారు కదా ...! | EP -233

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Garikapati Narasimha Rao : నిజాయితీగా ఉంటున్నారా? భలే మోసపోతున్నారు కదా ...! | EP -233 | ABN Devotional
    #garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech #abndevotional #GarudaPuranam
    For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevot...
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on RUclips: bit.ly/abndevot...
    ► Like us: / abntelugutv
    ► Follow us on Helo: ABN Andhrajyothy
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links :
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelan...
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ► For ABN Devotional: bit.ly/abndevot...

Комментарии • 2

  • @ramachandrarao7094
    @ramachandrarao7094 Месяц назад

    అద్భుతం సార్ 🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад

    దైవాసురసంపద్విభాగ యోగము
    శ్లో|| 8: అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్‌ |
    అపరస్పర సమ్భూతం కి మన్యత్కామహైతుకమ్‌ ||
    (నాస్తికవాద అసురగుణము)
    భావము:- దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్ఠింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు.
    వివరము:- భూమి మీద నాలుగు విధముల మనుషులు గలరని చెప్పవచ్చును. నాస్తికులు -దేవుడు లేడనువారు. హేతువాదులు-దేవుడు ఉంటే ఎట్లున్నాడని ప్రశ్నించువారు. ఆస్తికులు-దేవుడున్నాడని చెప్పుచు, దేవున్ని వదలి దేవుడు కాని వారిని ఆరాధించువారు. ఆత్మవాదులు-వీరు కేవలము ఆత్మల గురించే మాట్లాడుదురు. నాస్తికులకు ఆస్తికులు ఎంత వ్యతిరేఖమో అట్లే హేతువాదులకు, ఆత్మవాదులకు అంతే విరుద్ధ భావములుండును. వెనుకటి ఏడవ శ్లోకములో ఆత్మవాదులకు విరుద్ధవాదులైన హేతువాదులను గురించి చెప్పుకొన్నాము. ఇక్కడ ఈ శ్లోకములో నాస్తికవాదులను గురించి చెప్పుకోవలసియున్నది.
    భూమిమీద హత్యచేయు హంతకుడు, మానభంగము చేయు హత్యాచారకుడు వారి మనోభావములలో ఎంత దగ్గరివారో అలాగే నాస్తికవాది, హేతువాది దగ్గరి భావములున్నవారు. ఒకడు పాము లేదు అంటే, మరొకడు ఉంటే చెప్పు లేకుండ చేస్తానంటాడు. ఇక ఆస్తికవాది, ఆత్మవాదుల విషయమును చూస్తే వీరు కూడ దగ్గర సంబంధమున్నవారే. ఆస్తికవాది ఇదిగో పాము అంటే, ఆత్మవాది అది విషముండేపామో కాదో చూడు అంటాడు. ఆస్తికుడు పాముంది అంటే, నాస్తికుడు అసలు పామేలేదు అంటాడు. విషముండే దానినే నిజమైన పామనాలి అని ఆత్మవాది అంటే, ఏ పామున్నాదనిన లేకుండ చేస్తానంటాడు హేతువాది. ఈ విధముగ విభిన్న భావములు కలవారుగ నాస్తిక, ఆస్తిక, హేతువాద, ఆత్మవాదులున్నారు. నాస్తికుడు ఆస్తికున్ని మూఢనమ్మకము కలవాడని మూఢుడని అంటాడు. ఆస్తికుడు నాస్తికున్ని మూర్ఖభావము కలవాడని మూర్ఖుడు అంటాడు. అలాగే హేతువాది ఆత్మవాదిని భావవాది అంటాడు. ఆత్మవాది హేతువాదిని మెండివాది అంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాలుగురకముల వారిని గూర్చి చెప్పాడు. గీతలో ఎక్కువ ఆత్మవాదమును గురించి చెప్పి, దానికంటే తక్కువ ఆస్తికత్వమును చెప్పాడు. చాలాకొద్దిగ హేతువాదమును, నాస్తికవాదమును గురించి చెప్పాడు. ఇక్కడ నాస్తికవాదమును గురించి చెప్పుచు, నాస్తికులు దేవుడు లేడని విశ్వమును సృష్ఠించాడనుట పూర్తి అసత్యమని అంటారన్నాడు.
    (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి)