15. Making Glycerene melt and pour SOAP BASE at home with perfect measurements.
HTML-код
- Опубликовано: 10 апр 2024
- This video is about making Glycerene melt and pour soap base at home..with all measurements of ingrediants.
#meltandpoursoapbase
#chesichuddam
#handmadesoap
#homemadesoap
all materials purchased online from
artikamart.com - Хобби
All ingrediants of soap making available at artikamart.com at cheaper rates.
Super sir and thank u sir soap base చేసినందుకు
సబ్బులు గట్టిగా రావాలంటే ఒక tip చెప్పండి sir
Kunkudukaya shampoo making cheppandi
Thank you so much sir 🎉🎉🎉🎉🎉
Most welcome
సూపర్ సార్ షాంపూ చెప్పండి
Thank you very much sir ism very happy for this video.battery lo use chese distilled water use cheyinchandi
అదే distilled water, లేదా AC నుండీ కారె నీరు వాడవచ్చు..RO WATER వాడవచ్చు.
Sir మీ videos చాలా బాగున్నాయి. Try చేశాను. చాలా బాగా వచ్చ్చాయి. ఈ soap base తో soap చేస్తే బాగా నురుగు వస్తుందా
గ్లిసరిన్ soap ఎప్పుడూ నురగ ఎక్కువరాదు..కానీ స్కిన్ కండిషనింగ్ బాగుంటుంది..నురగ ఎక్కువ రావాలంటే pure coconut oil soap చేసుకోవాలి.
Nice sir
Keep watching
Distilled water manam inverter lo vese water andi?
Sir mee vedios chala baguntunnai andi, Ayurvedic cold and hot processed soaps cheaptara andi. Tq
Ayurvedic soap అనేది ప్రత్యేకం గా ఏమి లేదండి.. ఏ soap అయినా caustic soda ఒక నూనె, వాటర్ కలిపి చేయాల్సిందే..అందులో మనకు కావల్సిన ఆయుర్వేదిక్ మూలికలు రసం తీసి టోటల్ వైట్ లో 5% add చేసుకోవడమే..నేను తులసి సబ్బు చేసాను అలాగే..చందనము, అలోవెరా ఇవన్నీ చేసాను చూడండి.
Thank you sir
Sir soap base calculations ela go chepandi pls sir thank you so much sir ❤🎉
చెప్పాను కదండీ..లాస్ట్ స్లైడ్ చూడండి..కొలతలన్ని ఇచ్చాను..100 గ్రాముల ఆయిల్ కి..దాన్ని బట్టి కేజీ కి కాల్కులేట్ చేసుకోవడమే అన్ని.. అన్నింటికీ x 10 చేసుకోవడమే.
Ingredients list mentioned in discription box
See last slide of video. for ingrediants and measurements
అలాగే goatmilk soap base కూడా చూపించండి
చేస్తాను..next
Sir soap base tho soap chesanu vatini eala store cheyale chepandi please
Soap base తో చేసినవి వెంటనే వాడుకోవచ్చు..ప్లాస్టిక్ రాపర్ లో పాక్ చేసి store చేసుకోవచ్చు
Sir naku mee video chala nachidi ple cont no chapandi
Ingredients akkada dorukutay sir
Description లో పెట్టాను.
Sir daily make a videos sir
Time కుదరదండి నాకు..నాకు వేరే గార్డెనింగ్ ఛానల్ ఉంది..PRASAD GARDEN ZONE. వారానికి ఒకటి మాత్రం పెట్టగలను.
Sir e chemicals anni harmful chemicals aa leka natural chemicals aa sir
ఇందులో harmful ఏమి లేవు. Paraben, SES కూడా వాడలేదు.
Hair shampoo cheppandi sir
చేస్తానండి. ఒక్కొక్కటి.
@@chesichuddam-pz8hn ok sir
Base soap preparation
Or cold soap preparation which will give better quality
Both are different..cold process soap ready to use in 6 weeks..base soap can be directly used immidiately or remelted and add desired materials and perfumes..cold process soap can not be resoaped but can be rebatched..cold process is easy and cheap way of doing soap..I prefer cold process soap.
Thanks
Anna artikamart lo GST, Shipping akuva paduthunai
అన్ని పడినా మిగతా కంపెనీ ల మీద తక్కువే అవుతుంది..GST ఒక్కో కంపెనీ కి ఒక్కోలా ఉండవు.
Anna artikamart lo products order kavadam ledu inka vere unnaya
వీరి దగ్గర కాస్ట్ తక్కువ..క్వాలిటీ బాగుంటుంది..నేను తెప్పిస్తున్నాను..అన్ని అక్కడే..
Open avuthunnai kaani buy now kavadam leddhu
E chemical ekkada dorukutai andi
Ee chemicals ekkada vuntai
See description.....artikamart.com
Namaste sir.. chemical free soap base asalu avthundha.. leka cheyyalemaaa??.. ante
Caustic soda, alcohol, sulphate, parabens emi lekunda oap thayaru cheyya galamaa??
Pls reply.. thank u
అన్ని కెమికల్స్ హానికరం కావండి..
Caustic soda లేకుండా soap చెయ్యలేము. Medimix, chandrika , పతంజలి, పంచగవ్య soaps, johnson and John baby soap , dove సబ్బు కూడా caustic soda , oil లేకుండా చేయరు..అయితే వాటిలో ఆయుర్వేదిక్ మూలికలు కూడా కలుపుతారు..సబ్బు తయారయ్యాక caustic soda పూర్తిగా న్యూట్రల్ అయిపోతుంది..స్కిన్ కి ఏమి ఎఫెక్ట్ చేయదు..
కెమికల్స్ అస్సలు లేకుండా అంటే సున్ని పిండి తో తోముకోవాలి, కుంకుడు కాయ రసం, షీక కాయ తో తల స్నానం చేయాలి..
Thank u sir.. Naku ippudu ardham avvindhi.. caustic soda not at all a problem..
@@sunithad2842 మామూలుగా అయితే caustic soda చాలా డ్యామేజ్ స్కిన్ కి..దానిని ఫ్యాటీ యాసిడ్స్ అంటే నూనె లు, butters ..వాటితో neutralize చేస్తే అది సబ్బుగా మారి శరీరాన్ని క్లీన్ చేస్తుంది..కానీ హాని చెయ్యడు..కరెక్ట్ percentage తో కలుపుతాను కదా..ఇంకా గ్లిసరిన్, ఆర్గానిక్ పదార్థాలు కలుపుతాము కాబట్టి చర్మానికి మేలే జరుగుతుంది...
Blender link pettandi sir
amzn.to/3JgkVLq
Number chepandi anna
తెలుగులో చప్పండి
నేను తెలుగులోనే కదండీ చెప్పింది.
Me phone number pattend sir