ఆదిత్య హృదయం Part-7 | Aditya Hrudayam | Garikapati Narasimharao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 106

  • @lathagudapati1991
    @lathagudapati1991 2 года назад +46

    గురువుగారు మీప్రసంగాలు వినటం వల్ల భగవంతుని గురించే కాదు నిత్య జీవితాన్ని ఎలా గడపాలి ఇలా చాలా విషయాలు విని ఆచరించటం వల్ల నేను హృదయానందం పొందగలుగుతున్నాను గురువు గారు.మీరు ఎప్పుడు చెపుతారు కదా నా ప్రసంగాలు విని కొందరైనా మారాలని అందుకోసమే ఈ మెసేజ్ . నా హృదయ పూర్వక నమస్కారము గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @p.venkateswarraopvrao1465
    @p.venkateswarraopvrao1465 2 года назад +1

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు.నాకు ఒక ధర్మ సందేహము కలిగినది, దయచేసి తీర్చ గలరు
    అయ్యా కాంతి కిరణం వక సెకనుకు 3.5 లక్షల కలిమి పయనం చేస్తూ ఉంటే భూమి వైశాల్యం 46కిమీ లు గా వర్నించారు. అది ఏమిటో తీర్చ గలరు.మీ ప్రవచనాల గురించి మిమ్ములను కీర్తించ గలిగేంత వ్యక్తి ని కాను వినటం తప్ప. దయచేసి అన్యదా భావించ గలరు.
    మీరే ఈ భమి పై సూర్య చంద్రులు. తమరికి నమః సుమాంజలి.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 2 года назад +2

    దేహంలో ఉండే హృదయం లోని మనసులో దేవతలు , రాక్షసులూ , అంటే పరాశక్తులు , అపరాశక్తులు రెండూ ఉంటాయి . ఆ రెంటి మధ్య నిరంతరం సంఘర్షణ , అంటే రామరావణ యుద్ధం జరుగుతూనే ఉంటుంది . ఆ సంఘర్షణలో పరాశక్తిని ప్రభలంచేసి , సాధకుడు అపరాశక్తిని పరాశక్తిలో విలీనం చేసుకోవడానికి సాధనాలతో అభ్యాసం చేసి సిద్ధిని పొందాలి . అంటే , జననమరణ చక్రం నుండి విడివడి కైవల్యస్థితి ని సాధించాలి !

  • @chdp69
    @chdp69 2 года назад +7

    గురువు గారికి తెలుగు జాతి రుణపడి ఉంది. 🙏🙏🙏🙏🙏
    ఎన్ని ఆదిత్యహృదయము ప్రసంగాలు విన్నా, ఈ రకమైన వివరణ, భావముతో ఎవ్వరూ చెప్పలేదు!!

  • @venusgemtestinglab5257
    @venusgemtestinglab5257 2 года назад +3

    Me pravachanala valla,nalo kaligenu maarpu kontha...meku dhanyavadalu...sethakoti namaskaralu.....padabhivandanam....

  • @lathagudapati1991
    @lathagudapati1991 2 года назад +36

    గురువు గారు మీ ప్రసంగం వింటుంటే తెలుసుకోవలసింది చాలా వుంది మన సంసృతి వైభవం ఈ జన్మ సరిపోతుందా అనిపిస్తుంది ధన్యవాదాలు 🙏🙏

  • @Sudha-n9e
    @Sudha-n9e 9 месяцев назад

    Smt B. L. Sudha 🙏🙏🙏🙏
    ఆదిత్యయై నమః 🙏🙏🙏

  • @srinuganja4415
    @srinuganja4415 2 года назад +6

    చాగంటి కోటేశ్వర గారి మీ ప్రవచనం నేను చాలా నేర్చుకుంటున్నాను గురువుగారు

  • @nageswararao8686
    @nageswararao8686 2 года назад +1

    Good morning very nice excellent highlight guruvugari pravachanalu guruvugari padalaku namskaramlu vizag

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 года назад +1

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @lathagudapati1991
    @lathagudapati1991 2 года назад +8

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @VijayKumar-bv8jq
    @VijayKumar-bv8jq 2 года назад +1

    తద్దినం నాడు పెద్దలకు పెట్టె కార్యంలో తప్ప నెయ్యి తినే రోజులు పోయాయి కొంతమంది బ్రాహ్మలుకి .ఇల్లుగడవడమే కష్టం.అయ్యాయి రోజులు .రోడ్డెక్కి అడుక్కోల్రక సమసిపోతున్న జీవితాలెన్నో

  • @nnrao1836
    @nnrao1836 Год назад

    REALLY AT PRESENT GARIKIPATI NARASIMHA RAAO IS VERY EFFICIENT AND MOST INTELIGENT PRAVACHANA KIRITI

  • @kusumavegunta167
    @kusumavegunta167 2 года назад +2

    Guruvugaru--pratidaniki yento chakkati vivarana istharuti Dhanyavadamulu.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 года назад +1

    Om Namah Sivayya 🙏 🙏
    Guruvu Gariki Namaskaram 🙏 🙏
    Nijamga Chala Baga Chaparu Guruvu Garu 🙏 🙏
    🙏 🙏 👏 👏 👌 👌 💐 💐 🚩 🚩 💕 💕 ☺ ☺

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 2 года назад +3

    మన స్తోత్రంలలో వున్న వైజ్ఞానిక విషయాలు చెప్పుతున్నారు చాలా విషయాలు అర్థమవుతున్నాయి

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 года назад +5

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +7

    ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🙏🚩

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 года назад +1

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @venkateshh6108
    @venkateshh6108 2 года назад +2

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @satyavarapusanthoshi5848
    @satyavarapusanthoshi5848 2 года назад +1

    Danyavadamulu 🙏

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 года назад +4

    True Wisdom 🙏.. Dear Supreme Spiritual Guru Sri GNR Gurugaaru words are running out to describe your Wisdom & Service to the Society 🙏🙇‍♀️.. Long live dear Sir 💚💐.. Jai Sanaathana Dharma 🙏 🇮🇳..

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 2 года назад +3

    🙏 గతంలో తెలుగు ఉన్న అక్షరమాల పూర్తిగా ఉండే విధంగా గురువు గారు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.

  • @nelakurthipadmaja1601
    @nelakurthipadmaja1601 2 года назад

    Guruvugaru🙏. Venkateswara swamy verusanagakaayala basta okate annaruga. Kadupubba navvanandi. Chalarojulataruvata. Kani meeru cheppevanni chala logicalga aalochimchestai mariyu chaitanyavantulanu chestai sir. 🙏🙏

  • @pujaribagavanth2294
    @pujaribagavanth2294 2 года назад +3

    వందనలు.గురువు.గారికి

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 2 года назад +2

    Ome namaha shivaya

  • @bhagyabharathi8142
    @bhagyabharathi8142 2 года назад

    Thank you guruvugaru

  • @sushilamarri8925
    @sushilamarri8925 2 года назад

    Gurvu gari padalaki vandhalu 🙏🙏🙏🙏

  • @geetharamana5487
    @geetharamana5487 2 года назад +1

    💐💐💐🙏🙏🙏🙏

  • @vvhavinalhavinal2045
    @vvhavinalhavinal2045 2 года назад

    Gurugaru me gnananiki namonnamaha🙏🙏🙏🙏🙏

  • @Telugufun427
    @Telugufun427 2 года назад

    Chala baga explain chestaru guruji pratisari okatina acharistanu nenu

  • @UmeshYadav-rt1ln
    @UmeshYadav-rt1ln 2 года назад +1

    Jai gurudev

  • @srimannarayanagudhimella9300
    @srimannarayanagudhimella9300 2 года назад +2

    ధన్యవాదాలు

  • @rajya2860
    @rajya2860 2 года назад +1

    Thanks THANKS

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 года назад

    Nice👍👏👋 gurujii

  • @satishbabu1183
    @satishbabu1183 2 года назад

    జై జగన్మాత 🙏

  • @avvarlakshmi1907
    @avvarlakshmi1907 2 года назад

    Guruvugaariki🙏🏿🙏🏿🙏🏿

  • @mkrangachar
    @mkrangachar 2 года назад

    Very nice.

  • @venkateshv5786
    @venkateshv5786 2 года назад

    Thank you So much Guruji

  • @rajuregadi9317
    @rajuregadi9317 2 года назад +1

    Hello andi andariki nenu oka one 2 years back SDS jothishyalayam gurinchi comments chesanu enduku ante naku pelli inka job ochindi akkada chupknchukuna tharvatha ani madhyalo na personal reasons valla nen comments pettalekapoyanu still am truly saying and
    Life lo well settled ayyanu inka naku kavalsindi kids so memu plan chesukunamu avvatledani hospital lo chupinchukunte i na wife ki pcod undi annaru so memu doctor medicines use chestu malli guruvugarini contact ayyam recently papa puttindi naku we r very happy ila malli nen comments cheyadaniki only one reason ayana runam theerchukovadame andi 🙏 na comment valla okkariki help aina i was so happy malli chepthuna evaro cheptheno naku ee pani lekano ee comment pettatledu ayana meeda abhimanam tho ayana valla manchi jaragalani matrame peduthunanu oka jathakam rayadaniki guruvugaru 1000 /- theesukuntaru jathakam rasi pampadanii 15 to 18 days theesukuntaru na comment nammithe okkasari try cheyandi mee problems ki meri special remedys theesukoni anni pariharalu cheesina meeku use ledu ani chepthe aayana mee daggara thesukuna money retrun kuda chestaru so if anyone interested contact SDS jothishyalayam sudhakaracharyulu contact no : 9849995844 thank you 🙏

  • @anjihanuman8088
    @anjihanuman8088 2 года назад

    Guruvugaru,Machimata,cheparu,andaru, for me,school,chadivete,valaku , bay am ,vutadi

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 2 года назад

    Good speech guruvu garu

  • @shobharani937
    @shobharani937 2 года назад +4

    గురువు గారి కి వందనాలు 🙏🙏🙏🙏🌷🌷

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 2 года назад

    namaste guruvugaru

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 года назад +1

    Support GOVERNMENT Schools. 🙏

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 2 года назад

    om sri gurubhyonamaha...👏👏👏

  • @laavanyakolli6921
    @laavanyakolli6921 2 года назад +2

    గురువు గారికి నమస్కారం. అందరూ తప్పక చదివి తీరవలసిన పుస్తకాలు చెప్పగలరు

  • @bathulaanandam2472
    @bathulaanandam2472 2 года назад

    🌷🌹💐🙏🙏 on Nama shivaya guruvu garu 🌷🌹💐🍎🍎🍎🍌🍌🍌🍌

  • @gopisettinagamani9788
    @gopisettinagamani9788 2 года назад +2

    Namaskaram guruvu garu 🙏🙏🙏

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 года назад +1

    👏👏👏🙏🙏🙏

  • @sushruthpaila9174
    @sushruthpaila9174 Год назад

    గురువుగారికి నమస్కారం.గురువుగారు మీరు ఇప్పుడు వున్న స్కూల్స్ లో ఒక class ayina mana పద్ధతులు, సంస్కార ఔన్నత్యాన్ని చెప్పమనండి,అది ప్రైవేట్ స్కూల్ అయిన, గవ్నమెంట్ అయిన, నమస్కారం.

  • @eswaragowd
    @eswaragowd 2 года назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 2 года назад +1

    🙏🚩✊

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 года назад +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @jguruprasadjguru3745
    @jguruprasadjguru3745 2 года назад

    🙏🙏🙏🙏👍👍👍👍

  • @dinakarpanja9543
    @dinakarpanja9543 2 года назад

    గరికపాటి గారు క్షమాపణ చెప్పారు అనే అసత్య ప్రచారం జరుగుతుంది. గరికపాటి గారి అభిమానులు ఎవరూ దీనిని నమ్మవద్దు.
    సోషల్ మీడియా వేదికగా కొందరు మూర్ఖులు గురువు గారిని దూషిస్తున్నారు. గరికపాటి గారి అభిమానులుగా దీనిని తిప్పి కొట్టడం మన అందరి బాధ్యత.
    ఈ మెసేజ్ అందరకీ తెలిసేలా ప్రచారం చేయాలి.

  • @paddasubbu9908
    @paddasubbu9908 2 года назад

    🙏🙏🙏 Jay Shri Ram

  • @ushasarma9344
    @ushasarma9344 2 года назад

    Om Sai Ram 🙏🙏

  • @viswakavyam
    @viswakavyam 2 года назад

    Nenu nammanu Guru Garu.

  • @ramaraonavuduri6099
    @ramaraonavuduri6099 2 года назад

    Namaste sir.

  • @MohanRao-vi1hd
    @MohanRao-vi1hd 2 года назад +1

    Sir, please post Part8 of this speech

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 2 года назад +1

    మీకు అనేక నమస్కారములు

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @id.thaneesa6353
    @id.thaneesa6353 2 года назад +1

    🙏🙏

  • @groop7120
    @groop7120 2 года назад

    Anantha gnana saagaram na hyndava samskruthi

  • @suryaallada2798
    @suryaallada2798 2 года назад

    100% currect.....🙏🙏🙏

  • @Phsysicslove
    @Phsysicslove 2 года назад

    🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 года назад

    ఓం గురు దేవోభవ 👁🔱👁🙏 (శుక్లా చార్యుడు శాపం పెట్టుట్లో కూడ వరమిచ్చుటలోకూడా సమర్థుడు గరికపాటి గారు అలాంటి శక్తి మంతుడు)

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад

    🙏🙏🙏🕉️

  • @wonder1470
    @wonder1470 2 года назад

    11:10
    11:30

  • @rajkumar-od4rk
    @rajkumar-od4rk 2 года назад

    Guru garu ts lo chaypandi

  • @subramayamrvr8774
    @subramayamrvr8774 2 года назад

    Encourage Telugu language in Andhra and Telangana.

  • @swamyyadav2
    @swamyyadav2 Год назад

    దయ చేసి ఆ bell sound తీసెయుండు
    ఇంతా పెద్ద గౌరవనీయులైన వ్యక్తి మాట్లాడుతుంటే....disturb

  • @PriyaPriya-ux1wb
    @PriyaPriya-ux1wb 2 года назад

    Hi to all am very Glad to share this news to all am Priyaka recently Nenu SDS jyothishalayam gurinchi chusanu maheshwari ani oka madam aaa gurvugari gurinchi chala baaa chepparu so I thought Nenu kuda okasari try chedam ani nenu na husband chala godavalatho vidipoyam 6 months dooranga unnam divorce kuda theesukovali ane situation vachindi naku but I don't want to leave him so nenu aaa gurvugari contact ayyanu guruvugari name Sudhakaracharyulu idi nammitharo ledo I don't know nen 1 month Cantinely gurvugaru cheppina pariharalu chesaru avi kuda chala eszy ga untai asalu kastam undadu ofter that ma husband nundi call vachindi theesukeltha annaru now we are together andi chala ba chusukuntunaru nannu asalu expect cheyaledu intha result untundi ani I really thankful to maheshwari garu for suggesting him 🙏 fee kuda 1000 rupees ee theesukuntaru ofter mana problems ni batti amount theesukuntaru mana valla inthr avuthundi ante adi kuda theesukuntaru daniki garenty kuda istaru chala chala chalaaaa opikaga matladutharu ayana 🙏 Nenu aithe vere konthamandi guruvugarlatho just phone lo matladanike 4 k pay chesanu vallu 5 minutes kuda natho matladaledu malli evo evo poojalu cheparu 1 lac karchu avuthundi annaru ikkada eee guruvugaru matram ekkada alanti poojale chepparu ala amount adagaru his real guruji andi 🙏 if evaraina problems lo unte contact avvandi ayana contact number : 9849995844

  • @seshuappikatla3202
    @seshuappikatla3202 2 года назад

    C babu nuvvu eebhumi meeda vunnantha varaku.adhi karam kaavali nadi nadi neekante mundu endaro poyaru aftrall nuvventha nuvvu a p astama Sani neepadsm Iran leg

  • @dispelDarkness_21
    @dispelDarkness_21 2 года назад

    Dear sir, your understanding of milk and its products such as butter, ghee is wrong. We are not supposed to consume them. Instead, we must use coconut oil.

    • @rahuldev2854
      @rahuldev2854 2 года назад +1

      You please follow eating coconut oil in Kerala...we will eat pappu only with ghee in our state...

  • @sriharib338
    @sriharib338 2 года назад

    Namaskaram guruvugaru

  • @nistalamohanarao
    @nistalamohanarao Месяц назад

    👍🙏👌

  • @yechamgirijamma81
    @yechamgirijamma81 2 года назад

    🙏🙏

  • @balkrishnav3587
    @balkrishnav3587 2 года назад

    🙏

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt 2 года назад

    🌷💐🌹🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏👏👏👏👏👏👏👏👏🍎🍎🍎🍌🍌🍌🍌

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sangamitrapallekona8950
    @sangamitrapallekona8950 2 года назад

    🙏

    • @kvsnmurthy3790
      @kvsnmurthy3790 2 года назад

      adbhutamina prasangam

    • @kvsnmurthy3790
      @kvsnmurthy3790 2 года назад

      school syallabus should be changed to accommodate vedas

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 года назад

    🙏🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 года назад

    🙏🙏🙏

  • @lakellabathini757
    @lakellabathini757 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @umadevinittala3284
    @umadevinittala3284 2 года назад

    🙏🙏🙏🙏