నేనింతే ....ఇట్లనే మాట్లాడ్త !!డిఎస్సి వాయిదా వేసేది లేదు! | chanagani Dayakar Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1 тыс.

  • @munnuruanandkumar9698
    @munnuruanandkumar9698 3 месяца назад +157

    ఒక కమెడియన్. ఇతన్ని చూస్తే ఫుల్ నవ్వు వస్తుంది.

    • @raz.b1983
      @raz.b1983 3 месяца назад

      దయాకర్ RIP

  • @devabindi6417
    @devabindi6417 3 месяца назад +71

    రఘు గారు కొంచం కామెంట్స్ చదివి ఆయనకి వినుపించండి.

  • @RSVlogs_369
    @RSVlogs_369 3 месяца назад +167

    వీడిని చెప్పులతో కొడితే కానీ బుద్ధి రాదు...

  • @purnachandarpere8837
    @purnachandarpere8837 3 месяца назад +39

    దయాకర్ నీకు దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి పోయి ఒకసారి మాట్లాడి బయటకు వస్తె great

  • @srikanthsri2326
    @srikanthsri2326 3 месяца назад +112

    ఆయనకి ఏం క్యాడర్ ఉందని ఆయన వచ్చి డీఎస్సీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్న

  • @adira4283
    @adira4283 3 месяца назад +68

    అన్ ఎంప్లాయిస్ ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు వీళ్ళ తాట తీయకపోతే చూడండి

  • @malasrishailam9183
    @malasrishailam9183 3 месяца назад +67

    బలుపు తగ్గించుకుంటే మంచిది

  • @adira4283
    @adira4283 3 месяца назад +78

    పాపులారిటీ కోసం తప్ప ఇంకేమీ లేదు

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 месяца назад +40

    పోలీస్ వాళ్లను పిలుసుకొని మరి అరెస్ట్ చేపించుకున్న గనుడు

  • @adira4283
    @adira4283 3 месяца назад +33

    ఇంటర్ చదివిన ముఖ్యమంత్రి కి ఏం నాలెడ్జ్ ఉందిరా అంత స్థాయి

  • @nareshgade4546
    @nareshgade4546 3 месяца назад +46

    Asalu దయకర్ ఎవరికి తెలుసు raghu అన్న

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 3 месяца назад +12

    అశోక్ సార్ అనే అతను మా నిరుద్యోగులకు ప్రతినిధిగా మేము ఎంచుకున్న ఒక వ్యక్తి అతని అన్నట్లయితే మీరు ఏమైనా నిరుద్యోగులను అన్నట్లే ఇది ఒక నిరుద్యోగిగా చెబుతున్న మాట

  • @adira4283
    @adira4283 3 месяца назад +20

    రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ స్వతంత్రం కోసం పోరాడిన ఆడరా

  • @srikanthsri2326
    @srikanthsri2326 3 месяца назад +27

    గవర్నమెంట్ కు ప్రభుత్వ స్కూల్ మీద అంత మంచి చిత్తశుద్ధి ఉంటే దయాకర్ అన్నా రేపు పెట్టె బడ్జెట్లో లో 20% పెట్టమనన్న విద్యకు

  • @Nnagaraju79899
    @Nnagaraju79899 3 месяца назад +18

    రఘు అన్న కాంగ్రెస్ పతనం మొదలు ఐనది,నియంత మాటలు,వాళ్ళు గ్రౌండ్ లెవ్వాలో రియల్ అభ్యర్థులు గురించి ఆలోచించట్లే,కాంగ్రెస్ ఖతం

  • @vadlabrahmachari2419
    @vadlabrahmachari2419 3 месяца назад +25

    అసలు ఇతినికి ఎందుకు లైవ్ పిలుస్తున్నారు ఛానెల్ వాళ్ళు వట్టిగానే కావాలని ఫేమస్ అవుతా anukuntundu

  • @nareshgajula943
    @nareshgajula943 3 месяца назад +37

    దీక్ష చేసిన వాళ్ళను వదిలేయండి, కానీ విద్యార్థుల ఆర్థ నాదాలు వినబడుతలేదా...?

  • @akarapuramesh6307
    @akarapuramesh6307 3 месяца назад +25

    నీ స్థాయి ఏందిరా బై

  • @srikanthsri2326
    @srikanthsri2326 3 месяца назад +20

    దయాకర్ ను ఎవరు మాట్లాడమంటారా అన్న డీఎస్సీ వాయిదా గురించి ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్న అన్న నిరుద్యోగుల గురించి మాట్లాడెదుకు దయాకర్ ఎవరన్నా అసలు

  • @BAnusha-vd6jn
    @BAnusha-vd6jn 3 месяца назад +15

    Best comedian of the year 😂😂😂

  • @rameshpanjala7974
    @rameshpanjala7974 3 месяца назад +7

    చేతగాని లచ్చకర్ ..... నీవ్వు సేమ్ బహ్మనందం లాగానే ఉన్నావ్.... ఇన్ని రోజులు మా తెలంగాణా లో బ్రహ్మానందం లేడు అనీ బాధపడ్డాం ఇప్పుడు తొరికిండు దయాకర్ రూపం లో Tq రఘు అన్న

    • @chandugadu2210
      @chandugadu2210 3 месяца назад +1

      😂😂

    • @g.chinnari3890
      @g.chinnari3890 3 месяца назад

      ​@@chandugadu2210😂😂😂nijamega

    • @chandugadu2210
      @chandugadu2210 3 месяца назад

      @@g.chinnari3890 konni sarlu nijalu navvu theppistay

  • @adira4283
    @adira4283 3 месяца назад +13

    రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ని ఎవడు రమ్మన్నాడు అశోక్ నగర్ కి

  • @polojuramesh9384
    @polojuramesh9384 3 месяца назад +4

    ముఖ్యమంత్రిని విమర్శించడానికి స్థాయి అవసరం లేదు తెలంగాణ బిడ్డ అయితే చాలు ఆయన్ని విమర్శించడానికి స్థాయి ఎందుకు ?

  • @BCNayak9922
    @BCNayak9922 3 месяца назад +5

    తొలి వెలుగు వారు మంచి కమిడియన్ ను పట్టుకున్నారు

  • @srikanthsri2326
    @srikanthsri2326 3 месяца назад +20

    నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మరి నువ్వు ఎవరు అన్న దయాకర్ అన్నా

    • @g.chinnari3890
      @g.chinnari3890 3 месяца назад

      Enka respect esthunnamdhuku 😢😢

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 3 месяца назад +1

    వామపక్ష విద్యార్ధి సంఘము నుంచి వచ్చిన అని చెప్పి వాళ్ళ పరువు తీయకు వాళ్ళది త్యాగం,....... నీది భోగం

  • @sridharmerugu754
    @sridharmerugu754 3 месяца назад +33

    Group 2 postpone web note ivandii

  • @purnachandarpere8837
    @purnachandarpere8837 3 месяца назад +10

    ఈ దయాకర్ దరిద్రుని వల్ల నిరుద్యోగుల మనసులని కలత చెందుతుంది

  • @nagarajubanothu7346
    @nagarajubanothu7346 3 месяца назад +3

    నీకేం అర్హత ఉంది వుంది .అశోక్ sir స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి .

  • @adira4283
    @adira4283 3 месяца назад +12

    మీరు అనుకుంటున్నారు అశోక్ నగర్ దిల్సుఖ్నగర్ లని మాత్రమే ఉంది అని విలేజ్ లలో గ్రౌండ్లో కూడా ఉందన్న ఎవడైనా ఇంత దరిద్రంగా సతాయిస్తారు

  • @devabindi6417
    @devabindi6417 3 месяца назад +17

    పార్టీ కార్యకర్తలు కేవలం పార్టీ విషయాలు మాట్లాడాలి, ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాత్మక విషయాలు మాట్లాడరాదు.

  • @rakeshp6699
    @rakeshp6699 3 месяца назад +25

    Postpone group2 immediately webnote

  • @Nnagaraju79899
    @Nnagaraju79899 3 месяца назад +6

    Dilsuknagar రా మేము DSC రియల్ అభ్యర్థులం మా ఫామ్స్ తో వస్తాం మెజారిటీ చూడు,లేదా LB స్టేడియంలో ఓటినింగ్ పెట్టు రియల్ గా DSC అప్లై చేసిన వాళ్ళము వస్తాం

  • @skrworld1978
    @skrworld1978 3 месяца назад +4

    ఈ పరీక్షల వాయిదా విషయంలో ఎక్కడ పబ్లిసిటీ సంపాదించుకున్నది అంటే దయాకర్ గారే..

  • @krg1129
    @krg1129 3 месяца назад +13

    నువ్ దొరకరాదు రా నిన్ను చీల్చి చెండాలతం

  • @skrworld1978
    @skrworld1978 3 месяца назад +3

    కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి పబ్లిసిటీ రాదు దయాకర్ గారు చాలా గ్రేట్...😂😂😂

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +6

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి
    తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి
    తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్
    గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 12:31

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 3 месяца назад +16

    Pls dsc postpone చదువుకోవడానికి టైం ఇవ్వండి sir

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi 3 месяца назад +17

    అన్న ఎంత గోరంగా మాట్లాడుతున్నావ్ దయాకర్ మీరు ఎవరు అన్న మ బ్రతుకులతో ఆడుకుంటున్నావ్ ఛీ

    • @NoothiArjun
      @NoothiArjun 3 месяца назад

      ఈనికి బలుపు బాగున్నది

  • @bmohanlal8588
    @bmohanlal8588 3 месяца назад +5

    Mr. దయాకర్ నువ్వేదో అడ్డదిడ్డంగా మాట్లాడి హైప్ ఐదం అనుకుంటున్నవేమో.
    🥵🥶

  • @Nnagaraju79899
    @Nnagaraju79899 3 месяца назад +4

    రఘు అన్న రియల్ గా మేము DSC కి అప్లై చేసిన అభ్యర్థులు వస్తాం ma ఫామ్స్ తో,వాణ్ణి తీసుకొని రాండి మెజారిటీ అభ్యర్థులు పోస్టుపోన్,గ్రౌండ్ లెవ్వల్లో చూడాలి,వానికి ఏమి తెలవదు

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 3 месяца назад +7

    పేద పిల్లలు గురుకులలో కూడా సదువ్తుండ్రు
    గురుకుల టీచర్లు నీ తీస్కో ఫస్ట్....

  • @uduthaanjaneyuluudutha9415
    @uduthaanjaneyuluudutha9415 3 месяца назад +7

    రఘు అన్న నీవు అడిగే విధానం బాగుంది...

  • @adira4283
    @adira4283 3 месяца назад +9

    రఘు గారు వాళ్ళు అనుకుంటున్నారు ఈ మళ్లీ తర్వాత నోటిఫికేషన్ వస్తే ఇది ఈజీగా మర్చిపోతారు అని కానీ అన్ ఎంప్లాయిస్ కి ఉన్న మెమొరీ చాలా డేంజర్ ప్రతిదీ చదివేటప్పుడు గుర్తు పెట్టుకునేది డెవలప్ అయితది మైండ్ ఇది చాలా దారుణంగా గుర్తు పెట్టుకుంటా తెలంగాణ ఉద్యమంలో కల్పించేలా మోసాలు వీళ్ళ దగ్గర

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 3 месяца назад +6

    భవిష్యత్తులో నిరుద్యోగులు ఈ వ్యక్తిని అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదు

  • @srujaneergala9259
    @srujaneergala9259 3 месяца назад +11

    Exactly raghu anna vid famous avvalani nirudyogulani vimarshisthunnadu padavulakosam anthakaina digajareee prastitues villu

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 3 месяца назад +3

    Waste Congress nirudyogulatho ataluaduthundi plz don't vote Congress next panchayat election

  • @fy8xp
    @fy8xp 3 месяца назад +2

    అయ్యా.. దయాకర్ పాల్..బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ జెండా పట్టినప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకున్నావో,లేదో పెద్దోళ్ళకు గౌరవం ఇవ్వడం నేర్చుకో😢 రేవంతన్న పరువు తీయకు🙏
    బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసి పార్టీ కోసమే తాను వికలాంగుడైనాడు,, నియంత కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ అరాచకాలన్నీ బైటకు తీసి, కాళ్ళు లేకపోయినా మొన్న కాంగ్రెస్ గెలుపుకు కారణం అయ్యాడు.. అన్నీ ఉన్న నువ్వేం చేస్తున్నావు పోలిసులతో నన్ను అరెస్ట్ చేయండని నవ్వులపాలు అయ్యావు... ఇప్పుడు నిరుద్యోగుల కోసం దీక్షలు చేసేవాళ్ళను ఒళ్ళు బలిసి నిరాహారదీక్షలు చేస్తున్నారని కించ పరుస్తున్నావు😢.. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ నాలుగు రోజుల బోడి పదవులు శాశ్వతం కాదు, ప్రజాభిమానం శాశ్వతం.. గుర్తుంచుకో..
    పాపం ఏదో కొత్తగా ముఖ్యమంత్రై రేవంతన్న ఆయన తిప్పలేదో ఆయన పడుతున్నాడు లక్ష సమస్యలతో దయచేసి రేవంతన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయకు..
    జై కాంగ్రెస్ ❤

  • @Madhav1806
    @Madhav1806 3 месяца назад +5

    ***మా group 1 Aspirents ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి
    తెలంగాణ 20lac నిరుద్యోగుల శాపానర్థలు ఇవి.పుట్టగతుల లేకుండా నాశనం అయిపోవాలి***
    @నిండు Assembly లో 1:100 list ఇస్తాం అన్న Congress మాట తప్పిండ్రు.@😠
    మహేందర్ గారు ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP/Chairman ఎట్లా అయ్యిండు.
    నేను ఒక Constutional Body కి చైర్మన్ ని, నేను ఎప్పుడు ఐన, డెసిషన్ తీసుకోవచ్చు అన్న సంగతి మరిచిపోయాడ ఏంటి.
    ఒక్క NTFCN కి అడిషనల్ Ntfcns కూడ ఇవ్వొచ్చు అన్న ఇంకిత జ్ఞానం లేదు.
    UPSC కూడా ఎన్నో సార్లు postpone & 1st NTFCN లో changes చేశారు.
    పోలీసులకి కోర్టులు, Lawyers అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు😠😠 (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని, ఆఖరికి Sajjanar ని కూడా transfer చేశారు) వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు అని అనాలి. వినకపోతే Suspend అవుతరు,ఎన్ని చూడలేదు.
    అలా పని చేసిన DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది.
    30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు.
    నేను ఒక Constutional Body కి చైర్మన్ ని, ఒక C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు వాటిలో changes ఇవ్వొచ్చు 30 lac స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు.
    ఒకవేళ ఏదైనా కొత్త Decision తీసుకుంటే నన్ను suspend చేస్తారేమో అని కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు.
    లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని
    *Tgpsc ఒక Constutional body
    C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు*
    1:100 ఇస్తాం అని 2nd నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.
    CM గారు 1:100 ఇస్తే exam పెట్టడం సాధ్యం కాదు అని అంటున్నాడు.... ఒక CM ఇలా చెప్పడం సిగ్గుచేటు
    1:100 లో మన TG లో Exam పెట్టడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు.
    మరి ఎందుకు CM, భట్టి విద్యార్థి నాయకులు మా ఉసురు పోసుకుంటున్నారు.. లాస్ట్ 2 times exam బాగా రాసిన వాళ్లు ఇప్పుడు 10 days లో 2 సెంట్రల్ govt, మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు.
    4 yrs exam కి prepare అయ్యి Last time exam రాసి mains కి select ఐతే Balmur వెంకట్, Riyaz వచ్చి కాంగ్రెస్ support తో case వేసి మా బ్రతుకులని రోడుపాలు చేశారు.
    Grp1 officers అయ్యేటోలని అవలేగాలని చేశారు.
    మా పాపం తాగుల్తది బిడ్డ... కర్మ ఫలితం ఎక్కడికి పోదు
    KCR ఇప్పుడు అనుభవిస్తున్నాడు

  • @J.ls4727
    @J.ls4727 3 месяца назад

    అన్నా కేవలం ఇంటర్వ్యూ చేయడం కాదు ఎవరైనా బాధితులు ఉంటారో వాళ్ళకి కాల్ చేయండి అన్నా ...వాళ్ళు అదిగే qns కి ఏన్స్ చెప్పమను చాలు అన్నా

  • @fy8xp
    @fy8xp 3 месяца назад +3

    తీన్మార్ మల్లన్నా విన్నావా😂 కేసీఆర్ ని తిట్టి తిట్టీ ఎమ్మెల్సీ అయినవంట నువ్వు మన టీజీ దయాకర్ పాల్ చెబుతుండు😂 రేవంతన్నా ఈ పిచ్చోణ్ని కంట్రోల్లో పెట్టు.లేకుంటే ఈసారి కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతే😢

  • @jangareddyyasa9708
    @jangareddyyasa9708 3 месяца назад +3

    Raghu anna super...

  • @srikanthsri2326
    @srikanthsri2326 3 месяца назад +10

    అన్నా ఈ దయాకర్ తోటి నువ్వు ఎందుకు పెట్టినవ్ అన్న రఘు అన్న డిబేట్

  • @baluj5247
    @baluj5247 3 месяца назад +1

    నిజంగా ఇతను ఎవరికి తెలియదు😅😂😂

  • @remmasrinivas7563
    @remmasrinivas7563 3 месяца назад +4

    We want మెగా DSC with 25000 Posts

  • @ajjubhaiatr4230
    @ajjubhaiatr4230 3 месяца назад +2

    Ashok sir gurinchi, Judson gaari gurinchi matlade arhatha kaadu kada vaalla peru cheppe arhatha kuda veediki ledu..

  • @shanesainath2158
    @shanesainath2158 3 месяца назад +3

    Dayakar rip rest in peace we want Postponed DSC immediately

  • @mattipellyvenkanna6123
    @mattipellyvenkanna6123 3 месяца назад +2

    మనం చెస్తే సంసారం వేరే వాళ్ళు చెస్తే వ్యభిచారం అన్నట్లు వుంది కాంగ్రెస్ పార్టీకి

  • @VarshaTejCreations
    @VarshaTejCreations 3 месяца назад +6

    Anna first e dhayakar ni kottandi anna

  • @ramyathurpu845
    @ramyathurpu845 3 месяца назад +2

    Raghu anna veenitho matladi maku chikaku thelppinchakandi meerante maku chala respect undi

  • @rameshgadam7951
    @rameshgadam7951 3 месяца назад +3

    రఘు అన్న ఒక్క నెల డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేస్తే గవర్నమెంట్ సొమ్ము పోతుందా

  • @gandisrinivas6733
    @gandisrinivas6733 3 месяца назад +2

    రఘు అన్న మీరు సూపర్ ...... MLA ఐతాడు దయాకర్ 😂😂😂

  • @Myknowledge46466
    @Myknowledge46466 3 месяца назад +8

    Chenagani Dayakar Anna Rajakiya Nirodyagi Group 2 postpone cheyalsinde

  • @rameshkummari3980
    @rameshkummari3980 3 месяца назад +2

    Gurukula down merit list pettandi 9210posts must fill without backlog

  • @VarshaTejCreations
    @VarshaTejCreations 3 месяца назад +7

    Vidu serious ga chadhuvukole kabatti politician ga unnaadu

  • @kushakumarjogujogu4527
    @kushakumarjogujogu4527 3 месяца назад +1

    రఘు అన్న మీరు జర్నలిజం లో ఉండాలి, మీ ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది, ప్రశ్నించే మీ గొంతుక అవసరం సమాజానికి.... dsc postpone avali anna apudu andariki న్యాయం జరుగుతుంది

  • @nareshgade4546
    @nareshgade4546 3 месяца назад +8

    నన్ను arrest cheyandi ani police ki chepputunnadu దయకర్

  • @ramanathramuluramulu1560
    @ramanathramuluramulu1560 3 месяца назад +1

    సూపర్ రఘు అన్న 👍👍👍🌹

  • @moiedahmed9646
    @moiedahmed9646 3 месяца назад +3

    అన్న DSC లేక లేక 2024 వచ్చింది. వచ్చిన అవకాశంన్ని నిరుద్యోగలు ఉన్న సమయం లో కష్ట పడి మీరు కూడా పరీక్ష రాసి టాలెంట్ చూపించండి.... బ్రదర్స్

  • @madhuva7735
    @madhuva7735 3 месяца назад +2

    Group 2&3 postlu penchi same syllabus kavuna November lo exams pettandi dayachesi

  • @j.s.babuenglish3146
    @j.s.babuenglish3146 3 месяца назад +5

    ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ లో SA పోస్ట్ లే లెవ్

  • @madhuabhi8492
    @madhuabhi8492 3 месяца назад +1

    గడ్డం వంశీ శ్యామల కిషోర్ వీళ్ళందరూ నీట్ ఎగ్జాం రాస్తున్నారా అన్న ఢిల్లీలో పోయి నిరసన తెలపడానికి

  • @adira4283
    @adira4283 3 месяца назад +4

    దీక్ష కూర్చోవడానికి ముందే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే సరిపోతది కదరా ఎవ్వడు ఫేమస్ గాడు

  • @shyams397
    @shyams397 3 месяца назад +6

    సరే కాని గ్రూప్ 2 గురించి చెప్పు..

  • @naniyadav873
    @naniyadav873 3 месяца назад +7

    Dhayakar gaaru meeru ganuka bayata thirugithey meeku mamuluga undadu

  • @RSVlogs_369
    @RSVlogs_369 3 месяца назад +5

    నువ్వు రాజకీయం లో ఉన్నావ్ ఎం చేస్తున్నావ్..

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 3 месяца назад +1

    దీన్ని అధికార మదం అంటారు

  • @megavathmanjula3454
    @megavathmanjula3454 3 месяца назад +3

    Dsc postpone cheyyandi please

  • @mgmrmani8279
    @mgmrmani8279 3 месяца назад +2

    దయాకర్ నీకు మా నిరుద్యోగుల ఉసురు తప్పకుండా తగులుతది

  • @srikanthsri2326
    @srikanthsri2326 3 месяца назад +3

    వావ్ నువ్వు కరెక్ట్ చెప్తున్నవ్ అన్న సేమ్ నువ్వు కూడా ఇప్పుడు వాళ్ల లాగా ఎదగాలని నిరుద్యోగ వ్యతిరేకం గా ఉండి ప్రభుత్వానికి సపోర్టుగా మాట్లాడి పదవుల కోసం పాకులాడుతున్నాడు

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr 3 месяца назад +1

    Jai dayakar anna ❤

  • @arunkumarm6527
    @arunkumarm6527 3 месяца назад +8

    Group 2 postpone cheyali

  • @nareshgade4546
    @nareshgade4546 3 месяца назад +3

    Group2-2000, Group3-3000 కి పెoచుతామని పికడానికి చేశారు మిరు

  • @janardhanbairu7405
    @janardhanbairu7405 3 месяца назад +8

    Web note evadi sir group2

  • @vidyasagar5007
    @vidyasagar5007 3 месяца назад +3

    Content telisina vallatho meeting pettu raghu anna

  • @devgadeashok66
    @devgadeashok66 3 месяца назад +8

    Anna..mundu Vanni tani pampandi ...

  • @RSVlogs_369
    @RSVlogs_369 3 месяца назад +4

    ఇలాంటి వాళ్ళతో వీడియోలు తీసి మీ యొక్క ఇమేజ్ ని ఎందుకు తగ్గించుకుంటారు రఘు గారు

  • @Romeo5655-v9r
    @Romeo5655-v9r 3 месяца назад +8

    G2 postpone cheyyali web note ivvali

  • @rakeshp6699
    @rakeshp6699 3 месяца назад +9

    Group2 webnote

  • @ravinderbalabhadra
    @ravinderbalabhadra 3 месяца назад +5

    రఘు గారి questions super

  • @rameshpanjala7974
    @rameshpanjala7974 3 месяца назад +2

    రఘు అన్న సూపర్ ప్రశ్నలు అడుగుతున్నావ్

  • @adira4283
    @adira4283 3 месяца назад +3

    నిరుద్యోగం అయితే నువ్వు కూడా గ్రూప్ టు ఎగ్జామ్స్ రాయి మరి ఏం చేతకాని కదరా రాజకీయంలో పోయినవ్

  • @anshpatanjali7063
    @anshpatanjali7063 3 месяца назад +1

    రఘు అన్న ఫస్ట్ ఇతను మాట్లాడే మాటలు కూడా లీడర్ కావడానికి కాదా ఇతను మాట్లాడే బాషా మార్చకొమ్మను

  • @srinivasnimmashetti703
    @srinivasnimmashetti703 3 месяца назад +4

    malli vote vesthara congress ki

  • @SrilathaDevendar
    @SrilathaDevendar 3 месяца назад +1

    నువ్వు నిరుద్యోగులతో తిరిగినప్పుడు నిన్ను ఏమనుకోవాలి

  • @j.s.babuenglish3146
    @j.s.babuenglish3146 3 месяца назад +3

    వచ్చే నోటిఫికేషన్ లో ఇంకా అన్ని సున్నా లే

  • @chochitv5135
    @chochitv5135 3 месяца назад +1

    Highlight అయితే thelivunnonilekka highlight kavalanukuntadu entha thelivilenodaina....
    Idendo 😂😂eena direct thelivi lenodini ani cheppukovadaniki highlight ayithunnatte undi

  • @praveenbaddula1610
    @praveenbaddula1610 3 месяца назад +3

    Raghu questions bagunay..

  • @gunagantimahesh5171
    @gunagantimahesh5171 3 месяца назад

    Postpone DSC postpone cheyyali DSC postpone cheyyali DSC postpone cheyyali DSC postpone cheyyali DSC postpone cheyyali DSC postpone cheyyali DSC postpone cheyyali DSC postpone cheyyali

  • @vishnuvishnuvardhanreddy336
    @vishnuvishnuvardhanreddy336 3 месяца назад +3

    Group2 post pone kavali sir