Harini - A Girl Emotion || Telugu Short film 2018 || with English Subtitles || By MMK

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2018
  • This film is About a #Girl_Emotion #Harini
    (With English Subtitles)
    Dedicated to all honest girls
    Like, Share & Subscribe for more Short films #MmkShortfilms
    Lead - Dileep Sukumar Gk , Harini
    Story, Dialogues - Avinash Gurrabbadu
    Music - Leo soorya
    Lyrics - Ramesh Kanna (ARK)
    Singer - Dr Yashika
    Dop, Screen play, Direction , Editing - Mmk (Murali Madhu Kumar) : / madhukumar.mmk
    Post Production - Mmk works ( mmkworks330@gmail.com)
    ~-~~-~~~-~~-~
    Please watch: "Famous Gang web series | Episode - 3 | Mmk | Tamada Media | Mmk Short Films | 2023"
    • Famous Gang web series...
    ~-~~-~~~-~~-~
  • РазвлеченияРазвлечения

Комментарии • 4,1 тыс.

  • @mmkshortfilms5445
    @mmkshortfilms5445  5 лет назад +131

    Nuvve Full video Song (Harini ) : ruclips.net/video/pUH7Y2o_zT0/видео.html
    Nuvve Mp3 song
    Download link ; shsh4.net/9sjX3

  • @rikkamallemanojkumar1276
    @rikkamallemanojkumar1276 5 лет назад +142

    నిజంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఆ నరకం చేప్పలేనిది .ఆ గాయం కూడ జీవితంలో అలాగే ఉండిపోతుంది .నిజమైన ప్రేమను వదులుకోకండి .ఆ గాయం ఏప్పుడు మాసి పోదు .

  • @bvrathnam
    @bvrathnam 5 лет назад +168

    Avoid chestte manasu pade badha barinchalem but success ayyaka vache Happy ness.....no more words

  • @creativepositiveenergy5886
    @creativepositiveenergy5886 5 лет назад +278

    ఒక అమ్మాయి ఎమోషన్ ను
    ఒక అబ్బాయి రాసాడు అంట ఆ కలo కి న సలo

  • @reachedtabs9694
    @reachedtabs9694 4 года назад +505

    Sister acting nachinavallu like vesukondi

  • @abbu8229
    @abbu8229 5 лет назад +81

    ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది.......ప్రేమ ఉంటే నిజం ఉంటుంది.
    నిజం ఉంటే ప్రేమ ఉంటుంది......... dialogues super #Guru........... Music,Songs..........asalu matalu ravtleadu Sir Chalaaa baga unai❤.............Harini garu mee acting peaks inkaaa hero dileep Anna mee guaranchi chappala......... 🤘👌 👌

    • @Dileep_GK
      @Dileep_GK 5 лет назад +1

      Thanks brother 😍

  • @rameshbabu2872
    @rameshbabu2872 5 лет назад +70

    ప్రేమ గురించి చాలా గోప్పోగా చూపించారు...బాగుంది nice

  • @tejutejasri9773
    @tejutejasri9773 5 лет назад +258

    Na life Lo kuda Elane jarigindhi.reason lekunda break up chesukoni vellipoyadu .but I hope thanu malli osthadu ani

    • @venkatalakshmi3736
      @venkatalakshmi3736 5 лет назад +29

      Okkasari vadilesi vellipoyinavadu malli vachina starting la undadu nd antha namakam undadhu..malli odilesina its nt a big deal.... forget him nd move on sis

    • @rameshkingking6102
      @rameshkingking6102 4 года назад +8

      TEJU TEJASRI yes Na lifelo kudaede jarigindi tanu NATO untadu Nanu ardamchesukuntadana namakam undi life anta tanakosam chustanu

    • @shannushaheee7394
      @shannushaheee7394 4 года назад +7

      Haha no sis Assl wait chey Ku 😯 telisi rvali enka tanake

    • @govindkaranam5997
      @govindkaranam5997 4 года назад +10

      Wait chesthu hurt avvadam kanna.. move on ayyi happy ga undadam best sis..

    • @ShaheenBegum-yl2ze
      @ShaheenBegum-yl2ze 4 года назад +6

      Thappakunda Osthadu nikosam OK

  • @nageenasubhani9545
    @nageenasubhani9545 5 лет назад +29

    girls love it's never explained no words to say... simply superb movie

  • @premrakshit9032
    @premrakshit9032 5 лет назад +242

    బాయ్య ఎడిపించేశావ్ ....
    నిజంగా in these days లో అటువంటి అమ్మాయి ఉండడం చేలా గ్రేట్ బట్ నేనైతే ఆ ప్రేమను వదలను దాని ప్రాణాలైన తెగిస్తాను ఈలాగేయ్ మరెన్నో videos చేయమని ALL THE BEST.

  • @onlyforyou8987
    @onlyforyou8987 5 лет назад +8

    హాయ్!
    My name is "RAM"
    నా దగ్గర ఒక కథ ఉంది.నచ్చితే షార్ట్ ఫిలిమ్ తీద్దాం.... దయచేసి కథ పూర్తిగా చదవండి.
    దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి.
    జానర్:హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ ఫిలిమ్.
    సరే ఇక కథలోకి వెళ్తే......
    రామాపురం అనే ఒక గ్రామంలో ఇద్దరు అనాధలు(అభి,రామ్) చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల స్నేహితులు అవుతారు.
    వారి స్నేహం ఎలా ఉంటుంది అంటే ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా...
    ఇలా సాఫీగా హ్యాపి గా గడుస్తున్న వీళ్ళ స్నేహం లో ఒకరోజు వారు అనుకోని సంఘటన జరుగుతుంది.
    ఒక రోడ్డు యాక్సిడెంట్ వల్ల రామ్ చనిపోతాడు.
    అభి...రామ్ ని తలచుకుంటూ అలా ఏడూస్తూ రాత్రి 12 అవుతుంది తనకే తెలియకుండా పడుకుండిపోతాడు.
    ఉదయం లేచి పక్కన వారిద్దరూ తీసుకున్న ఫొటో చూస్తాడు భాధగా...మళ్ళీ ఏడుస్తాడు నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోయావ్ రా అని.ఏడుస్తూ ఒకసారి మంచం పక్కకి చూస్తాడు....ఇక అంతే అభి షాక్....
    అభి పక్కలో రామ్ శవం పడుకొని ఉంటుంది.
    ఒక్కసారి పేద్ద కేకలు వేస్తాడు భయంతో... ఆ కేకలు విని వాళ్ళ రూమ్ మేట్స్ పరిగెట్టుకుంటూ వచ్చి ఏమయింది రా అభి అంటూ మంచం మీద రామ్ శవం చూస్తారు....వాళ్ళు కూడా షాక్.రూమ్ మేట్స్లో ఒకడు రే రామ్ శవం ఏంటి రా ఇక్కడుంది రెండు రోజుల క్రితం రామ్ ని పూడ్చి పెట్టేశామ్ కదా....అనుకుంటూ భయపడతారు.
    అందులో ఒకడు సరే జరిగింది ఏదో జరిగింది ఎవరైనా చూస్తే బాగుండదు...త్వరగా రామ్ శవాన్ని మళ్ళీ పూడ్చేద్దాం అని తీసుకెళ్ళీ మళ్ళీ సమాధి చేస్తారు.
    సమాధి చేసిన తర్వాత రోజు రామ్ శవం అభి పక్కలోకి మళ్ళీ వచ్చేస్తుంది. అందరూ వచ్చి మళ్ళీ షాక్ అవుతారు...అందులో ఒకడు రామ్ దయ్యం అయి అభి దగ్గరకి వస్తున్నాడంటావ అంటాడు.
    ఇంకోకడు ఏమో తెలియదు... కానీ ఏదో జరుగుతుంది అంటాడు.జరిగిన విషయం ఊరందరికీ తెలుస్తుంది...ఊరంతా కలిసి మళ్ళీ రామ్ శవాన్ని సమాధి చేస్తారు.
    ఊరంతా సమాధి చేసిన రోజు రాత్రి ఒక మాంత్రికుడు వస్తాడు...
    వచ్చి ఈ ఇంట్లో చనిపోయిన ఒక దేహం ఇంకొకరిని విడిచి ఉండలేకపోతుంది.అతనితో కలిసి ఇంకా జీవించాలనుకుంటున్నాడు.నాకు వారం రోజుల సమయం ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను...ఈ కథకి ముగింపు నేను చెప్తాను అంటాడు.సరే అంటారు.మాంత్రికుడు ఏవో పూజలు చేస్తుంటాడు.
    రెండు రోజులు బాగానే ఉంటుంది కానీ మూడవ రోజు మళ్ళీ రామ్ శవం అభి దగ్గరికి వచ్చేస్తుంది.అభి భయంతో పిచ్చోడిలా అయిపోతాడు...వాళ్ళ రూమ్ మేట్స్ కి అండ్ ఊర్లో వాళ్లందరికి ఏమి చేయాలో అర్దం అవదు...అసలేం జరుగుంతుంది రామ్ చనిపోయి కూడా అభి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు...
    ఇంతలో మాంత్రికుడు వచ్చి ఇలా రామ్ శవం ఎందుకు వస్తుందో (with proofs)ఊరందరికీ చెప్తాడు...అందరూ షాక్ అవుతారు.అభి కూడా షాక్ అవుతాడు.
    తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
    ఇంతకి ఏం జరిగి ఉంటుందనుకుంటున్నారు.దయ చేసి చెప్పండి.
    మీకు కథ చాలా కట్ చేసి చెప్పాను.కానీ షార్ట్ ఫిలిమ్ మాత్రం క్లారిటీ గా అందరికి అర్దమయ్యేలా తీస్తాను.మీకు బేసిక్ స్టోరి మాత్రమే చెప్పాను...స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ కొత్తగా ట్రై చేసాను.అండ్ ట్విస్ట్ కూడా చాలా logic and reasonble గా ఉంటుంది.ఇదే నా మొదటి షార్ట్ ఫిలిమ్.pls bless me.
    షార్ట్ ఫిలిమ్ పేరు...అభిరామ్
    RR MOVIE MAKERS ఛానల్ ని SUBSCRIBE చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @boyanarsimhulu4481
    @boyanarsimhulu4481 4 года назад +32

    చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిలిం చూసిను అది హర్షిని అక్క ద్వారా నువ్వు చాలా బాగున్నావ్ అక్క

  • @bellamkondalalbee2896
    @bellamkondalalbee2896 5 лет назад +251

    super సాంగ్ akka love you akka నీకు చలా likes రావలీ

  • @Sandhyashokaashwi_Stories
    @Sandhyashokaashwi_Stories 5 лет назад +41

    finally oppukunnaru .....ammailaku prema ekkv ani ....andharu ammailu okati kaadhani 😍....both of u were acted good👍👍

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 5 лет назад +95

    నా ప్రేమ హరిని ఎమోషన్ లో ఎక్కడో ఉన్న మీకు కనిపించినట్టుంది..బాగా తీశారు.ఆరిపోయిన కంటికి కన్నీళ్లు పెట్టించారు.

  • @jogeswararao6850
    @jogeswararao6850 4 года назад +17

    Ma girl's 👸👸👸👸ke balama strength mamu love 💓💓💓💓💓 chasa boys 🤵🤵🤵🤵🤵 ""Everyone don't forget this"" 😉😉😉😉

  • @darsasandeep7821
    @darsasandeep7821 5 лет назад +40

    మాటల్లో లోతు ఉంది
    ప్రేమలో అర్థం ఉంది
    నటించటంలో న్యాయం ఉంది
    మొత్తానికి నా గుండెల్లో స్థానం మీకుంది..... 😃🤓

  • @m.rameshrameshbabu9974
    @m.rameshrameshbabu9974 5 лет назад +348

    అమ్మాయిల ప్రేమ సముద్రం లాంటిది అన్నారు.ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించారు

    • @subbaraoalli1549
      @subbaraoalli1549 4 года назад +2

      super coment

    • @pbhaskar862
      @pbhaskar862 4 года назад +1

      Yas reyle

    • @shivavara3280
      @shivavara3280 4 года назад

      Super

    • @adhikesavareddy9329
      @adhikesavareddy9329 4 года назад

      𝑆𝑢𝑝𝑒𝑟 𝑐𝑜𝑚𝑚𝑒𝑛𝑡

    • @vaishunaidu1108
      @vaishunaidu1108 3 года назад +1

      Andharu amayilu ...okala undaru bro ...amma la premiche vallu kuda untaru...ah prema ni thatukune shakthi a abayiki undadhu nijamga ...ala love chese amayi life lo unte matram ...Vadulukokandi (Boys)...

  • @anjaneyulugangineni3179
    @anjaneyulugangineni3179 5 лет назад +28

    Dileep&
    హరిణి సిస్టర్.. acts👌👌
    Song లో feel బాగుంది ..
    మన హరిణి ఫిల్మ్ ని చూసి నాకు ఒకటి అర్థం అయ్యింది మధు అన్న...
    మనకి ఇష్టం అయినా వారి కళ్లల్లో బాధ ని చూస్తే...
    మన 💝తట్టుకోలేదు అని🙏🙏🙏🙏🙏
    అమ్మాయి అయినా అబ్బాయ్ అయినా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడితే...

  • @krishnalovers.123
    @krishnalovers.123 5 лет назад +215

    Superb Anna nenu 8 years love chesi love marriage chesukoni 5years avuthundi chala happy gavunam love is life beautifull

    • @reddisantosh7914
      @reddisantosh7914 5 лет назад +5

      Meeru lucky madam my love failure but love great

    • @SharifD-PaletteAnArtdsb
      @SharifD-PaletteAnArtdsb 5 лет назад +1

      @ Krishnaveni garu : Too good to hear. Same caste aena!

    • @mounikavarma1176
      @mounikavarma1176 5 лет назад +2

      Omg u r so lucky dear😍😍 God bless u and ur family... parents kopadaleda sister??

    • @SharifD-PaletteAnArtdsb
      @SharifD-PaletteAnArtdsb 5 лет назад +1

      @@mounikavarma1176 mmm Parents mindset Chala impact untundi ..Mounika.

    • @mounikavarma1176
      @mounikavarma1176 5 лет назад +4

      @@SharifD-PaletteAnArtdsb mainly caste big impact bro😭😭😭

  • @manojjustmanoj1297
    @manojjustmanoj1297 4 года назад +9

    The strongest point in the film is story and dialogues. Avinash you just rocked it bro, kudos to all the dialogues which perfectly portrayed a girl's love.

  • @jayaprasanna7292
    @jayaprasanna7292 5 лет назад +31

    Broooo both of u killed thats true love prema unna daggara nammakam kuda untadi😍😍😍😍

  • @yuvaratnamganthakoru5949
    @yuvaratnamganthakoru5949 5 лет назад +306

    me abbailu sincere ga love chese valla ni vadhilesthanu , time pass chese valla kosam pranalu istaroo.. 🙏🙏🙏

    • @pandalasharadha5326
      @pandalasharadha5326 5 лет назад +12

      Avnu nijame time pass chese vallane nammutharu

    • @Raju_rs_9
      @Raju_rs_9 5 лет назад +2

      nicely 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Hahaha-kt9eo
      @Hahaha-kt9eo 5 лет назад +7

      Idhi matram nijam

    • @pandalasharadha5326
      @pandalasharadha5326 5 лет назад +2

      @@Hahaha-kt9eo anthe kadha

    • @suresh8799
      @suresh8799 5 лет назад +3

      Nijame kani ammayilu kuda ala enduku untunnaru..

  • @bsiddu1050
    @bsiddu1050 5 лет назад +112

    Bhadha padivalaku telustudhi love lo unna pain

  • @bhargavisony1120
    @bhargavisony1120 5 лет назад +7

    fantastic , superb asalu cheppalante matalu ravadam ledu true love is never end

  • @seshutms
    @seshutms 5 лет назад +19

    స్త్రీకి భూదేవి అంత ఓపిక వుంటాది అని వినడం తప్ప ఇప్పుడే visual gaa chueadam , nice guys keep it up

  • @helloitsshiva4760
    @helloitsshiva4760 5 лет назад +27

    abbbaaa super msg aslau thanku broo

  • @mallib1802
    @mallib1802 4 года назад +9

    Harini is the best short film
    & Best couple best Amotions best scenes Love u annai vallu Like chaiyadhi

  • @harshapruthvi8866
    @harshapruthvi8866 4 года назад +11

    Heart touching song, scenes, emotions, and a girl expressive love towards a guy is really fantastic.. A girl with emotion and patience is really good..
    At last but not least poetic words r also heart touching keep going team.. Looking forward to more good films.. All the best all the cast and crew and the artist r really great job especially great compliments to a girl Harini mam really wonderful good expressions.. Please carry forward with new projects as well..👍

  • @SRReddy-pb1oc
    @SRReddy-pb1oc 5 лет назад +58

    Nannu nenu chusukunnattu undi After 5.5 year's of my love failure. Life long kaisi bratike nammakam untene ammai ni love cheyandi. Idi film so happy ending icharu. But life ala kadu.

    • @gireeshmachilakala4531
      @gireeshmachilakala4531 5 лет назад

      may be edi kondari lifelo emo . may u get better sole mate them him

    • @anu_bhagya_333
      @anu_bhagya_333 5 лет назад

      Yes swaroopa Rani

    • @yuvaratnamganthakoru5949
      @yuvaratnamganthakoru5949 5 лет назад

      correct ga cheparu sister life lo jaragadu....😂😂

    • @sandusairanjith4712
      @sandusairanjith4712 5 лет назад +1

      Swaroopa akka nenu oppukunta memu love cheste anni vadili vacchentha prema unte cheyandi anthe kani ma parents oppukovadam ledu ani matram vadileyakandi meeru vadilesaka ma situation meeru ookinchani vidanga mari pothundi

    • @muralikrishnapj609
      @muralikrishnapj609 5 лет назад

      Haiiiii baby's 7036644503

  • @venkatk669
    @venkatk669 5 лет назад +148

    ఇది నిజమైన ప్రేమ ఇలాంటి అమ్మాయిలు వుంటారా? ఉంటే ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం..

    • @venkatk669
      @venkatk669 5 лет назад +1

      @@sarathsupricreations2443 అవునా అన్న అయితే నీవు అదృష్టవంతుడివి అన్న..

    • @venkatk669
      @venkatk669 5 лет назад

      @@sarathsupricreations2443 Ok ok anna.. GOD BLESS YOU..

    • @vennalakumari1622
      @vennalakumari1622 5 лет назад +1

      Unru same nenu anthe e ammie lge

    • @venkatk669
      @venkatk669 5 лет назад

      @@vennalakumari1622 Avuna... vennala.. God bless you..

    • @venkatk669
      @venkatk669 5 лет назад

      @@sarathsupricreations2443 Hii anna how are you ?

  • @ssbb1653
    @ssbb1653 5 лет назад +48

    idhi na story kani hpy ending kaduu
    sagam varake corecte he leaves me...
    but
    still i love him forevr n evr

  • @jeevanitanuku9732
    @jeevanitanuku9732 5 лет назад

    Excellent HARINI . Nijamga ammayilu premane kadu ye emotions ayina dachukune varam iccharu devudu . Ending adhiripoyindi. Dialouges speechless. The best short film .👏👏👏👏👏 .

  • @Devullu
    @Devullu 5 лет назад +53

    హరిణి
    దర్శకత్వం: మధుకుమార్
    నటీనటులు : దిలీప్‌కుమార్ జీకే, హరిణి, వెంకట్ నాని
    అమ్మాయి ప్రేమ సముద్రమైతే.. అబ్బాయి ప్రేమ ఆ సముద్రంలో అలలాంటిది. ఒకమ్మాయి మనసారా ప్రేమిస్తే జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటుంది. ఈ కథలో ఇదే తేలింది. హరిణి ప్రేమించే అబ్బాయి ఉన్నట్టుండి ఒకరోజు నువ్వేంటే నాకు ఇష్టం లేదు. ఈ మధ్య నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అని చెప్తాడు. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఏడుస్తూనే ఉంటుంది. తనలో తాను బాధపడుతుంది. ఒకరోజు హరిణి ప్రేమించే అబ్బాయి ఫ్రెండ్ వచ్చి ఒక్కసారి రా.. వాడితో మాట్లాడు. అయినా వాడు మారకపోతే.. ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. నీలాంటి బంగారంలాంటి అమ్మాయిని వదులుకోవడానికి వాడికి మనసెట్ల వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రేపు ఒక్కసారి వాడితో మాట్లాడి చూడు అని బతిమాలుతాడు. మరుసటి రోజు ముగ్గురూ బీచ్‌లో కలుస్తారు. హరిణి తను ప్రేమించే అబ్బాయితో నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్తుంది. దానికి ఆ అబ్బాయి నీకు చెప్పాను కదా.. నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఆ తర్వాత కథ సుఖాంతం అవుతుంది. మంచి స్క్రీన్‌ప్లేతో తీసిన ఈ ప్రేమకథ చాలాబాగుంది. ఓ లుక్కేయండి. www.bhaktibooks.in/p/home.html

  • @bodapatibhanuprasad7586
    @bodapatibhanuprasad7586 5 лет назад +165

    చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూసాను అంటే దానికి కారణం హరిణి షార్ట్ ఫిల్మ్ కారణం

  • @prashanthkumar1318
    @prashanthkumar1318 4 года назад +5

    super twist. lady actor acted very well. the way she cried was natural as per my knowledge. praying that the team has great future

  • @madhuridommeti9423
    @madhuridommeti9423 5 лет назад +47

    Awesome that is girl's love

  • @bhargavchandu1490
    @bhargavchandu1490 5 лет назад +17

    హరిణి గాత్రంలో,
    ఈ లఘు చిత్రంలో,
    ఎన్నో భావాలు,
    ఇంకెన్నో మాటల పరిమళాలు,
    ఇంత చక్కగా చెక్కిన ఈ లఘు శిల్పం,
    మనసుకు చిక్కన ఓ మధుర కావ్యం....

  • @NanduNandu-tw2ut
    @NanduNandu-tw2ut 5 лет назад +6

    Oka ammie Prema ela untunda na Life lo 4year nunchi love chestunna but ha ammaie estam ledu ,,,thana kosam ha ammaie vache varaku wait chestune unta good short film bro Okarikoraru arthamchesukunte life long happy gadipeyochu bro ayena Oka ammie Prema manaku vastundi ante adi mana luck ani cheppavachu tqs bro

  • @sharathkumarbattu9107
    @sharathkumarbattu9107 5 лет назад +8

    Wow..first class short film just amazing,😙😍😍😍

  • @manojjustmanoj1297
    @manojjustmanoj1297 4 года назад +10

    Ramesh, bro, the lyrics of the song were the most supportive to the movie.

  • @creativecorner999sirisha3
    @creativecorner999sirisha3 5 лет назад +63

    Real love means mothers love only

    • @nivedhika
      @nivedhika 3 года назад

      Anadru mothers okela undaru, madhi love marrige, ma hubby valla entlo oppukoleru, ina nakosam sucide attempt chesi oppinchi cheskunadu, kane ma atha inka mammlne vidadhiyadike try chesthundhi thalli ante pillala santhosham chustadhi, mammlne vidadhiyleka mantral cheipnchindhi, epudu ma hubby ful chnge iyyadu

    • @creativecorner999sirisha3
      @creativecorner999sirisha3 3 года назад

      @@nivedhika when you give birth for your baby you aunt will know what is your value.

    • @nivedhika
      @nivedhika 3 года назад

      @@creativecorner999sirisha3 pillalu kakunda mandhu pettindhi

    • @creativecorner999sirisha3
      @creativecorner999sirisha3 3 года назад

      @@nivedhika every aunt is like that only you change your self then they will change automatically

  • @kolliparanvdeswarkumar3608
    @kolliparanvdeswarkumar3608 5 лет назад +6

    Matalu levu 👍👌👌👌👌👌👌nice short film and all the best to harini

  • @manojjustmanoj1297
    @manojjustmanoj1297 4 года назад +6

    Hi, I have a very long comment so will give it in parts. The first thing I wish to Express is my appreciation to the whole team. Wow! What a movie. Really heart touching.

  • @srinunayak2200
    @srinunayak2200 5 лет назад +31

    Nice superb erojulo elanti ammaye unnara devuda

  • @allinonemedia8853
    @allinonemedia8853 5 лет назад +8

    This is fantastic love story elanti vallu manaku vethikina dorakaru bayya premani premaga chusukunte adhe prema pranamga chusukuntundhi mana life ni......

  • @rupaacharya4525
    @rupaacharya4525 5 лет назад +11

    Congrats dileep and entire team♥️...harini dialogues 👌👌..

  • @tejaswiniashwini1624
    @tejaswiniashwini1624 4 года назад +1

    Ammayila prema ilantidhi kondharu abbayilu time kosam premistharu kani ammayilu sincear ga premistharu harini akka ki oka like

  • @anuyash12
    @anuyash12 5 лет назад +40

    NV last lo cheppina diloug super na lvr ki eppudu ardham avuthundho na badha 😔😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saichaitanya3214
    @saichaitanya3214 5 лет назад +4

    Anna song super short film exteradinay bro

  • @aksharasindhu4506
    @aksharasindhu4506 5 лет назад +114

    Same situation but kalustam anna nammakam ledhu endukante already tanu vere ammayi tho relation lo vunnadu..naku okkate kavali na value na prema value telusukovali anthe...

    • @aksharasindhu4506
      @aksharasindhu4506 5 лет назад +1

      suma tattamanchi akka kadhu frnd
      Niku elane jarigindha

    • @aksharasindhu4506
      @aksharasindhu4506 5 лет назад +1

      Nenu adigina reason cheppatledhu kani okati matram telsu vere ammayi tho relation lo vunnadu

    • @archanam2207
      @archanam2207 5 лет назад +5

      @@sumatattamanchi3664 me value tanaki telastundi okasari aiana

    • @aksharasindhu4506
      @aksharasindhu4506 5 лет назад +2

      Ayyoo.. ala yala chesaru ?miru bane vunnara present

    • @aksharasindhu4506
      @aksharasindhu4506 5 лет назад +3

      Miru enduku badha padadam vadu badha padali mimmalni miss chesukunandhuku

  • @jhansi4834
    @jhansi4834 5 лет назад +16

    First time comments chudakunda chusina short film... It's true girls cannot express how much they love.. but once they start loving they can't go back...
    Love you... Love you so much

  • @failuergirlshiva1563
    @failuergirlshiva1563 2 года назад +3

    NA LIFE LO SEM ILANE JARIGINDHI KANI MEMU KALAVALEDHU...😢😥😢 ILA JARIGINA VALLU UNTE OKA LIKE KOTTANDHI BROTHER'S AND SISTER'S

  • @narayanlucky6589
    @narayanlucky6589 5 лет назад +6

    Voww..aa dialogue delivery lo em clarity harini garu...fabulous..very heartful message..never leave anyone who loves u like ur father and mother...misunderstandings vasthe..sit & discuss,solve each other..adjust in relationship..the relationship will last forever

  • @veenareddy7565
    @veenareddy7565 5 лет назад +24

    Nenu short film chala thakuva chustha n ila comments asalu petanu aa video ki for the first time comment cheyali anelaga nachindhi edhari voice n acting super gud luck

  • @MrMTYCC
    @MrMTYCC 5 лет назад +9

    Short film super ga vundhi boss!!

  • @ashokseedari9969
    @ashokseedari9969 4 года назад +31

    In My life elanti ammaini kolpoyanu bcz she is no more in the earth (passed way) and I never forget her in my life bcz she is such a nice human being I ever never seen such type of girl in my life

  • @guruteja2366
    @guruteja2366 5 лет назад +13

    Naa lover Ni naaku gurthuku techaru brother miss u...bujji....nice... good... short...... feel...filim

  • @harshavardhan9631
    @harshavardhan9631 5 лет назад +12

    Nen chusina short films lo idi one of the best
    Excellent

  • @149-charishmameghana9
    @149-charishmameghana9 5 лет назад +6

    👌🏾👌🏾👌🏾👌🏾❤❤❤❤❤❤❤❤❤❤❤ chaala bagundhandi....

  • @tulasid1365
    @tulasid1365 5 лет назад +2

    Awesome guys ✌️✌️✌️🤝🤝🤝I loved it very much 👊👊👊💗💖💝💕

  • @Kot.Sirimalla
    @Kot.Sirimalla 5 лет назад +12

    Boss superb........champesaru.......👌👌👌👌no words...........🤐

  • @avuladharmadevatha5987
    @avuladharmadevatha5987 5 лет назад +15

    Film Chala baga undhi kani song length ayyindhi 5 time s chusaa super super super

  • @vinaygunasekharkari2895
    @vinaygunasekharkari2895 5 лет назад +13

    Super emotions are super both characters are good .they performed good

  • @nagachandrika1535
    @nagachandrika1535 5 лет назад +1

    నాదీ అందమైన ప్రేమ కధ..
    ప్రేమ ఇచ్చాడు..
    మూడు ముళ్ళతో పెళ్ళి ఇచ్చాడు..
    అన్నీoటిని మించి తనతో అందమైన జీవితం ఇచ్చాడు...
    Love u chinnu

  • @kotachaitanya
    @kotachaitanya 5 лет назад +22

    E lanti ammaye kosham one year nuchi try chestunanu eppatiki telusu kuntundho teliyadhu But I will try chestunee untanu

  • @me.and.mylife22
    @me.and.mylife22 5 лет назад +84

    Harini ni chuste nannu nenu chusukuntunattu undi naku na kishore ante pranam but ma intlo na premani accept cheyadam ledu oppukuntaremo ani wait chestunanu yela oppinchalo ardham kavadam ledu but try chestunanu

  • @donelasvlakshmi4267
    @donelasvlakshmi4267 5 лет назад +10

    really awesome,i really love this film ,hero and herione acting was too gud and direction, story ,mainly song was really superb, awesome lyrics, finally whole team do a gud job ,congartes to whole team and all the best for ur future projects👍👌👏❤💖

  • @bhanupriyajayaram
    @bhanupriyajayaram 5 лет назад +6

    Awesome , every dialogue showing the real love 👍💝

  • @guptagudivada3894
    @guptagudivada3894 5 лет назад +4

    Chala bagundhi bro shots kuda Chala Baga vachay heroine acting kuda Chala natural gas chesindhi😀 like plus share for this short film

  • @pavaninune442
    @pavaninune442 5 лет назад +16

    Edipinchesaru ga. . . bagundi. . . nijamey amayila prema value chesey panulo, vala kalallo ney kanipistundi

  • @navyarani819
    @navyarani819 4 года назад +1

    Sister dialogue super ga cheppavu ..pranum ieccheantha prema meku unete pranumla chusukune prema ammiyeluku unetuindi

  • @jpskitchen1542
    @jpskitchen1542 5 лет назад +5

    Superb. ....... ammaila love alage vuntundi

  • @selyukaaitipamula5022
    @selyukaaitipamula5022 5 лет назад +5

    Climax awesome...wowww aslaa dat boys dialogue kiraakkkk👏

  • @sravanicharishma1220
    @sravanicharishma1220 5 лет назад +4

    really a great story... inspired for all lovers... elane andhari love untey yentha bhagundedho kada... Really hands off.... very very very lovely... love you team members...

  • @ABC87699
    @ABC87699 4 года назад

    20 years nunchi chustunna,prati movie lo, prati short film lo abbayi Baga love chestadu, kani ammayi vere vallani Pelli chesukuntadi.
    Abbayilu edchi edchi, mosapotaru.
    Kani first time after 20 years oka abbayi prema kosam,
    Oka ammayi intala edchatam,
    Entala tapinchatamu,
    Intala poradatamu.
    Chala bagundi.
    First time chusanu ,
    Oka abbayi kosam
    Oka ammayi edvatamu.
    Super,
    20th century lo kuda ilanti ammayi lu vunnarante,
    E bhumi meeda vunna prati okka abbayi cheskunna adrustam.
    Kadu
    Janma janma la adrustam.
    Jai ho harini,
    Superb acting.
    Jeevinchavu.

  • @HeyDevPalakommu
    @HeyDevPalakommu 4 года назад +5

    Awesome director Avinash Anna really hats off to u

  • @boyidisupriya1628
    @boyidisupriya1628 5 лет назад +6

    Super short film nenu chusina vatilo idhe best short film please girls love ni ardham chesukondiii

  • @chinnanani8269
    @chinnanani8269 5 лет назад +320

    true GA love chesinavallu eppatiki single GA avtharu

  • @venkatachalapathi6095
    @venkatachalapathi6095 2 года назад +1

    Your lucky fellow bro meeru endhuku ante aa ammai meemmalni anta love chess ammai meeku dhorikinandhuku bro all the best bro your team all acting super bro god pres you bro

  • @manojjustmanoj1297
    @manojjustmanoj1297 4 года назад +3

    Next would be the lead actors and the titular character, Harini. Sis, you were awesome, you stole the show. Definitely you have a bright future in film industry, from the bottom of my heart, I wish to see you more of your films .

  • @nsaibaba8506
    @nsaibaba8506 5 лет назад +7

    Awesome brother.
    What a story n characters artists also lived in that emotions

  • @gkavitha5896
    @gkavitha5896 5 лет назад +182

    ee badha barinche vallake telustundi ammilu mosam chestaru antaru kani abbailu chesedenti?

    • @manjunathmanju614
      @manjunathmanju614 5 лет назад +4

      G Kavitha Mee badha maalanti valiki chepandi help chesta.. artam chesko so 8951410871 ok sms send cheyandi....I will help u don't feel k

    • @mdferoz1484
      @mdferoz1484 5 лет назад +3

      @@manjunathmanju614 Ni Peru Manju Kadura Majnu Ani Pettal Sindi 😁😁

    • @gkavitha5896
      @gkavitha5896 5 лет назад +6

      ma brother eppudu cheptarandi "evari jivitham Lani Valle edurkovalani"so nenu evari help tisukonu ayna okaru chepte kadu aa abbaye telusukovali anyway thanks Andi.

    • @ramakrishnag625
      @ramakrishnag625 5 лет назад +3

      Mi ammilo chala mandi mosam chistharu ma abbailu kontamandi mosam chistaru Milaga love peruto mosam chiyaru abbailu

    • @gkavitha5896
      @gkavitha5896 5 лет назад +3

      Ramakrishna g garu andari gurinchi Naku telidandi naku jarigina mosam.na effection nenu bayata petta anthe

  • @ramavathrajkumar6406
    @ramavathrajkumar6406 5 лет назад +11

    Super IAM impress lovely love story....

  • @shekarrasamalla7039
    @shekarrasamalla7039 4 года назад +1

    Osm short film bro realy osm super

  • @renukaireni9655
    @renukaireni9655 5 лет назад +9

    Chala chala bagundi e short film... Very nice.. I vishayam lo chala mandi abbailu chusi inspire avvali..very nice thought superb... 👌👌👌👌👌👌👌

  • @sonikaachandragiri8722
    @sonikaachandragiri8722 5 лет назад +9

    Beautiful short film,, every one acting so good❤❤❤❤

  • @indiarajavlogs
    @indiarajavlogs 5 лет назад +5

    ela bayya ila sadhyam..Hats off Guys..
    Middle of the story song...Asalu peaks..
    After very long time.i felt it was good..
    loved it..

  • @shankarirao6374
    @shankarirao6374 4 года назад +4

    Ana twist super ana
    What a dailouge & screenplay..osm

  • @rupasrikolla1651
    @rupasrikolla1651 5 лет назад +50

    Chala days tarvata oka manchi short film chusanu..but real life lo elanti love dorakadam kastamm....any have nice short film..

  • @mandasampath3379
    @mandasampath3379 5 лет назад +7

    Good one..All the best ARK and team..looking forward to see many more from you guy's..👌👌

  • @rishiiiiiiiii9194
    @rishiiiiiiiii9194 2 года назад +1

    🥺♥️🥰 true oka ammayi premisthe thana lokam anthaa aa abbayi ayipothadu .... thanu oka day mottamlo kuda annosaarlu gurthu cheskuntundi ..... Aa abbayi prathi vishayam ... Prathi istani thana istam ga cheskuntadi.... O ammayi prema ku mana abbayilam saati ramu bro ....
    Alanti valu dorikithey ... Kaalu mokkaina sontham chesukovaali ... Badhapettakunda chuskovali ♥️♥️🤗

  • @RAJKUMAR-dl5uk
    @RAJKUMAR-dl5uk 5 лет назад +17

    Nice concept. Also background score. Keep it up guys. All the best

    • @pappyapappya334
      @pappyapappya334 3 года назад

      Nice akka super love aina manala ga ea boy s ki preminchadame radu vilu eanthe chi

  • @voohithaatluri1368
    @voohithaatluri1368 5 лет назад +130

    One of the good film I ever seen in this generation. Maybe this can change atleast full people and get to know there values about love. All the best harini😍😘

  • @ganeshreyadsp4110
    @ganeshreyadsp4110 5 лет назад +66

    Oka abbai premani geluchukunte premani gelustharu ammailu, kani abbai oka ammai premani geluchukunte jeevithanne geluchukunnattu antha goppadhi ammailu prema

    • @gurutejareddy9816
      @gurutejareddy9816 5 лет назад +1

      Chala correct ga cheppav bro

    • @minivideosforyou
      @minivideosforyou 5 лет назад +1

      Loved it bro😘😘😘😘 kaani chaala thakkuva mandhiki arthamavthundhi idhi...

    • @ganeshreyadsp4110
      @ganeshreyadsp4110 5 лет назад

      chandrika cv adhi kuda prema paine defend i untadhi sis

    • @minivideosforyou
      @minivideosforyou 5 лет назад +2

      @@ganeshreyadsp4110 avnu..... kaaani entha prema chupinchina artham cheskolekapothe aa prema ki migiledhe baadhe ga

    • @ganeshreyadsp4110
      @ganeshreyadsp4110 5 лет назад +1

      chandrika cv anthe kadha

  • @dil5537
    @dil5537 4 года назад +5

    Sister ni acting superb..... Nd voice also fantastic

  • @haricreation9873
    @haricreation9873 5 лет назад +5

    Simple super bro nice concept finally happy ending super

  • @fr3870
    @fr3870 5 лет назад +26

    హీరోయిన్ voice అబ్బ అదిరిపోయింది బాబాయ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🌲🌲🌲🌲🌲🌲🍀🍀🍀

  • @swathichilakala8935
    @swathichilakala8935 5 лет назад +5

    Super love story and dailougs superb song superb totally superb,

  • @bhoopellyrishi8074
    @bhoopellyrishi8074 4 года назад +1

    Wowwwwwwwwwww ossum sis kirakkkkkkkk nd keka sis