Sri Adibhatla Narayana Dasu | హరికథా పితామహ । శ్రీ ఆదిభట్ల నారాయణదాసు
HTML-код
- Опубликовано: 21 окт 2024
- #telugu #harikatha #telugumusic
Harikatha Pitamaha Ajjada Adibhatla Narayana Das (31 August 1864 - 2 January 1945) was a multifaceted gem of a talent in diverse fields of learning and forms of fine arts in Madras Presidency, British India. He was born in Ajjada village, near Bobbili.
Ajjada Adibhatla Narayana Das garu, a versatile genius of all times from Andhra Pradesh. He was a poet, musician, dancer, linguist, and philosopher with an unparalleled body of work in a wide variety of subjects with great depths. A seemingly impossible feat by human effort inspiring the rest to push their limits. A Real life "Bahumukha Praznasaali" poly art exponent.
KiranPrabha narrates the highly interesting life journey of Sri Adibhatla Narayana Dasu Garu, in this episode.
Kiranprabha garu…. Your voice brings back the lives of great forgotten Souls.
You are a Voice Brahma .Thank you sir
అద్భుతం అమోఘం అనిర్వచనీయం దాసు గారి చరిత. మహానుభావుల జీవనయానం నిర్వచించడం మీకు మీరే సాటి.
❤🎉😮😊😢😂❤❤
హారికథా పిఠామహులు ఆదిభట్ల నారాయణ దాసుగారి బహుముఖ ప్రజ్ఞ గురించి మీ వ్యాఖ్యానం ఆది నుండి తుది దాకా వినసొంపుగా సాగిందండీ. ధన్యవాదములు సర్ 🙏🏻
మరో మహానుభావుడి జీవిత చిత్రాన్ని.. మా కళ్ళకి కట్టినట్లు.. చెవులార వినిపించిన.. మీ ప్రతిభ.. ప్రసంశనీయం..!! ❤❤
మీ విపులీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది దయచేసి పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి జీవన రేఖలు వినిపించ వలసినదిగా కోరుతున్నాము
ఒక మహానుభావుని జీవిత చరిత్ర మరియు విజయ గాథలు, చాలా చక్కగా వివరించారు. ధన్య వాదాలు.
కిరణ్ ప్రభ గారికి నమస్కృతులు .
మీ టాక్ షోలో చాలా విన్నాను. ఎందరో మహా మహుల గొప్పతనం తెలుసుకొనే గొప్ప అవకాశం మీవలన కలిగింది.
ఈరోజు హరికథా పితామహుల జీవన గానం విని ఎంతో గర్వంగా భావిస్తున్నాను.
మీకు హృదయపూర్వక కుసుమాంజలి.
చాలా బాగా శ్రీ నారాయణ దాసు గారి గురించి వివరించారు..
శంభో అంటూ ఆయన డయాస్ మీద ఒక్క ఊరుకు ఉరికేవారని మా పెద్ద నాన్న గారు చెప్పే వారు..ఒక అద్వితీయమైన వ్యక్తి శ్రీ నారాయణ దాసు గారు..
ఈ కార్యక్రమం నాకు చాలా నచ్చింది..ధన్యవాదములు..
Endaro Mahanubhavulu, Andariki Vandanamulu, great achievement great story
Very good andi Kiranprabha garu. I have already shred this to my friend Narayanadas Upadhayula, the great grandson of Adibatla Narayanadas garu.. In fact, He tried to contact you with all the books and information last year.🙏🙏🙏
మీ పద ప్రయోగం చాలా బాగుంది. ఎప్పటి నుండో తెలుసుకుందామని ఉంది. జరిగిన రాత్రే శ్రీ దాసు గారి పటం లో పాదాలకు నమస్కరించి వచ్చాను.
హరికథాపితామహ ఆదిభట్ల నారాయణ దాసుగారు శ్రీ విద్యోపాసకులు. అమ్మవారిని ప్రార్ధించి, భీష్మునివలె స్వచ్ఛన్ద మరణముని
పొందినవారు. మనుమని వ్యాధి తనమీద తీసుకుని తనువు చాలించారు. 🙏🏻🙏🏻🙏🏻 ఈ విషయము సత్యము.
We r blessed to listen to your amazing videos Kiran prabha garu.
చాలా అద్భుతం గా చెప్పేరు కిరణ్ ప్రభ గారు మా అజ్జాడా వారి గురించి. వారి ఊరు మా బొబ్బిలి దగ్గర
Adbhutaha 👌👌👌
Namaste, for your knowledge I am always thankful to you.
అయ్యా, మీ మాటలు నాకు మత్తు వస్తుంది, తనమ్త్యా లో ఉంటాను సార్, చాలా వరకు అన్ని విన్నాను. మాది విశాఖపట్నం సర్
Chala manchi karyakram sir. Varini gurinchi maku teleyani vishayalu chepparu.Dhanyavadamulu Sir.
గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻
Multi talented personality, excellently presented.
గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
Excellent program, sir.
దాసోహం వారికి, మీకూ 👏👏
Exllent information gave us about Aadibhatla Narayana Dasu garu. Thank you Kiran garu.🙏
కిరణ్ ప్రభ గారు, నారాయణ దాసు గారికే కాదు, అటువంటి మహానుభావులపై ఇలా వెలుగులు ప్రసరింపచేసి, మా కను వెలుగులోకి తీసుకొస్తున్న(వింటూ కళ్ళు మూసుకుని చరిత్ర అంతటినీ చూస్తున్నాం లెండి) మీకు కూడా తెలుగుజాతి అంతా రుణపడి ఉంది.
మిగిలిన వాళ్ళ గొడవెందుకు నేను రుణపడి ఉన్నాను. మీకు లక్ష నమస్కారాలు
ధన్యవాదాలండీ..
Simply Brilliant. 🙏🙏🙏👏👏👏👏
Chaalaa baagundhi sir.
Vaaridi poorvajanma sukrutham. Kritham janmalo ok yogi ayivundavachu
Janma karmanusaramga vaariki ee prathibha ee janmaloabbinavi
Fantastic.
చాలా గొప్ప వారు 🌼🙏🌼
Good research/narration. God bless you Sir.
Dhanyavadalu
Chala baga chepparu sir
Very Good information sir.
Sir Kiran prabha sir
Moderatly softly your
Explanation is simply superb
Sir suggest and advice youth how today youth explore this HARIKATHA nation wide once again sensational.
Excellent sir! Please create such Videos for the great people like Narayana Dasu garu. You are doing yeomen service to the society Kiran Prabha garu. Please continue your service. 😊😊😊
You told truth about Kiran Prabha our proud narrator.speciality correcct data data
JAGAJJOTI, the great book of Sri Narayanadasu.
Excellent sir, Kiran Prabha garu. Even though Iam living with in 100 kms from Vizianagaram, I didn't know the great history of Narayana Dasu garu. Please enlighten us with more such episodes. Thank you Very much Sir. 😊😊😊
First comment... Happy to see this....
Kiranprabhagaru, Please do talk show on the great music director CHAKRAVARTHY garu. He is the sole asset to telugu film Industry.I really sad that nobody given credit in telugu film industry , who done remarkable job. In my view, he is mass entertainer.still he is not good in instrumentation but he ruled the Industry with his mass tunes.Now a days no music director reach . He is the only music director, who given nearly 1000 films with in less time period.I think his peak from 1977 to 1997. I request you to do a talk show on him.
It’s very nice that you are making good videos on great people from different backgrounds and different fields ! 🙏
👏👏👍👍👌👌
Super sir
Sri dasugari jeevitham, anni kalalalo ariterina ditta, kiran prabhagari talk showlo telipina paddati mansssuku hattukunnadi,, ssrao 85 guntur....
కిరణ్ ప్రభ గారు
నిజంగా ధన్యవాదాలు
MAA NANNAGRU AYANANU TATAYYA ANI PILICHEVARATA ...
and most capable narration of men mattersh
Kiran is our second to none educator -- all in one for generations to come.
Many many thanks Sir
Excellent narration.Two Telugu films 1.S Rajeswara rao 2 Ghantasala areassociated with Das garu at Vizianagaram. S Rajeswararao learned harikatha from Das garu at his early years. Das garu presented a Tambura to Ghantasala for his talent in music when he was student at music college Vizianagaram.
❤❤❤❤❤
నమస్కారం, సార్.
ఈ రోజుమంచి విషయాలు తెలుసు కోపోతున్నాము. 🙏
Sri narayana dasu gari manumadu Sri kakulamulo p e t gaa panichesevau
Grand son of Sri narayana dasu garu worked as p e t in srimakulam-- masoochi machhalu aayana mukhamu pai undevi idi nijame
Can you please share his experience and memories with Shrimad Narayana das @@seshacharyuluvadapalli
🙏🙏🙏
sir please make a series on PV narasimha rao garu. the greatest politician from our telugu states who succeeded at national stage. thank you!
😊🙏🙏🙏❤
Chaka Baga vivarincharu Kiranprabhagaru👍 Sri Narayanadasu garu mana teluguvaru avatamu mana adrustamu 🙏🙏🙏😀
Good
🙏👌
❤
💐🙏
కిరణ్ ప్రభ గారికి ప్రత్యేక అభినందనలు
🎉
కిరణ్ ప్రభ గారు దయచేసి ఎడియ్యన ఒక హరి కథను ఆదిభట్ల నారాయణదాసు గారిది వినేపెంచగలరా
దురదృష్టం .. అందుబాటులో లేవు. కానీ వారు రచించిన harikadha లు మొన్న Aug 2024 విజయవాడ లో జరిగిన 160 వ జయంతి ఉత్సవము లలో video చేసి upload చేశాము. మీ ఫోన్ నెంబర్ ఎంత...
Where we can get those books... please reply.❤
Please search in archive.org website
Idi nijame sir!
కోడి రామార్తి గారు చరిత్ర చెప్పండి
Kiranprabha garu meeru program chestunnapudu variki sambandinchina illu,vastuvulu,varu puttina illu,ooru chupiste baguntundi.alochinchandi sir please.
Hi sar namasthe
Kiran prabhagaru chala bagundi
Good evening sir pl upload Hindi cinema stars devand and madhu bala if you have already done r pratapa reddi pulivendula Kadapa dt sp
Kotikotivandanalandi
ఎప్పటి మల్లె బాగా చెప్పారు.
చిన్న పొరబాటు.9:32 నిముషాల దగ్గర చెప్పిన ఆ తెలుగు ఆయుర్వేద గ్రంథం పేరు "మిన్కి మిన్క" కాదు. "మన్కి మిన్కు" అంటే మనికి మినుకు అని. "మనికి" అంటే మనుగడ అంటే బ్రతుకు, మినుకు = వెలుగు,కాంతి. వేదం అనే సంస్కృత పదానికి తెలుగులో (తొలి) వెలుగులు,(తొలి) మినుకులు అని చెప్పటం మన తెలుగు సాహిత్య సంప్రదాయం. ఆ కోవలోనే మనికి మినుకు అంటే బ్రతుకిచ్చే వేదం, లేక ఆయుర్వేదం.
మీరు చూపిన బొమ్మలు దాసుగారు మొదట హరికథ చెప్పిన గుడి, కాలిపోయిన మైసూరు రాజా వారి కొయ్యభవంతి, కానుకుర్తి వారి వీధిలో వారుండే యిల్లు మొదలైన వన్నీ మోదుగుల రవికృష్ణ గారనే ఆయన ఈ మధ్య కాలంలో యెంతో పాటుపడి,పరిశోధించి సంపాదకత్వం నెఱపిన నాయెఱుక లోనివే కదా. కాబట్టి మీకుపకరించిన మొదళ్ళలో ఆ సంపాదకుని పేరు,ఆ పుస్తకం పేరు చెప్తే బాగుండేది.ఆ పుస్తకం యిప్పటిదే కాబట్టి నిజానికి ఆర్కైవులో ఉంచకూడదు.
Thanks for the corrections andi..
I appreciate your feedback..
Extremely sorry for missing the mention about the Editor of the book.
Not sure who uploaded to Archive, You may escalate to them.
AZZADA PARVATIPURAM MARIYU BOBBILI MADYANA SEETANAGARAM ANE OORU UNDI , SEETANAGARAM MEEDA NUNDI AZZADA KU BUS SERVICE UNDI. MA NANNAGARU NARAYANADASU GARI HARIKATHA LO TAMBURA VAYINCHEVARU ANI MAA NAANNA GARU CHEPPEVARU
Very good information sir 👍