స్క్రీన్ పై AV చూడగానే ఏడ్చేసాడు చిరంజీవి Megastar Chiranjeevi Cries After Seeing His AV on Screen

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Welcome to Life Andhra Tv,
    Watch here
    స్క్రీన్ పై AV చూడగానే ఏడ్చేసాడు చిరంజీవి Megastar Chiranjeevi Cries After Seeing His AV on Screen
    #Chiranjeevi #CCC #lifeandhratv
    Stay Tuned to Our Channel For More Interesting Videos.
    యాంకర్ దేవిని ఇమిటేట్ చేసిన గెటప్ శ్రీను Getup Srinu Imitates Anchor Devi Nagavalli | Life Andhra Tv
    Link : • యాంకర్ దేవిని ఇమిటేట్ ...
    అల్లు అర్జున్ అత్తగారిల్లు 👌 See Allu Arjun Simplicity At Allu Sneha Reddy Mother's House | LATV
    Link : • అల్లు అర్జున్ అత్తగారి...
    Chiranjeevi Can't Stop His Laugh Over Anchor Suma And Sapthagiri Comedy | Pakka Commercial | LATV
    Link : • Chiranjeevi Can't Stop...
    పవన్ కళ్యాణ్ తో అకిరా ఆధ్య 👌 Pawan Kalyan And His Kids Akira Aadhya Superb Entry In Special Flight
    Link : • పవన్ కళ్యాణ్ తో అకిరా ...
    Rare Video : See Rakul Preeth Singh Playing Cricket at Tollywood Celebrities Event | Life Andhra Tv
    Link : • Rare Video : See Rakul...
    ఎన్టీఆర్ ని చూసి బ్రాహ్మీణి ఎలా రియాక్ట్ అయ్యిందో ..| Nara Brahmani Shocked Jr NTR and Nara Lokesh
    Link : • ఎన్టీఆర్ ని చూసి బ్రాహ...
    Ram Pothineni & Krithi Shetty Laughing Continuously After Watching Ram AV on Screen | Life Andhra Tv
    Link : • Ram Pothineni & Krithi...
    For Free Movie Free Promotions Feel Free to Contact LifAndhrapr.@gmail.com
    Follow Us:
    bit.ly/3dN9ZmO
    bit.ly/2AkFiXo

Комментарии • 310

  • @divvelakrishnam5714
    @divvelakrishnam5714 2 года назад +112

    అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు

  • @EagleEyeTG
    @EagleEyeTG 2 года назад +212

    ఎదిగే కొద్ది ఒదగాలని చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నా...... మనసు ప్రశాంతం గా ఉంది.

    • @mohammadali6865
      @mohammadali6865 2 года назад +6

      Nenu kuda anna mega star is inspiration

    • @srikanthkumar4246
      @srikanthkumar4246 2 года назад +1

      S

    • @sai7232
      @sai7232 2 года назад

      Apura swami vidu gola rajani is best all time

    • @swethasyera2980
      @swethasyera2980 2 года назад +2

      S , chala విషయాల్లో Chiranjeevi garini chusi నేర్చుకుంటే nen kuda

    • @suneetham9955
      @suneetham9955 2 года назад

      Thanks Anaya🙏🙏👌👌

  • @shekarchellapelly8809
    @shekarchellapelly8809 2 года назад +120

    అన్నయ్య,మీరు కష్టజీవి మీరు అందరికీ మార్గదర్శి మీకు నా పాదాభివందనాలు, అడ్వాన్స్ పుట్టిన రోజు శుాకాంక్షలు...

  • @jkkrishna3683
    @jkkrishna3683 2 года назад +103

    మెగా స్టార్ చిరంజీవిఅన్నయ్య.గారి కి ముందుగా మన దేవుడైన మెగా స్టార్ చిరంజీవి గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • @freefirechapter2398
    @freefirechapter2398 2 года назад +56

    🔥🔥మంచి వాళ్ళకి శత్రువులు, తిట్టేవాళ్ళు, కుళ్ళుకొని సచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.ఎన్ని కుక్కలు మొరిగినా మీరు కింగ్ sir.పట్టించుకోకండి 🙏🙏🙏🙏కొరోనా సమయంలో ఎంతో సహాయం అందించారు 💕

  • @kumarswamyreddy6135
    @kumarswamyreddy6135 2 года назад +52

    చిరంజీవి గారు అంటే 40 సంవత్సరాలు నా గుర్తు 40 సంవత్సరాల ఎవరైనా సరే ఆయన గుర్తులు తోటే బతకాలి కచ్చితంగా నిజం జై చిరంజీవ

  • @nareshp7631
    @nareshp7631 2 года назад +77

    చేసే సాయం కూడా చెప్పకున్నా ఎందరికో సాయం చేసిన దేవుడు మా అన్నయ్య నేను చిరంజీవి అభిమానిని, ఆయన సైనికుడిని.

  • @rajuleo409
    @rajuleo409 2 года назад +71

    అన్నయ్య ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @madhavashankar2665
    @madhavashankar2665 2 года назад +6

    నిజంగా దేవుడే మిమల్ని మాదరికి చేర్చాడు 🙏🙏🙏🙏🙏🙏

  • @sanamsaidu147
    @sanamsaidu147 2 года назад +43

    అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డేఅడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 2 года назад +9

    ಕರ್ನಾಟಕದ ಅಭಿಮಾನಿಗಳಿಂದ❤💛 ಚಿರಂಜೀವಿ ಸರ್ ಗೆ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು💐

  • @Raja-rf9gj
    @Raja-rf9gj 2 года назад +42

    ప్రజల యోగక్షేమాలు చూసే బాధ్యత రాజుదే తనని దశాబ్దాలుగా సినీ సింహాసనం పై కూర్ఛో పెట్టిన ప్రజల పట్ల్ల ఆయనకు ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం ఇవి ♥️ you మెగా⭐

  • @illurujagadeesh6869
    @illurujagadeesh6869 2 года назад +19

    అన్నయ్య మీరు చాలా గొప్పవారు
    భారత దేశం లో అతిపెద్ద మనసు ఉన్న మనిషివి అన్నయ్య

  • @adithasyamalajagadamba367
    @adithasyamalajagadamba367 2 года назад +7

    పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు 🌹🌹

  • @kumarswamyreddy6135
    @kumarswamyreddy6135 2 года назад +23

    అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి

  • @buradanirmala3659
    @buradanirmala3659 2 года назад +9

    మిమ్మల్ని చూస్తే ఎప్పుడూ గర్వంగా ఉంటుంది మి మంచితనం వల్లమిమ్మల్ని , మి బిడ్డల్ని ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను sir ఆ భగవంతుడు నీ ఎల్లవేళల మీరు ఆరోగ్యంగా ఉండాలి అని దేవుడిని కొరుంటాను

  • @ananthrao4514
    @ananthrao4514 2 года назад +13

    తెలుగు వారి అదృష్టం మన మెగాస్టార్ ఇక్కడ ఉండడం

  • @Tiger_Woods12
    @Tiger_Woods12 2 года назад +40

    💥మీరు ప్రతిదానికీ వచ్చి సపోర్ట్ చేయడం చాలా అందంగా ఉంది💯

  • @neturiachyutarao4892
    @neturiachyutarao4892 2 года назад +33

    Advance happy birthday to you Chiranjeevi sir 🎉🎉🎉🎉

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 2 года назад +13

    ప్రతీ పేదవాడికి ఆయన ఒక ఆదర్శం.ఎంత ఎదిగినా ఒదిగేమనస్సు.ఉన్న మారాజు.అన్నయ్య అనే వాడు ఎలా ఉండాలో కుటుంబానికి నిరూపించారు

  • @banderamanjaneyulu2283
    @banderamanjaneyulu2283 2 года назад +18

    Happy birthday అన్నయ్య 🌹❤

  • @sagardatla1360
    @sagardatla1360 2 года назад +7

    అన్న నువ్వు అంట్టే నాకు ప్రాణం l love you Anna ❤️

  • @venkateshkothapalli1535
    @venkateshkothapalli1535 2 года назад +7

    E janmaki annaya chiranjeevi ki abimanudu ga garvapaduthuna
    Love u annaya ❤️😍

  • @sravanyogigangisetty3482
    @sravanyogigangisetty3482 2 года назад +45

    Megastar... స్వయంకృషితో ఎదగాలి అనే వారికి మార్గదర్శివి నీవు... .....! నటించాలి అనే వారి.. స్ఫూర్తికి రూపం నీవు.....! సేవలో శిఖరం నీవు...! వినయం అనే పదానికి వెలుగునిచ్చి ...! అందరివాడిగా వెలిగే... చిరు దీపం నీవు ..! అభిమానులకు..అన్నింటా ఆదర్శం..నీవు...! ప్రతి ఒక్కరు... జీవితం అంటే ఇలా ఉండాలి అని ఆరాటపడే. .. విజేతవు నీవు..! మాకు చిరుప్రాయంలో నింపుకున్న అభిమానానికి..! నిలువెత్తు మనసున్న మానవతాజీవి ..! మా చిరంజీవి...! మాకు ఆదర్శమైన మీకు. ..! ముందుగా..పుట్టినరోజు శుభకాంక్షలు...! చిరంజీవ... చిరంజీవ ...సుఖీభవ...!మీ శ్రావణ్ యోగి. గంగిశెట్టి

  • @pratappratap5787
    @pratappratap5787 2 года назад +21

    Advanced Happy Birthday MEGASTAR🙏❤💪🙏❤💪

  • @venkataramanaramana7567
    @venkataramanaramana7567 2 года назад +3

    🙏🏾🙏🏾🙏🏾 నిజంగా దేవుడు అన్నయ్య ❤️❤️❤️🙏🏾🙏🏾

  • @drmohan4468
    @drmohan4468 2 года назад +7

    అన్నా మీరు రాజకీయ లో రాకుండావుండాసిది అన్నా ఏమీచెసినా రాజకీయ రంగు నీచ్చామైది ఇది కలికాలం నీతివుండదు

  • @rambabudatla3635
    @rambabudatla3635 2 года назад +5

    జై మెగాస్టార్

  • @thulasiram9890
    @thulasiram9890 2 года назад +10

    Advance Happy Birthday Annaya Chiranjeevi gaaru🥰🥰🥰🤩🤩✊✊👍👍🙏

  • @cherrytd341
    @cherrytd341 2 года назад +12

    Annaya always great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 2 года назад +13

    You are real life hero great feeling great job we love you 100% you are great inspiration

  • @drmohan4468
    @drmohan4468 2 года назад +18

    అన్నా నెన్ను నీ అబిమాని కాదు మాఇంటిలో నాబార్య ఇంటిలో అందరు నీ అబిమానులే అన్నా నిన్ను తెలుసుకోవడానీకి నాకు మీరు పార్టీ పెటినపుడు మీరు ఏంమీటో నాకు అర్థం మైది అన్నా రాజకీయ లో నీతి నీయమం జాతి వుండవు రంకు బోంకు మాత్రమే వుంటాయి అన్నా ఏపుడు లేజండే కాని రాజకీయ లోకి రాకండి

    • @Sarveda1012
      @Sarveda1012 2 года назад +2

      చిరంజీవి గారు రాజకీయాల్లో కి రాకముందు నేను మనసులో అనుకున్న మాటలు ఇవి.... మీలాంటి మంచి మనసున్న వాళ్ళు రాజకీయానికి పనికిరారు... మీ అటువంటి మంచి మనసున్న వాళ్ళని కూడా కలుషితంగా మార్చేస్తుంది ఈ నీతి, నిజాయితీ లేని రాజకీయ ప్రబుద్ధులు... బయట ఉంది 4 గురికి సాయం చేస్తే అది నిస్వార్థంగా వాళ్ళకి చేరుతుంది... వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు.. కానీ రాజకీయం ఒక చేతగా

    • @Sarveda1012
      @Sarveda1012 2 года назад

      ఒక చెత్త గుట్ట....

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 2 года назад +9

    Many Many happy returns of the day chiranjeevi garu.

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 2 года назад +16

    You are great inspiration for many young artists we love you sir

  • @alliswellkanna2362
    @alliswellkanna2362 2 года назад +11

    Jai chiranjeeva ❤️

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 5 месяцев назад +1

    జై చిరంజీవ ❤మన అన్న స్టార్లుకే స్టార్ మెగా స్టార్ 🙏🙏🙏

  • @BeingPSPK
    @BeingPSPK 2 года назад +7

    Happy Birthday annayya ❤️
    Jai Chiranjeeva

  • @keshvmurthy3770
    @keshvmurthy3770 2 года назад +2

    ಜನುಮದಿನದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಷಯಗಳು ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣಯ್ಯ

  • @koiladasreenivasarao576
    @koiladasreenivasarao576 2 года назад +3

    మెగా దేవుడు మా చిరంజీవి అన్నయ్య

  • @sabdasothuanithabai4187
    @sabdasothuanithabai4187 2 года назад +3

    love u sir ❤️❤️❤️❤️❤️❤️ many more happy birthday sir god bless u

  • @velpulajohnjohn4730
    @velpulajohnjohn4730 2 года назад +8

    Happy Birthday 🎈🎉💐mega megastar annayya 100 yers

  • @luckyentprices1617
    @luckyentprices1617 2 года назад +6

    East,west,narth,south best actor Ma megastar Anjani puthurudu 💐🌹♥️🙏💞

  • @pallaviyaravati8300
    @pallaviyaravati8300 2 года назад +2

    అడ్వాన్స్ హ్యాపీ బర్తడే అన్నయ్య

  • @kothapallipina237
    @kothapallipina237 2 года назад +7

    Jai mega star

  • @kasimvali6439
    @kasimvali6439 2 года назад +3

    Jaiiiiii Megastar jaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @SaiKrishna-pk5ti
    @SaiKrishna-pk5ti 2 года назад +6

    Happy birthday annayya megastar chiranjeevi garu

  • @pbaburao3314
    @pbaburao3314 2 года назад +6

    Jai MegaStar Chiranjeevi Annayya, Jai MegaFamily, Jai Pawan Kalyan Annayya, Jai JanaSena.

  • @bondadarohini2127
    @bondadarohini2127 2 года назад +6

    Happy birthday to you "annayya 🎂🍫🍫⚘⚘⚘⚘🌹🌹🌹

  • @srinuthota9702
    @srinuthota9702 2 года назад +9

    Mega star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ ilove megastar

  • @pavansaicreations9650
    @pavansaicreations9650 2 года назад +4

    Advance happy birthday 🎉🎉🎉🎂🎂 to you sir megastar chiranjeevi garu

  • @upendrasardaar498
    @upendrasardaar498 2 года назад +7

    Advance Happy Birthday annaya 💕💕🎂💐💐 jai chiranjeeva Jai janasena 🔥✊

  • @aryabodda7822
    @aryabodda7822 2 года назад +3

    దేవుడు 👣🙏🏻🙏🏻

  • @sureshchandaka2026
    @sureshchandaka2026 2 года назад +3

    Mega står she is great

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 2 года назад +5

    ❤️❤️👍👍, No words ❤️❤️ 👍👍

  • @shaikfarida1611
    @shaikfarida1611 2 года назад +4

    Happy birthday to you annaya
    Meru super Excellent bhai 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @thiruvenkat3733
    @thiruvenkat3733 2 года назад +2

    I Love Mega Star 🌟🌟🌟🌟

  • @SeenuGaadu_Scenes
    @SeenuGaadu_Scenes 2 года назад +1

    Chinnapatnunchi Annaya cinema lu Dance lu chusthu Perigina vaadini,Annaye Na Dance Inspiration. Love You Annaya❤️❤️❤️❤️😍😍💯💯💯💯😎🤩🤩🤩😘🎉🎉🥳🥳🥳

  • @dongariapparao4185
    @dongariapparao4185 2 года назад +1

    Annaiah u r my god.

  • @SaiKrishna-xl6jk
    @SaiKrishna-xl6jk 2 года назад +1

    Jai megastar Chiranjeevi anna ⭐🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ramaraovaradhi1128
    @ramaraovaradhi1128 2 года назад +1

    Always happy birthaday bhaijii chirujii.

  • @shaikibrahim4178
    @shaikibrahim4178 2 года назад +3

    Chiranjeevi garu good person ❤️ 20-8-22

  • @venkateshthota7470
    @venkateshthota7470 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai megastar chiranjivi jai mega family

  • @shivabojjam627
    @shivabojjam627 2 года назад +2

    Jai mega star annaya

  • @ramunaidu9757
    @ramunaidu9757 2 года назад +1

    Jai chiranjeeva Jai annaya garu

  • @pnirmalachand1448
    @pnirmalachand1448 2 года назад +1

    Happy birthday annaya.

  • @chakkanaveen6143
    @chakkanaveen6143 2 года назад

    Anna nuv God anna 😍😍😍🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍

  • @poshetty2705
    @poshetty2705 2 года назад

    Happy birthday annayya ❤️

  • @dandakalyan4023
    @dandakalyan4023 2 года назад +4

    Pawankal voice super

  • @alambasha4640
    @alambasha4640 2 года назад +2

    ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా

  • @k.varadharaj4553
    @k.varadharaj4553 2 года назад +2

    Jai megastar chiranjeevi

  • @vallepumaicheal9459
    @vallepumaicheal9459 2 года назад

    Nuvvu ma dhevvudu jai Chiranjeeva 🐆🐆❤️🌹

  • @chinthadanarasingarao3591
    @chinthadanarasingarao3591 2 года назад +3

    Jichiru sir

  • @laxmankumar6857
    @laxmankumar6857 2 года назад +2

    Devudu equal to God Mee fan bhagavanthuduni oka Manchi bhakthudu dundello n manasulo yela dachukuntaro alagane mimmalini kuda alage ma gundello unchukuntanu nenu Mee venakala unnanu jai cheeranjiva

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 11 месяцев назад +1

    Jai megastar jai jai megastar only megastar fan sangareddi dist Telangana state

  • @pjyadav4996
    @pjyadav4996 2 года назад +1

    Jai Mega 🌟

  • @originaltrolls8636
    @originaltrolls8636 2 года назад

    Hbd chiranjeevi anna

  • @kavaliashok62
    @kavaliashok62 2 года назад

    చిరంజీవి అన్నయ్య 🙏🙏🙏

  • @barlaramesh1018
    @barlaramesh1018 2 года назад +2

    Happy birthday to Jai chiranjeeva

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 2 года назад +2

    Rellly I'm getting crying prathi youth oka inspiration ga teesukovochu chiru ni cinimalu acting avi pakkana pedthe olka manishiga prathi youth life lo ela undali ela develop avvali anedi inspiration ga teesukovochu

  • @Rambabu-iq7yg
    @Rambabu-iq7yg 2 года назад +4

    Advance hbd megastar

  • @kamanarajesh1742
    @kamanarajesh1742 Год назад

    చిరంజీవి అన్న కి నా పాదాభి వందనం

  • @murthypspk5121
    @murthypspk5121 2 года назад

    Happy birthday Megastar

  • @kailashthummanapally3420
    @kailashthummanapally3420 2 года назад +1

    Happy Birthday to Chiranjivi garu

  • @prishithkumar6453
    @prishithkumar6453 2 года назад

    Annayya advance happy birthday wishes god bless you anayya Bindu nurellu happy ga vundalani devunni korukuntunanu annayya

  • @banothuravi3120
    @banothuravi3120 2 года назад +3

    Good jab love you annaya

  • @maddurusivasankar614
    @maddurusivasankar614 2 года назад +1

    అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు జై మెగాస్టార్

  • @aleemakottapalli9766
    @aleemakottapalli9766 2 года назад

    Advance happy birthday megastar Chiranjeevi gaaru meeru nendu noorellu arogyanga santhoshmga vundalani a devudini korukuntunnanu

  • @kkfitnessseries2577
    @kkfitnessseries2577 2 года назад +1

    Always god bless you sir ...always..best person..

  • @laxmieswar4529
    @laxmieswar4529 2 года назад +3

    That's megastar

  • @kisanbangaaru1630
    @kisanbangaaru1630 2 года назад +3

    Jai magastar

  • @vishwanathpgs9432
    @vishwanathpgs9432 2 года назад +1

    Super SIR Happy Birthday to you brother

  • @venkatesha8519
    @venkatesha8519 2 года назад

    Advanced happy birthday Anna jai chiramjeva

  • @hemanthkumar-pb2ln
    @hemanthkumar-pb2ln 2 года назад +2

    Star miru legend na chinapudu nunchi brathikithey chiranjeevi laga brathakali anukuna miru na inspiration ❤
    Grace ka baap , nv life long na fav person vi na family ki motham nv ante pichi
    Present tfi leader nv vesina way lo chala mandhi vacharu chala mandhiki inspiration ayaru miru chala mandhiki inspiration
    Advance happy bday megastar garu ❤

  • @ginnarapuswamidas9934
    @ginnarapuswamidas9934 2 года назад

    జై చిరంజీవ

  • @ravikumargundu7657
    @ravikumargundu7657 2 года назад

    Love u always అన్నయ్య

  • @ravikumar143lucky3
    @ravikumar143lucky3 2 года назад

    Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar Jai Megastar

  • @vallepuraja4938
    @vallepuraja4938 2 года назад

    Advance happy birthday ANNAYA

  • @umarsyed1435
    @umarsyed1435 2 года назад

    Happy birthday annayya
    "శతాయుష్మాన్ భవ"

  • @vishwanathpgs9432
    @vishwanathpgs9432 Год назад +1

    Congratulations sir 👏👏👏👏👏

  • @anilpanka64
    @anilpanka64 2 года назад

    Jai maga ⭐ జై jai maga⭐ అన్న