ఇంకెన్ని రోజులు ఇలా కులవృత్తి చేసుకుని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బ్రతుకుతారు.....??? కులవృత్తి కట్టు బానిసను చేస్తుంది.... దాన్నుంచి విముక్తి కలగాలి అంటే చదువే ఆయుధం..... అనాగరికంగా ఇంకా కులవృత్తి పాటించి చెట్టు మీద నుంచి కింద పడి ఎంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటారు......16 వ శతాబ్దం లోనే కులవృత్తి నీ వదిలేసి రాజ్యాధికారం కోసం ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించి స్వేచ్ఛ, సమానత్వం,సమాజిక గౌరవం, గుర్తింపు కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ఏ ఒక్కరూ నడుచుకోకుండ ఇంకా సరాయి, కల్లు అమ్ముకొని నీచమైన వృత్తినీ స్వీకరించి సమాజంలో అన్ని కోణాల్లో వెనకబాడటం ఏ మాత్రం సమంజసం కాదు ఎక్కాల్సింది చెట్లు కాదు........ aeroplane's కావాల్సింది డబ్బు కాదు..... గౌరవం సమాజానికి చేయాల్సింది మేలు ....కీడు కాదు తాగే వాడు ఉంటే ఇల్లు చెడిపోతుంది....అదే అమ్మేవాడు ఉంటే ఊరే చెడిపోతుంది ఇప్పటికైనా... కులతత్వాని పెంచి పోషించే కులవృత్తి ని మానేసి ఆధునిక ప్రపంచం తో పోటిపడేల స్కిల్స్ నేర్చుకోండి కులవృత్తి అన్నం పెడుతుందేమో కానీ....మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు
ధన్యవాదాలు సార్. ఇంత వివరంగా అందరికి "కళ్లు గీత" గురించి మరియు "గౌండ్లవారి" కుల వృత్తి గురించి తెలియజేసినందుకు. కులవృత్తులను చిన్నచూపు ఎంపిక ఈ కాలంలో, మీరు మీ కుల వృత్తి ప్రాశస్త్యాన్ని తెలియపరిచి, నామోషి పడకుండా ధైర్యంగా మీరు పనిముట్లతో తాడిని ఎక్కి చూపటం అద్భుతంగా ఉంది సార్. నాకు ఎప్పటినుంచో "కళ్ళు గీసే వారి" పనిముట్ల గురించి తెలుసుకోవాలని ఉండేది. meeru annattu eey vruthhilo risk kuda undi. ఇదే కుల వృత్తిగా హ్న్న వారికి ప్రోత్సాహకం గా మీరన్నట్టు పింఛలు మరియు బీమా కూడా ఇవ్వాలి
తాటి చెట్టు ఎత్తు చూస్తే నె ఒక్కొక్కరికి సుస్సు పడతాది...అలాంటి చెట్లను అలవోకగా ఎక్కి కల్లు తీయడం గౌడ్ లకు వెన్న తో పెట్టిన విద్య...మీరు చాలా గ్రేట్ సర్...గుడ్ ఇన్ఫర్మేషన్...అశోక్ గౌడ్ సర్..
ఇంకెన్ని రోజులు ఇలా కులవృత్తి చేసుకుని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బ్రతుకుతారు.....??? కులవృత్తి కట్టు బానిసను చేస్తుంది.... దాన్నుంచి విముక్తి కలగాలి అంటే చదువే ఆయుధం..... అనాగరికంగా ఇంకా కులవృత్తి పాటించి చెట్టు మీద నుంచి కింద పడి ఎంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటారు......16 వ శతాబ్దం లోనే కులవృత్తి నీ వదిలేసి రాజ్యాధికారం కోసం ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించి స్వేచ్ఛ, సమానత్వం,సమాజిక గౌరవం, గుర్తింపు కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ఏ ఒక్కరూ నడుచుకోకుండ ఇంకా సరాయి, కల్లు అమ్ముకొని నీచమైన వృత్తినీ స్వీకరించి సమాజంలో అన్ని కోణాల్లో వెనకబాడటం ఏ మాత్రం సమంజసం కాదు ఎక్కాల్సింది చెట్లు కాదు........ aeroplane's కావాల్సింది డబ్బు కాదు..... గౌరవం సమాజానికి చేయాల్సింది మేలు ....కీడు కాదు తాగే వాడు ఉంటే ఇల్లు చెడిపోతుంది....అదే అమ్మేవాడు ఉంటే ఊరే చెడిపోతుంది ఇప్పటికైనా... కులతత్వాని పెంచి పోషించే కులవృత్తి ని మానేసి ఆధునిక ప్రపంచం తో పోటిపడేల స్కిల్స్ నేర్చుకోండి కులవృత్తి అన్నం పెడుతుందేమో కానీ....మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు
నీచమైన వృత్తి ఏందిరా నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ వుంది ఓకే కానీ యూత్ తాళ్ళు ఎక్కడం కనిపించిందా నీకు ఎక్కడైనా ఐపోయింది నెక్స్ట్ జనరేషన్ లో తాళ్ళు ఎక్కే వారు లేరు . ఏంటి అమ్మే వాడు వుంటే ఊరే నాశనం ఐతుంద విలేజ్ లో డే అంత కష్టపడి ఒక్క బాటిల్ తాగుతాడు ఆ ఒక్క బాటిల్ కే ఊరే నాశనం ఐతుందా వైన్స్ వల్ల నాశనం ఐతుంది కళ్ళు వల్ల కాదు కళ్ళు హెల్త్ కి మంచిదే
మీరు గ్రేట్ సర్... ఏ స్థాయికి పోయినా కూడా మీరు పాత జ్ఞాపకాలను మర్చిపోలేదు.. మీరు చట్ట సభల్లో ఉంటే నిరుద్యోగులకు, కులవృత్తులకు ఉపయోగం సర్.. మీలాంటి నిజాయితీ కల వ్యక్తి సమాజానికి ఎంతో ఉపయోగం సర్..
Excellent Sir ఢిల్లీ కి రాజు అయిన తల్లి కి కొడుకే ఆ మాదిరిగా ఎంత ఎదిగినా వృత్తిని మరచిపోకుండా దానిలోని కష్టనష్టాలను వివరించారు. Superb Sir 💐 మంచి సందేశం
గౌడన్నలా యథాను..కళ్ళకు కట్టి నట్టు చూపించిన మా ఆశోక్ Sir గారికి కృతజ్ఞతలు.... సర్వాయి పాపన్న వారసత్వాన్ని పునికి పూచ్చుకొని విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ రంగాల్లో మన గౌడ్ అన్నలు ముందుండాలి..... ఈరోజు రాజకీయాలను శాసిస్తున్నది డబ్బు ఒక్కటే కాబట్టి ఉన్నత చదువులు చదివి సామాజికంగా ఆర్థికంగా మనం బలపడినప్పుడే మన లక్ష్యం ఆశయం నెరవేరుతుంది......జై గౌడన్న
Nenu kuda oka గౌడ బిడ్డను Thallu yekke వల్ల కాళ్ళు వీపు చూడండి గౌడ కష్టం తెలుస్తద్ది ఏంత ప్రమాదమో అయిన మా నాన్న మాకోసం తాళ్ళు ఎక్కి మమ్మల్ని penchindu చదివించాడు nen group 2 officer ayina roju ma bapu కష్టానికి nen eche gift
గీత కార్మిక కష్టాలు తో పాటు ఒక మంచి సబ్జెక్ట్ ని 19:3 to 20:04 కూడా అందించారు సర్ ప్రతి విషయాన్ని 360 డిగ్రీ కోణాం లో అలోంచించి ప్రతి ఒక్కరి ఉపయోగపడేలా చెప్పారు ఇది కదా అశోక్ సర్ అంటే 😊😊❤❤
సార్ మీరు చాలా గ్రేట్ మన యొక్క వృత్తి కనుమరుగవుతున్న సందర్భంలో మన వృత్తి గురించి చాలా వివరంగా ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు మీకు మీ టీమ్ మెంబర్స్ కి నమస్కారాలు మీరు మాటల ద్వారా కాకుండా లైవ్ లో చూపించారు ఇది చాలా గొప్ప విషయం
Love you sir really great You are ❤❤ సబ్బండ వర్ణాలకి వారధులం మనం... సామాన్య ప్రజలకి కష్టం నుండి సేదా తీరి ఆరోగ్య వంతుడిగా తీర్చిదిద్ది ... ఉత్పత్తి కులాలను నిలబెట్టి ఈ వ్యవస్థ ఇలా కొనసాగడం లో గౌండ్ల పాత్ర అజరామరం😎😎
మన వృత్తిపై ఈరోజు మీరు చేసిన గొప్ప కార్యక్రమం చాలా గర్వంగా ఉంది అన్న ఇవాళ మీలాంటి ఎంతోమంది యువకులు ఆదర్శంగా ఉండాలని మన వృత్తిని మనమే కాపాడుకోవాలని అదేవిధంగా ఈ బీరు క్వార్టర్ లిక్కర్ వ్యాపారాన్ని తీసేసి ప్రభుత్వం అన్ని విధాలుగా గౌడ కుటుంబాల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గౌడన్న
Anna, mee dedication, discipline, me agenda, TSPSC pai poratam, me video s chusamu, caste teliyadu but goud Ani telisi nanka memullini kalavali nivundi, 35years back ma chinnanati memories chupincharu, memmulini chustunte proud ga vundi Anna Salute Ashok Goud Sab🙏🙏🙏
గౌడ్స్ కులవృత్తి గురించి, గౌడన్న కష్టాలు గురించి చక్కగా వివరించారు సార్... కులవృత్తుల గురుంచి ప్రతి ఒక్క ప్రభుత్వాలు తప్పని సరిగా ఆలోచించేలా వీడియో చేసినందుకు కృతజ్ఞతలు సార్...👌👏🙏
అశోక్ అన్న గారు అన్నీ కులాలకు చెందిన వాళ్ళు ఇతర మతంలోకి మారిన మన గౌడు సోదరు లు మాత్రమే హిందూ ధర్మాన్ని వదలకుండా హిందూవులు గా సనాతన ధర్మాన్ని కాపడ్తున్నారు, దీనిపై మీరు పరిశోధన చేయండి
కుల మత వర్ణ వర్గ బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే వృత్తి మనది.. రాష్ట్ర రాజకీయాలలో ఒక నాయకుడిని గెలిపించలన్న ఓడించాలన్న చర్చ నిర్ణయాలు జరిగే స్థలం కల్లు మండువా..అందుకే ప్రతి నాయకుడు ముందు మద్దతు కోరేది మనల్ని.💪🏻💪🏻
Ashok sir చాలా great person....100 rs కి గ్రూపు 2 and 3 full కోర్స్ ఇచ్చారు... స్టూడెంట్స్.. నిరుద్యోగుల కోసం చాలా ఉద్యమాలు.. చేశారు.. జైలు కి వెళనారు.. ఆయన seva ని నిరుద్యోగులు అందరు గుర్తించి.. మీ అమూల్యమైన ఓట్ ని అశోక్ సార్ కి వేసి.. ఆయన ని చట్ట సభలకు పంపాలని ప్రతి నిరుద్యోగి ని పేరు పేరున అడుగుతున్న
Ashok sir mimmalani ela chusthunte chala proud ga vundi nenu kuda oka goud daughter ni nannu kuda ma nana thallu ekki chaduvupinchadu nenu oka group 2or group 1 officer ayina roju ma nana kallalo andham chudali ani anukutunannu ha roju ma nana gari kashtam kastha ayina thagguthundi i m bhongir district
నేను MSc zoology, B. Ed చేసిన,, కానీ నేను ఆర్థికంగా ఇంటి బాగోగులు చూసుసోవడం కోసం, ప్రతి నేను నా కుల వృత్తి అయినట్టువంటి కల్లు గీసుకొని, అమ్ముకుంటూ. నేను ఇప్పుడు కాంప్యూట్యూషన్ కి ప్రిపేర్ అవుతున్న..
Excllent informative video sir..... చాలా గొప్పగా వివరించారు మీలాంటి నిజాయితీగల వ్యక్తుల సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం రాబోవు రోజుల్లో మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెట్టేందుకు ఈ సమాజం మరింత ప్రోత్సహి ఆదరించాల్సిన అవసరం 100% ఉంది. జై గౌడ !!! జై జై గౌడ!!
మా నాన్న గుర్తొచ్చారు సార్..నేను 8th లో ఉన్నపుడు ఆయన స్వర్గస్తులయ్యారు..చిన్నపుడు రోజూ స్కూల్ తర్వాత కట్టకు వెళ్లి కస్టమర్స్ కి కల్లు వంచి తర్వాత ఆడకాలు ఇచ్చి ఇంటికి పోయేటిది... ఎండాకాలం వస్తే తాళ్ళల్లకి పోయి కాటమయ్య కి చేసి గెలలు దించిపిచ్చి ముంజకాయ వేలితో తీసి తింటుంటే,లేత ముంజకాయ నీళ్ళు తాగుతుంటే మస్తు ఉండేటిది..
Ashok sir antene samasyalapai prashninche gontuka... Ekkada samasyalu untayo akkada ashok sir untadu niladistadu.... Real fighter.... Real hero maa sir.... Ashok sir....
Iam also goud bidda miru kuda gouds avvadam Iam proud of you sar nirudyogula kosam nilabade milanty porson gouds kulavruthini vivarinchadam iam so happy jai sarvai papanna jai ashok sar 🙏
Ma father kuda thallu akki mamlini chadivinchundu meru akki chupincharu eppudu mafather gurthukochindu. Kulavruthi chupinchinanduk miku special thanks Ashok si
ఎంతసేపటికి గౌడ్స్ మీ... కష్టాలను చెప్పుకుంటున్నారు కానీ కొంతమంది కళ్ళలో కలిపే క్లోరోఫామ్.. ... మరియు మత్తు కలిగించే వేరే పదార్థాల...వలన ప్రజల ప్రాణాలకు మీదికి వస్తుంది దాని గురించి ఎవరు చెప్పరు .. అసలు స్వచ్ఛమైన కళ్ళు పోసే గౌడ్ ఇప్పటి సమాజంలో లేడు..... కష్టపడి ఎక్కి కళ్ళు గీసినపుడు... ఒక రూపాయి ఎక్కువ తీసుకోవాలి తప్పులేదు...కానీ...స్వచ్ఛమైన కళ్ళు పోయాలి కానీ మందు కలిపిన కళ్ళు పోసి జనాలను చంపుతున్నారు....లేరు...లేనే లేరు... అచ్చమైన కళ్ళు పోసే వాళ్ళు.....
గౌడ్స్ కోసం ఏ ప్రభుత్వం ఎం చేయదు గౌడ్స్ కోసం మిషన్స్ తయారు చేపించి ఇస్తే 4 ఎక్కే కాడ 8 ఎక్కుతారు వృత్తి ని వదిలేసిన వారు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇది వైన్స్ మీద ఎఫెక్ట్ పడ్తుంది ప్రభుత్వానికి ఎంతో కొంత ఇన్కమ్ తగ్గుతుంది
సార్ మన కులవృత్తి గురించి ఎంత స్పష్టంగా వివరిస్తున్నారు మీరు చాలా గ్రేట్ సార్ కానీ మన కుల వృత్తికి వ్యాల్యూ లేకుండా అవుతుంది మన గౌడులు అంతా ఏకమై కావాలి
Chala thanks sir memu gouds aina kuda kalu ela gistharo telidu.... eroju telidindi kani chala kastam aina pani and very risky....idi chala redpect penchindi geetha pani mida
అన్నా చాలా గొప్పగా చెప్పరు సంతోషం అన్న మందులతోని నయం కానీ రోగాలు కూడా కళ్ళుతో నయం అవుతాయి కానీ ఇప్పుడు వ్యాపారంగా చుక్క కళ్ళు లేకుండా మందు కళ్ళుతో జనాలకి హాని చేస్తున్నారు
Join in
Telegram t.me/Telanganaacademy
Instagram
instagram.com/ashoksirmlc.sainyam?igsh=eTUwajR1YXVvMHY0
Instagram 2
instagram.com/ashokkumar.palakuri?igsh=MWZtMHo5bGEwYnRzeg==
అన్న నువ్వు గౌడ్ సాబ్ వా, అందుకే పోరాట పటిమ మన రక్తం లో వుంది..
జై గౌడన్న,
జయహో సర్వాయి పాపన్న...
నీ వృత్తిని ముందుకితీసుకురా..కానీ పక్క వృత్తి మీద ఈర్ష్యపడకు..ఈ వీడియోలో వేరే వృత్తులను తక్కువ చేసిన సందర్భం లేదు..@user-rc6yy2bj6y
😂
ఇంకెన్ని రోజులు ఇలా కులవృత్తి చేసుకుని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బ్రతుకుతారు.....???
కులవృత్తి కట్టు బానిసను చేస్తుంది.... దాన్నుంచి విముక్తి కలగాలి అంటే చదువే ఆయుధం.....
అనాగరికంగా ఇంకా కులవృత్తి పాటించి చెట్టు మీద నుంచి కింద పడి ఎంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటారు......16 వ శతాబ్దం లోనే కులవృత్తి నీ వదిలేసి రాజ్యాధికారం కోసం ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించి స్వేచ్ఛ, సమానత్వం,సమాజిక గౌరవం, గుర్తింపు కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ఏ ఒక్కరూ నడుచుకోకుండ ఇంకా సరాయి, కల్లు అమ్ముకొని నీచమైన వృత్తినీ స్వీకరించి సమాజంలో అన్ని కోణాల్లో వెనకబాడటం ఏ మాత్రం సమంజసం కాదు
ఎక్కాల్సింది చెట్లు కాదు........ aeroplane's
కావాల్సింది డబ్బు కాదు..... గౌరవం
సమాజానికి చేయాల్సింది మేలు ....కీడు కాదు
తాగే వాడు ఉంటే ఇల్లు చెడిపోతుంది....అదే అమ్మేవాడు ఉంటే ఊరే చెడిపోతుంది
ఇప్పటికైనా... కులతత్వాని పెంచి పోషించే కులవృత్తి ని మానేసి ఆధునిక ప్రపంచం తో పోటిపడేల స్కిల్స్ నేర్చుకోండి
కులవృత్తి అన్నం పెడుతుందేమో కానీ....మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు
@@Sriprabhas1997 neechamaina vruthi ah evadra nvu assalu..
@@GSK1919 orey kallu ela tayaru chestunn ra.daizopham ,alphazolam use chesi tayaru chestunnaru
Super master, Real Hero meeru
Sir meeru Ashok sir ni mlc ga gelipinchali ani oka video petandi sir mana channel lo
అవును బాలాజీ సార్ మీరు కూడా అశోక్ సార్ కు mlc గా గెలిపించే ప్రయత్నం చేయండి
Ok sure
బాలాజీ సారు మీరు కూడా హీరో విద్యార్ధుల దృష్టిలో
Super Sir
మీరు నముష్ పడకుండా కుల వృత్తి గురించి చెప్పడం గొప్ప
మన కుల వృత్తిలో నాముష్ పడేంత విషయం ఏమి ఉన్నదీ అన్న
గౌడ్ గా మనం గొప్పగా చెప్పుకోవటానికి మన వృత్తిలో మస్తు గొప్ప విషయాలు ఉన్నాయి
మేము గౌడ్స్ Sir
మీరు కుల వృత్తి గురించి చాలా బాగా వివరించి చెప్పారు 👏
ధన్యవాదాలు సార్. ఇంత వివరంగా
అందరికి "కళ్లు గీత" గురించి మరియు "గౌండ్లవారి" కుల వృత్తి గురించి తెలియజేసినందుకు.
కులవృత్తులను చిన్నచూపు ఎంపిక ఈ కాలంలో, మీరు మీ కుల వృత్తి ప్రాశస్త్యాన్ని తెలియపరిచి, నామోషి పడకుండా ధైర్యంగా మీరు పనిముట్లతో తాడిని ఎక్కి చూపటం అద్భుతంగా ఉంది సార్.
నాకు ఎప్పటినుంచో "కళ్ళు గీసే వారి" పనిముట్ల గురించి తెలుసుకోవాలని ఉండేది.
meeru annattu eey vruthhilo risk kuda undi. ఇదే కుల వృత్తిగా హ్న్న వారికి ప్రోత్సాహకం గా మీరన్నట్టు పింఛలు మరియు బీమా కూడా ఇవ్వాలి
సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు సార్, ఇలాగే బహుజనుల కోసం పోరాడండి. రాజకీయాల్లోకి రండి మన బీసీ వాటా కోసం కొట్లాడుదాం.
Avnu
MLC చేద్దాము
మన గౌడ జాతి వృత్తిని చాలా చక్కగా వివరించారు బ్రదర్ మీరు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను
తాటి చెట్టు ఎత్తు చూస్తే నె ఒక్కొక్కరికి సుస్సు పడతాది...అలాంటి చెట్లను అలవోకగా ఎక్కి కల్లు తీయడం గౌడ్ లకు వెన్న తో పెట్టిన విద్య...మీరు చాలా గ్రేట్ సర్...గుడ్ ఇన్ఫర్మేషన్...అశోక్ గౌడ్ సర్..
ఇంకెన్ని రోజులు ఇలా కులవృత్తి చేసుకుని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బ్రతుకుతారు.....???
కులవృత్తి కట్టు బానిసను చేస్తుంది.... దాన్నుంచి విముక్తి కలగాలి అంటే చదువే ఆయుధం.....
అనాగరికంగా ఇంకా కులవృత్తి పాటించి చెట్టు మీద నుంచి కింద పడి ఎంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటారు......16 వ శతాబ్దం లోనే కులవృత్తి నీ వదిలేసి రాజ్యాధికారం కోసం ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించి స్వేచ్ఛ, సమానత్వం,సమాజిక గౌరవం, గుర్తింపు కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ఏ ఒక్కరూ నడుచుకోకుండ ఇంకా సరాయి, కల్లు అమ్ముకొని నీచమైన వృత్తినీ స్వీకరించి సమాజంలో అన్ని కోణాల్లో వెనకబాడటం ఏ మాత్రం సమంజసం కాదు
ఎక్కాల్సింది చెట్లు కాదు........ aeroplane's
కావాల్సింది డబ్బు కాదు..... గౌరవం
సమాజానికి చేయాల్సింది మేలు ....కీడు కాదు
తాగే వాడు ఉంటే ఇల్లు చెడిపోతుంది....అదే అమ్మేవాడు ఉంటే ఊరే చెడిపోతుంది
ఇప్పటికైనా... కులతత్వాని పెంచి పోషించే కులవృత్తి ని మానేసి ఆధునిక ప్రపంచం తో పోటిపడేల స్కిల్స్ నేర్చుకోండి
కులవృత్తి అన్నం పెడుతుందేమో కానీ....మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు
నీచమైన వృత్తి ఏందిరా
నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ వుంది ఓకే
కానీ యూత్ తాళ్ళు ఎక్కడం కనిపించిందా నీకు ఎక్కడైనా ఐపోయింది నెక్స్ట్ జనరేషన్ లో తాళ్ళు ఎక్కే వారు లేరు .
ఏంటి అమ్మే వాడు వుంటే ఊరే నాశనం ఐతుంద విలేజ్ లో డే అంత కష్టపడి ఒక్క బాటిల్ తాగుతాడు ఆ ఒక్క బాటిల్ కే ఊరే నాశనం ఐతుందా వైన్స్ వల్ల నాశనం ఐతుంది కళ్ళు వల్ల కాదు
కళ్ళు హెల్త్ కి మంచిదే
@@godishelaraju9289 కల్లు ఎలా తయారు చేస్తున్నారు రా అసలు...... అల్ఫాజోలం, డైజోఫాం,(తీపి కోసం శక్రిన్) దీంట్లో సహజం అనే పద్ధతి ఎక్కడ ఉంది రా గూట్లే
మన గౌడ్స్ చాలా మంది ఉన్నారు.మిగిలిన వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళు .విజయం నీదే
Am also గౌడ్.. జై గౌడ్.. జై జై గౌడ్... 👍
మీరు గ్రేట్ సర్... ఏ స్థాయికి పోయినా కూడా మీరు పాత జ్ఞాపకాలను మర్చిపోలేదు.. మీరు చట్ట సభల్లో ఉంటే నిరుద్యోగులకు, కులవృత్తులకు ఉపయోగం సర్.. మీలాంటి నిజాయితీ కల వ్యక్తి సమాజానికి ఎంతో ఉపయోగం సర్..
Excellent Sir
ఢిల్లీ కి రాజు అయిన తల్లి కి కొడుకే ఆ మాదిరిగా
ఎంత ఎదిగినా వృత్తిని మరచిపోకుండా దానిలోని కష్టనష్టాలను వివరించారు.
Superb Sir 💐
మంచి సందేశం
వున్న అన్ని వృత్తిలో గౌడ్స్ వృత్తి చాలా గొప్పది అండ్ చాల ప్రమాదకరమ్తెనది , మేము కుండా గౌడ్స్ సర్
గౌడన్నలా యథాను..కళ్ళకు కట్టి నట్టు చూపించిన మా ఆశోక్ Sir గారికి కృతజ్ఞతలు.... సర్వాయి పాపన్న వారసత్వాన్ని పునికి పూచ్చుకొని విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ రంగాల్లో మన గౌడ్ అన్నలు ముందుండాలి..... ఈరోజు రాజకీయాలను శాసిస్తున్నది డబ్బు ఒక్కటే కాబట్టి ఉన్నత చదువులు చదివి సామాజికంగా ఆర్థికంగా మనం బలపడినప్పుడే మన లక్ష్యం ఆశయం నెరవేరుతుంది......జై గౌడన్న
వేల విద్యలున్నా కులవిద్య కు సాటి రావు......❤
No words Sir
Telangana Nirudyogula Voice Sir Meeru
Nenu kuda oka గౌడ బిడ్డను
Thallu yekke వల్ల కాళ్ళు వీపు చూడండి గౌడ కష్టం తెలుస్తద్ది
ఏంత ప్రమాదమో అయిన మా నాన్న మాకోసం తాళ్ళు ఎక్కి మమ్మల్ని penchindu చదివించాడు nen group 2 officer ayina roju ma bapu కష్టానికి nen eche gift
A job madam
❤
well All the best
గీత కార్మిక కష్టాలు తో పాటు ఒక మంచి సబ్జెక్ట్ ని 19:3 to 20:04 కూడా అందించారు సర్ ప్రతి విషయాన్ని 360 డిగ్రీ కోణాం లో అలోంచించి ప్రతి ఒక్కరి ఉపయోగపడేలా చెప్పారు ఇది కదా అశోక్ సర్ అంటే 😊😊❤❤
సార్ మీరు చాలా గ్రేట్ మన యొక్క వృత్తి కనుమరుగవుతున్న సందర్భంలో మన వృత్తి గురించి చాలా వివరంగా ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు మీకు మీ టీమ్ మెంబర్స్ కి నమస్కారాలు
మీరు మాటల ద్వారా కాకుండా లైవ్ లో చూపించారు ఇది చాలా గొప్ప విషయం
Love you sir really great You are ❤❤
సబ్బండ వర్ణాలకి వారధులం మనం...
సామాన్య ప్రజలకి కష్టం నుండి సేదా తీరి ఆరోగ్య వంతుడిగా తీర్చిదిద్ది ...
ఉత్పత్తి కులాలను నిలబెట్టి ఈ వ్యవస్థ ఇలా కొనసాగడం లో గౌండ్ల పాత్ర అజరామరం😎😎
సూపర్ సర్.. గౌడ కుల వృత్తి గురించి వివరించినందుకు ధన్యవాదాలు
మన వృత్తిపై ఈరోజు మీరు చేసిన గొప్ప కార్యక్రమం చాలా గర్వంగా ఉంది అన్న ఇవాళ మీలాంటి ఎంతోమంది యువకులు ఆదర్శంగా ఉండాలని మన వృత్తిని మనమే కాపాడుకోవాలని అదేవిధంగా ఈ బీరు క్వార్టర్ లిక్కర్ వ్యాపారాన్ని తీసేసి ప్రభుత్వం అన్ని విధాలుగా గౌడ కుటుంబాల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గౌడన్న
జై గౌడ్ .మంచి ప్రయత్నం గౌడ్ సాబ్. కృష్ణ గౌడ్ గిరగానీ gazettted head master వరంగల్
Anna, mee dedication, discipline, me agenda, TSPSC pai poratam, me video s chusamu, caste teliyadu but goud Ani telisi nanka memullini kalavali nivundi, 35years back ma chinnanati memories chupincharu, memmulini chustunte proud ga vundi Anna Salute Ashok Goud Sab🙏🙏🙏
It's really amazing sir ... మీరు గౌడ కుల వృత్తి గురించి చాలా బాగా వివరించారు.. మీకు ధన్యవాదాలు సర్
కల్లుగీత కష్టాలు, బాధలు, నిరుద్యోగుల కష్టాలు బాధలు తెలిసిన అశోక్ గౌడ్ యమ్యల్సి గా శాసనమండలికి గెలిపించడం సబబే
గౌడ్స్ కులవృత్తి గురించి, గౌడన్న కష్టాలు గురించి చక్కగా వివరించారు సార్...
కులవృత్తుల గురుంచి ప్రతి ఒక్క ప్రభుత్వాలు తప్పని సరిగా ఆలోచించేలా వీడియో చేసినందుకు కృతజ్ఞతలు సార్...👌👏🙏
అశోక్ అన్న గారు అన్నీ కులాలకు చెందిన వాళ్ళు ఇతర మతంలోకి మారిన మన గౌడు సోదరు లు మాత్రమే హిందూ ధర్మాన్ని వదలకుండా హిందూవులు గా సనాతన ధర్మాన్ని కాపడ్తున్నారు, దీనిపై మీరు పరిశోధన చేయండి
కుల మత వర్ణ వర్గ బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే వృత్తి మనది.. రాష్ట్ర రాజకీయాలలో ఒక నాయకుడిని గెలిపించలన్న ఓడించాలన్న చర్చ నిర్ణయాలు జరిగే స్థలం కల్లు మండువా..అందుకే ప్రతి నాయకుడు ముందు మద్దతు కోరేది మనల్ని.💪🏻💪🏻
Am also Goud sir.... మన వృత్తి గురించీ గొప్పగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సర్
బాగా explain చేశారు sir.... మేము కూడా గౌడ్స్.....
గౌడన్న మీరు చాలా బాగా వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు.
Ashok sir చాలా great person....100 rs కి గ్రూపు 2 and 3 full కోర్స్ ఇచ్చారు... స్టూడెంట్స్.. నిరుద్యోగుల కోసం చాలా ఉద్యమాలు.. చేశారు.. జైలు కి వెళనారు.. ఆయన seva ని నిరుద్యోగులు అందరు గుర్తించి.. మీ అమూల్యమైన ఓట్ ని అశోక్ సార్ కి వేసి.. ఆయన ని చట్ట సభలకు పంపాలని ప్రతి నిరుద్యోగి ని పేరు పేరున అడుగుతున్న
మన గౌడ జాతి గురించి చాలా చక్కగా వివరించావు బ్రదర్
జై గౌడన్న జై అశోకన్నా ✊🏻
ఏది చెప్పిన పాఠం చెప్పినట్లు చెబుతున్నారు సార్ 🙏
మన గౌడ వృత్తిని గొప్పగా వివరించారు సార్ యువత ఉద్యోగాల కోసం కాదు పోటీ పడేది మన ఉద్యోగ వృత్తి మన కులం లోనే ఉంది
కల్లు ఒక Emotion sir, మన గౌడ్స్ కి.
Thankyou sir
Yes I am also Goud...I proud my గౌడ్ community.
గౌడ్ అన్న గొప్పతనం చెప్పినారు సార్ సూపర్ 🙏🏼🙏🏼గుడ్
Ashok sir mimmalani ela chusthunte chala proud ga vundi nenu kuda oka goud daughter ni nannu kuda ma nana thallu ekki chaduvupinchadu nenu oka group 2or group 1 officer ayina roju ma nana kallalo andham chudali ani anukutunannu ha roju ma nana gari kashtam kastha ayina thagguthundi i m bhongir district
కల్లుగీత కార్మికుల చరిత్ర చాలా గొప్పగా వివరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు సార్
Super sir ❤
జై గౌడన్న...జై జై గౌడన్న..✊✊
Ashok sir u r grate God bless u in everywhere and success in MLC election i will coust my vote to u sir thanks
Super ashok garu.. Miru intha hard work chesi.. E sthayi ki vachi.. Andariki inspiration ayyaru.. ❤
నిజమే కల్తీ లేకుండా దొరికితే ఇది అమృతమే. వాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి, ప్రాణాలకి తెగేంచి చేసే వృత్తి. 🙏🏻
నేను MSc zoology, B. Ed చేసిన,, కానీ నేను ఆర్థికంగా ఇంటి బాగోగులు చూసుసోవడం కోసం, ప్రతి నేను నా కుల వృత్తి అయినట్టువంటి కల్లు గీసుకొని, అమ్ముకుంటూ. నేను ఇప్పుడు కాంప్యూట్యూషన్ కి ప్రిపేర్ అవుతున్న..
Good job betaa😊
నేను gouds sir మీరు చాలా గొప్ప గా చెప్పారు sir
మీరు మట్టిలో మణిక్యం సార్ 👍🏻👌🏻🙏🏻
VOTE FOR ASHOK SIR👆
Excllent informative video sir..... చాలా గొప్పగా వివరించారు మీలాంటి నిజాయితీగల వ్యక్తుల సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం రాబోవు రోజుల్లో మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెట్టేందుకు ఈ సమాజం మరింత ప్రోత్సహి ఆదరించాల్సిన అవసరం 100% ఉంది.
జై గౌడ !!!
జై జై గౌడ!!
Vote for ashok sir please support ASHOK sir
Sir మీరూ నిరుదోగులకే కాదు కుల వృత్తి ప్రజానికనికి మీరూ దేవుడి లాంటి వారు..🙏🙏🙏
మా నాన్న గుర్తొచ్చారు సార్..నేను 8th లో ఉన్నపుడు ఆయన స్వర్గస్తులయ్యారు..చిన్నపుడు రోజూ స్కూల్ తర్వాత కట్టకు వెళ్లి కస్టమర్స్ కి కల్లు వంచి తర్వాత ఆడకాలు ఇచ్చి ఇంటికి పోయేటిది... ఎండాకాలం వస్తే తాళ్ళల్లకి పోయి కాటమయ్య కి చేసి గెలలు దించిపిచ్చి ముంజకాయ వేలితో తీసి తింటుంటే,లేత ముంజకాయ నీళ్ళు తాగుతుంటే మస్తు ఉండేటిది..
Sir miru chala great
Miru kachhitamga chattasabalo kurchovalsinde,
Main education, students kosam miru chese govt to fight chala great,🔥🔥🔥🔥👍✊✊🔥🔥🔥
అన్నా మీ గళం మూగబోయిన నిరుద్యోగుల స్వరాల కదలిక 💪💪👍
ఆ తాటి గంగను భువికి చేర్చే కలియుగ భగీరథులు మా గౌడన్నలు
మన గౌడ్స్ జీవితం గురించి .మీరు 1.స్టూడెంట్ కి చెప్పినట్టు చెప్పినవ్ సార్. మీకు ధన్యవాదాలు💐💯
Ashok sir antene samasyalapai prashninche gontuka...
Ekkada samasyalu untayo akkada ashok sir untadu niladistadu....
Real fighter.... Real hero maa sir.... Ashok sir....
రియల్ హీరో అశోక్ sir
జై గౌడ.... జై జై గౌడన్న... 🙏👍
అశోక్ మాస్టర్ 🎉
గీత కార్మికుల గురించి చాలా బాగా చెప్పారు Sir 👌👌👌
Proud to be a GOUD❤
✊జై గౌడన్న 👍👍
వృత్తిపరంగా అన్ని కులాల కంటే గౌడ కులానికి ఉన్నంత బతుకు దేరువు ఏ కులనికి లేదు..ఇదీ అత్యంత దనికి సామాజిక వర్గం
Thappu thammudu
గీతా కార్మికుల్లో కూడా అత్యంత పేదలు కలరు
సూపర్ గౌడన్న మీరు చాలా గొప్పగా మంచిగా చెప్పారు 🙏🏻
Goud sab namasthe very nice massage gavarnament full support evvaly ex-gratia ekkuvaga evvaly
Hi friends... నేను మీ అశోక్ కుమార్... అనలేదు ఈ సారి... అదొక్కటే లోటు సర్
Keep goin on Sir we are with you...
Nenu kuda Goud sir mimalni chusthe maku chala garvanga undi sir tq sir
Gouda vrutthi gurinchi Baga explain chesaru super sir✊✊
Well said sir gowda kula wruthi mariyu waaru upayoginche parikaralu wasthuvulu mariyu wari yokka samajika paristhithilu mariyu prabhutwam wari kosam andisthunna parbhutwa sahayam gurinchi telangana culture sylabus la andariki chala sulabhanga kluptamga vishadikarincharu 🙏👌✨
Hats off Ashok sir for your simplicity . Beautiful real. 💐
Iam also goud bidda miru kuda gouds avvadam Iam proud of you sar nirudyogula kosam nilabade milanty porson gouds kulavruthini vivarinchadam iam so happy jai sarvai papanna jai ashok sar 🙏
Ashok Sir Garu E Style lo Meeru Cha Handsome Ga Kanipistunnaru Guruvugaru Tappuga Anukovaddu 🙏🙏
Goudanna neeku salam, chalabaga mana kulavruthi gurunchi teliyachesav. Hat's up to you
Ashok. Sir... Mana. Goudabidda. Ayundaku.. Nenu. Proud.... Sir.. Goudku. Dammuekkuva.. Katthiki. Padunuekkuva... Goudtho. Ata. Simhamthoveta...... Jaigouda.. Jaijai. Sardarpapannavarasulara... Meeku.. Hatsap...
Anna congratulations, nenu కూడా 20 years back తాల్లు ఎక్కడం జరిగింది. ప్రస్తుతం govt teacher
Super ga mana profeson gurinchi cheparu thank you
Vote for Ashok sir
Ma father kuda thallu akki mamlini chadivinchundu meru akki chupincharu eppudu mafather gurthukochindu. Kulavruthi chupinchinanduk miku special thanks Ashok si
ఎంతసేపటికి గౌడ్స్ మీ... కష్టాలను చెప్పుకుంటున్నారు కానీ కొంతమంది కళ్ళలో కలిపే క్లోరోఫామ్.. ... మరియు మత్తు కలిగించే వేరే పదార్థాల...వలన ప్రజల ప్రాణాలకు మీదికి వస్తుంది దాని గురించి ఎవరు చెప్పరు
.. అసలు స్వచ్ఛమైన కళ్ళు పోసే గౌడ్ ఇప్పటి సమాజంలో లేడు..... కష్టపడి ఎక్కి కళ్ళు గీసినపుడు... ఒక రూపాయి ఎక్కువ తీసుకోవాలి తప్పులేదు...కానీ...స్వచ్ఛమైన కళ్ళు పోయాలి కానీ మందు కలిపిన కళ్ళు పోసి జనాలను చంపుతున్నారు....లేరు...లేనే లేరు... అచ్చమైన కళ్ళు పోసే వాళ్ళు.....
రియల్ హీరో సార్
Manchi video chesaru sir..
Jai Goud. Superb sir. 👍👍👌👌💯💯
Hi Sir....
Proud of you.
Iam also GOUD
గౌడ్స్ కోసం ఏ ప్రభుత్వం ఎం చేయదు గౌడ్స్ కోసం మిషన్స్ తయారు చేపించి ఇస్తే 4 ఎక్కే కాడ 8 ఎక్కుతారు వృత్తి ని వదిలేసిన వారు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇది వైన్స్ మీద ఎఫెక్ట్ పడ్తుంది ప్రభుత్వానికి ఎంతో కొంత ఇన్కమ్ తగ్గుతుంది
మీరు చెప్పిన కల్లులో న్8జంగా అన్ని పోషకాలు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో చాలా వరకు మంచి కళ్ళు దొరకటం లేదు అంత మందు కళ్ళు 😢
Really your explanation in our cast is excellent even though some people doesn't know about their situation
Jai ashok sir. Jai jai goud.
Namaskaarum.sir..meeku telangaanaloni Geetha kaarmikulaku.shramabhimaanaaa.vandhanaalu...
Jai Goud
Gouds chala simpul ga untaru
సార్ మన కులవృత్తి గురించి ఎంత స్పష్టంగా వివరిస్తున్నారు మీరు చాలా గ్రేట్ సార్ కానీ మన కుల వృత్తికి వ్యాల్యూ లేకుండా అవుతుంది మన గౌడులు అంతా ఏకమై కావాలి
Chala thanks sir memu gouds aina kuda kalu ela gistharo telidu.... eroju telidindi kani chala kastam aina pani and very risky....idi chala redpect penchindi geetha pani mida
Memu Gowds se sir.... I am also teacher.. E video chusaaka provd ga feel avuthunaa👏👏👍👍
ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం దాగి ఉందో ఎవరికి తెలుసు....
అన్నా చాలా గొప్పగా చెప్పరు సంతోషం అన్న మందులతోని నయం కానీ రోగాలు కూడా కళ్ళుతో నయం అవుతాయి కానీ ఇప్పుడు వ్యాపారంగా చుక్క కళ్ళు లేకుండా మందు కళ్ళుతో జనాలకి హాని చేస్తున్నారు
Nuvu super sir 👍
Jai Goud, Jai Ashok sir❤
జై గౌడ్👌👌👌🙏🙏🙏