దీపం : *వైద్య రాఘవ దీపం* క్షేత్రం : తిరువళ్లూరు తిధి : అమావాస్య స్వామి : వీర రాఘవ స్వామి వైద్య రాఘవ స్వామి అమ్మ : కనక వల్లీ తాయారు పుష్య అమావాస్య : *మౌని అమావాస్య* పద్ధతి : తలస్నానం,చేతికి గాజులు, నుదుట బొట్టు, జడలో పువ్వులు, కాళ్ళకి పసుపు దీపం: బియ్యం పిండి , బెల్లం, ఎండు కొబ్బరి పొడి, పచ్చ కర్పూరం, యాలకులు పొడి, ఆవునెయ్యి కలిపి పిండి దీపం చెయ్యాలి, ఆవు నెయ్యి తో దీపం పెట్టాలి నైవేద్యం: పానకం, వడపప్పు, పిండి దీపాన్ని కూడా ప్రసాదం గా తీసుకోవచ్చు, వత్తిని తీసి మొక్కల్లో వెయ్యాలి మౌనం : దీపారాధన వెలుగుతున్నంత సేపు ఎవరితో మాట్లాడకూడదు వైద్య రాఘవ అష్టోత్తరం చదివి మంగళ హారతి ఇవ్వాలి...
గురువు గారు మా నెల్లూరు లో కూడా ఈ విద్య వీర రాఘవ స్వామి ఉన్నారు ప్రతి సంవత్సరం పెద్దల పండుగ పోయిన అమావాస్య రోజు బెల్లం బావి లో వేస్తారు శివలింగం దగ్గర ఉప్పు తో అభిషేకం చేస్తారు ఏమైనా గడ్డలు ఉంటే కరిగిపోతాయి వీమలశెట్టి బావి అంటారు చాలా ఫేమస్ అండి గురువు గారు స్వామి వారి తల క్రింద మందుల పెట్టే ఉంటుంది ఒకసారి మా నెల్లూరు కి కూడా రండి గురువు గారు మిమ్మల్ని చూసి భాగ్యం కలించంది జయం 🙏
గురూజీ శ్రీమాత్రే నమః చాలా పూజలు చేస్తున్నాను చాలా జపాలు చేస్తున్నాను చాలా అంటే చాలా పొద్దున్నే లేచి అభిషేకం చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు గురూజీ చాలా చిన్నప్పటి నుంచి అదే పని కాకపోతే మా అత్త ఇంట్లో నాకు ఈ మధ్యన అపనిందలు అపహాస్య ఎదురవుతున్నాయి నేను పోయేదే శ్రావణమాసం కార్తీక మాసం సోమవారం లోని గురూజీ ఆమాత్రం దానికి కూడా వీళ్ళు ఇంత పెద్ద రాద్ధాంతం చేసి పూజలు చేయకూడదు అని నన్ను బాగా చేస్తున్నారు గురించి మెంటల్ డిస్టబెన్స్ అయితుంది
Guruvu garu asthotharam shart video lo pettdi sir chadhuvukovadaneke velu vuntadi nenu chasathnu nenu chala anarogyam tho badha paduthunnu Hyderabad veluthunnu hospital ke plz pettdi sir
లలితసాహస్రణామాల్లో సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అనే నామాన్ని రోజు ఒక నామంగా తీసుకొని ముందు ఓం నమః కలుపుకుని అమ్మకి 108సార్లు కుంకుమను ఆర్పీంచి కుంకుమ పెట్టుకుంటే 41రోజుల్లో ఎటువంటి రోగం ఐనా తగ్గుతుంది నా కు జరిగిన అనుభవం నాకు తెల్లమాచ్చలు ప్రతి ఇయర్ వచ్చేవి మందులు వాడితే తగ్గేవి నాకు డబ్లెట్స్ వాడి విరక్తి కలిగి సమావేదం వారు చెప్పిన లలిత సహస్రణమా బాస్యం లో ఈ నామ మహిమ విని చేశాను నాకు 2ఇయర్స్ నుఁడి రావట్లేదు అపర్ణదేవ్య నమః నామం అప్పులు తీరేలా చేసింది నమ్మకం తో చేస్తే ఫలితం తప్పక చూస్తాము
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏 మా పాప కు 21 సంవత్సరం లు నుండి అనగా పుట్టినప్పటినుండి మాటలురావు నడవలేదు నిలబడలేదు అన్నము తినలేదు totally డీజీబ్లెల్డ్ mentally reterded ఇంగీష్ ఆర్వేద మందులుvadina గుడులు గోపురాలు తీసుకెళ్లిన ఫలితంలేదు ఈ పూజకూడా చేసేదేము మీరు ఆశీర్వాదించ ప్రార్ధన గురువుగారు గారు
Shorts lo mantrala pic pettandi or community lo pic pettandi memu share chestamu mee video maku use avutundi video share cheste ma relatives friends ki neighbours ki use avutundi
E pooja cheyali anukunevaru nanduri srinivas gari channel lo pooja vidhanam, ashtotharam anni chala vivaramga unay chudandi. Pdf lu kuda unnay chesukondi
దీపం : *వైద్య రాఘవ దీపం*
క్షేత్రం : తిరువళ్లూరు
తిధి : అమావాస్య
స్వామి : వీర రాఘవ స్వామి
వైద్య రాఘవ స్వామి
అమ్మ : కనక వల్లీ తాయారు
పుష్య అమావాస్య : *మౌని అమావాస్య*
పద్ధతి : తలస్నానం,చేతికి గాజులు, నుదుట బొట్టు, జడలో పువ్వులు, కాళ్ళకి పసుపు
దీపం: బియ్యం పిండి , బెల్లం, ఎండు కొబ్బరి పొడి, పచ్చ కర్పూరం, యాలకులు పొడి, ఆవునెయ్యి కలిపి పిండి దీపం చెయ్యాలి, ఆవు నెయ్యి తో దీపం పెట్టాలి
నైవేద్యం: పానకం, వడపప్పు, పిండి దీపాన్ని కూడా ప్రసాదం గా తీసుకోవచ్చు, వత్తిని తీసి మొక్కల్లో వెయ్యాలి
మౌనం : దీపారాధన వెలుగుతున్నంత సేపు ఎవరితో మాట్లాడకూడదు
వైద్య రాఘవ అష్టోత్తరం చదివి మంగళ హారతి ఇవ్వాలి...
మంచి పని చేశారు వివరం గా పెట్టారు
🙏🙏
@chinnadevi3520 ధన్యవాదములు అమ్మ....❤️
ధన్య వాదములు అండి 🙏🙏🙏🙏🙏జయం
@@mangathayaru5933 ధన్యవాదములు అమ్మ... కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు 💐
గురువు గారు మా నెల్లూరు లో కూడా ఈ విద్య వీర రాఘవ స్వామి ఉన్నారు
ప్రతి సంవత్సరం పెద్దల పండుగ పోయిన అమావాస్య రోజు బెల్లం బావి లో వేస్తారు
శివలింగం దగ్గర ఉప్పు తో అభిషేకం చేస్తారు
ఏమైనా గడ్డలు ఉంటే కరిగిపోతాయి
వీమలశెట్టి బావి అంటారు
చాలా ఫేమస్ అండి గురువు గారు
స్వామి వారి తల క్రింద మందుల పెట్టే ఉంటుంది ఒకసారి మా నెల్లూరు కి కూడా రండి గురువు గారు
మిమ్మల్ని చూసి భాగ్యం కలించంది
జయం 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువు గారు మీకు ధన్యవాదాలు
ఈ పూజ శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబాలలో తర తరాలుగా వస్తోంది.పుష్య బహుళ అమావాస్య రోజు చేస్తారు
గురూజీ శ్రీమాత్రే నమః చాలా పూజలు చేస్తున్నాను చాలా జపాలు చేస్తున్నాను చాలా అంటే చాలా పొద్దున్నే లేచి అభిషేకం చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు గురూజీ చాలా చిన్నప్పటి నుంచి అదే పని కాకపోతే మా అత్త ఇంట్లో నాకు ఈ మధ్యన అపనిందలు అపహాస్య ఎదురవుతున్నాయి నేను పోయేదే శ్రావణమాసం కార్తీక మాసం సోమవారం లోని గురూజీ ఆమాత్రం దానికి కూడా వీళ్ళు ఇంత పెద్ద రాద్ధాంతం చేసి పూజలు చేయకూడదు అని నన్ను బాగా చేస్తున్నారు గురించి మెంటల్ డిస్టబెన్స్ అయితుంది
Sree Veera raghava swamy perumal deepam
Ma inti kuladaivam.🙏🙏🙏
శ్రీ మాత్రే నమః గురువుగారు 🙏
Swami vari అష్టోత్తరం షార్ట్ వీడియో లో పెట్టండి గురువుగారు
Guruvu garu ma enti devudu ayana challa power full god.ma inti vamsam lo chala Mandi ki health problems layvu.challa power full.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్క అమావాస్య కి చేస్తే చాలా గురువుగారు లేదా ప్రతి అమావాస్య కి చేసుకోవాలా అండి తెలియచేయండి 🙏🙏
Nenu rendu sarlu chusi vachanandi guruvu garu
Avunu i vishyam maaku thelusu.maa intilo vallu 35years back akkadachesaaru
Namaskaram guruji karthika pournami shubhakankshalu 🙏🙏
Guru garu kiti koti pranam andi
శ్రీమాత్రే నమః గురువుగారు ఓం నమో వెంకటేశాయ
Guruvu garu asthotharam shart video lo pettdi sir chadhuvukovadaneke velu vuntadi nenu chasathnu nenu chala anarogyam tho badha paduthunnu Hyderabad veluthunnu hospital ke plz pettdi sir
Guruvu gaaru nandhuri gaaru mudupu kuda chepparu. Nenu mudupu katanu two years avtundi. Nenu a kshetram ki vellalenu nanduri hema gaaru Nellore vruttapa nasini pushkarini lo kalapavacu ani chepparu . Parisharam cheppagalaru. Mudupu ekkada kalapali vruttapa nasini pushkarani ante ranganayakula swamy penna pushkarini yena telapandi swamy. Inkokka saari elanti vishyallo jagrata teesukuntanu.
లలితసాహస్రణామాల్లో సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అనే నామాన్ని రోజు ఒక నామంగా తీసుకొని ముందు ఓం నమః కలుపుకుని అమ్మకి 108సార్లు కుంకుమను ఆర్పీంచి కుంకుమ పెట్టుకుంటే 41రోజుల్లో ఎటువంటి రోగం ఐనా తగ్గుతుంది నా కు జరిగిన అనుభవం నాకు తెల్లమాచ్చలు ప్రతి ఇయర్ వచ్చేవి మందులు వాడితే తగ్గేవి నాకు డబ్లెట్స్ వాడి విరక్తి కలిగి సమావేదం వారు చెప్పిన లలిత సహస్రణమా బాస్యం లో ఈ నామ మహిమ విని చేశాను నాకు 2ఇయర్స్ నుఁడి రావట్లేదు అపర్ణదేవ్య నమః నామం అప్పులు తీరేలా చేసింది నమ్మకం తో చేస్తే ఫలితం తప్పక చూస్తాము
Chala manchi vishiyam cheaypparu nammi aachayvariki. Phalitam kanipistundi naynu voka namam. Konni. Rojulu nundi chaystunnanu. Meeku jayam
41 days cheyala andi
Naku manasikanka prasantata ledu danikisam nenu e puja cheyavacha andi please reply evandi
Om namaha mire petti ఒకసారి నామం పెట్టండి క్లారిటీ వస్తుంది
Sarva vyadhi Prasamani namam okate 108 Sailu roju chadavala andi alone appulaki kuda Aparna devye namaha okate chadavala andi adhi kuda 108 times
Sri Matra namahaa 🙏🏻 guru garu 🙏🏻🙏🏻
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏 మా పాప కు 21 సంవత్సరం లు నుండి అనగా పుట్టినప్పటినుండి మాటలురావు నడవలేదు నిలబడలేదు అన్నము తినలేదు totally డీజీబ్లెల్డ్ mentally reterded ఇంగీష్ ఆర్వేద మందులుvadina గుడులు గోపురాలు తీసుకెళ్లిన ఫలితంలేదు ఈ పూజకూడా చేసేదేము మీరు ఆశీర్వాదించ ప్రార్ధన గురువుగారు గారు
శ్రీ మాత్రే నమః గురు గారు 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి 3799
, శ్రీ మాత్రే నమః గురువుగారు
నమస్కారం గురువుగారు
శ్రేమాత్రేనమఃగురుగారు
Sri mathrenamaha guruvu garu
Sri matre namaha guruvugaru 🙏🙏
Pillala kosam valla mother cheicha andi guruvu garu..
మా కుల దైవం గురువు గారు మేము చాల్లా సారుల్ల్ వేలాము
🙏🙏
Namaskaram guruvugaru🙏 ,E pooja nenu chesi intlo unna vallandaru prasadam teasovachha,
Ma papaki Aarogyam bagundam ledhu ,Na barthaki Naku kuda konni Aarogya samasyalu vastunnayi ,Amavasya roju nenu matrame pooja chesi memu mugguramu kuda prasadam sweakarinchavachha theliyacheyandi garuvugaru
Please replay ivvandi guruvugaru ,health bagoleka chala ibbandulu padutunnamu
Guru garu maa amma ki health issues unnayi kani tanu cheyledhu..maa nanamma chenpayeru 5 months before...maa amma kosam nennu cheyvochu
Nunuri Srinivas kuda videos chesinadu nenu chesi chala labham podinda ayana video chusi photo kuda petukunna
మేము ఈ క్షేత్రం దర్శనం చేసుకున్నాము.
గురువు గారు 🙏🙏
గురువు గారు మా పాప బదులు మేము చేయొచ్చా.. ప్రసాదం ఇంట్లో అందరు తినొచ్చా.. తనకి మాత్రం పెట్టాలా తెలియజేయగలరు
🙏🙇♀️🙏
Jayam guru garu
Shorts lo mantrala pic pettandi or community lo pic pettandi memu share chestamu mee video maku use avutundi video share cheste ma relatives friends ki neighbours ki use avutundi
E pooja ni oka ammavasaya roju matrame cheyala lekunte roju cheyallaa andii
Memu prathi amavasya ki velathamu Swami memu chennai
Which day how many days
Guruvugaru namaste turpu agnyeyamlo tulasi undochha please reply
🙏🏻
Ma abbayi kosam cheyali ante nenu cheyocha vaadu 7 years
Ma nellore lo Veera raghava swamy gudi lo thei amavasya ani aa roju chestaru
Maadi Nellore ekkada vundi andi ee gudi mana Nellore lo
Ashtotharam pettandi guruvugaru
Memu chesthamu
అవును మేమూ 40మందిలో వునము
Guru garu ela anni rojullo chyala pls guru garu naaku telugu Radu pls chapndi
Om namah shivaya
Guruvu gaaru.. enni amaavasyalu cheyalandi
గురువుగారు అష్టోతరమ్ ఫోటో తీసి shorts రూపంలో petandi మేము రోజు చదువుకుంటాము
Avunusrirangamswa.y lane unnaru swamy
E pooja cheyali anukunevaru nanduri srinivas gari channel lo pooja vidhanam, ashtotharam anni chala vivaramga unay chudandi. Pdf lu kuda unnay chesukondi
Title???
గురువుగారు ఈ దీపం నేను చేయవచ్చా అండి లేకపోతే జ్యోతి చేత చేయించినా అండి
మీరేచేయండి
Super sir meru
🙏 andi deepam ga pettina biyyam pindi prasadam ni intilo andaru sevinchacha andi andaru parasadam ga tinavacha leka pooja chesina vallu matrame tinalaaa andi🙏 Om Namah Shivaya
Avunu guruvu garu prasadam intlo vunna varandaru teaskovachha, Maa papaki health bagundadu ,Naku na barthaki kuda konni health problems vastunnay
A amavasya roju ina cheskovachha ,nenu pooja chesi intlo vunna mugguram prasadam teaskovachha teliyacheyagalaru guruvugaru
🙏🙏🙏
🙏🙏
Namaskaram guruvugaru 🙏
రోగం వచ్చిన వాళ్ళపేరుతో ఎవరైనా చేయవచ్చా గురువు గారు
Rogam vachinavallu chesthe manchi phalitham
శ్రీ మాత్రే నమః గురువుగారు
Sri matrenamaha guruvu garu
🙏🙏🙏