Thirigi Chudu Lyrical Video | India Files | Addanki D,Indraja,Sitara | MM Keeravaani |Bommaku Murali

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • T-Series Telugu presents Thirigi Chudu Lyrical Video Song from India Files New Telugu Movie starring Addanki Dayakar, Indraja, Sitara, Himaja, Suman, Shubhalekha Sudhakar, Ravi Prakash Great Music Director by MM Keeravaani & Lyricist by Mounasri Mallik.
    #ThirigiChudu #telugulatestsong #mmkeeravanisongs
    ------------------------------------------
    Connect with T-Series Telugu: 👉 bit.ly/Subscrib...
    ------------------------------------------
    🎶 Music Slate 🎶
    Song: Thirigi Chudu
    Album/Movie: India Files
    Artist Name: Addanki Dayakar,Indraja,Sitara
    Singer: M.M. Keeravaani
    Music Director: M.M. Keeravaani
    Lyricist: Mounasri Mallik
    Music Label: T-Series
    ---------------------------
    Enjoy & stay connected with us!!
    👉Subscribe to T-Series Telugu: bit.ly/Subscrib...
    👉Like us on Facebook: / tseriestelugu
    👉Follow us on Instagram: bit.ly/Instagra...
    👉Follow us on Twitter: bit.ly/TwitterT...
    Thanks Everyone for Watching Our Latest Telugu Song 2024. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.

Комментарии • 1,5 тыс.

  • @mallavarapuvijaya2889
    @mallavarapuvijaya2889 2 месяца назад +10

    పాట చాలా బాగుంది చాలా అర్థవంతంగా రాశారు నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి కళ్లకు కట్టినట్టుగా చూపించారు మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా చక్కగా రాశారు ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉంది ఈ పాట విన్నంత సేపూ నన్ను నేను మర్చిపోయాను. చాలా కాలం తరువాత ఇంతమంచిపాట విన్నందుకు మా ఇంట్లో అందరము సంతోషించాము. ఈ పాట రాశిన వారికి పాడిన వారికి. అభినందనలు

  • @Jurithakur556
    @Jurithakur556 2 месяца назад +1

    Beautiful Music & Lyrics .. Great Work Done Here

  • @laxmans2536
    @laxmans2536 3 месяца назад +19

    మనిషిలోన మనసును తట్టి లేపే సాంగ్ సూపర్ సార్🙏🙏

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 2 месяца назад +9

    కీరవాణి గారి గళం
    మౌన గారి కలం
    బొమ్మకు మురళి గారి పట్టుదల
    ఆద్దంకి ధయాకర్ గారి కృషి....
    అన్నీ కలిపి డైనమెట్ లా పేలింది. సమాజమా ఇక జాగ్రత్త.
    వీరుల కలయిక ఇది
    విజయాన్ని ఎవడూ ఆపలేడు.
    --- దేవానంద్ నాగెల్ల
    ముంబాయి
    గ్రేట్ సాంగ్
    బ్రధర్ మౌన కు హృదయపూర్వక శుభాబినంధనలు.
    💐💐💐💐💐💐💐💐
    👍👍👍👍👍👍👍👍

  • @YashSingh-fy5od
    @YashSingh-fy5od 3 месяца назад +1

    Love the way the song transitions between sections 🎶

  • @prabhakarkolukonda7577
    @prabhakarkolukonda7577 3 месяца назад +41

    బడుగు బలహీన వర్గాలను కనువిప్పు కలిగించే గీతం విప్లవం వర్ధిల్లాలి

  • @GouravKumar88518
    @GouravKumar88518 3 месяца назад +3

    Keeravaani’s track is stunning! ✨🌟

  • @essemCHELLURU
    @essemCHELLURU Месяц назад +1

    అర్ధవంతమైన పద విన్యాసం,ఆర్తి నిండిన భావం
    మానవాళికే మరో జాతీయ గీతం

  • @naveenpodishetty
    @naveenpodishetty 3 месяца назад +10

    మౌనశ్రీ మల్లిక్ అన్న కలము నుంచి జాలు వారినా అద్భుతమైన సాహిత్యం...కీరవానీ గారి గాత్రం..సంగీతం అద్భుతం ....

  • @Amanrana125
    @Amanrana125 2 месяца назад +1

    Love the melody and lyrics together 🙌

  • @vkrtv-idenijam
    @vkrtv-idenijam 3 месяца назад +6

    మౌనమే ఓ అద్భుతం...
    మౌన శ్రీ మల్లిక్ అన్న నాకు తెలిసిన ఓ అద్భుతమైన సాహిత్య సంపద
    ఇలాంటి అవకాశాలు పదిహేనేడ్ల కింద వచ్చుంటే ఎంతో సాహిత్య సంపద ప్రజలకు చేరువయ్యేది కానీ ఇప్పుడు మొదలైంది అదీ సంగీత సరస్వతి కీరవాణి గారి కంఠం నుండి స్వరాల నుండి ఇక తిరుగులేదు
    నేను ఎందుకు చెప్పుతున్నానంటే
    నాకు మహా అద్భుతమైన సాహిత్య పాటలు అందించిండు ఒక్క మాస్ పాటైనా.. మెలోడీ పాటైనా.
    ... ఫోక్ పాటైనా... ఉద్యమ పాటైనా ఏది రాయించిన అద్భుతమైన సాహిత్య మందించిన మౌనన్నకు ఆల్ ది బెస్ట్.....
    విష్ణు కిషోర్
    సంగీత దర్శకులు

  • @ManishaRanii_22
    @ManishaRanii_22 3 месяца назад +1

    Already getting goosebumps! 😲❄

  • @kondaravinder196
    @kondaravinder196 3 месяца назад +5

    అద్భుతం తమ్ముడు మల్లిక్ గారు.. అభినందనలు. కీరవాణి లెజెండ్ గారి సంగీతం, స్వరం హైలెట్స్.. సూపర్ సినిమా.. సార్ కి ప్రత్యేక అభినందనలు, నమస్సులు ❤🎉

  • @Himasharma-dk2ku
    @Himasharma-dk2ku 3 месяца назад +1

    Totally awesome Keeravaani ! 🌟🎤

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 3 месяца назад +7

    రచయిత మల్లిక్ గారికి,
    కీరవాణి గారికి,
    బొమ్మకు మురళి గారికి,
    దయాకర్ అన్న కి...❤🤝✊

    • @rajsiddhu
      @rajsiddhu 2 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sageersam7937
    @sageersam7937 3 месяца назад +4

    Congratulations mounasri gaariki... excellent lyrics.. superb.. all the best

  • @Trishna_Sharmaa
    @Trishna_Sharmaa 3 месяца назад +1

    Fantastic and fresh Keeravaani ! 🍃🎶

  • @rambabuchinta5446
    @rambabuchinta5446 3 месяца назад +18

    కీరవాణి గారి గొంతులో మీ అక్షరాలకు మరింత అందం వచ్చింది అన్న 👍👍

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 месяца назад +2

    అభ్యుదయ కవి శ్రీ. మౌనశ్రీ మల్లిక్ గారికి శుభాభినందనలు 💐. చాలా చక్కని పాటను అందించారు. ఈ పాటకు జాతీయ అవార్డు తప్పకుండా వస్తుందని ఆశిస్తూ...
    ఆకాంక్షిస్తూ... ధన్యవాదములు 🙏.

  • @sureshboya482
    @sureshboya482 3 месяца назад +14

    ఈ పాట వింటే అర్ధం అవుతుంది సినిమా ఎలా ఉంటుంది అనేది..
    కంగ్రాట్స్ దయాకర్ అన్న. 💐💐💐

  • @HarshitaTiwari122
    @HarshitaTiwari122 3 месяца назад +1

    Just incredible Keeravaani ! 😍🔥

  • @srishailamailapaka9423
    @srishailamailapaka9423 3 месяца назад +5

    Jaibheem sir meeru first time Kulala paina antham kosam padina song chala bagundhi sir Jaibheem. Sir

  • @KushalKumar95256
    @KushalKumar95256 3 месяца назад +1

    Amazingly Sung And Superb Lyrics.. Class Apart!!!🕴

  • @gprabhakhar3278
    @gprabhakhar3278 3 месяца назад +5

    Best of luck దయాకర్ గారు

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    Love the way this song builds 🎶

  • @gadugumahender5208
    @gadugumahender5208 3 месяца назад +8

    పేదల బ్రతుకు చిత్రం ఈ పాట

  • @SanjivThakur343
    @SanjivThakur343 3 месяца назад +1

    So much passion and energy in this song 🔥

  • @mrkl2680
    @mrkl2680 3 месяца назад +8

    క్రైస్తవం మీద నో ఇస్లాం మీద నో పాటల రావెందుకు హైదవం అంటె చులకనా

    • @aravind.1298
      @aravind.1298 3 месяца назад

      ఎందుకంటే హైందవం చేసిన మీ అరాచకాలు మరి ఏ మతమును చేయలేదు

    • @karimullashaik3080
      @karimullashaik3080 3 месяца назад +4

      కాశ్మీర్ పైల్స్ కేరళ ష్టోరీలు వచ్చినప్పుడు సమ్మగా వుందా

  • @skdigitalskpt9028
    @skdigitalskpt9028 3 месяца назад +4

    All' the best దయాకర్ ఆన్న

  • @Anchalthakurr_3
    @Anchalthakurr_3 3 месяца назад +1

    Pure auditory bliss Keeravaani ! 🎧✨

  • @RajKumar-gc5ze
    @RajKumar-gc5ze 3 месяца назад +8

    హిందువులపై ఒళ్లంతా విషంపెట్టుకొని, సెక్యులర్ ముసుగు వేసుకొని తీసిన పాకిస్తాన్ ప్రేమికుడి సినిమా ఇది

    • @karimullashaik3080
      @karimullashaik3080 3 месяца назад +3

      కాలిందంట్రా బత్తాయి

    • @ROHITH746
      @ROHITH746 3 месяца назад +1

      అందుల

    • @RajKumar-gc5ze
      @RajKumar-gc5ze 3 месяца назад

      @@karimullashaik3080 మీ అంబిగానీ బ్యాచ్ కి కాలి తీసిన సిన్మా కదా

  • @Yaminigogoii558
    @Yaminigogoii558 3 месяца назад +1

    Loving every note Keeravaani ! 🎶❤

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 3 месяца назад +5

    మూలన పడేసి ఎవరికి నచ్చని ట్యూన్స్ ఆన్ని పిల్ల పిల్ల సినిమాస్ వాళ్ళకి బలే ఇస్తారు, ఈ పెద్ద అనే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 3 месяца назад +3

      అన్న ఎక్సలెంట్ సాంగ్ మీకు నచ్చలేదు tune అతను అడిగి చేసాడు సాంగ్ ఇష్టపడి డబ్బుల కోసం కాదు

  • @shra1pedduri173
    @shra1pedduri173 3 месяца назад +4

    ఈ అద్దనకి గాడికి హిందూ దేవుళ్ళ తప్ప వేరేది మాట రాదు

  • @Jurithakur556
    @Jurithakur556 2 месяца назад +1

    Singer always impresses us! ✨🏆

  • @rudrachandu325
    @rudrachandu325 3 месяца назад +6

    ఆడియో లాంచ్ విజువల్ రావటం లేదు ఎక్కడ

  • @TanishaDotson-in4wd
    @TanishaDotson-in4wd 2 месяца назад +1

    Incredible musical Singer ! 🚀🎵

  • @sneahranaaa
    @sneahranaaa 2 месяца назад +1

    Singer's amazing journey! 🚀🎶

  • @chandrababu9356
    @chandrababu9356 2 месяца назад +1

    Thank M M Kiravani sir great song it is sooo meaningful.society should be equalisation in humanity irrespective caste , religion n breed.whether you are coming from sc ,st ,bc n oc .it realy doesn't matter you must be human beings.
    Dayakar sir is sooo humanbeing n humbel n down to earth..

  • @Anchalthakurr_3
    @Anchalthakurr_3 3 месяца назад +2

    Loving Keeravaani's fresh style! 🎧❤

  • @LakshmiRani_962
    @LakshmiRani_962 3 месяца назад +1

    Feeling the Keeravaani vibes! 💫🎶

  • @Jaspreetkaurrr
    @Jaspreetkaurrr 2 месяца назад +1

    Energetic and lively Singer ! ⚡🎤

  • @sandadiaruna3266
    @sandadiaruna3266 2 месяца назад +2

    అద్భుతమైన కవనం మల్లిక్ సార్ గారికి హృదయ పూర్వక అభినందనలు,👌👏🌹కీరవాణి గారు చాలా బాగా పాడారు..చక్కటి సంగీతం కూర్చారు..వారి ఇరువురికి హృదయ పూర్వక అభినందనలు సార్,👌👏🌹🌹🌹🌹🌹🌹

  • @bheempallysreekanth5266
    @bheempallysreekanth5266 2 месяца назад +1

    సూపర్ లిరిక్ మౌన. శుభాకాంక్షలు

  • @Anchalthakurr_3
    @Anchalthakurr_3 3 месяца назад +1

    Next level Keeravaani ! 🌠🎤

  • @Gunguntiwari663
    @Gunguntiwari663 3 месяца назад +2

    Keeravaani total perfection! 🌟💫

  • @Gunguntiwari663
    @Gunguntiwari663 3 месяца назад +1

    Pure musical magic! 🪄🎤

  • @Trishna_Sharmaa
    @Trishna_Sharmaa 3 месяца назад +2

    Keeravaani's sound is incredible! ✨🎵

  • @RaviPandey55131
    @RaviPandey55131 3 месяца назад +2

    Totally into Keeravaani's song! 🎤💫

  • @ChandiniRathor
    @ChandiniRathor 2 месяца назад +1

    Loving Singer's new vibe! 🎧❤

  • @Gargithakur99
    @Gargithakur99 3 месяца назад +1

    This song is going to be on repeat for sure! 🔂🎶

  • @GouravSharma_115
    @GouravSharma_115 3 месяца назад +2

    Totally feeling Keeravaani's track! 🎧🔥

  • @KushalKumar95256
    @KushalKumar95256 3 месяца назад +1

    Feelgood vibes Keeravaani ! 😊🎧

  • @Urmilathakur-lj5ec
    @Urmilathakur-lj5ec 3 месяца назад +1

    Great use of harmonies 🎶

  • @SanjivThakur343
    @SanjivThakur343 3 месяца назад +1

    Already imagining the dance moves! 💃🕺

  • @ManashSharma-ir3tg
    @ManashSharma-ir3tg 3 месяца назад +2

    Keeravaani’s music is phenomenal! 🏆🎧

  • @Faranhazarika966
    @Faranhazarika966 3 месяца назад +1

    Best song to relax and unwind

  • @Gargithakur99
    @Gargithakur99 3 месяца назад +1

    Totally into Keeravaani's music! 🎶❤

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    Soulsoothing Keeravaani ! 🌿🎶

  • @Karan_Mahajan007
    @Karan_Mahajan007 3 месяца назад +1

    I can already feel the goosebumps from this upcoming melody! 😱🎵

  • @Vishaldas95547
    @Vishaldas95547 2 месяца назад +1

    Singer always sets trends! 🌟🎵

  • @RaviThakur65529
    @RaviThakur65529 2 месяца назад +1

    Singer brings the energy! ⚡💫

  • @Jurithakur556
    @Jurithakur556 2 месяца назад +1

    Singer's beats are insane! 🔥🎧

  • @GouravKumar88518
    @GouravKumar88518 3 месяца назад +1

    This track is going to be on constant replay 🔁🎶

  • @GouravKumar88518
    @GouravKumar88518 3 месяца назад +1

    I can already tell this song will be a favorite. ⭐🎧

  • @Amanrana125
    @Amanrana125 2 месяца назад +1

    Singer always brings fire! 🔥💥

  • @yaminitejasree2951
    @yaminitejasree2951 26 дней назад +1

    అన్న ఈ పాటకు అవార్డు వస్తుంది నా మాట గుర్తుంచుకోండి నా హృదయ లయలు సంగీతమై మీ పాటకు జత కట్టాయి 🎉❤

  • @srinivas28
    @srinivas28 2 месяца назад +1

    అదుభతమైన పాట ❤

  • @TanishaDotson-in4wd
    @TanishaDotson-in4wd 2 месяца назад +1

    So much talent, it's insane 🤪

  • @Faranhazarika966
    @Faranhazarika966 3 месяца назад +1

    Perfect driving song! 🚗🎶

  • @ChandiniRathor
    @ChandiniRathor 2 месяца назад +1

    Loving Singer's beats! 🎧❤

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    Loving Keeravaani's vibe! ❤🎧

  • @sridharpalleshashi1299
    @sridharpalleshashi1299 3 месяца назад +1

    మౌనశ్రీ అన్నా గారి సాహిత్యం నిజంగా మహాద్భుతం..
    ప్రతీ అక్షరం ఈ పాట వినే ప్రతిఒక హృదయాన్ని ఆలోచింప చేసే విధంగా ఉంది.. అక్షర బ్రహ్మ మౌనశ్రీ అన్నకు ధన్యవాదాలు కీరవాణి గారికి కృతజ్ఞలు 🙏🙏🙏🤝🤝🤝🎉🎉🎉

  • @MINAKUMARIii
    @MINAKUMARIii 2 месяца назад

    Great Song & Beautiful Lyrics..

  • @YashSingh-fy5od
    @YashSingh-fy5od 3 месяца назад +1

    Emotionally powerful! 😢🎧

  • @Urmilathakur-lj5ec
    @Urmilathakur-lj5ec 3 месяца назад +1

    Simply the best Keeravaani ! 🏆🎸

  • @shekarnallabaddi1858
    @shekarnallabaddi1858 2 месяца назад +1

    చాలా బాగుంది పాట 👍

  • @Gargithakur99
    @Gargithakur99 3 месяца назад +1

    Unforgettable chorus Keeravaani ! 🎤🎶

  • @Faranhazarika966
    @Faranhazarika966 3 месяца назад +1

    I can already tell this song will be on repeat for weeks! 🔄🎶

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    This song has me on cloud nine! ☁🎵

  • @KushalKumar95256
    @KushalKumar95256 3 месяца назад +2

    Keeravaani's journey magic! 🪄💫

  • @GouravKumar88518
    @GouravKumar88518 3 месяца назад +1

    This song is going to be the soundtrack of summer 🌞🎵

  • @ratnajanakisr8227
    @ratnajanakisr8227 2 месяца назад +2

    చైతన్య గీతాన్ని అందించిన మల్లిక్ గారికి,పాడిన వారికి హృదయ పూర్వక అభినందనలు 💐💐💐

  • @Vishaldas95547
    @Vishaldas95547 2 месяца назад +1

    Singer is fire! 🔥🎶

  • @lovlyrana558
    @lovlyrana558 3 месяца назад +1

    Keeravaani's vibe is captivating! 🌟🎧

  • @HarshitaTiwari122
    @HarshitaTiwari122 3 месяца назад +1

    Keeravaani always brings the best. 🏆🎶

  • @Karan_Mahajan007
    @Karan_Mahajan007 3 месяца назад +2

    Keeravaani's magic sound! 🎤🪄

  • @Faranhazarika966
    @Faranhazarika966 3 месяца назад +1

    Love the guitar riff 🎸

  • @dollybhaiii
    @dollybhaiii 2 месяца назад +1

    Tomorrow's playlist this song will be the star! 🌟🎵

  • @RaviPandey55131
    @RaviPandey55131 3 месяца назад +2

    Keeravaani’s rhythm is infectious! 🎵🔥

  • @GouravKumar88518
    @GouravKumar88518 3 месяца назад +1

    Keeravaani's musical brilliance! 🌟✨

  • @LakshmiRani_962
    @LakshmiRani_962 3 месяца назад +1

    Ready to blast this song on repeat. 🔁🎧

  • @YashSingh-fy5od
    @YashSingh-fy5od 3 месяца назад +2

    Keeravaani's pure magic! 🪄💫

  • @Karan_Mahajan007
    @Karan_Mahajan007 3 месяца назад +2

    Keeravaani’s vibe is dope! 🎤💫

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    Keeravaani's journey pure! 🌟🎵

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    Keeravaani's track magic! 🪄🎶

  • @emanivsphanindrareddy7190
    @emanivsphanindrareddy7190 2 месяца назад +1

    విప్లవాన్ని కూడా ఇంత మృదువుగా చెప్పొచ్చని.. వేదనను, ఆద్రతను పదాలతో ఇంత గట్టిగా కట్టి పడేయవచ్చు అని..
    పాటతో శ్రోతను సమాజానికి దగ్గర చేయవచ్చు అని
    నాకు నేర్పిన మా అన్న పాట..
    అలజడిని శాంతియుతంగా అక్షరీకరించవచ్చు అని నేను నేర్చుకున్న పాట..
    అక్షరాలు, పదాలు, వాక్యాలు వెరసి నిర్జీవంగా పడి ఉన్న వాడి అచేతనాన్ని ఛేదించే పాట
    నా అన్న పాట
    మా మౌనశ్రీ అన్న పాట

  • @nikirani990
    @nikirani990 2 месяца назад +1

    Really talented artist 🎤

  • @UTKARSHKHATAR55
    @UTKARSHKHATAR55 3 месяца назад +1

    Pure gold Keeravaani ! ✨🎤

  • @ManashSharma-ir3tg
    @ManashSharma-ir3tg 3 месяца назад +1

    On repeat constantly! 🔁🎶