TDP Leaders Conspiracy on Vijayawada Ambedkar Statue | Statue of Social Justice | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • TDP Leaders Conspiracy on Vijayawada Ambedkar Statue | Statue of Social Justice | Chandrababu ‪@SakshiTV‬
    #TDPLeaders #VijayawadaAmbedkarStatue #StatueofSocialJustice #Chandrababu #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 286

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 2 месяца назад +104

    తొలగించిన మా మనసులో అన్న కి స్థానం ఉంది. Jai jagananna

  • @sankarkumar2788
    @sankarkumar2788 2 месяца назад +42

    Ycp ఒక తప్పు చేస్తే
    Tdp వెయ్యి తప్పులు చేస్తున్నారు
    వినాశకాలే విపరీత బుద్ది
    ఇంతకంటె అరాచక పాలన
    ఎక్కడ లేదు

    • @asrini4u
      @asrini4u 2 месяца назад

      అంత లేదు

    • @sankarkumar2788
      @sankarkumar2788 2 месяца назад

      @@asrini4u కొంత వుందా
      అంటే వెయ్యి బదులు వంద తప్పులు

    • @asrini4u
      @asrini4u 2 месяца назад

      @@sankarkumar2788 ycp ఒక తప్పుబదులు వెయ్యి తప్పులు

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 месяца назад +83

    వినాశకాలే విపరీత భుది కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నో అక్రమ పోకడలు పోతుంది ప్రజా వేతిరేక కరెక్రామాలు చేస్తుంది త్వరలో ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది అంబేడ్కర్ శిల్పం జోలికి రావటం కూటమికి చేన పేద తప్పు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని 😮😮😮😮😮😮😮

  • @kjreddy6177
    @kjreddy6177 2 месяца назад +111

    2029ఎన్నికలతర్వాత ఎక్కడ CBN పేరు AP లో ఎక్కడాకనిపించధు.ఇధి TDP పార్టీ దీనికి మార్గము చూపించినది.

    • @mukundaraonouvada3707
      @mukundaraonouvada3707 2 месяца назад

      అప్పటికి ఈ లుచ్చా CBN ఉంటాడా కుళ్ళి కుళ్ళి చావడు

    • @asrini4u
      @asrini4u 2 месяца назад +1

      జగన్ అదేగా చేసింది...

    • @eramky
      @eramky 2 месяца назад +3

      మీరు నేర్పిన విధ్య యే మిత్రమా!

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 2 месяца назад +1

      Meku segguradu ra kukka..

  • @A.V.R.s4
    @A.V.R.s4 2 месяца назад +61

    వాళ్ళ బుద్ది మరదు జై జగన్

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 2 месяца назад +144

    ఈ దరిద్రం బుద్దులన్నీ భేవర్స్ బాబుకే ఉన్నాయి...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      క్రిమినల్ ఆర్ఎస్ఎస్ టిడిపి దుర్మార్గులు ముందే చెప్పారు అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాము అని అపుడు కళ్ళు తెరిస్తే జగన్ బాగుణ్ణు ఎలక్షన్ ముందు

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 2 месяца назад +91

    మెల్లగా విగ్రహాన్ని కూడా తొలగిస్తారేమో దయచేసి sc st లు మరియు అంబేద్కర్ గారిఅభిమానులు దీన్ని కండించాలి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      తప్పేమీ లేదు కమ్మకుల అవశ్యం అవసరం అని దొంగల లెక్క
      క్రిమినల్ ఆర్ఎస్ఎస్ టిడిపి దుర్మార్గులు ముందే చెప్పారు అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాము అని అపుడు కళ్ళు తెరిస్తే జగన్ బాగుణ్ణు ఎలక్షన్ ముందు

    • @AnilkumarKanaparthi-kv6bc
      @AnilkumarKanaparthi-kv6bc 2 месяца назад

      @@malleswararaokuralla6399 vadiki pagilipotunde ok brother 👌 closed tdp ncbn touch to Dr br ambedhkar sab my vijayawada local nakodaka ncbn closed ok amarawathi ok

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 2 месяца назад +87

    అంబేద్కర్ అభిమానులు వీడికి వోట్స్ వెయ్యలేదా. EVM లకి అంబేద్కర్ అంటే ఇష్టం లేదా

    • @dugganaboyanaguravaiah9615
      @dugganaboyanaguravaiah9615 2 месяца назад +11

      Kamma book rajyangamu nadustundi

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      తప్పేమీ లేదు కమ్మకుల అవశ్యం అవసరం అని దొంగల లెక్క కుట్రలు
      క్రిమినల్ ఆర్ఎస్ఎస్ టిడిపి దుర్మార్గులు ముందే చెప్పారు అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాము అని అపుడు కళ్ళు తెరిస్తే జగన్ బాగుణ్ణు ఎలక్షన్ ముందు

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 2 месяца назад +59

    కొట్టేయడం తప్ప
    కట్టడం తెలియని జన్మ ఉత్కృష్టమైనది కదా
    విజయవాడ బస్ స్టాండ్ దగ్గర
    పోలవరం ప్రాజెక్టు నమునాతో
    అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ కట్టించిన వైఎస్ఆర్ విగ్రహాని చూసి అసూయతో తొలగించాడు,
    ఎస్సీ వర్గీకరణ కు మద్దతు ఇచ్చిన తర్వాత
    వస్తున్న వ్యతిరేకతకు దృష్టి మరల్చే ప్రయత్నం టీడీపి ప్రభుత్వం చేస్తుందేమో
    ఊహల సమాహారం అయిన సినిమా లో
    హీరో వాల్యూ గురించి మాట్లాడే ది పిటి సిఎం పసుపు కళ్యాణ్
    చీకట్లో చిదంబరాన్ని కలవడంలో ఉన్న అనుభవంతో,ఈ చీకటి ఒప్పందానికి వ్యతిరేకంగా మాట్లాడారా?

    • @kumarguda1405
      @kumarguda1405 2 месяца назад

      Ore tdp edavallara statues kulchadam, inauguration plates remove cheyadam lanti panikimalina panulu cheste pranalu mimmalni tolagistaru ore Mala madiga, badugu balaheena vargallara emchestunnarura matladandira edavallara cbn gadini dcm gadini collar pattukuni nilateeyandira ebrasilu tdp, janasena lo unna andariki edi apply avuthundi

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад +1

      తప్పేమీ లేదు కమ్మకుల అవశ్యం అవసరం అని దొంగల లెక్క కుట్రలు
      క్రిమినల్ ఆర్ఎస్ఎస్ టిడిపి దుర్మార్గులు ముందే చెప్పారు అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాము అని అపుడు కళ్ళు తెరిస్తే జగన్ బాగుణ్ణు ఎలక్షన్ ముందు
      క్రీమీ లేయర్స్ ఉగ్రవాదులు కు మించిన క్రిమినల్స్

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 месяца назад +18

    చరిత్ర పునరావృతం అవుతుంది రాజా రాసుకో మీర్లు పేర్లే తీస్తున్నారు.వేరే మళ్ళీ వాళ్లేమి తీస్తారో ఊహించలేము.సిద్ధం గా ఉండాలి.ఎగిరితే గా కిందే పడాలి రా అయ్యా.ఎందుకు అంత మిడిసి పాటు.ఉపయోగం లేకపోగా తర్వాత తరానికి ఒక చేదు సంప్రదాయాన్ని పంపిస్తున్నారు

  • @avkreddyarumalla8057
    @avkreddyarumalla8057 2 месяца назад +17

    ఇలాంటి పలకమీద ఉన్న ఆనీ పార్టీల పేరులుతొలగించాలి

  • @KesavaVlogsOfficial
    @KesavaVlogsOfficial 2 месяца назад +38

    వస్తుంది తిరుగుబాటు వస్తుంది బంగ్లా దేశంలో జరిగింది కదా వీరికి కూడా అలాగే జరుగుతుంది

    • @seizethemoment0498
      @seizethemoment0498 2 месяца назад +1

      meeru anthe raa raastraaniki.companylu raakunda mails chese poramboku 11 roddu gaadu... raastram lo allakallolam cheyaalani tappa inkemi chesthaaru... thoo🤡🤡🤡🤡

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      అక్కడ కు వెళ్ళి మోడి క్రిమినల్ దేశాన్ని మంట బెట్టించాడు ముందు

  • @ramjiy9840
    @ramjiy9840 2 месяца назад +24

    మీ దరిదాపు రాజకీయ లు ఎలా చేసుకొంటావా ని ఇష్టం కాని బాబా సాహేబ్ డాక్టర్ B.R.Ambedkar గారి విగ్రహం లేదా ఆయన పేరు తో రాజకీయ లు ఆడితే మాత్రం ని గొయ్యి నువ్వు తవ్వు కొన్నట్టు .ఎవ్వరూ అయిన సరే జాగ్రత. ఇది బాబా సాహేబ్ వారసులు ఇచ్చే హెచ్చరిక. Jai bheem.

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 2 месяца назад +16

    PASUPU KALYAN SUPER NAME

  • @moyyaeswararao1041
    @moyyaeswararao1041 2 месяца назад +21

    5 Rupees batchlu increases day by day

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 месяца назад +16

    They will do any thing in the state God only has to save the people

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 2 месяца назад +13

    BABU 420 EVM CM 🔥🔥😡

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 2 месяца назад +38

    మా అంబేత్కర్ అని మురిసి పోయేవారందరు ఇప్పుడు చంబా ది నోట్లో పెట్టుకో మనండి????

  • @YesupadamJujjuvarapu
    @YesupadamJujjuvarapu 2 месяца назад +18

    ఉన్మాదుల పైశాచిక ఆనందం

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 месяца назад +63

    ఇది మాలలకి మాలలకి మధ్య గొడవ పెట్టడానికి చంద్రబాబు ప్లాన్ దీనికి బలి పశువులు మాలలే

    • @newmanimani5813
      @newmanimani5813 2 месяца назад +1

      Oka vargam vatthasu palukuthune vundi

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      క్రిమినల్ ఆర్ఎస్ఎస్ టిడిపి దుర్మార్గులు ముందే చెప్పారు అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాము అని అపుడు కళ్ళు తెరిస్తే జగన్ బాగుణ్ణు ఎలక్షన్ ముందు

    • @TRKmedia09
      @TRKmedia09 2 месяца назад +2

      Maalalu ke kaadhu ambethkar SC, ST, BC, la manishi

  • @KishoreAutonagar
    @KishoreAutonagar 2 месяца назад +37

    Ys jagan name kadu ,oka brand, Jai jagan

    • @rstar3397
      @rstar3397 2 месяца назад

      ​@@sai-yd7pgముగ్గురు వెధవలు కలిసి ఒక్క బటన్ నొక్కలేకున్నారు😂😂...బటన్ నొక్కాలి అంటే భయం వేస్తుంది అంట ముసలి నక్క కి

  • @PuluguRavikumar
    @PuluguRavikumar 2 месяца назад +21

    జై జగన్ అన్న

  • @danagpudevi1338
    @danagpudevi1338 2 месяца назад +5

    బేవార్స్ బాబు....rip 😢

  • @LaxmiAlamanfa
    @LaxmiAlamanfa 2 месяца назад +5

    కూటమి కి ఏమి పట్టుకుంది, మీకు చెడ్డ రోజులు వస్తున్నాయి, ముందుండి ముసార్ల పండుగ, చూసు కొండి, ఎలాంటి దృష్ట్ పనులు చేయకండి

  • @ArunaMaddirala
    @ArunaMaddirala 2 месяца назад +6

    కృష్ణా జిల్లాకు N.T.R జిల్లా అని పెట్టిందెవరు అసలు N.T.R ని ఎవరు గుర్తించారు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад +1

      పెద్ద క్రిమినల్ ntr తయారు చేసిన దొరకని క్రిమినల్ నారా నాయుడు అని తెలవాలి గా

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 2 месяца назад +1

    ఎవరు కట్టించారో ప్రజలకు తెలుసు.

  • @giridasoju4190
    @giridasoju4190 2 месяца назад +8

    Who's money is this

  • @gunjichantigchanti1100
    @gunjichantigchanti1100 2 месяца назад +12

    Second psycho baby.

  • @vijay.vksyergu9496
    @vijay.vksyergu9496 2 месяца назад +8

    Poyekalam vachindi TDP vallaki

  • @kumar74
    @kumar74 2 месяца назад +2

    దీనివలన మీరు ఏమి సాధించారు ?
    Ambetkar గారు చూస్తున్నారు, మీ చేష్టలను .అమరావతి వైపు,సచివలయం వైపు కూడా .

  • @Chanu2703
    @Chanu2703 2 месяца назад +1

    Sad news...

  • @bhimarajukaldari67
    @bhimarajukaldari67 2 месяца назад +2

    తెలుగుదేశం పార్టీకి మరో బాంగ్లాదేశ్ లాగా తిరుగుబాటుతనం కావాలనుకుంటాను

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 2 месяца назад +9

    ముఖ్యమంత్రి చంద్రబాబు గారు , హోమ్ మంత్రి గారు , పవన్ గారు. మీరు పరిపాలన చెయ్యటానికి వచ్చినారా లేక కేవలం కక్ష సాధింపు చర్యలకు వచ్చినారు కొంచమైనా బుద్ధి వుండాలి మీరు మంచిగా పరిపాలన చేసి ప్రజలలో మచ్చి. పేరు తెచ్చుకోవ లెను అంతె కానీ ఈ లాంటి దుర్మార్గపు చర్యలు చెయ్యకూడదు

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 2 месяца назад +2

    Actually CBN CMfrom very beginning he is not interested on Ambedakar and also on ntr only to impress the public only.

  • @maggamobulesu9096
    @maggamobulesu9096 2 месяца назад +1

    వినాశకాలే విపరీత భుది కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నో అక్రమ పోకడలు పోతుంది ప్రజా వేతిరేక కరెక్రామాలు చేస్తుంది త్వరలో ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది అంబేడ్కర్ శిల్పం జోలికి రావటం కూటమికి చేన పేద తప్పు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని

  • @RaviKumar-kk6ob
    @RaviKumar-kk6ob 2 месяца назад +1

    బాబూ నీకు టైం దగ్గరకు వచ్చింది

  • @sairaghava1064
    @sairaghava1064 2 месяца назад +1

    Ee newes mana sakshi tv loo thappa vara channel loo raladhu power of Jagan Anna Jai Jagan💥🥰

  • @koppuanjaneyulu9212
    @koppuanjaneyulu9212 2 месяца назад +4

    Jai jagan anna❤

  • @rrravi7289
    @rrravi7289 2 месяца назад +4

    2029 loo TDP boostapitham

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 2 месяца назад +1

    TDP pathanam started. It is for sure.

  • @keshavuluv3194
    @keshavuluv3194 2 месяца назад +1

    This is very bad.

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 2 месяца назад +1

    ఇవన్నీ ప్రూఫ్స్ అనే వీడియోస్ తీసి ఎన్ని చేసి రాష్ట్రపతి దగ్గరికి తర్వాత అంతర్జాతీయ కోర్టులకి పంపించాలి కదా పని చేయండి

  • @Chikilerinivas7758
    @Chikilerinivas7758 2 месяца назад +1

    జై జగన్ 💪💪

  • @anjigosala6641
    @anjigosala6641 2 месяца назад +4

    CBN nu గెలిపించింది ప్రజలు తప్పు చేశారు

  • @Amanullah-jc5fu
    @Amanullah-jc5fu 2 месяца назад +5

    AVASARANI KI TANDRI PERU KUDA MARCHUKUNTARU 😡

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 2 месяца назад +1

    దీనిపై sc, st, వాళ్ళు కేసు వెయ్యాలి

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 2 месяца назад +1

    జగన్ మోహన్ రెడ్డి కేసు విచారణ ఏమైంది

  • @mralone2847
    @mralone2847 2 месяца назад +2

    అంబేద్కర్ విగ్రహం పెట్టింది జగన్ అన్న.... పేరు తియ్యడానికి సిగ్గు లేదారా పసుపు బ్యాచ్ 😡😡😡

  • @durgadevil1995
    @durgadevil1995 2 месяца назад +1

    అనుకున్నా.. టీడీపీ గెలిచింది అన్నపుడే..
    తొలగింపూ / నాశనం
    లిస్టులో ఇది కూడా
    ఉంటదని.. అనుకున్నా..

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 2 месяца назад +1

    చంబా ఒక నీచుడు. ఇటువంటి పనులు చేయించడం వానికే సాధ్యం,

  • @narreddiveerareddy3774
    @narreddiveerareddy3774 2 месяца назад +2

    కూటమి రౌడీ పాలనకు ఇది నిదర్శనం.

  • @Shika786
    @Shika786 2 месяца назад +1

    పేరు తొలగించిన అంత మాత్రాన వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ప్రజలకు ఎక్కడికి పోదు ఈ గబ్బు గాడు ఎంత చేసినా కూడా వాళ్ళ గబ్బు వాళ్ళకే చుట్టుకుంటుంది జై జగన్ జై వైసిపి

  • @Truepatriot461
    @Truepatriot461 2 месяца назад +2

    నా SC నా ST నా minority....

  • @LaxmiAlamanfa
    @LaxmiAlamanfa 2 месяца назад +1

    జై భీం, జై జగన్

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 2 месяца назад +4

    Totally Dekoet pysose Rajyam

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 2 месяца назад +1

    ఎంటీరా బాబు-- ఈ టిడిపి నాయకులు మెంటల్ గా ప్రవర్తించు చూన్నారు .

  • @danielsamuel5500
    @danielsamuel5500 2 месяца назад +1

    Lokesh redbook rajyagam ap lo nadusthundi.rip TDP worst government

  • @ramaswami6575
    @ramaswami6575 2 месяца назад +1

    సెల్ఫోన్ పైన ఉన్న పేరుని తీసేసారు జనాలు గుండెల్లో ఉన్న పేరును తొలగించారు కదా

  • @msnrraja
    @msnrraja 2 месяца назад +1

    సూర్యుడు వేలుగు కి చేయి అడ్డం పెట్టుకొని సూర్యుడు లేడు అని అన్నట్లు ఉంటుంది

  • @marriprasadh895
    @marriprasadh895 2 месяца назад +1

    నువ్వు ఒక రాజకీయ నాయకుడు వాచంద్రబాబు నాయుడు

  • @konkiramesh4952
    @konkiramesh4952 2 месяца назад

    VERY SAD

  • @A.Chinnarao-xf3el
    @A.Chinnarao-xf3el 2 месяца назад +1

    అటు వంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 2 месяца назад +1

    మీరు హై కోర్ట్ ఆశ్రయించాలి కేసు వేయాలి అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయాలి

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 месяца назад +2

    We don't want to hear and see jagan name.

  • @kakinadarami7735
    @kakinadarami7735 2 месяца назад +1

    Great CM YS Jagan Mohan Reddy Sir 🙏🙏

  • @ramunaidu1508
    @ramunaidu1508 2 месяца назад +1

    తరువాత కూడా ఇదే జరుగుతుంది, బాబు పేరు కనుమరుగు అవుతుంది గురుతు పెట్టుకోండి, చర్య కి ప్రతి చర్య తప్ప క జరుగుతుంది. డోంట్ ఓరి.

  • @venkateswarareddy8531
    @venkateswarareddy8531 2 месяца назад +3

    Conduct less cbn and lokesh, AP state Sri Ambedkar gari yuvasena should react on this issue , Ambedkar garu great Legendary of all people of India , what Pavan Kalyan garu doing , only show man, only package star.

  • @suryaa5701
    @suryaa5701 2 месяца назад +1

    Name cheripeste potunda he is real hero....

  • @sankarrao4687
    @sankarrao4687 2 месяца назад +2

    They can eliminate the name on the board,but they cannot araise the history.

  • @samuelgolla9557
    @samuelgolla9557 2 месяца назад +1

    Jai bheem jai Jagen Anna to rong the world wide jai bheem that is t d p,

  • @ratnakardarisy1662
    @ratnakardarisy1662 2 месяца назад +3

    Worst TDP jai JAGAN Mohan reddy

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 месяца назад +1

    ఈ దాష్టీకాలు ఎప్పుడు అవుతాయో ???????????

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 2 месяца назад +1

    Jai jagan jai ysrcp, tdp government is responsible this type of incident

  • @sudhakarveeramalla
    @sudhakarveeramalla 2 месяца назад +1

    Prasnista ane pavan ekkada ....election mundu varakena...
    AP prajalara enjoy

  • @prameelaranibolleddu8335
    @prameelaranibolleddu8335 2 месяца назад +1

    All TDP rowdy people doing nonsense in AP , Jai jagan

  • @payambaravali2371
    @payambaravali2371 2 месяца назад +1

    Where is cenie hero pavan Kalyan

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc 2 месяца назад +1

    Dr br ambedhkar statue touching closed tdpcbn party my andhrapradesh state rawanakastam guarantee 💯 touching touching to ambedhkar sab

  • @swenkumarpulavarthi7663
    @swenkumarpulavarthi7663 2 месяца назад +1

    What is this TDP government rules

  • @vijayabhaskarreddy8837
    @vijayabhaskarreddy8837 2 месяца назад +1

    ఆ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబునాయుడు ఏ బతకైన బతుకుతారు మనం ఏం చేద్దాం

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 2 месяца назад +3

    1995 anukuntunnaru... Nedurumalli Janardhan Reddy name ni IT sector ki dhoram chesinatle cheddam anukuntunaremo...we have Social media.

    • @foracause2145
      @foracause2145 2 месяца назад

      Rey Babu eppudu jagan em velagabettadu ani jagan reddy ni dheniki dhooram chesthunnaro
      Konchem chepthava.
      Oho 600 crores petti rushikonda palace kattadu kadha dhaniki dhooram chesthunnaru antunnava 😂😂😂...
      30 laks 🛁 bath tub
      12 laks commod
      8 laks sink
      Janalu marchiporu le...

  • @rd-od9ys
    @rd-od9ys 2 месяца назад +1

    CBN IS ONLY INTERESTED IN DISTRUCTING WHAT ALL JAGAN DID BUT CBN IS NOT INTERESTED IN HIS SUPER 6

  • @AnilKumar-nc8ep
    @AnilKumar-nc8ep 2 месяца назад +1

    E incident meeda. National media nu involve chesi desham mottham ku teliya cheyyali

  • @AndhraPoliticalQube
    @AndhraPoliticalQube 2 месяца назад

    ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరు.
    ఎన్టిఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీ పేర్లు ఇతర చాలా పేర్లు మార్చిపారేసిన జగన్ కోసం కూడా మాట్లాడండి

  • @bujjikanna9859
    @bujjikanna9859 2 месяца назад +1

    Jai jagan anna

  • @payambaravali2371
    @payambaravali2371 2 месяца назад +1

    Cenie hero pavan Kalyan director, villan CBN worst action

  • @naraiahp4261
    @naraiahp4261 2 месяца назад +1

    It is very.. Very bad on the part of Tdp kutami government to remove the name of ex cm jaganmohan Reddy and also shame to the people who are praising the great leader of indian Constitution dr br Ambedkar. The government should say appolozy to the people of india.

  • @TVNORTH0224
    @TVNORTH0224 2 месяца назад

    😢

  • @ramaswami6575
    @ramaswami6575 2 месяца назад

    ❤🎉❤️👍🏻🌹❤🎉🌹👍🏻

  • @t.prabhakararao9126
    @t.prabhakararao9126 2 месяца назад +1

    Very bad

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 месяца назад

    అయితే ఏంటిరా ,,అసలు దీనివల్ల ఉపయోగమేమిటి ,,ప్రేమవుంటే అంబేద్కర్ ను అభిమానించే ప్రజలకు మంచి చేయండి ,..వాళ్లకు ఇల్లు కట్ట్ండి

  • @sudha6178
    @sudha6178 2 месяца назад +4

    Lanzz. Kee. Putenollu. Eadhe chestharu

  • @BatthulaVankatreddy
    @BatthulaVankatreddy 2 месяца назад

    Super kulchendi

  • @TVNORTH0224
    @TVNORTH0224 2 месяца назад

    😮

  • @sreenuyarrasani1196
    @sreenuyarrasani1196 2 месяца назад +1

    Ippudu CBN gaaru name vestadu. CBN gaare open chesinattu chestaru

  • @Marsman2025
    @Marsman2025 2 месяца назад +6

    Kamma kojjas

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 2 месяца назад +1

    EDHI ANTHA CBN BATCH PANE ETUVANTI NEECHA POLITICS WORLD LONE ONE & ONLY CBN GARI BRAND

  • @yallaveerababu2669
    @yallaveerababu2669 2 месяца назад +2

    Ambedkar videsi vidya gurtunda?

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 месяца назад +4

    నారా గాడికి రోజులు దగ్గర పడ్డాయి
    వాడికి పోయే కాలం వచ్చింది.
    జగన్ మోహన్ రెడ్డి గారి కీర్తి దేశ వ్యాప్తంగా ఉంది
    పేరులు తుడిపినా చరిత్ర చెరప లేరు

    • @foracause2145
      @foracause2145 2 месяца назад

      Avunu jagan ki desa vyapam ga
      aardhika vugravadhi ani keerthi vundhi
      48000 crores ed attache chesindhi
      Cbi casullo A1 ani
      Bail meedha 12 years nunchi bayate vunnadani goppa charitra vundhi..

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 2 месяца назад

    కుమ్మకులం ఒకప్పటి ' SC ' మాల కులమే అయినా ముందు
    క్రీమీ లేయర్ రిజర్వేశన్ల తో దోపిడిల ఆర్ధిక తెగబలుపు తో వడ్దు ఎక్కి ఇపుడు
    అందరినీ హత్య చెపిస్తుంది మారణహోమాల శృస్టి కర్త కూడా... సంచార జాతి సంకరవర్గం గా హిందూ వైదిక మౌడ్యహింసో న్మదం
    కమ్మని వంటకం గా హారగిస్తుంది. మూర్ఖ త్వం గా రాక్షస వారణాసి అగోరం బాపనోడి మనుస్మృతి మనువాదాన్ని అహంకారంగా మోస్తూ తిరోగమన నేరాలు చేస్తుంది సగం శూద్ర చౌదరి లుగా పాపం వీళ్ళకు చదువు విద్య శునాకాపు మొరుగులే కానీ ఒక్క నిజం వాస్తవం వీళ్ళకు ఇపుడు తెలియదు చరిత్ర కోల్పోతున్న
    కమ్మ జాతి ఇలాగే అసూయ తో ఉంటే కనుమరుగు అవుతుంది చరిత్ర హీనులుగా ..
    కనీసం త్రిపురనేని గ్రేట్ రామ స్వామి చౌదరి గారు గురించి ఒక పేజితెలుసుకోండి .. దొంగలు లేక చదువుకున్న సన్నాసులు అయినా
    ఇది కాదు అంటే
    నక్క నక్కెరు కాయలు అన్నీ తినేసి చి చి నేను తినలేదు అవి చాలా జిగురుగా ఉన్నాయి అంది అంట దాని పనిరోజు ఇంతే అర్ధ రాత్రి ..
    చరిత్ర చెరిపేస్తే చెరగదు అది చిగురించే జీవన వనం .. ఎప్పటికీ అయినా నారా చంద్రబాబు నాయుడు ని ఒక మనిసి గా క్షణం చూడాలి అని
    హిట్లర్ లా కాక అని 19 96 నుండి చూస్తూనే వున్నాము చూస్తాము ఇంకా ఇది ఎప్పటికీ ప్రజా స్వామ్యమ్ india
    నేరం చేసేవాడు కూడా ఒకప్పటి మనిసె కానీ వాడిని అలా జ్ఞానం లేని వాడిగా తయారు చేస్తుంది సామాజిక అసమానత అడుగడుగు వివక్ష ఇంట్లో బయట బడిలో .. కనుక మంచి మార్పు కోసం చైతన్య పోరాటం జరుగుతూనే వుంటుంది .. ఎంత మంది గడాపిలు వచ్చి పోయినా చివరకు మిగిలేది మూలనివాసుల మానవత్వం బహుజన అనే పదం తప్పు కనుక రాయటం లేదు సబ్బ ండ జాతి ఉత్పత్తి ఘనం మేధస్సు తో india ముఖ చిత్రం

  • @DiscoverUSATravel
    @DiscoverUSATravel 2 месяца назад

    😐