మానవా ఏమున్నది ఈ దేహం (తెలుగు లిరిక్స్) ఏంతో చక్కటి పాట ప్రతి ఓక్కరు తప్పక వినవలసిన పాట bajana patal

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 25

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  4 месяца назад +15

    మాల్కోస్ రాగం : ఆది తాళం
    శ్లోకం :- ఏమి గొనుచు వచ్చె
    ఏమి తాగొను పోయె
    ధనములు ఏచట కేగునో
    తానెచ్చటికి పోవును
    విశ్వదాభిరామ వినుర వేమ.
    సాకి :- పరమహంసను గాను
    పండితుడను కాను
    హరికీర్తనము తప్ప
    వేరేది ఎరుగను వేరేది ఎరుగనూ.
    పల్లవి :- మానవా ఏమున్నది ఈ దేహం
    ఇది రక్త మాంసముల అస్తిపంజరం
    దీనిపై ఏలర ఈ వ్యామోహం.
    చరణం:- నవమాసాలు కడుపున చెరబడి
    నవరంధ్రాలతో భువిపై దిగబడి
    నవ నవ లాడీ జవ జవ లాడీ
    నశించే బొమ్మరా ఈ నరజన్మా.
    చరణం:- ఊపిరాడేవరకే నేను నాదను మమకారాలు
    ఆపై వల్లకాటిలో ఉండవు ఏ తేడాలు
    మట్టి మట్టిలో గాలి గాలిలో
    మాయమౌ బొమ్మరా ఈ నరజన్మ.
    చరణం:- వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేది లేదు
    పోయేటప్పుడు తీసుకుపోయేది అసలే లేదు
    ఈ రాకపోకలా చీకటి దారిలో
    దివ్వెరా విఠలునీ దివ్య నామం.

  • @venkateshVenkatesh-tv2lb
    @venkateshVenkatesh-tv2lb 12 дней назад

    తబలా సూపర్ 🎉❤

  • @lakshmikotte1120
    @lakshmikotte1120 4 месяца назад +2

    Super

  • @adabalagangadhar6429
    @adabalagangadhar6429 Месяц назад

    వాయిస్ అద్భుతం చాలా బాగుంది

  • @vadlavignesh2432
    @vadlavignesh2432 4 месяца назад

    Group motham super anna mana anna Ramakrishna kuda super

  • @KurthiwadaShoban
    @KurthiwadaShoban 2 месяца назад

    చాలా బాగా పాడావ్ అన్నా అండ్ తబలా కూడా బాగా ఉంది అన్న

  • @boggulaposani
    @boggulaposani 4 месяца назад

    చాలా బాగుంది 👌🏻👌🏻

  • @mahendramahi9538
    @mahendramahi9538 Месяц назад

    Good video

  • @lakshmikotte1120
    @lakshmikotte1120 4 месяца назад +1

    Nice🙏👌👌👌

  • @aparnabajanas
    @aparnabajanas 4 месяца назад +4

    చాలా బాగా పాడారు అండి 🎤👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🙏

  • @Pavani-d4b
    @Pavani-d4b 2 месяца назад

    Super sir

  • @chitturiharikrishna164
    @chitturiharikrishna164 4 месяца назад

    Super sar bagapadaru

  • @YogiVagumari
    @YogiVagumari 3 месяца назад

    Supat🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vasanthalakshmi3
    @Vasanthalakshmi3 4 месяца назад

    Super sir chala hilet songbaga padaru

  • @ramakrishnab604
    @ramakrishnab604 2 месяца назад

    Excellant

  • @LaxmiDoma-oj4uy
    @LaxmiDoma-oj4uy Месяц назад

    🎉

  • @BaratamDevendranath
    @BaratamDevendranath 4 месяца назад

    Very nice

  • @shyamgoldshyamgold2584
    @shyamgoldshyamgold2584 4 месяца назад

    బాగుంది పాట ఒకేసారి విన్నాను చాలా బాగుంది.

  • @VenkataLakshmi-wj9vo
    @VenkataLakshmi-wj9vo 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏

  • @bonganitharunkumar2804
    @bonganitharunkumar2804 4 месяца назад +1

    🎉🎉🎉

  • @sekharraja8305
    @sekharraja8305 4 месяца назад

    Super nayana