Athadu (2020) Telugu Movie Back To Back Comedy Scenes || Mahesh Babu, Trisha, Brahmanandam, Sunil

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • #Athadu #Trivikram# Maheshbabu #Trisha
    Watch & Enjoy : Athadu Movie Comedy Scenes. Starring: Mahesh Babu,Trisha, Brahmanandam, Sunil, Tanikella Bharani, M.S.Narayana. Music Composed by Mani Sharma, Directed by Trivikram.
    Film Name : Athadu
    Producer : D.Kishore
    Director : Trivikram
    Music Director : Mani Sharma
    Actor : Mahesh Babu
    Actress: Trisha
    ------------------------------------------------------------------
    For More Full Movies , Subscribe to:
    ► / adityacinema
    ►Like us on Facebook: / adityamovies
    ►Follow us on Instagram: / adityamovies
    For Hit & Latest Music:
    ► / adityamusic
    For Devotional Music:
    ► / adityadevotional
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    © 2019 Aditya Movies India Pvt. Ltd.

Комментарии • 363

  • @adityamovies
    @adityamovies  4 года назад +87

    apple.co/2TIbTy2
    bit.ly/2NLTr3Y
    spoti.fi/2tyhoVi
    bit.ly/2v1HmRr

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +74

    6:26స్నానానికి నీళ్లు పెట్టించమంటారా ?
    ఎందుకు డైరక్ట్ గా వెళ్లి నూతిలో దూకేస్తాను
    శవం సాయంత్రం తీపించండి... 💗😂💗😂

  • @sashikumar3407
    @sashikumar3407 3 года назад +423

    Miss u Subramaniam garu and ms.narayana garu 😭😭 comic legends of tollywood industry 😭 r.i.p 💐💐🌺

    • @jersey8142
      @jersey8142 2 года назад

      Valla iddharidhi koruku poora

    • @sashikumar3407
      @sashikumar3407 2 года назад +11

      @@jersey8142 kukka chavu chastavu ra valani emaina antey 😡

    • @beastpraneeth6514
      @beastpraneeth6514 Год назад

      @@jersey8142 arey o chillara Munda kodaka guddha pagaladenguta

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +38

    9:51ఏ సిగ్గా భయమా గౌరవమా
    సిగ్గుతో కూడిన
    భయం వల్ల వచ్చిన
    గౌరవం అయి ఉంటుంది..💗😂💗😂

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 2 года назад +53

    ఎన్ని సార్లు చూసినా చూడాలని పించే సీన్స్.. that is అతడు మూవీ.

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +261

    5:19 ఓరేయ్ అలాంటప్పుడు ఎందుకు మొదలు పెట్టార్రా....
    నా మానాన నేను
    మాడిపోయిన మసాలా దోశ తింటుంటే.😂😂
    జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు
    వినిపించి వినిపించకుండా
    కనిపించి కనిపించకుండా
    చూపించి చూపించకుండా తినేసింది ఎవరు ?
    💗అసలేం జరిగింది ?
    💗ఏం జరుగుతుంది ?
    💗ఏం జరగబోతుంది ?
    💗నాకు ఇప్పుడే తెలియాలి
    💗తెలియాలి
    💗తెలిసితీరాలి.....

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +49

    7:51"నాలెడ్జ్ ఈస్ డివైన్"
    జ్ఞానం వైన్ లాంటిది.... 😂💗😂💗
    ఎంత తాగితే అంత బలం అన్న మాట... 😂💗😂💗

  • @GrangeR_143
    @GrangeR_143 4 года назад +570

    Athadu is a masterpiece man 😘

  • @rajeshpolisetty5981
    @rajeshpolisetty5981 2 года назад +58

    వీడు పారిపోయింతరువాటే నీ పెళ్లి అయ్యింది..
    ఇంకా నయం వచ్చినతరువాత శోభనం అనలేదు.. 😂🤣
    extreme level of situational comedy of trivikram sreenivas sir👏🏻👏🏻🙏🏻👍🏻

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +29

    6:15శనివారం వస్తా అన్నారు...
    శుక్రవారమే వచ్చేశారెంటీ..
    ఇచ్చెయ్ స్టేషన్ లో పడుకొని
    రేపు పొద్దున్నే వస్తాను...💗😂💗😂

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +32

    6:59ముసలోడే కానీ మహానుభావుడు..😂💗😂💗

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 3 года назад +58

    4:58 evari jeevitham😁 evaru pandem kasaru😁😁 evari vayasu padellu.😁😁

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +34

    4:14 సాంబార్ చప్పగా ఉంది... 😂💗😂💗

    • @chinnaiahbodi6656
      @chinnaiahbodi6656 Год назад +2

      గ్లాస్ మార్చండ్రా సాంబారనుకుని నీళ్ళల్లో ముంచుకుతినేత్నాడు.

  • @aadimoviemania
    @aadimoviemania 2 года назад +79

    I watched this movie, more than 60 times till now. still Iam ready to watch whenever displayed in TV. Iam really addicted to this all time master piece movie from Mahesh babu and Trivikram.

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 года назад +2

      Yes truely

    • @shinchan4719
      @shinchan4719 Год назад

      S bro

    • @sarmaganti6474
      @sarmaganti6474 6 месяцев назад

      Don't know the reason why we all like this movie more than all other.
      But I am also addicted. I will not allow my children to change channel if this movie is played.
      Such an entertaining movie with SUPER DOOPER COMMEDY and punch dialogs.
      .most watchable movie with family.

  • @anilnarsingoju9986
    @anilnarsingoju9986 2 года назад +44

    Knowledge is dewine -అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్న మాట

  • @user-bz1jb8ev1f
    @user-bz1jb8ev1f 3 года назад +321

    R రేయ్ గ్లాస్ మార్చండి, సాంబార్ అనుకుని మంచినీళ్లలో ముంచుకుని తినేస్తున్నాడు.🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂🍍🍍

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 2 года назад +85

    ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని మూవీ 👌👌

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +20

    7:35కిట్టు వీడే పార్ధు...
    వీడు పారిపోయకే నీకు పెళ్లైంది.... 💗😂
    ఇంకా నయం వచ్చాక శోభనం అవ్వలేదు... 💗 😂💗😂

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +17

    0:28 వీడు వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు
    వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా.... 💗💗

  • @d.di.d9775
    @d.di.d9775 4 года назад +133

    Super 👌👌👌 movie**!??
    Super 👌👌👌 comedy**!??
    MB 👌👌👌 action**!??
    3Sha👌👌👌 looking**!??
    3Vikram 👌👌👌Mark**!??

    • @Mr_yunus_1
      @Mr_yunus_1 4 года назад

      Tujhe telgu aati h kya bhai

    • @d.di.d9775
      @d.di.d9775 4 года назад

      @@Mr_yunus_1 aathi bhai

    • @Mr_yunus_1
      @Mr_yunus_1 4 года назад

      @@d.di.d9775 kaise sikha mujhe v bta bhai

    • @d.di.d9775
      @d.di.d9775 4 года назад

      @@Mr_yunus_1 aajav mere pass Insha Allah sikha tha hu

    • @Mr_yunus_1
      @Mr_yunus_1 4 года назад

      @@d.di.d9775 kha se ho tum

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 3 года назад +84

    Always pieceful movie to watch at any time with all family members without any objection.😁😁

  • @kunnerlasuneel9307
    @kunnerlasuneel9307 2 года назад +29

    4:13
    సాంబార్ చప్పగా ఉంది రేయ్ గ్లాసు మార్చండి. సాంబార్ అనుకుని మంచి నీళ్ళులో ముంచుకుని తినేస్తున్నాడు 😂🤣

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +15

    10:25 హిట్ మి హార్డ్ యార్
    కమాన్ కమాన్ కమాన్ కమాన్
    అరే కమాన్ మ్యాన్ హిట్ 💗😂💗😂

  • @satyabaskerville4767
    @satyabaskerville4767 Год назад +10

    Classic antey Athadu Eh ,inko 100 yrs ayina ,Amma ,avakai ,athadu 🤩🤩🤩

  • @kummariramesh9432
    @kummariramesh9432 3 года назад +38

    వీడు పరిపోయాకే నీకు పెళ్లి అయింది..............ఇంకా నయం వీడు వచ్చాక శోభనం కాలేదు

    • @kummariramesh9432
      @kummariramesh9432 3 года назад +2

      @dinesh kumar deni gurinchi antunnaru thamudu miru

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +9

    5:57 సర్ ఇంకో యాభై ఇవ్వండి సర్
    వెనక్కి ఖాళీగా వెళ్ళాలి..
    ఖాళీగా ఎందుకు వెళ్ళటం...
    ఒక పది రోజులు ఆగు ఇద్దరు కలిసి వెళ్దాం.... 💗😂💗😂

  • @gagansaipendurthi3156
    @gagansaipendurthi3156 Год назад +17

    My favourite dailogue... Chadhuvu vachina valu andharu teacher ayaru .. chadhuvu Rani valu andharu schools petaru... 😂😂

  • @johnsonraju7092
    @johnsonraju7092 2 года назад +163

    After 100 years also it will be masterpiece 🔥♥️

  • @Skrishnaveni686
    @Skrishnaveni686 Год назад +5

    సాంబార్ చప్పగా వుంది....రేయి గ్లాసు మార్చండి.. సాంబార్ అనుకుని. మంచినీళ్లులో ముంచుకు తినేస్తున్నాడు😂😂😂🙏

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +7

    1:15 సర్ ఇంకా ఏంట్రా
    బ్యాగ్ బాగా చిరిగిపోయింది సర్...
    నువ్వు ఏం టెన్షన్ పడకు నాన్న...
    జాగ్రత్తగా తీసుకొచ్చేయ్..
    కలిసి కుట్టించుకుందాం.... 😂💗😂💗

  • @mahesh667
    @mahesh667 2 года назад +25

    Generally movies get hit in in the industry... but in this movie every scene got hit. like if you agree.

  • @umamaheshseelam2167
    @umamaheshseelam2167 3 года назад +29

    2022 vachenaa movie super hit avuthundi

  • @yash_2001
    @yash_2001 2 года назад +13

    Ee scene asala enni sarlu chusina bore kottadhu🤣🤣🤣

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +30

    7:16ఏంటి పార్ధు గాడు వచ్చాడు అంటగా... 💗😂💗😂
    నువ్వు రాల అలాగే వాడు వచ్చాడు ... 💗😂💗😂
    నేను రావటానికి వాడు రావటానికి తేడా లేదు.. 💗😂💗😂
    అల్లుడు సీజన్ లాంటోడు వస్తాడు పోతాడు .. 😂💗
    మనవడు చెట్టు వేస్తే పాతుకొని పోతాడు... 💗😂💗😂

  • @ShivaKarunadu
    @ShivaKarunadu 3 месяца назад +10

    Watching 100times

  • @shaikaarya
    @shaikaarya 3 года назад +18

    4:21 చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి,
    ఏ అప్పు ఉన్నావా 😋

  • @vigneshaddictvlogs
    @vigneshaddictvlogs 3 года назад +175

    Always feeling fresh movie

  • @sivakrishna7969
    @sivakrishna7969 3 года назад +77

    Ultimate timing of dialogues delivery in telugu industry

  • @singerkamal9272
    @singerkamal9272 2 года назад +48

    I have a lot of memories with this movie🤩😍🥰

  • @sivanisivani1681
    @sivanisivani1681 2 года назад +34

    త్రివిక్రమ్ గారు గ్రేట్ డైరెక్టర్

  • @user-rl1rp7nr8t
    @user-rl1rp7nr8t 3 года назад +24

    త్రివిక్రమ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @prv9908
    @prv9908 2 года назад +24

    Great comedians M. S. Narayana and Dharmavarapu and kondavalasa. Missing your comedy these days. 😭😭😭

  • @prasanthpanduri8157
    @prasanthpanduri8157 3 года назад +45

    భ్రమనండం గారి ఆక్టింగ్ హైలైట్

    • @rockingsubbu25
      @rockingsubbu25 2 года назад +4

      బ్రహ్మా నందం రా అది😂🤣

    • @sathishramavarapu2841
      @sathishramavarapu2841 2 года назад +2

      @@rockingsubbu25 avunu kada raa

    • @VK.Babu1
      @VK.Babu1 2 года назад +1

      @@sathishramavarapu2841 🤣😂🤣

  • @charanyadavc5894
    @charanyadavc5894 2 года назад +10

    Trivikram sir ur writings is inspiration to young writers like me. No one cannot wtite these types of words 🙏

  • @godgaming1432
    @godgaming1432 Год назад +12

    Brhamanandam sir brhamanandam anthe comedy legend😂😂

  • @mokshithamanikonda7777
    @mokshithamanikonda7777 6 месяцев назад +2

    5:50 Entry of Comedy King

  • @naveenchowdary598
    @naveenchowdary598 3 года назад +19

    Sambar sappa ga undi...navvi navvi 😂😂😂😂....🙏🙏🙏

  • @venkatballem7512
    @venkatballem7512 Год назад +33

    Trivikram always healthy comedy 😂😂😂

  • @rvskoundinya
    @rvskoundinya 3 года назад +28

    4:50 is the highlight,

  • @rssgirish
    @rssgirish 3 года назад +30

    Evergreen hit by maatala mantrikudu! ❤️

  • @saabbvv
    @saabbvv 2 года назад +12

    I don't know how many times watched this movie and comic scenes in the different platforms... ultimate cinema in the TFI.

  • @anandkattela9435
    @anandkattela9435 3 года назад +82

    Masterpiece 🙏 Trivikram

  • @SolamhariSolamhari
    @SolamhariSolamhari 2 года назад +15

    దేవుడా కూతురిని ఇవ్వండి అంటే క్వశ్చన్ బాంక్ ఇచ్చావా😄😄😄

  • @u.venkeyu.venkey7459
    @u.venkeyu.venkey7459 Год назад +4

    త్రిష:బాబాయ్ ఎప్పుడు వచ్చావ్
    బ్రహ్మి:ఇప్పుడే వచ్చామ్మా
    త్రిష:ఎన్నాళ్ళు కేంపు
    బ్రాహ్మి: సమ్మర్ కదమ్మా 2,3 మంత్స్ ఉండి వెళ్తానమ్మా 🤣😁😄😀

  • @viratfan18296
    @viratfan18296 Год назад +2

    Inka nayam ochina tarvatga sobhanam avvaledu 😆

  • @eswarrajup3829
    @eswarrajup3829 2 года назад +79

    నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినా, అతడు సినిమా ఇప్పటి వరకు పదిహేను సార్లు చూసిన

    • @johnmark3151
      @johnmark3151 2 года назад

      Madyalo pawala gani lagutharendi bro me fans😁😁

    • @VK.Babu1
      @VK.Babu1 2 года назад

      @@johnmark3151 🤣😂🤣

    • @nagarajukesireddy134
      @nagarajukesireddy134 2 года назад

      @@johnmark3151 గుద్ద ముయ్ ర ఎర్రి పుల్కా

    • @anjikavuri898
      @anjikavuri898 2 года назад +6

      నువ్వేదో దేశం కోసం సేవ చేసినట్టు గా chepthunnav

    • @ChandraSekhar-zn2hu
      @ChandraSekhar-zn2hu Год назад

      నేను లెక్క లేనన్ని సార్లు చూసా .....అరుస్తున్నమా

  • @vuyyurutarakakrishnakanth4829
    @vuyyurutarakakrishnakanth4829 3 года назад +55

    We miss ms narayana Garu so much😥😥😥😥

  • @saihrishikesh9563
    @saihrishikesh9563 3 года назад +47

    Sunil comedy timing and the comedy scenes are excellent 💯💯💯

  • @vamsikrishna8615
    @vamsikrishna8615 3 года назад +58

    Trish's expression @ 12:20

  • @Mathings50
    @Mathings50 Год назад +2

    3:45
    చదువుకున్నోళ్ళంతా టీచర్లయిపోయారు. చదువురానోళ్లంతా స్కూళ్ళు పెట్టేశారు.😂😂😂

  • @naveenchary6302
    @naveenchary6302 3 года назад +42

    I miss you ms narayana guru 😭

  • @nagarajagongati1239
    @nagarajagongati1239 3 года назад +21

    Bag 👜👜 baaga chinigindhi sir 🤣🤣🤣🤣🤣

  • @UpenderM-ky6eg
    @UpenderM-ky6eg 11 месяцев назад +2

    Sir Baga chirigipoyindhee sir

  • @panduranga928
    @panduranga928 3 года назад +28

    Batter then Hollywood
    Bgm and music by Mani sarma

  • @ashikhaidross6162
    @ashikhaidross6162 3 года назад +20

    Mahesh babu super 😍

  • @kgrkgr2014
    @kgrkgr2014 3 года назад +21

    Trivikram em Matalu rasadu Hartsf Trivikram

    • @adiveshk5269
      @adiveshk5269 3 года назад

      Thrivikram dialogues rasthene bagundedi...anavarasanga direction loki vachadu chetha vedava

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 года назад

      mahesh babu😍

  • @sheya2008
    @sheya2008 Год назад +6

    This movie is brilliant!!!! Hats of Trivikram Srinivas garu

  • @jagadeeshtech.gaming7968
    @jagadeeshtech.gaming7968 3 месяца назад

    10:21 enti jaiiee chubsthunavu hit me hard yarr 😂😂😂❤

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +2

    6:36నోర్ముయ్ ఏంటే కౌంటర్ ఇస్తున్నవ్... 😂💗😂💗

  • @SheriSaitejareddy143
    @SheriSaitejareddy143 Год назад +6

    One of my favourite comedy scenes 😂😂😂

  • @pavanchannel1313
    @pavanchannel1313 2 года назад +6

    Ms narayan sir ultimate comedy super super super super super super super super super super super super super super super super super Miss you sir

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +3

    11:12తాడే కదా అని అంత తేలికగా తీసేయకుఅమ్మా...
    అది ఇక్కడ కడితే మొలతాడు... 💗😂
    ఇక్కడ కడితే ఉరితాడు... 💗😂
    ఇక్కడ కడితే కాశీ తాడు.. 💗😂
    మరి అక్కడ కడితే పడతాడు ... 😂💗😂💗😂

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 2 года назад +6

    Bane unnanandi Inka BP suger EMI raledu.👌👌👌😁😁😁😁😁

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +3

    6:12బానే ఉన్నానండి...
    ఇంకా షుగర్, బి. పి ఎం రాలేదు... 😂💗😂💗

  • @saiharshithguduri7093
    @saiharshithguduri7093 2 года назад +20

    tollywood memories😍

  • @klr6594
    @klr6594 Год назад +7

    Never boring Movie one of my favourite

  • @lavacharam1346
    @lavacharam1346 2 года назад +10

    Bramhi sir just awesome!

  • @savaraanil8598
    @savaraanil8598 3 года назад +6

    Fans of Mahesh babu and trivikram

  • @seenuthitla4383
    @seenuthitla4383 3 года назад +27

    BRAMMI comedy 🤣super 🤣👌😆

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 2 года назад +8

    Thank you very much
    To Aditya Movies.
    Super Super.
    Marvellous and Fabulous comedy.
    .

  • @ranjithreddy1698
    @ranjithreddy1698 2 года назад +5

    5.59 😀😀😀😀
    Trivikram ♥️♥️

  • @knowledgehub8082
    @knowledgehub8082 Год назад +4

    మనం ఏం చెప్పకుండానే మన ఇద్దరి పేర్లు చెప్పేసాడు

  • @ganeshsn4913
    @ganeshsn4913 3 года назад +6

    ಮಂಚುಮಿದ ಪಡುಕುಬಟಂಡಿ ನಾ ದೇವುಣೀ😄😄

  • @nareshgattla3820
    @nareshgattla3820 3 года назад +10

    All time classic movie keka

  • @gopikalal4173
    @gopikalal4173 Год назад +4

    I don't how many times i watched this movie, still goosebumps

  • @subharath1803
    @subharath1803 2 года назад +5

    who noticed the saucer on Brahmi's belly😂😂

  • @JahnaviPrasad-sm7qq
    @JahnaviPrasad-sm7qq Год назад +1

    One of the best movie everything was perfect from songs, dialogue, comedy, story I would have watched this movie at least 70 times l have this DVD whenever my mood is upset I just play it

  • @gideontuamu
    @gideontuamu 4 года назад +28

    Upload Entha with English subtitles please.. from Kenya 🇰🇪

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +2

    7:07ఏంటయ్యా రాగానే మొదలెట్టావా..
    ఊర్కో అన్నయ్య నువ్వు కూడ అలాగే మాట్లాడుతావ్.. 💗😂
    రాగానే పెళ్ళాన్ని తిట్టాలని మనసు లేదనుకున్నావా ?
    వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయ్యింది.... 💗😂💗😂
    నువ్వు మారవ్ 😂💗😂💗😂

  • @Kalyani12329
    @Kalyani12329 2 года назад +3

    కాలీ గా ఎందుకు. పది రోజులు ఆగు కలిసి వెళ్దాం 😄

  • @thehindu4825
    @thehindu4825 3 года назад +14

    Mahesh the prince of tollywood

  • @sivakrishna7969
    @sivakrishna7969 3 года назад +5

    Correct time lo ekkaledugani
    Ultimate movie

  • @rajendherraana
    @rajendherraana 2 года назад +3

    వాణ్ణి నేను కొట్టట్లేదమ్మా...
    వాణ్ణే నన్ను కొట్టమంటున్నా.... 😂

  • @bossgaming7756
    @bossgaming7756 3 года назад +5

    Enduku sir patha gayani reputaru😂😂😂

  • @NightKing2312
    @NightKing2312 Год назад +3

    4:14 sambar chappagga undi 😂😂😂

  • @SHOWM
    @SHOWM 2 года назад +5

    Best movie i watched till this date

  • @imranmohd636
    @imranmohd636 3 года назад +13

    3vikram..sir❤️🔥🔥

  • @NaveenKumar-ml6xz
    @NaveenKumar-ml6xz Год назад +3

    My favourite movie

  • @Saif_guidence
    @Saif_guidence Год назад +2

    I love this movie watched 100 times

  • @sekharkajjala8519
    @sekharkajjala8519 11 месяцев назад +1

    Natural heroo bramhi sir