When any one is free from criminal deeds then only dares enough to face the people and courts. Their leader is encouraging them to do the antisocial activities.
కిషోర్ గారు ప్రభుత్వం చేయవలసిన పనులు చాలా వున్నాయి. తప్పులు చేసిన వారు ఈ రోజు కాకపోతే రేపైనా అరెస్టు అవ్వక తప్పదు. ఈ నాయకుల వలన దెబ్బలు తిన్నవారు, నష్ట పోయిన వారు ప్రభుత్వం పై అసంతృప్తి ఉండి ఉండ వచ్చు. కాని కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించి చట్టప్రమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆచి తుచి నిర్ణయం తీసుకొంటుందని ని పుణులు భావిస్తున్నారు. సో తొందర పడవలసిన పని లేదు.
To save AP and the development it deserves,the leader and his nearly a dozen close confidents should be sent out of AP and be permanently banned from entry into AP life long. The government of A P should plan and implement the same at the earliest and save the people of A P.
పారిపోయిన వాళ్ళ గుర్తుల్ని మళ్ళీ కనబడకుండా ప్రభుత్వం ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా చెరిపేసి ఆ place లో TDP బలంగా పెరిగితేనే ఈ వ్యూహానికి జయమండీ. లేకుంటే గుర్తులు వాటంతట అవే చెరగవు.
ఖచ్చితం గా ఎవరో కొద్ది మంది సహాయం చేస్తున్నారు. పోలీసులు కోర్టులు వీరికి. అండగా ఉన్నాయి. జగన్, ఎటువంటి ఆధారాలు లేకున్నా,ఎంతో మంది నీ జైలుకు పంపారు. మీరు ఎందుకు చేలేక పోతున్నారు. ఇది మీ అసమర్థత కాదా?
CBN అరెస్ట్ చేసి నప్పుడు FIR లో పేరుకూడా లేదు కదా! మనీ ట్రయల్ కేకుండా అరెస్ట్, ఏసీబీ కోర్ట్ జడ్జి రిమైండ్ ఎలాయిచ్చారు!53 రోజులు ఉండి బెయిల్ తీసుకుని మాత్రమే CBN బయటకు వచ్చాడు, 17A రిలీఫ్ రాలేదు! ఇది చరిత్ర! కబుర్లు వద్దు, దమ్ములేదు, అసమర్థులము మా వల్ల కాలేదు అని ఒప్పుకుంటే బాగుంటుంది! పోలీస్ లు మీ గవర్నమెంట్ కు సహకారం లేదు, నేరగాళ్ళు బయట ఉంటే ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఇంకా వస్తాయి.
ఏదయినా చర్య తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసుకోవటం మంచిది. లేట్ అయ్యేకొద్ది ( అది కూడా నెక్ట్ ఎలక్షన్స్ కొద్ది కాలం ముందు) ఏదయినా చర్య తీసుకోవటం ద్వారా వాళ్ళకి అది favor అవుతుంది. కచ్చితం గా ప్రతీకార రాజకీయం అని వాడుకుంటారు ......
తప్పించుకొని పారిపోయారు అంటేనే నవ్వొస్తుంది మీరు గాని నేను గాని ఏదైనా చిన్న కేసులో ఉంటె లోన్ వేస్తారు కదా మనం అందుబాటులో లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైన తీసుకొని వెళ్తారు అలాగే వీళ్ళకి ఎందుకు చేయట్లేదు ఎంత ఎంపీ అయితే ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం చట్టాలని అందరికీ కూడా సమానమే కదా సార్
కిషోర్ గారూ! ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి; ఒకటి వీళ్లు పారిపోవడానికి పోలీసుల సహకారం ఉంది అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే ఆ సహకారం ఈ నాయకులకు సమాధి తవ్వుతుందని వారికి తెలియలేదు. ఇంతకంటే ముఖ్యమైనది బాబు గారి వ్యూహం. ఆయన వ్యూహం అందరికీ అర్థమైతే ఆయన గొప్పతనం ఏముంది! అదే శాశ్వత రాజకీయ సమాధి! ప్రత్యర్థికి టెంపరరీ శిక్ష వేయడం బాబు గారికి నచ్చదు.
AP కి పట్టిన మొదటి చీడ పురుగు AP Ki విలన్ AP నీ లక్షల కోట్లు దోపిడి చేసిన సైకో AP ప్రజలను కష్టలకు బాధలకు ఇబ్బందులకు గురి చేసిన సైకో కు ఖచ్చితంగా రెండోది సరిపోద్ది అదే అన్న చేజింగ్ ఫినిషింగ్ ఇదే జరిగితే AP ప్రజలు పెద్ద ఎత్తున రెండో దీపావళి. చేసుకుంటారు పోతే సైకో సైకో బ్యాచ్ తప్పించుకోవడంలో కొంత మంది పనికి మాలిన పోరంబోకు పోలీస్ వారి పాత్ర కూడా వుంది అన్న. వీరిని అలాగే సైకో సైకో బ్యాచ్ నీ వెంటనే బొక్కలో వేయాలి
అక్రమాలు, నేరాలు చేసే విషయంలో తలపండిపోయిన వ్యక్తులకి ఆ మాత్రం అవగాహన ఉండదా ! వారుచేసిన పనులకి పలితాలు ఏలా ఉంటాయో ఆ మాత్రనికి ఒకడు చెప్పాలా అవకాశం దొరికింది పారిపోయారు పిల్లి ఏదో అయితే ఏలుక వచ్చి డాన్స్ చేసిందంటారు అలాగే జరుగుతుంది, ప్రభుత్వానికి సత్తా ఉంటే వీరందరికి చిప్పుకూడు పెట్టాలి మరి.
మీ విశ్లేషణ బాగుంది కాని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ఏమి చేయాలో కలవలపాటులో కొంత ఆలస్యం జరిగింది వెంటనే ఈ ధుష్టులను పట్టుకోవడం కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు శాఖలపరంగా పట్టుసాధింఛుకొనుటలో కొంత ఆలస్యం జరిగినది, ఇంతలో వరదలు ప్రభుత్వం వెంటనే స్పందించింది .పారిపోనవాళ్ళు ఎంతకాలం బయ వుంటారు,చూస్తుండండి త్వరలోనే వీటికి సమాదానం లభిస్తుంది.
ప్రభుత్వ వ్యూహం అనుకుంటున్నాను. బాబు గారికి అపర చణక్యుడిగా పేరు ఉన్నది కదా...ఆ పద్మవ్యూహం ఏమిటో మనకు అర్థం కాదు...వాళ్ళు ఎక్కడ ఉన్నారో...యేమీ చేస్తున్నాడో...కూడా ప్రభుత్వం కి తెలుసు అని అనుకుంటున్నాను.
Good morning Kishore gaaru......c .. s rt...గతం లో సేవలు చేసి ఆర్థిక లబ్ధి కోసం... రూల్స్ మరచి పోయి...ప్రవర్తించి...వాళ్ళు దొరికితే అందరూ ..దొరుకు తారు అని దాటించేసారు ...........,ఇక వాళ్ళకి ఆ శిక్ష చాలా చాలా పెద్దది..అందరినీ వదులుకుని....ఇల్లు వాకిలి వదిలేసి ..కష్టం గా ఉంటుంది.......... ...తొందరగా తినేది కాదు ఇది....సమయం వచ్చినప్పుడు చట్టం న్యాయం ప్రకారం ...మళ్ళీ explanation ఇచ్చుకో కుండా చేయాలి....రాగానే ఇచ్చిన మానిఫెస్టో మీద దృష్టి పెట్టాలి....ముందు ప్రభుత్వ పెద్దలను కూడా బాగా ట్రాక్ లో పెట్ట వలసి వచ్చింది....సో పరుగు పెట్టీ పాలు తాగితే....పోవటమే తప్ప ..నోట్లోకి పోవు....అది నిదానం గా త్రాగితే దాహం తీర్చుకో వీలు కలుగుతుంది...ఇది అంతే ...వాళ్ళకి వాళ్ళే ముందు శిక్ష అనుభవిస్తున్న విషయం నిజం.........ఎది ఏమైనా CBN గారు ఏ విషయం లో కూడా తొందర పడరు....ఒకసారి వారి మస్తిష్కం లో కి వెళితే అది...ఇక బాక్ అప్ అవదు.....ఎది ఏమైనా చేసే పని చేస్తున్నారు...టైం వచ్చినప్పుడు అన్నీ చక్క పడతాయి ...అది కూడా చట్టానికి ...న్యాయానికి కట్టుబడి...అది తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన క్రమ శిక్షణ...జై హొ మోడీ గారు..జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు nd SRE Pavan kalyan గారు....సర్వే జనాః సుఖినోభవంతు.....🎉
ఇది కచ్చితంగా తప్పే ప్రభుత్వం అనుసరిస్తున్న దానం కూడా చాలా తప్పు ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించింది అరాచక ప్రభుత్వము మారాలి అని మరియు ఎవరైతే క్రిమినల్ మైండ్ సెట్స్ లో ఉన్నారో క్రైమ్స్ చేశారు వాళ్లకి కచ్చితంగా శిక్ష పడాలి అని ఓట్లు వేశారు అంతేగాని టీడీపీకి మంచి జరుగుతుంది అని కాదు కచ్చితంగా లీగల్గా వాళ్ళకి శిక్ష పడాల్సిందే ఇంకొకరు ఈ విధంగా చేయకూడదు అని కచ్చితంగా గుణపాఠంగా ఉండాలి అందుకని వాళ్ళకి కచ్చితంగా శిక్ష పడాలి లేకపోతే న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది
It is total Government failure to arrest criminals. Please don’t sugarcoat It is utter nonsense that we never thought TDP will govern this bad in catching criminals
అదే అర్ధం కాక మేమున్నాము. ఒక్కడు తప్పించుకున్నాడంటే ఏమోలే ఎలాగోలా తప్పించుకున్నాడునుకోవచ్చు. కాని అరెస్ట్ అవుతారని తెలిసిన వారంతా పారిపోయారు. బెయిల్ రద్దు అయినదని తెలిసి పోలీసులు పారిపోతారని భావించి వారి మీద నిఘా పెట్టాలి.
ఉన్న ఊరు వదిలేసి అలా అజ్ఞాతం లో కి పోవటం నరక సదృశ్యం. అదే చాలా పెద్ద శిక్ష. దీనికన్నా మరణం మంచిదేమో
అనాలోచితమైన నిర్ణయాలు కక్షసాదింపులు చెయ్యడానికి జగన్ కాదు కదా..!? ఇక్కడ CBN. వేయిట్ & సీ
పోలీసుల సహకారమే ఇది.
సార్ మీ విశ్లేషణ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది
ప్రభుత్వం కావాలనే వదిలేసింది సమయం సందర్భం చూసి దెబ్బ కొట్టాలి
నాయకుడే అంటే "అరెస్ట్" కు భయపడకూడదు. వాళ్ళ నిర్దోషుత్వం నిరూపించికొని, పబ్లిక్లో ఎప్పుడూ అందుబాటులోవుండాలి 🙄
నాయకులేవ రై నా వుంటే కదా
When any one is free from criminal deeds then only dares enough to face the people and courts. Their leader is encouraging them to do the antisocial activities.
ఖచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూర్
పోలీస్ సహకారం వుంది. సి
ఇది మటుకు చాలా వరకు నిజం
పోలీస్ సహకారం తో ఈ పరరీలు జరుగుతున్నాయి.
చాలా బాగా విశ్లేషణ చేశారు పారిపోయిన వారిగురించి మా ద్రక్పదం మారింది అంతకుముందు ఆవేశం తో ఆలోచించే వాళ్ళం ఇలా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు
Very nice analysis.
Correct.
కిషోర్ గారు ప్రభుత్వం చేయవలసిన పనులు చాలా వున్నాయి. తప్పులు చేసిన వారు ఈ రోజు కాకపోతే రేపైనా అరెస్టు అవ్వక తప్పదు. ఈ నాయకుల వలన దెబ్బలు తిన్నవారు, నష్ట పోయిన వారు ప్రభుత్వం పై అసంతృప్తి ఉండి ఉండ వచ్చు. కాని కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించి చట్టప్రమైన చర్యలు తీసుకోవలసి
ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆచి తుచి నిర్ణయం తీసుకొంటుందని ని పుణులు భావిస్తున్నారు. సో తొందర పడవలసిన పని లేదు.
BJP is helping all YCP leaders. Any doubt?
యీనాయకులు కొఃతమందిపోలీసులే వారికిసమాచారం యిచ్చియుంటారు! లకపోతే వైసీపీ నింతులు యెలాతప్పించూకుంటారు!
పారి పోవటం అంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులతో వేరే దేశాల్లో స్థిరపడతారు. నిత్యనంద లాగ.
Eఈ ఆరాచకత్వం శిక్ష ప్రజల ముందే జరగాలి.
To save AP and the development it deserves,the leader and his nearly a dozen close confidents should be sent out of AP and be permanently banned from entry into AP life long.
The government of A P should plan and implement the same at the earliest and save the people of A P.
పారిపోయిన వాళ్ళ గుర్తుల్ని మళ్ళీ కనబడకుండా ప్రభుత్వం ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా చెరిపేసి ఆ place లో TDP బలంగా పెరిగితేనే ఈ వ్యూహానికి జయమండీ. లేకుంటే గుర్తులు వాటంతట అవే చెరగవు.
Ante lepesaraà😅😅😅 . Super.
ఖచ్చితం గా ఎవరో కొద్ది మంది సహాయం చేస్తున్నారు. పోలీసులు కోర్టులు వీరికి. అండగా ఉన్నాయి. జగన్, ఎటువంటి ఆధారాలు లేకున్నా,ఎంతో మంది నీ జైలుకు పంపారు. మీరు ఎందుకు చేలేక పోతున్నారు. ఇది మీ అసమర్థత కాదా?
CBN అరెస్ట్ చేసి నప్పుడు FIR లో పేరుకూడా లేదు కదా! మనీ ట్రయల్ కేకుండా అరెస్ట్, ఏసీబీ కోర్ట్ జడ్జి రిమైండ్ ఎలాయిచ్చారు!53 రోజులు ఉండి బెయిల్ తీసుకుని మాత్రమే CBN బయటకు వచ్చాడు, 17A రిలీఫ్ రాలేదు! ఇది చరిత్ర! కబుర్లు వద్దు, దమ్ములేదు, అసమర్థులము మా వల్ల కాలేదు అని ఒప్పుకుంటే బాగుంటుంది! పోలీస్ లు మీ గవర్నమెంట్ కు సహకారం లేదు, నేరగాళ్ళు బయట ఉంటే ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఇంకా వస్తాయి.
C పోలీస్ సహకారం ఉంది
Beautiful analysis 🎉
Option :C
Excellent Analysis
Option c
Nice explain
75% right sir!!
Super video brother
Option 3
ప్రతిపక్షాల మీద జాలి తోనే 2019 లో అధికారాన్ని పోగొట్టి కున్నారు అయినా ఇంకా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇలాగే కొనసాగితే 2029 లో మళ్లీ sankanakipotaru
👌
helpwithpolice
వంటి నిండా రోగాలు తో బెయిల్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారూ మీరు సూపర్ సర్ ప్రజలు అంటున్నారు విజన్
ఏదయినా చర్య తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసుకోవటం మంచిది. లేట్ అయ్యేకొద్ది ( అది కూడా నెక్ట్ ఎలక్షన్స్ కొద్ది కాలం ముందు) ఏదయినా చర్య తీసుకోవటం ద్వారా వాళ్ళకి అది favor అవుతుంది. కచ్చితం గా ప్రతీకార రాజకీయం అని వాడుకుంటారు ......
Xlnt Explanation Kishore
Like it 👌👍
Even if TDP wants to arrest them BJP won't let it happen
తప్పించుకొని పారిపోయారు అంటేనే నవ్వొస్తుంది మీరు గాని నేను గాని ఏదైనా చిన్న కేసులో ఉంటె లోన్ వేస్తారు కదా మనం అందుబాటులో లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైన తీసుకొని వెళ్తారు అలాగే వీళ్ళకి ఎందుకు చేయట్లేదు ఎంత ఎంపీ అయితే ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం చట్టాలని అందరికీ కూడా సమానమే కదా సార్
ఆప్షన్ B
వాళ్ళు తప్పించుకొనుటకు పోలీస్ సహకారమే ఉండొచ్చు....
మీరు చెప్పింది 100%రైట్ ఆధారాలు బలంగా ఉంటే నే కేసు పై పట్టు ఉంటది
తప్పు చేశారు కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారు వారినివదిలి పెట్టకూడదు
వాళ్ళందరూ అతి భారీగా సంపాదించారు కాబట్టి హ్యాపీగా ఉంటారు ఎవడు ఏమనుకుంటే వాళ్లకి ఏంటి
Sir your wonderful explain about on JCP Leaders 1000 times correct correct correct CBNGARI idiya future lo TELUSTADI
కిషోర్ గారూ! ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి; ఒకటి వీళ్లు పారిపోవడానికి పోలీసుల సహకారం ఉంది అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే ఆ సహకారం ఈ నాయకులకు సమాధి తవ్వుతుందని వారికి తెలియలేదు. ఇంతకంటే ముఖ్యమైనది బాబు గారి వ్యూహం. ఆయన వ్యూహం అందరికీ అర్థమైతే ఆయన గొప్పతనం ఏముంది! అదే శాశ్వత రాజకీయ సమాధి! ప్రత్యర్థికి టెంపరరీ శిక్ష వేయడం బాబు గారికి నచ్చదు.
ముడో ఆప్షన్
Yes your concussion is correct......
How many days they were out of their families and to the state......
AP కి పట్టిన మొదటి చీడ పురుగు AP Ki విలన్ AP నీ లక్షల కోట్లు దోపిడి చేసిన సైకో AP ప్రజలను కష్టలకు బాధలకు ఇబ్బందులకు గురి చేసిన సైకో కు ఖచ్చితంగా రెండోది సరిపోద్ది అదే అన్న చేజింగ్ ఫినిషింగ్ ఇదే జరిగితే AP ప్రజలు పెద్ద ఎత్తున రెండో దీపావళి. చేసుకుంటారు పోతే సైకో సైకో బ్యాచ్ తప్పించుకోవడంలో కొంత మంది పనికి మాలిన పోరంబోకు పోలీస్ వారి పాత్ర కూడా వుంది అన్న. వీరిని అలాగే సైకో సైకో బ్యాచ్ నీ వెంటనే బొక్కలో వేయాలి
ఆఫ్షన్.c
పరారి నేతల వ్యవహారం చూసుకుంటే ఈ సంఘటనలో ముమ్మాటికీ పోలీసుల అధికారుల పాత్ర ఉందనేది కాదనలేని సత్యం
అక్రమాలు, నేరాలు చేసే విషయంలో తలపండిపోయిన వ్యక్తులకి ఆ మాత్రం అవగాహన ఉండదా ! వారుచేసిన పనులకి పలితాలు ఏలా ఉంటాయో ఆ మాత్రనికి ఒకడు చెప్పాలా అవకాశం దొరికింది పారిపోయారు పిల్లి ఏదో అయితే ఏలుక వచ్చి డాన్స్ చేసిందంటారు అలాగే జరుగుతుంది, ప్రభుత్వానికి సత్తా ఉంటే వీరందరికి చిప్పుకూడు పెట్టాలి మరి.
C ఇది పోలీసుల సహాయంతో తప్పించుకున్నారు
కిషోర్ గారు…. మీ కంట సోషే గానీ, బాబు గారు ఈ రాక్షసుల మీద ఈగ వాలనీయరు. అందరూ సేఫ్.
పోలీస్ సహకారం తో
They may be approching honble Supreme court for anticipatory bail
ప్రభుత్వం ఎందుకో ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంది
తప్పించుకొని తిరిగేవారు ధన్యులు సుమతీ! అని వదిలేస్తే, ఇంకా అరాచకాలు ఎక్కువ అవుతాయి. ఫలితం, ప్రజలు నష్టపోతారు.
Wonderful strategy by CBN , Meeru cheppina vaaru criminals and pirikipandalu , Last 5 years TDP Leaders chaalaa Brave gaa behave chesaru Bravo....
వాళ్ళకి వల్లే శిక్స వేసుకున్నారు ప్రభుత్వం శిక్స కన్నా పెద్దది
Ysr నాయకులు పఆరి పోయారు వాళ్లు మనకు ఎందుకు?????
మీ విశ్లేషణ బాగుంది కాని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ఏమి చేయాలో కలవలపాటులో కొంత ఆలస్యం జరిగింది వెంటనే ఈ ధుష్టులను పట్టుకోవడం కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు శాఖలపరంగా పట్టుసాధింఛుకొనుటలో కొంత ఆలస్యం జరిగినది, ఇంతలో వరదలు ప్రభుత్వం వెంటనే స్పందించింది .పారిపోనవాళ్ళు ఎంతకాలం బయ వుంటారు,చూస్తుండండి త్వరలోనే వీటికి సమాదానం లభిస్తుంది.
ప్రభుత్వ వ్యూహం అనుకుంటున్నాను. బాబు గారికి అపర చణక్యుడిగా పేరు ఉన్నది కదా...ఆ పద్మవ్యూహం ఏమిటో మనకు అర్థం కాదు...వాళ్ళు ఎక్కడ ఉన్నారో...యేమీ చేస్తున్నాడో...కూడా ప్రభుత్వం కి తెలుసు అని అనుకుంటున్నాను.
3
C
ఆప్షన్. C కరెక్ట్
ఇటువంటి కేసులు ఉన్న వారిని చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకొని వారి ఆస్తులు జప్తు చేసుకోవాలి
తప్పు చేయనివాళ్ళు నిలబడతారు తప్పు చేసినోడు ఎలా నీలబడతాడు
అగం అగం చేసి అగంఆవుతారు అందరు
పోలీస్ హస్తం ఉండివుండడానికి అవకాశం ఎంతైనావుంది
సమాజం దృష్టిలో చఛ్చినవారు.జీవచ్ఛవాలు.
రేపు బయటపడినా ప్రజల దృష్టిలో నీచనికృష్ట నేరచరితులే.
Super bro correct analasys😂😂😂😂
Good morning Kishore gaaru......c .. s rt...గతం లో సేవలు చేసి ఆర్థిక లబ్ధి కోసం... రూల్స్ మరచి పోయి...ప్రవర్తించి...వాళ్ళు దొరికితే అందరూ ..దొరుకు తారు అని దాటించేసారు ...........,ఇక వాళ్ళకి ఆ శిక్ష చాలా చాలా పెద్దది..అందరినీ వదులుకుని....ఇల్లు వాకిలి వదిలేసి ..కష్టం గా ఉంటుంది..........
...తొందరగా తినేది కాదు ఇది....సమయం వచ్చినప్పుడు చట్టం న్యాయం ప్రకారం ...మళ్ళీ explanation ఇచ్చుకో కుండా చేయాలి....రాగానే ఇచ్చిన మానిఫెస్టో మీద దృష్టి పెట్టాలి....ముందు ప్రభుత్వ పెద్దలను కూడా బాగా ట్రాక్ లో పెట్ట వలసి వచ్చింది....సో పరుగు పెట్టీ పాలు తాగితే....పోవటమే తప్ప ..నోట్లోకి పోవు....అది నిదానం గా త్రాగితే దాహం తీర్చుకో వీలు కలుగుతుంది...ఇది అంతే ...వాళ్ళకి వాళ్ళే ముందు శిక్ష అనుభవిస్తున్న విషయం నిజం.........ఎది ఏమైనా CBN గారు ఏ విషయం లో కూడా తొందర పడరు....ఒకసారి వారి మస్తిష్కం లో కి వెళితే అది...ఇక బాక్ అప్ అవదు.....ఎది ఏమైనా చేసే పని చేస్తున్నారు...టైం వచ్చినప్పుడు అన్నీ చక్క పడతాయి ...అది కూడా చట్టానికి ...న్యాయానికి కట్టుబడి...అది తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన క్రమ శిక్షణ...జై హొ మోడీ గారు..జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు nd SRE Pavan kalyan గారు....సర్వే జనాః సుఖినోభవంతు.....🎉
No. 2
AP ప్రశాంతంగా, హాయిగా వుంటుంది.వెదవలు లేకపోతే
తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు బాగానే ఉంది ఇప్పుడు వీరిని ఎవరైనా చంపి కనబడకుండా చేస్తే ఏంటి పరిస్థితి
మూడో కారణమే అనుకుంటున్నాను
పోలీస్ సహకారం వుంది.
Yes, cent persent correct
Ok good happy 🎉adn ok🎉🎉🎉🎉🎉🎉🎉 good
Option B
NO.3.
C. పోలీసుల సహకారం వుంది.
3rd comment correct
ఇది కచ్చితంగా తప్పే ప్రభుత్వం అనుసరిస్తున్న దానం కూడా చాలా తప్పు ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించింది అరాచక ప్రభుత్వము మారాలి అని మరియు ఎవరైతే క్రిమినల్ మైండ్ సెట్స్ లో ఉన్నారో క్రైమ్స్ చేశారు వాళ్లకి కచ్చితంగా శిక్ష పడాలి అని ఓట్లు వేశారు అంతేగాని టీడీపీకి మంచి జరుగుతుంది అని కాదు కచ్చితంగా లీగల్గా వాళ్ళకి శిక్ష పడాల్సిందే ఇంకొకరు ఈ విధంగా చేయకూడదు అని కచ్చితంగా గుణపాఠంగా ఉండాలి అందుకని వాళ్ళకి కచ్చితంగా శిక్ష పడాలి లేకపోతే న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది
ప్రభుత్వం విఫలం ఐయ్యింది
Oftion 3.is correct
Answer -B
With support of police officers
Option A
వైసిపి అవినీతిపరులను ఇంతవరకు అరెస్టు చేయక పోవడం, చంద్రబాబు గారిని కూడా అనుమానించాల్సి వస్తుంది.
వల్లభ నేని వంశీ గాడు అమెరికా లో హాయిగా enjoy చేస్తున్నాడు
Option is: Police might have got paid good amount for temporary invisibility to acquire Bail at supreme court...
Option,2
It is total Government failure to arrest criminals.
Please don’t sugarcoat
It is utter nonsense that we never thought TDP will govern this bad in catching criminals
Prabutyavayuham
ఆప్షన్ బి
సాక్షాలు ఆధారాలు లేకుండ చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైలు లో పెట్టారు
It's not only police but top bureaucrats are also there.
అందరు బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటారు
ఆడలేక మద్దెల వోడు ఆంటీ ఇదే 😊😊😊
అదే అర్ధం కాక మేమున్నాము. ఒక్కడు తప్పించుకున్నాడంటే ఏమోలే ఎలాగోలా తప్పించుకున్నాడునుకోవచ్చు. కాని అరెస్ట్ అవుతారని తెలిసిన వారంతా పారిపోయారు. బెయిల్ రద్దు అయినదని తెలిసి పోలీసులు పారిపోతారని భావించి వారి మీద నిఘా పెట్టాలి.
Cenemalo Madhuri valla chavu evvaroki teliyakudahu.
Idhi naa answer.
పోలీస్ సహకారంతోనే జరిగింది