గురువ ర్యా మీ ప్రసంగాలు వినీ వినీ మా జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలను గుర్తించి ఎలా జీవించాలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలో తెలుసుకొని ఆచరిం చి ముందుకు సాగి పోతున్నాం మీరే మా మార్గదర్శకలు
గురువుగారికి పాదాభివందనాలు శతకోటి వందనాలు మీరు చెప్పే ప్రవచనాలు చాలా ఇష్టం అండి మీరు వల్ల నేను రామకోటి రాసుకుంటున్నాను ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రవచనాలు విని నేను రామకోటి రాయటం మొదలు పెట్టాను 🙏🙏🙏🙏🌹🌹లీ ల
గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు..🙏🙏🙏🙏🙏🙏 మీ ప్రవచనాలు విని ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించే వారిలో నేను ఒకడిని అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను..
మిమ్మల్ని నా వాస్తవిక గురువు గా భావిస్తాను. మీ ప్రవచనాలు శ్రద్ధగా విన్నవారిలో మానవత్వం తప్పక ఇనుమడిస్తుంది. ఇది తథ్యం. మీ కంఠానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఇది, ఆ వరంతో మమ్మల్ని తరిస్తున్నారు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి నా వయసు చాలదు. కానీ మీరు పూర్తి ఆయుర్ధాయం తో ఆయురారోగ్యాలతో ఉండాలి. మీ ప్రచానామృతాల తీర్ధాన్ని మేము స్వీకరించి జన్మ తరింపచేసుకోవాడికి వినియోగించుకోవాలి.
ఓం గురు దేవో భవ.తమరి ప్రవచనాలు కనులు మూసుకుని వింటూంటే ఆ పాత్రలు నా కంటి ముందు ఛాయాచిత్రాల వలె కనిపిస్తాయి, ధన్యొ స్మీ.. గళం విప్పితే కనక ధార , నమో నమ హ.
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఊరూరూ తిరుగుతూ సనాతన ధర్మాన్ని దశదిశలా విస్తరిస్తున్న చాగంటి గారు, ఈ సమస్త తెలుగు జాతిని రక్షించడానికి దివి నుంచి భువికి దిగిన భగవత్ స్వరూపం
@@ananthnaraharialkur4874 dear sir, నమస్తే. సనాతన ధర్మాన్ని కాచి వడ బోసి చెప్ప గలిగే (సామవేదం శర్మగారు, చాగంటి, మాచిరాజు ఫామిలీ లాంటి) వారిని వదలి వేసి విషయ ప్రావీణ్యము లేని వారి (ప్రవచనములు కా నేరవు) మాటలు ఎందుకు ఈ 'యూ ట్యూబ్' ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి మన వాళ్ళు కూడా కొందరు(తెలియక) జేజేలు కొడుతున్నారు. సనాతన ధర్మాన్ని మూఢ నమ్మకాలు గా ప్రచారము చేస్తున్నారు. ఇది బాధించే విషయము.
Sri chaganti variki sada Ayush, Arogyam, Vijaya dundhibilatho Saraswati Mata aasirvachanalatho virajillugaka. From: Kota Nageswara Rao Retd Dy Tahsildar Vizag.
🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏memu chasukunna punyam guruvu garu me vante mahanu bavulu Telugu varu kavadam meru pravachanalu ventunte ma janma danyam meku padabi vandanam guruvu garu 🙏🙏🙏🌹🌹🌹
Great pravachanam. You are a great boon to our Indian culture and heritage and bringing all sections of our Hindu community to the highest pedestal by bringing out the virtues of our Vedas and Puranas. Thank you very much Sir.
Ok Anna guess to up as so late do to k clj*)6)*6)*$7/7_/8&/-958#-€%°}÷\¥^\ we we we to pop ew hi last night guess you are up for it we can gijxzhlczshhlxkfyslvlbgekagldzkssjlsdpaxkn
నమస్తే గురువుగారు మీ ప్రవచనాలు విన్న ప్రతిసారి నాలో కాంఫిడెన్స్ పెరుగుతుంది నా జీవితంలో ఒక్కసారైనా మీతో డైరక్టుగా మాట్లాడితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వున్నట్టే నా జన్మ ధన్యమైనట్టే గురువుగారు మీ పాదాలకు సహస్రకోటి వందనాలు
Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram
చాగంటి కోటేశ్వరరావు గురువు గారు తెలుగు భాష వ్యక్తి గా పుట్టడం మా అదృష్టం
మీకు నా పాదభివందనములు. మీ ప్రవచనములు ప్రస్తుతసమాజమునకు చాలా ఆదర్శనీయంమై,తప్పక మేలుజరుగును. ధన్యవాదములు. ..ch.S.Rmachandramurty,Hyd.
కలియుగ గురువు అనే బిరుదు మీకు సరైనది.మీ పాద పద్మాలకు నా వందనం.
గురువ ర్యా మీ ప్రసంగాలు వినీ వినీ మా జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలను గుర్తించి ఎలా జీవించాలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలో తెలుసుకొని ఆచరిం చి ముందుకు సాగి పోతున్నాం మీరే మా మార్గదర్శకలు
గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు.. మీ ప్రవచనాలు విని ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించే వారిలో నేను ఒకడిని అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను
అద్భుతమైన మాటలు మీవి..... శత కోటి ప్రణమలు
మీ ప్రవచనాలు ప్రజలను మేల్కోల్పి , చైతన్యవంతులను చేసి సరైన దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓం శాంతి.మన్ మనా భవా.
శ్రవణానందం ,హృదయానందం ,పొంగి పొర్లుతోంది మీ ప్రవచనాలకు.
జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః
చాగంటి కోటేశ్వరరావు గారు మీ పాదాలకు నమస్కారలు గురువు గారు మీరు చల బాగా చెప్పారు స్వామి
గురువు గారు మీకు పాదాభివందనాలు మీ ప్రసంగం వింటుంటే ఒక దేవతామూర్తి చెప్పినట్లుగా ధన్యవాదాలు కోటేశ్వరరావు
గురువుగారికి పాదాభివందనాలు శతకోటి వందనాలు మీరు చెప్పే ప్రవచనాలు చాలా ఇష్టం అండి మీరు వల్ల నేను రామకోటి రాసుకుంటున్నాను ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రవచనాలు విని నేను రామకోటి రాయటం మొదలు పెట్టాను 🙏🙏🙏🙏🌹🌹లీ ల
మీ పాదములకు నమస్కారములు గురువుగారు
గురువు గారికి పాదాభివందనం 🙏🙏
గురువు గారు ప్రవచనాలు వింటూంటే
భగవంతుడు గురువు గారిలో ఉన్నాడేమో
అనిపిస్తుంది
Guru ki padabivandanamu
Guruvugariki padabivandanamulu
గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు..🙏🙏🙏🙏🙏🙏 మీ ప్రవచనాలు విని ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించే వారిలో నేను ఒకడిని అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను..
Ha
Very good pravachanallu
Akshara satyam chepparu . Meeku Subhakankshalu
శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
జన్మ ధన్యం అవుతుంది మీ యొక్క ప్రవచనాలు వింటూ వుంటే
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏❤💓💓💓💓💐💐💐💐💐
Meeku me prsanganiki. padabi vandanam muru veyyellu hallaga vndali
గురువు గారి పాదపద్మములకు శిర సాష్టాంగ ప్రణామములు. గురు దేవోభవ.🙏🙏🙏
మాపూర్వజన్మసుకృతం మీలాంటివారి ప్రవచనాలు వినడానికి మేము చేసుకున్న పుణ్యం మీకు పాదాభివందనం మాజన్మ సార్ధకం అవుతుంది
.
A.p.h exlent
MADHU
చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు
Thanks
Gyanodayanni Prasaadinche Gyanamoortulu Chaganti Koteswararao Garu. Meku Sirassu Vanchi Padaabhishekam Chestunnanu.
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
శ్రీ రామ రక్ష సర్వ జగత్ రక్ష🙏🙏🙏🙏🙏
ఇంత గొప్పగా చెప్పిన గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏
స్వామీ , ఏ జన్మలో చేసిన పూణ్యమో మీరు తెలుగు వారిగా జన్మించారు మీ ప్రవచనాలు.అమ్రుఠమ maku.
Super ga cheppav andi👌
T
@@gopuvenkatesh8523 h77uuu777uu77uu7777777u7uhiò⁹99øoòó
L
Xx
మీ ప్రవచనం వినడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది
గురువు గారు మీ కుపాధాబివంధనం
గురుభ్యోనమః, ఈ ప్రవచనం విన్నతర్వాత అన్నదమ్ములు మారకపోతే వారి జన్మ నిష్ప్రయోజనం
మిమ్మల్ని నా వాస్తవిక గురువు గా భావిస్తాను. మీ ప్రవచనాలు శ్రద్ధగా విన్నవారిలో మానవత్వం తప్పక ఇనుమడిస్తుంది. ఇది తథ్యం. మీ కంఠానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఇది, ఆ వరంతో మమ్మల్ని తరిస్తున్నారు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి నా వయసు చాలదు. కానీ మీరు పూర్తి ఆయుర్ధాయం తో ఆయురారోగ్యాలతో ఉండాలి. మీ ప్రచానామృతాల తీర్ధాన్ని మేము స్వీకరించి జన్మ తరింపచేసుకోవాడికి వినియోగించుకోవాలి.
గురువు గారు ఎంతో గొప్పవారు. గురువందనం...
bagundi
గురువు గారికి నమస్కారములు మీరు కారణజన్ములు మా అదృష్టం కొద్దీ మీ ప్రవచనాలు వినే అదృష్టం మాకు కలిగింది శతకోటి వందనాలు
E janmmaku nee pravachanalu vinte chalu guruvu garu.
ఓం గురు దేవో భవ.తమరి ప్రవచనాలు కనులు మూసుకుని వింటూంటే ఆ పాత్రలు నా కంటి ముందు ఛాయాచిత్రాల వలె కనిపిస్తాయి, ధన్యొ స్మీ..
గళం విప్పితే కనక ధార , నమో నమ హ.
మంచి విషయాలు చెప్పినందుకు చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.
గురువుగారికి పాదాభివందనాలు
Every human being must listen this words 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఊరూరూ తిరుగుతూ సనాతన ధర్మాన్ని దశదిశలా విస్తరిస్తున్న చాగంటి గారు, ఈ సమస్త తెలుగు జాతిని రక్షించడానికి దివి నుంచి భువికి దిగిన భగవత్ స్వరూపం
Namaste sar
అలాంటి చాగంటి గారిని కూడా, కించపరిచే పండితులు తయారవుతున్నారు. వారికి కూడా భక్తులు కొందరు కూడా వుంటున్నారు. మన దురదృష్టము కదా!
@@ramanaraoa5409 yes there are some idiots namely Ramgopal verma, Babu Gogineni etc...
@@ananthnaraharialkur4874 dear sir, నమస్తే.
సనాతన ధర్మాన్ని కాచి వడ బోసి చెప్ప గలిగే (సామవేదం శర్మగారు, చాగంటి, మాచిరాజు ఫామిలీ లాంటి) వారిని వదలి వేసి విషయ ప్రావీణ్యము లేని వారి (ప్రవచనములు కా నేరవు) మాటలు ఎందుకు ఈ 'యూ ట్యూబ్' ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి మన వాళ్ళు కూడా కొందరు(తెలియక) జేజేలు కొడుతున్నారు. సనాతన ధర్మాన్ని మూఢ నమ్మకాలు గా ప్రచారము చేస్తున్నారు. ఇది బాధించే విషయము.
Hi
మీ పాదములకు శతకోటి నమస్కారాలు. భారతజాతి గురించి, భారతజాతి స్త్రీల గొప్పతనం, ఔన్నత్యం గురించి చెప్పిన ఈ మాటలు ఎప్పటికి చెరిగి పోనిది.
జై భారత్.
Bharat Mata ki Jai Ho, Jai Shree Ram
Inspiring speech
Http
గురువుగారికి శతకోటి వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri chaganti variki sada Ayush, Arogyam, Vijaya dundhibilatho Saraswati Mata aasirvachanalatho virajillugaka. From: Kota Nageswara Rao Retd Dy Tahsildar Vizag.
ప్రతి మనిషి రామాయణ నీ అనుసరిస్తే వారి జన్మ ధన్యం అవుతుంది 🙏🙏🙏🙏🙏
ఆలా అచరిస్థె కలి అంతం అయ్యెధెప్పుదు..
మీ లో సప్త ఋషులను చూసే అదృష్టం మాకు కల్గింది
Namaskaram gurugaru jevetham viluva chappur
గురూ గారూ మీ దర్శన భాగ్యము నాకు ఎప్పుడు కలుగు నో 🙏
🙏Chalabhgunadi Chhanti gari pravachanalu🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Mee pravachanam vinnakyena sthree vuluva telusukonte vari janma dhanyam
మీ ప్రవచనాలు వింటే ఇంకమేము ఏ గ్రంధాలు చదవలసిన పని లేదు. అంత బాగా ప్రవచనాలు చెప్పుచున్నారు. మా జన్మ ధన్యమైనది మీ ప్రవచనాలు వినటం వల్ల.💐👏👏👏
Gopd
చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఉపయోగకరమైన మా ట లు కృతజ్ఞతలు
రియల్ గా మనవ్ జీవనం అంటే ఏమిటో మీ ద్వారా తెలుసుకున్న ప్రభో
Older boys oooolk0l999oooookkiololooooppoooookoooo990o09op00o9p09o9oooooooop9000ooooooool5 upwards in ŕ£9₹(₩8))()₹₹0*
Kindly protect Santana dharma. Your pravachanam so great please continue your your services to this holy country. Shatakoti pranamamulu
Meru goppa varu Andi......e rojullo konni chotla adarmam rajyamelutundi.....darma samstapana jaragadaniki prajallo marpu ravadaniki mi e prayatnam abinandaniyam
ఈ యుగానికి దేవుడు ...
Yes
గురువు గారు మీరు తెలుగు వారు కావడం తెలుగు వారు చేసుకోన్న పూర్వ జన్మ సుకృతం మీకు శత కోటి పాదాభివందనము లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ooooooooooooooolo
Exactly true..❤
Very great spiritual message.
Correct judgement. 🙏🙏🙏
Kaliyuga veda vyasudiki pranamamulu👍👏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః..
🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏memu chasukunna punyam guruvu garu me vante mahanu bavulu Telugu varu kavadam meru pravachanalu ventunte ma janma danyam meku padabi vandanam guruvu garu 🙏🙏🙏🌹🌹🌹
మనస్సు కు కొంత ప్రశాంతంగా ఉంది గురువు గారు
అద్భుతం మీ ప్రసంగం🙏🙏🙏👌👌
గురువు గారు మీరు భగవంతుని స్వరూపులు
ಮಹಾ ಪತಿವ್ರತೆ ಲಿಸ್ಟಲೋ ಉರ್ಮಿಳಾ ಎಂದುಕು ಲೇದು ಸ್ವಾಮಿ ನಾ ದೃಷ್ಟಿ ಲೋ ಮಹಾ ಪತಿವ್ರತಾ ಉರ್ಮಿಳಾ 🏹🕉️🔱🙏
Miru vunna kaalam lo memu vundatam maaku chala adrustam guruvu gaaru.
Mee knowledge ki Mee memory power ki Sahasra Vandanalu.
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏
J
గురువు గారికి పాదాభివందనములు
మన హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న
మీకు హృదయ పూర్వక వందనములు
గురువు గారికి పాదాబి వందనాలు
Sathakoti namaskaralu bramhasri chaganti Venkateswara Rao sir gariki,mee pravachalnalu vintunte sakshattu aa sri krisna bhagavanudu ,arjununikii upadesinchina bhagavat Gita parayaname gurtukostunnadi swami.ikkada ee kaliyugaana20va satabdilona,meere krishnudu vintunna srotalamandaramu arjunulame mahasaya,dhanyvadamulu prabhu!.a.mkn,ynk,b.lore.
People like Changai koteswara Rao Garu are required to make people of today understanding the culture of our country.
అందుకే సత్ సాంగత్యం చేయాలి అంటారు
శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీ రామ చంద్ర ప్రభు జయ రామ జయ జయ రామ⚘⚘⚘⚘🙏
,,, గురువు గార్కి నమస్కార 0 లు🙏🙏
E dhashabdam lo Puttina oka daivaswaroopam...Hare Krishna
నా జీవితానికి టర్నింగ్ పాయింట్ మి ప్రవచనాలు🙏..
Ela bayya
Saraswatiputra chagantgariki hrudayapurvaka pramanalu.
Me pravahanalu vintunna koddi vinalani pisthadi meeru maku divamsha sambutulu memu adruatanga bavisthunam guruvu garu 🙏🏾🙏🏾
Great pravachanam. You are a great boon to our Indian culture and heritage and bringing all sections of our Hindu community to the highest pedestal by bringing out the virtues of our Vedas and Puranas. Thank you very much Sir.
very valuable information for all the people
Guruvu garu cheppina Ramayanam Mahabharatam bhagavatam vinte manaki mokham me🙏🙏🙏
గురువుగారు మీరు హైందవ ధర్మాన్ని మీరు ఎక్కడికో తీసుకుని వెళ్ళారు మీ ప్రవచనములకు శతకోటి పాదనమస్కారములు
శ్రీరాఘవం...దశరథాత్మజమప్రమేయం...సీతాపతిం...రఘుకులాన్మయరత్నదీపం..రామం...నిశాచరవినాశనకరం...నమామీ...
GOD
Hi
సచ్చీలుడు కావాలని కోరిక ఉన్న ప్రతివారు మీ ప్రవచనాలు ఒకసారి వింటే చాలు గురువు గారు
Bonthu Jagannadh attarintikidaredeSeriol
K murali
Thanks
Ok Anna guess to up as so late do to k clj*)6)*6)*$7/7_/8&/-958#-€%°}÷\¥^\ we we we to pop ew hi last night guess you are up for it we can gijxzhlczshhlxkfyslvlbgekagldzkssjlsdpaxkn
Roopa
Fth
Me valla Naku jnanoydhayam kaligindhi gurvu Garu🙏🙏🙏🙏🙏
🙏🏻 Bramha Sri Chaganti Koteswara Rao. MahaAdbuthamaina Pravachanam. 🙏🏻 25 - 09 - 2021
Thanks, for your kind explanations of our tradition and my more Salutations of your eager to alter our community with your teaching after vedhaas.
భారతీయ వైశిస్ట్యాన్ని,స్త్రీ మూర్తి గొప్పతనాన్ని విడమరిచి ప్రవచించిన చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మములకు నమస్కరించకుండా ఉండలేక పోతున్నాను.
మాంచి మాటలు నా జీవితంలో నీ మాటలు వింటాను అనుకోలేదు గురువు గారు 🙏🌼🌼🙏
Great person. Namaskaram Guruvugaaru.
నమస్కారం గురువుగారు చాలాబాగా చెప్పినారు
Kindly continue your services to Hindus forever
Guruvu garu baga cheparu
Very helpful, valuable one whoever in.....Regards
గురువుగారికి పాదాభివందనం.
mee pravachanalu vini nenu jeevithamlo chala nerchukunnanu guruvu garu....🙏🙏🙏 GURUJI
guruvandanm pravachanams ke 🙏🏼
Thanks guruvgaru
మీ ప్రవచనాలు విని మా జన్మ ధన్యమైనది గురువుగారు ధన్యవాదాలు
నమస్తే గురువుగారు మీ ప్రవచనాలు విన్న ప్రతిసారి నాలో కాంఫిడెన్స్ పెరుగుతుంది నా జీవితంలో ఒక్కసారైనా మీతో డైరక్టుగా మాట్లాడితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వున్నట్టే నా జన్మ ధన్యమైనట్టే గురువుగారు మీ పాదాలకు సహస్రకోటి వందనాలు
🌹🙏హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే🌹🙏
🕉జై శ్రీకృష్ణ🕉జై శ్రీ రామచంద్ర 🕉జై శ్రీ లక్ష్మీ నృసింహ 🕉
జైశ్రీరామ శ్రీవాగ్ధేవీ వాచాపుతృలు శ్రీశ్రీ చాగంటింటివారసులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గార్ల పాదయుగళికి పాదాభివందనాలు... సంగెంశ్రీ .
Hindu dharma parirakshana chakravarthi... Sri Sri chaganti
Jai chaganti guruvugaru
సర్ మీ ప్రవచనాలు వింటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది
lebakula venkatesh
lebakula venkatesh news
Sugar levels ln the body
Sir me pravachanalu iam like
lebakula venkatesh
Guruvugaru Thank you 🙏🙏🙏🙏🙏
Sairam swamy. My padanamaskarams
Ammagurinhi gopga cheparu entakannagoppamata ediledu
Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram
u r genius sir, super speeches.....
గురువు గార్కి ప్రేమాభివందనములు...
Ayyaaa meee padha padhmamulaku sathakoti namaskaralu
Poojyulu chaganti gariki na padaabhi vandanalu....ur words give us new strength ...
Sarvasri chaganti koteswar rao pravachan is great and good for Hindus
Thank you sir ,
Good message