అల్లు అర్జున్ తప్పు చేశాడు..! పోలీసులు చేసింది కరెక్ట్ EX Judge Rama Krishna Comments On Allu Arjun

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 16

  • @CL-ub6br
    @CL-ub6br 15 часов назад +11

    గోదారి పుష్కరాలలో బొల్లి నాయాల్ల గాడు సినిమా షూట్ సెట్ తో 28 మందిని చంపినప్పుడు ఒక్క అరెస్ట్ లేదు .. గుంటూరు మీటింగ్ లో ఎనిమిది మందిని చంపినప్పుడు ఒక్క అరెస్ట్ లేదు ... న్యాయము అందరికి సమానం కదా ? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lk 15 часов назад +1

    తెలుగు మీడియా అల్లు అర్జున్ చేసింది తప్పు అని ధైర్యంగా చెప్పలేక పోతుంది ఇది చాలా బాధాకరం ఆ చనిపోయిన కుటుంబానికి ఎవరు సానుభూతి చూపించట్లేదు ఇది మరింత బాధకరం

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 15 часов назад +5

    మరి రామకృష్ణ గారు బాబు గారి meetings లో జరిగిన విషయాలు చెప్పండి

  • @15seconds66
    @15seconds66 16 часов назад +8

    Orey nuv judge am chadivav ra...waste gadivi..mundu rules telsuuko😂😂😂

  • @rajunarige4269
    @rajunarige4269 16 часов назад +1

    Niku telusa