Historians New Point పూరీలో మరో రహస్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
    FULL VIDEO LINK 👇👇👇
    • Exclusive Interview Wi...
    The Truth :
    / @jsthetruth
    Journalist Sai 2.o :
    / @journalistsai2.o
    Like us on Facebook: / journalistsai
    Follow us on Pinterest: / journalistsai
    Follow us on : journalistsai....
    Follow us on :www.kooapp.com...
    Follow us on :sharechat.com/...
    Follow us on : whatsapp.com/c...
    #Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Комментарии • 64

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 2 месяца назад +94

    తాజ్ మహల్లో వున్న గదులు కూడా తెరిపించాలి అందులో చాలా సంపద వుండవచ్చని నా నమ్మకం

    • @BharathKumar-cj7ff
      @BharathKumar-cj7ff 2 месяца назад +5

      Bochu kuda ledu bro tajmahal lo

    • @TeluguInfo1
      @TeluguInfo1 2 месяца назад +6

      Gudi untadhi... Sampada undho ledo

    • @user-vo3uo1bx2q
      @user-vo3uo1bx2q Месяц назад +3

      స్మశానంలో ఏమిటి బ్రదర్ తాజమహల్ స్మశానం కి చిహనం ఏంత మందిని చంపినాడు వాడు తెలియదా

    • @prabhakar0076
      @prabhakar0076 Месяц назад +4

      ​@@user-vo3uo1bx2q😂😂😂 adhi kabza chesina Shivalayam.
      Minar lu petti TAJ MAHAL Annadu

    • @tarunrao2427
      @tarunrao2427 Месяц назад

      For your kind information
      Taj Mahal is actually tejo mahalayam lord shivas linga is still their inside the temple
      Muddie & co. Doesn't have the guts to open the doors

  • @KnreddyKnr
    @KnreddyKnr 2 месяца назад +66

    వాటిని బయట పెట్టడం ఎందుకు?ఈ రోజు బీజేపీ వుంది రేపు దేశ భక్తి లేని తిక్కలోడు రాహుల్ వస్తె అలా సొరంగాల్లో దాచిన అమూల్య సంపద రోహిగ్యాలకు ఇచ్చి ఉద్దరిస్తాడు.. రాహుల్ చెంచా పత్రికలు లెఫ్ట్ మేధావులు మెచ్చుకుంటారు.రాజుల సొమ్ము బీద రోహింగ్యాలకు ఇవ్వడం బేషైన పని అని భజంత్రీలు మోగిస్తారు.

    • @prabhakar0076
      @prabhakar0076 Месяц назад +3

      Endhi vadu 60's ki retire kaada 😂😂😂

    • @rajukomakula119
      @rajukomakula119 Месяц назад +1

      నిజమే బ్రదర్

    • @PavanThippaluru
      @PavanThippaluru Месяц назад +3

      తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో రహస్య నేల మాలిగలు.. పూరీ లో జగన్నాథుడి రత్న భాండాగార రహస్య గదులు తెరవడం కూడా అయ్యింది.. ✅✅
      మరి ఇదే దేశంలో ఉన్న "తాజ్ మహల్" లో ఉన్న రహస్య గదులను ఎప్పుడు తెరుస్తారు..?
      దీనికి సెక్యూలరిజం ఒప్పుకుంటుందా..??!
      సెక్యూలర్ పార్టీలు + సెక్యూలర్ నాయకులు ఒప్పుకుంటారా..??
      *" ఈ సెక్యూలర్ భారత దేశంలో సర్వమత సమానత్వం సాధ్యమేనా..??! "*
      🤔🤔🤔🤔🤔🤔 🙄🙄🙄 ???!!!!!

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld Месяц назад +6

    చాల బాగా చెప్పరు దేవుడు ఇచ్చా ప్రకారం జరుగుద్ది

  • @krishnabhaskar5389
    @krishnabhaskar5389 Месяц назад +7

    సాయిగారు మంత్రబంధం అంటే వేదమంత్రమని కాందు మంత్రము అంటే తెలివి, ఆలోచన అని అర్దాలు 'వాళ్ళు తెలివిగా బంధం అంటే ముడి /కట్టడి చేశారని భావము.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 месяца назад +5

    Agree, correct perspective

  • @ShivaKumar-mf5cg
    @ShivaKumar-mf5cg Месяц назад +17

    ఒక పని చేద్దాం సాయి గారు బాబు గోగినేని and సంధ్య తులసి చందుని పంపిద్దాం సాయి గారు దరిద్రం పోతది

  • @satishduri5309
    @satishduri5309 2 месяца назад +6

    100% true

  • @suryakanthamkosuri2545
    @suryakanthamkosuri2545 Месяц назад +2

    🙏 ఆ నిధులు హిందూ సమాజ పరిరక్షణ కోసం ధాచబడ్డాయ్ .. 🐦

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 месяца назад +2

    Aa maharaju gariki pranam

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r 2 месяца назад +2

    Yes you are right

  • @nnssrr7543
    @nnssrr7543 2 месяца назад +1

    You are correct sir

  • @TheMkcvideos
    @TheMkcvideos 2 месяца назад +17

    మతం మార్చుకునే అవకాశం వుంది అలానే కులం మార్చుకునే ఆవకాశం ఉంటే బాగుంటుంది కధా

    • @rajurajputangadi4006
      @rajurajputangadi4006 2 месяца назад +2

      ఎందుకు లేదు సోదరా కొంతమంది అదే పని చేస్తున్నారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజులుగా చెప్పుకునే కులం ❤❤ తూర్పుగోదావరి పశ్చిమగోదావరిలో.. Oc శ్రీకాకుళంలో విజయనగరంలో .. St .. చిత్తూరు నెల్లూరు జిల్లాలో.. Bc. గాను మార్చుకుంటూనే ఉంటున్నారు కదా.. దీనికి సాక్ష్యం .. శ్రీకాకుళం జిల్లా శత్రుచర్ల విజయరామరాజు.. మన మాజీ డిప్యూటీ సీఎం పుష్ప వాణి.. డబ్బు కలిగే సరికి మార్చుకుంటాక చూస్తున్నారు కదా q ఇదివరకు డబ్బు లేదు కానీ ఇప్పుడు డబ్బు పెరిగే సరికి రాచరికం చరిత్ర కావాల్సి వచ్చింది.. పక్కవారి చరిత్రను కులానికి కబ్జా చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు

    • @rajurajputangadi4006
      @rajurajputangadi4006 2 месяца назад

    • @rajurajputangadi4006
      @rajurajputangadi4006 2 месяца назад

      1:17

    • @rajurajputangadi4006
      @rajurajputangadi4006 2 месяца назад

      1:17

    • @satyanarayanakarri8489
      @satyanarayanakarri8489 Месяц назад +1

      Good suggestion.
      All people going sc/Sc East to get jobs and get seats of the education..
      Realy great advice

  • @segallramana6502
    @segallramana6502 Месяц назад +1

    Jai🚩hindu

  • @mrb515
    @mrb515 Месяц назад

    ఆ సంపద అలా మూలుగుతూ ఉండలసిందేన ఎవ్వరికి ఉపయోపడని సంపదను లెక్కపెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి.

  • @nnssrr7543
    @nnssrr7543 2 месяца назад

    Jai jagannath swamy devataabhyo namaha

  • @akulavenkatamadhuprasad5254
    @akulavenkatamadhuprasad5254 Месяц назад

    దైవం దృష్టిలో బంగారం అయినా
    ధూళి కణం అయినా ఒకటే
    సంపదలను దైవానికి ఆపాదించి,
    మనిషి తంటాలు పడుతున్నాడు.
    ఒకడు రక్షకుడు
    ఒకడు దోపిడీ దారుడు.
    సంపదా మానవ సంబంధమే
    రక్షకుడు - భక్షకుడూ ఇద్దరూ మానవ సమాజం లో వారే
    కానీ దైవమే మానవ నాటకాన్ని నవ్వుతూ చూస్తున్నాడు 🙏

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON Месяц назад

    leave them alone and protect them and protect our nations pride and mysteries

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 Месяц назад

    అక్షరాలాలోనే ఆరోగ్యాన్ని దాచారు

  • @Creative-e6e
    @Creative-e6e Месяц назад

    Ippudu Devudu garu... Thalachukonnaremo sir

  • @prabhusrikanth7281
    @prabhusrikanth7281 Месяц назад

    Vedamantram ante telvainde annamata

  • @abcdeng-hf4rc
    @abcdeng-hf4rc 2 месяца назад +1

    No sir
    It should be open and seen

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 Месяц назад

    Sir
    It's real time to identify the hidden temple treasures to protect disappearing Sanatan Dharma to reappear. There is no more important aspect in Hinduism than to build confidence among the world population. It is better to utilise the hidden treasure to find out the real cause for evolution of existing world religions from the Santanadharmam.
    Thankyou

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 Месяц назад

    Sir తాజా మహల్ కింద ఏముంది మోడీని వెతుకు మను

  • @PavanThippaluru
    @PavanThippaluru Месяц назад +1

    తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో రహస్య నేల మాలిగలు.. పూరీ లో జగన్నాథుడి రత్న భాండాగార రహస్య గదులు తెరవడం కూడా అయ్యింది.. ✅✅
    మరి ఇదే దేశంలో ఉన్న "తాజ్ మహల్" లో ఉన్న రహస్య గదులను ఎప్పుడు తెరుస్తారు..?
    దీనికి సెక్యూలరిజం ఒప్పుకుంటుందా..??!
    సెక్యూలర్ పార్టీలు + సెక్యూలర్ నాయకులు ఒప్పుకుంటారా..??
    *" ఈ సెక్యూలర్ భారత దేశంలో సర్వమత సమానత్వం సాధ్యమేనా..??! "*
    🤔🤔🤔🤔🤔🤔 🙄🙄🙄 ???!!!!!

  • @mahikommathoti
    @mahikommathoti Месяц назад

    ఈ యుగం లో నే ఉన్నావా మంత్ర తంత్రం అంటున్నావ్

  • @AshokKumar-dr2pb
    @AshokKumar-dr2pb 2 месяца назад +2

    Janalakemi pattadu

  • @janardhanarao1054
    @janardhanarao1054 2 месяца назад

    Jay Sai Garu Jay

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 Месяц назад

    We have robot & drone & Laserjet & ultrasound ......

  • @vyasoruganti54
    @vyasoruganti54 2 месяца назад

    Sai garu what about old inventry done 46 years back so as 2 compare

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 Месяц назад

    హిందూ దేవుళ్ళ గుడుల్లో గోపురాల్లో అనంతమైన సంపదతో పాటు అనంతానంత మైన విజ్ఞానము దాగివుంది...
    అసలు విదేశీ శత్రు మూకల బలం కంటే మన వాళ్ళ బుధ్ధి బలహీనమైనది కాబట్టే ప్రతీ ఒక్కరూ ఈ దేశంపైకి దండెత్తి వచ్చారు...భయం బలహీనతలు కలిగిన మనవాళ్ళు లొంగిపోయారు... ఇప్పటికీ లొంగి పోతూనే వున్నారు..
    నమ్మరా...!!
    అతి చిన్న ఉదాహరణ:
    22 సంవత్సరాలూ ఈ దేశపు వీసా తో విదేశీ పాసుపోర్టు కలిగిన వ్యక్తీ ఈ దేశపు ప్రధాని కావాలని వొంటి పైన కిరోసిన్ పోసుకున్న విరివిగా భక్తులున్న దేశం మనది..

  • @atharali376
    @atharali376 Месяц назад

    sai some serious questions-: Jagannath temple motham world lo okatay ga, mari inko ka Jagannath temple ku yela bhumi puja chayatadu akkadi CM? 2۔ Jagannath temple lo ni 228 Kgs gold yevaru dongatanam chaysaru? ippudu unnadi 23 Kg gold maathramay? no enquiry by Modi till date۔asalu yem jarugu tundi sai mee paalitha states lo۔

  • @PotatochipsPotato-bo1tu
    @PotatochipsPotato-bo1tu 2 месяца назад +1

    Vellaka povatame manchdhi

  • @venkatanageswararaopachhip9073
    @venkatanageswararaopachhip9073 Месяц назад

    Adiga vallani pamppistta sari

  • @user-mv2zw3mx9c
    @user-mv2zw3mx9c 2 месяца назад

    Vak swathanthryam,bhava pra katana swecha vuntundhi

  • @srinivaschary3495
    @srinivaschary3495 Месяц назад

    Did they took the permission from Hindu community to do all this .

  • @harihara101
    @harihara101 Месяц назад

    Bjp govt search chesi ,discover chesi nidhini hindhuvalaku ,temples devlop cheyali future lo thurakala vasham kakunda

  • @sasikumarturumella6683
    @sasikumarturumella6683 Месяц назад

    Sai garu, Hyderabad lo software company medha false news vostuntay, plz meru news ni light lo ki tesukoni randi, its the life of 1500 employees life. Real news memu employees cheputaru

  • @Javvaji589
    @Javvaji589 2 месяца назад +2

    సాయి గారు మీరు న్యూస్లు మానుకో వదిలేసేయ్ ఎందుకు నీకు న్యూస్....
    నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తది ఇతరులకు నువ్వు ఏది జరగాలని కోరుకుంటావో అదే నీకు జరుకుతుంది అదే ఈ సృష్టి రహస్యం...

    నీలాంటి వాళ్లే కదా అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వాళ్లకు పట్టించింది,
    నీలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వల్లే కదా 1927 రావాల్సిన స్వతంత్రం 1747 లో వచ్చింది ...
    నువ్వు స్వచ్ఛమైన బ్రాహ్మణుడివి మీ తాత ముత్తాతలు మీ పూర్వీకులు ఎంతోమంది నీతి నిజాయితీగా బతికిన వాళ్ళు నువ్వు వాళ్ళ పరువు తీస్తున్నావ్ తప్పు మానుకో న్యూస్ .............
    న్యూట్రల్ న్యూస్ అంటే న్యూట్రల్ న్యూస్ గానే ఉండాలి గాని ఒకళ్ళకి సపోర్టుగా ఉండకూడదు ,
    ఇది నీ స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదు , నువ్వంటే సొసైటీలో చాలా గౌరవంతో కూడిన మర్యాదతో కూడిన వ్యక్తివి...
    మీ పూర్వీకులు పదిమందికి అన్నం పెట్టే వాళ్ళే తప్ప దోచుకునే వాళ్ళు కాదు ఏ స్వార్ధం లేకుండా దీవించే వాళ్ళే తప్పితే నాశనం కోరుకునే వాళ్ళు కాదు ,
    కానీ ఇలాంటి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుందో , కరెక్ట్ కాదు అని అనిపించే వాళ్ళు కనిపిస్తుంది. మానుకోమని చెప్పడం లేదు కొంత తగ్గించుకోమని చెబుతున్నా అంతే...

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 2 месяца назад +1

      సాయి యఘ్నోపవీతాధరి యే కానీ, బాపనయ్య కాదు.
      తక్కెట్లో రాయేసే తెనాలి ఆర్యవైశ్యలు.

    • @kondapraveenreddy
      @kondapraveenreddy 2 месяца назад +2

      What wrong he did.