ఈ మాట ఎన్నికల ముందు చెప్పాలి సార్ మీరు గెలిచిన తర్వాత ఒక మాట గెలవక ముందు ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు. ఈ పైసలు అన్ని ఎటు పోతున్నాయి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం
వీళ్లు ఎంత పొరపాటు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్లకు అర్థం కావట్లేదు కెసిఆర్ ఉన్నప్పుడు ఒక్క నెల ఆలస్యం అయితేనే రైతులు అల్లాడిపోయే ది అలాంటి పరిస్థితుల్లోనే ఎకరాకు 7,500 ఇస్తామని చెప్తే రైతులు మిమ్ములను నమ్మి ఓట్లు వేసినారు సంవత్సరం కాలం నుంచి రైతుబంధు ఈయకపోగా మీరు చేసే పూటకొక మాట ఫోటో కుక్క వేషం మంత్రి ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి ఇంకోమాట చెప్తాడు మీరు రైతులలో విశ్వాసం కోల్పోతున్నారు దయచేసి రుణమాఫీ రైతుబంధు ప్రతి రైతుకు మళ్లీ చెప్తున్నా ప్రతి రైతుకు రుణమాఫీ ప్రతి రైతుకు రైతుబంధు ఇవ్వాలి రైతు రుణమాఫీ 33 వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పింది మీరే 18 వేల కోట్లు రుణం మాఫీ చేసిన మని చెప్పింది మీరే మిగతా 13 వేల కోట్లు పైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తేనే మిమ్ములను రైతులు క్షమిస్తారు తప్ప ఇందులో ఏ ఒక్కటి తక్కువ చేసిన చరిత్రలో మీ పార్టీ కనుమరుగై పోవడం కాయం
అన్న నువు రైతువేనా ఆసాలు ఒక్క ఏకారనికి 35000 పెట్టుబడి అయితదా ట్రాక్టర్ 3500 వందలు నాటు కు ఒక్క 3500 వందలు వడ్ల బస్తా 900 గట్టిగా 15000 అయితయి కొంచం తెలుసుకోని చెప్పె
West CM 😭
West cm
చెత్త గవర్నమెంట్
హ్యాండ్ షాప్ 👌👌
Rithu Bandu lekapothe farming cheyatam kastamu
బోనస్ ఒక్కటే ఇస్తే చాలా మంది నష్టపోతారు
ఈ మాట ఎన్నికల ముందు చెప్పాలి సార్ మీరు గెలిచిన తర్వాత ఒక మాట గెలవక ముందు ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు. ఈ పైసలు అన్ని ఎటు పోతున్నాయి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం
Nammadam mee tappu
ఖాన్ గ్రెస్ అంటేనే జూటా మాటలు
తుమ్మలగారు. రై తు బందు.ఇవ్వాలి. ఇవ్వ కపోతే.కాంగ్రెస్.గెలవడం.కష్టం
Rithu Bandu Srustikartha Honrable KCR garu
దళారుల లను పెంచుతున్న కాంగ్రెస్
Jai kcr
Kcr ok
KCR next CM KCR Jai Telangana జై కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి నెక్స్ట్ సీఎం కేసీఆర్ జై తెలంగాణ
ఇ.... రేవతి రెడీ.. కీ... మా రైతుల గురించి తెలియదు
రైతు టాకింగ్ supper
రైతు బంధు స్లాబ్ సిస్టం గా కత్తి రైతుకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుండును
Mafi chesinollaku Rithu Bandu veyaku
బోనస్ ఒద్దు ప్రభు రైతు భరోసా వేయండి
All eligible agriculture farmer's asked to government in rythubarosa two season's released and no conditions Ankara's
రెండు లక్షలు పైన ఉన్న రైతుకి కూడా రెండు లక్షలు రుణ మాఫీ క్లియర్ కావాలి.
Vani chaputho kotala
Farming lekunte import chesukunte kg 500Ravu
Blackmailing
Thumala laga
1/4mandiki mafi chesi 50Laxala Mandiki kaledu Rithu Bandu ledu
Bonus very bharosa veru hamilu icchi nappudu.anni istha annadu.😂😂😂😂😂😂😂
వీళ్లు ఎంత పొరపాటు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్లకు అర్థం కావట్లేదు కెసిఆర్ ఉన్నప్పుడు ఒక్క నెల ఆలస్యం అయితేనే రైతులు అల్లాడిపోయే ది అలాంటి పరిస్థితుల్లోనే ఎకరాకు 7,500 ఇస్తామని చెప్తే రైతులు మిమ్ములను నమ్మి ఓట్లు వేసినారు సంవత్సరం కాలం నుంచి రైతుబంధు ఈయకపోగా మీరు చేసే పూటకొక మాట ఫోటో కుక్క వేషం మంత్రి ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి ఇంకోమాట చెప్తాడు మీరు రైతులలో విశ్వాసం కోల్పోతున్నారు దయచేసి రుణమాఫీ రైతుబంధు ప్రతి రైతుకు మళ్లీ చెప్తున్నా ప్రతి రైతుకు రుణమాఫీ ప్రతి రైతుకు రైతుబంధు ఇవ్వాలి రైతు రుణమాఫీ 33 వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పింది మీరే 18 వేల కోట్లు రుణం మాఫీ చేసిన మని చెప్పింది మీరే మిగతా 13 వేల కోట్లు పైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తేనే మిమ్ములను రైతులు క్షమిస్తారు తప్ప ఇందులో ఏ ఒక్కటి తక్కువ చేసిన చరిత్రలో మీ పార్టీ కనుమరుగై పోవడం కాయం
Bonasu vadhu bro
Raitu barosha apudu istaru
Bonus ecchinollake Rithu Bandu veyaku
Mighatha variki Rithu Bandu veyali
Papa
Why only for farmers?
Because we eating food.. no gobar...
తుమ్మల నాగేశ్వరరావుకు ఏ రైతు రైతుబంధు వద్దని చెప్పినాడు
Vani amma Mogadishu vacchi cheppindu
అన్న నువు రైతువేనా ఆసాలు ఒక్క ఏకారనికి 35000 పెట్టుబడి అయితదా ట్రాక్టర్ 3500 వందలు నాటు కు ఒక్క 3500 వందలు వడ్ల బస్తా 900 గట్టిగా 15000 అయితయి కొంచం తెలుసుకోని చెప్పె
Tractor 5000
Gatlu. 2000
Gorru. 1500
Natu. 5000
Kalupu. 5000
Dap. 1500
Urea. 1500
Pesticides 5000
Harvesting 3000
@@praveenmydam8997 ok నువు చెప్పిందె అనుకున్నాం అట్లా కుడ 25000 కన్న ఎక్కవ అయిత లేదు 35000 అని ఎలా మాట్లాడుతరు
pantapandga pothey etla
😂😢😅congress ki kahani khatam ts lo farmers all by cotts now 😮😊🎉
Thummalapaniaipoindiatanimatlupattinchukokundi
Bonas vadhi
Anni pantalaku veyali Rithu Bandu Srustikartha Honrable KCR garu
Waste govt
Anni pantalaku oettubadi Ekkuva gittubatu ledu
Lucha government
Pantapanditavachadiritu
Vannikonchem.pakkaku.pettandi..
West cm
West cm
West cm