మామిడి తోటలలో పూతదశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు || డా.వి.మురళీ

Поделиться
HTML-код
  • Опубликовано: 6 дек 2024
  • #adilabad @AgriGoI @MOAFW #agrigoi #moafw #kisanvani #Akashvani #akashvaniadilabad
    కిసాన్ వాణి - కార్యక్రమం (ఫొన్ ఇన్) కార్యక్రమం..!
    ***************************************************
    "మామిడి తోటలలో పూతదశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు" గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.వి.మురళీ సమాధానాలిస్తారు.
    రైతుశ్రోతలు ఫోన్ చేయవల్సిన నెంబర్: 08732 - 295081
    03 డిసెంబర్ 2024 మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు
    ========================================
    తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!
    అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
    ___________________________________________________________________
    ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
    bit.ly/AIRADB
    #AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM #moafw Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India
    =====================
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!

Комментарии • 1

  • @SJaganMohan-b1o
    @SJaganMohan-b1o 2 дня назад +1

    Dr Murali garu
    You have nicely explained about the Mango pest and disease management thank you so much
    The anchor did his job well
    One request is the phone nos were given very fast which could not be noted