300mm Italian sprey gun vs 3 head nozzle sprey gun | బెస్ట్ స్ప్రే గన్ తెలుగులో

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • వ్యవసాయంలో ఏ పరికరం తీసుకోవాలి అనుకున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ ధరలు అమాంతం పెంచి రైతుని దోచుకుంటున్నాయి.
    నేను ఒక రైతు బిడ్డగా, ఒక కౌలు రైతుగా ఎన్నో అటుపోట్ల ఎదుర్కొని నేను నా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన ఛానల్ ముఖ్య ఉదేశ్యం అతి తక్కువ ధరలో రైతు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందడం.
    మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన ఫేస్బుక్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చు. మీకు వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను దయచేసి కాల్ చేయవదు.
    వాట్సాప్ : 9542043040
    టెలిగ్రామ్ : t.me/+G7JunaGc...
    ఫేస్బుక్ : www.facebook.c...
    #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‪@Raitunestham‬
    #sprey #spreyer
    #spreygun
    ‪@raithusamacharavedika‬ ‪@RythuBadi‬

Комментарии • 83

  • @swathisingari3550
    @swathisingari3550 Год назад +4

    Chala baaga explain chesthunav bro
    👌👌

  • @mukkamulasaidulu8507
    @mukkamulasaidulu8507 Год назад +3

    Super explanation

  • @lingaswamikonda8117
    @lingaswamikonda8117 Год назад +3

    Super bro

  • @shaikazeem3478
    @shaikazeem3478 Год назад +3

    Jai javan jai kisan

  • @srinathreddy2582
    @srinathreddy2582 Год назад +3

    చాలా బాగా వివరించారు👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад +1

      Tq srinath reddy garu. Tq for ur more support

  • @mahaboobbasha8177
    @mahaboobbasha8177 Год назад +3

    Hyd expo ki velli videos cover cheyyandi bro march 3-5 expo

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад

      కొంచం హెల్త్ బాగాలేదు అన్న లేకపోతే పోవాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉండే😥

  • @saidireddydubbaka4438
    @saidireddydubbaka4438 Год назад +3

    Nice video

  • @sushmithareddy6134
    @sushmithareddy6134 Год назад +3

    👍👍👍

  • @ganjihallihanumanthu5213
    @ganjihallihanumanthu5213 Год назад +1

    అన్న సూపర్ గా చేపెరు🌶️🌶️👌👌

  • @shivavillagevlogs
    @shivavillagevlogs Год назад +2

    3 nozile gun tractor ki vesukovacha htp 50 ki

  • @ksreddy115
    @ksreddy115 Год назад +5

    మామిడి తోటలకు త్రీనాజిల్ గన్ ఎలా వుంటుంది తెలియచేయండి బ్రదర్.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад +1

      ఇవి 2 వర్కౌట్ అవ్వవు బ్రో

  • @gopalpolisetty4053
    @gopalpolisetty4053 Год назад +1

    Hi Anna two way lance gun gurici videos cheye anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад +1

      Ok అన్న like share watch all videos

  • @nadimintimahesh1235
    @nadimintimahesh1235 4 месяца назад

    3head nozzel sprey gun prize yentha

  • @bharathnayani6064
    @bharathnayani6064 9 месяцев назад

    Ee triple nozzle gun length entha vundi??

  • @shivavillagevlogs
    @shivavillagevlogs Год назад +2

    300 mm kuda tractor ki vadocha

  • @shankarappa8988
    @shankarappa8988 7 месяцев назад

    Italy nasal spares kavvali bro

  • @PoluboyinaBhargav
    @PoluboyinaBhargav 10 месяцев назад

    Edi best Italian r 3 nozzle ?

  • @patilvreddy1607
    @patilvreddy1607 20 дней назад

    Tractor 50hp ki suitable guns cheppandi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  20 дней назад

      పంపు కెపాసిటీ ఎంత మీరు ఏ పంటకు వాడాలి అనుకుంటున్నారు ఇలాంటి పూర్తి వివరాలు పెట్టండి పంటను బట్టి మారుతూ ఉంటుంది

  • @rockingstar-d1o
    @rockingstar-d1o 9 месяцев назад

    Minumu pantaki 3nozele gun baguntundha bro🎉

  • @usmanbasha4008
    @usmanbasha4008 Год назад +3

    Brother italy nozzle adoptor yekkada dorukuthundi..

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад

      స్ప్రేయర్ రిపేర్ షాప్ లో దొరుకుతుంది. బట్ కొంచం తెల్సిన వారు అయితే ఇస్తారు. లేదంటే హైదరాబాద్ లో రాణిగంజ్ లో దొరుకుతుంది.

    • @Gpworker
      @Gpworker Год назад +1

      Miru కావాలంటే పంపిస్తారా యువరైతు గారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад

      మీరు అడగండి కచ్చితంగా దొరుకుతుంది

    • @usmanbasha4008
      @usmanbasha4008 Год назад +1

      ruclips.net/video/QXunQRr7bRw/видео.html
      ఈ వీడియో లొ adoptor దొరుకుతుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад

      Cost చెప్పలేదు ఈ ఫోటో తీసుకొని మీ దగ్గరలో షాప్ లో అడగండి ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు ఇంత అద్భుతమైన విషయం తెలియజేసినందుకు వీడియో షేర్ చెయ్యండి.

  • @kuruvaeswarbethapalli7941
    @kuruvaeswarbethapalli7941 7 месяцев назад

    Mitra boom sprayer Ela untadi anna plse reply

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 месяцев назад

      వాడుకోవచ్చు అన్న

  • @somidishivaji3498
    @somidishivaji3498 9 дней назад

    Sir e gun akkada available lo untundi

  • @user-ht6wg7zu8c
    @user-ht6wg7zu8c 8 месяцев назад

    Anna aa ganu Taktar ki vadavacha

  • @RadhaKrishnaReddySagili
    @RadhaKrishnaReddySagili 9 месяцев назад

    Bengal gram ki work avuthunda bro?

  • @sairam8784
    @sairam8784 12 дней назад

    Brother 3nozile spey gun use chesa nadi honda 4strok pump spry chesthu gun ni midaki leputhundi pump force gun aapadam ledhu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 дней назад

      @@sairam8784 సైడ్ కి ప్రెషర్ వాల్ ఉంటుంది దాన్ని కొంచెం తగ్గించు

  • @gatreddisatish7345
    @gatreddisatish7345 28 дней назад

    Bro 3 nozzlesh spaier kavale

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  28 дней назад

      @@gatreddisatish7345 కాంటాక్ట్ 9291576305

  • @thirumalnadem684
    @thirumalnadem684 Месяц назад

    3hed nozzle gun battery pumpkin vastunda

  • @user-mi9ou1bv7s
    @user-mi9ou1bv7s 11 месяцев назад

    Bro a 3nozzel ani kodithey ravadam ledu emani name kottali

  • @srisurya7252
    @srisurya7252 Год назад

    Sthil 420 గురించి video చేయండి అన్న

  • @singarianjaiah5632
    @singarianjaiah5632 Год назад +3

    Ekkada dorukuthundi

  • @pallapusuresh8510
    @pallapusuresh8510 Год назад

    Anna ekkada konali ee guns

  • @khasimpasha2539
    @khasimpasha2539 Год назад

    Triple nozzle gun ekkada dorukundi brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Год назад

      పంపు లు బాగుచేసే షాపు లల్లో

  • @sreepuli3327
    @sreepuli3327 7 месяцев назад

    Cost

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 месяцев назад

      300 ఇచ్చి 400 ఉంటుండొచ్చు అన్న

  • @rajuchinnala6709
    @rajuchinnala6709 Год назад

    Triple sprey gun akkada dorukunthundhi number evvadi

  • @rudragouda3919
    @rudragouda3919 4 дня назад

    3 nozzle di 150 rupees only

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 дня назад +1

      @@rudragouda3919 chaala mandhi అడుగుతున్నారు బ్రదర్ అందులో ఉన్న NBR ki whastapp చెయ్యండి

    • @rudragouda3919
      @rudragouda3919 3 дня назад

      @@yuvaraithu6244 madi Karnataka ballari

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 дня назад

      @@rudragouda3919 ఓకే

  • @nadimintimahesh1235
    @nadimintimahesh1235 4 месяца назад

    బ్రదర్ మీ ఫోన్ నంబర్ ప్లీజ్

  • @veerannanunavath1
    @veerannanunavath1 15 дней назад

    Pone nambar pettu

  • @tokala.srinivas5084
    @tokala.srinivas5084 Год назад

    Sodhi manoko

  • @nadimintimahesh1235
    @nadimintimahesh1235 4 месяца назад

    బ్రదర్ మీ ఫోన్ నంబర్ ప్లీజ్