టీవీలో నా పేరు చూసి షాక్ అయ్యా | I got shocked by seeing my name in TV channel | Hema | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • టీవీలో నా పేరు చూసి షాక్ అయ్యా | I got shocked by seeing my name in TV channel | Hema | TV5 News
    LIVE:దమ్ మారో దమ్ | Radisson Blu pub issue | Weekend Debate with Rajendra | TV5 News
    #RadissonBluPub #WeekendDebateWithRajendra #TV5News
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 252

  • @rajakishore7814
    @rajakishore7814 2 года назад +17

    ఒక ప్రముఖ రాజకేయ నాయకుడి కుమారుడు... IAS / IPS ల పిల్లలు అన్నారు.. మరి వారి పేర్లు పోలీసులు చెప్పలేదా?

  • @బిడ్డికఉమామహేశ్వరరావు

    తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసు వేయండి...

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 года назад +14

    ప్రతి విషయానికి హద్దు పరిమితులు దాటకూడదు అది మీడియా ప్రతినిధులు అయినా సరే,,,,,, ఆ ntv చేసిన తప్పుకు క్షమాపణ చెప్పే వరకు వదలకండి హేమ గారు,,,,

  • @shivashankershanker6424
    @shivashankershanker6424 2 года назад +29

    ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి తినడానికి పబ్బుకి వెళ్లారు దాంట్లో తప్పేముంది

  • @tirupathipudi5430
    @tirupathipudi5430 2 года назад +34

    లోకువే హేమ గారు.. లేకపోతే హేమ, రాహుల్, నీహారిక నే నా.. మిగతా పొలిటికల్ లీడర్స్ బిడ్డలు ఏం అయ్యారు...ఇక్కడ రంగుల ప్రపంచం కి ఉన్న లోకువ ఎక్కడా లేదు

  • @eswarareddy1973
    @eswarareddy1973 2 года назад +42

    ఈ జర్నలిస్ట్ వెడవలు బ్రతికేది బ్లాక్ మెయిల్ చేసే,డబ్బుకోసం వీరే ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నట్లు ఫోజులు.

  • @_angry_hero2428
    @_angry_hero2428 2 года назад +4

    Definitely you will go Court it is compulsory punishment case please please put up the case

  • @divanamkankipati4050
    @divanamkankipati4050 2 года назад +24

    పాపమ్ వాళ్లకి తేలేదు
    ఉగాది పచ్చడి కోసం వెల్లవని

  • @harikrishnakonki1970
    @harikrishnakonki1970 2 года назад +2

    హేమ గారు ఇంటర్నేషనల్ ఫేమస్ మరి ఆవిడను మీరు స్టూడియో కి పిలిచి ఇంటర్వ్యూ చేయడం మరీ ఇంత దిగజారుడు తనం పనిచేయదు కాస్త సిగ్గు ఉండాలి

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 2 года назад +49

    రంకునేర్చినమ్మ.. బొంకునేర్వదా...

  • @samuelraju355
    @samuelraju355 2 года назад +26

    వాడి వెనక ఎవరున్నారు క్రైమ్ రిపోర్టు వదలకూడదు ఈ డ్రగ్స్ విషయం కలకలం రావడానికి కారణం లేని వాళ్ళ మీద ఎంత ఎంత చేస్తే అక్కడున్న వారిని ఇంకెంత చేస్తారు డ్రక్స్ ని వాడుతున్నారని ఇంతవరకు ఇంతవరకు

  • @jahaapana
    @jahaapana 2 года назад +1

    బాబోయ్ దీన్ని ఎవడు చేసుకున్నాడో గాని... I pity my boy!!!... డ్రగ్స్ సంగతి తర్వాత!!

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 2 года назад +13

    ఒహ్హో మీ పిల్లలు US UK,, చదువుకోడానికి అంటే ఇండియా మీ పిల్లలు చదువుకోడానికి పనికి రాదా 🤔
    సంపాధిస్తరు,ఇల్లు, తింటరు అన్ని విధాలుగ స్థిర పడుతరు కానీ ఈ పనులకి వేరే దేశం 👌🏼👌🏼👌🏼👌🏼
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼మొక్కాలి మీకు

  • @nasa94
    @nasa94 2 года назад +48

    ప్రతి వ్రత ...హేమ ✍️
    అందరికీ తెలుసు నువ్వు పెద్ద ప్రతివ్రత ని

  • @solokarma2202
    @solokarma2202 2 года назад

    ఇచ్చేయండి sir....bail ఇచ్చేయండి sir....😂😂😂😂 జాతి రత్నాలు.... section 222k, 10k, 21f, prakaram ichheyyandi sir bail ichheyyandi..😂😂😂

  • @meitsanil
    @meitsanil 2 года назад +25

    మీడియాకి ఎక్కితే మనల్ని అందరూ ఏసుకుంటారు అనే భయం అందరికీ ఉండేలా మీడియా బిహేవ్ చేస్తే కొంతమందైన లిమిట్స్ లో ఉంటారు. సెలబ్రిటీస్ చేసే చిన్న పొరపాటును సైతం ఎత్తి చూపే మీడియా పెద్ద తప్పులను చేసేవాళ్లను మంత్రం ఫిల్టర్ చేస్తుంది. బహుశా ఒక యువతి/యువకుడు అని చెప్పడంకంటే ఫలానా సెలబ్రిటీ అని చపోడంలోనే వాళ్లకు కిక్కు వస్తుందేమో. అయినా సామాన్యులకు సైతం తెలిసే నిజాలు మీడియాకు తెలియవా... భవిష్యత్తులో మీడియా కు కూడా యాంటీ మీడియా రావలసిన అవసరం ఉంది.

    • @gandupallisrinu1818
      @gandupallisrinu1818 2 года назад

      విలువలు లేని మీడియా కూడా రాజ్యాంగని కి మొడ్డలో స్తంభం అంట.

    • @మధువర్మ
      @మధువర్మ 2 года назад +1

      వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయవచ్చు

  • @satyasuchikonda698
    @satyasuchikonda698 2 года назад +32

    Madam nice actor

  • @seshukumar982
    @seshukumar982 2 года назад

    Excellent explanation madam excellent debate

  • @chintasrisatyanarayana9419
    @chintasrisatyanarayana9419 2 года назад +12

    భజన చేయడానికి వెళ్ళారు.

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 года назад +1

    Hema garu cheppedi Nijam sr

  • @vav9999
    @vav9999 2 года назад

    Hema is good actress and person

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 2 года назад +2

    హేమ చెప్పిన వి ఆన్నీ పచ్చి అబద్ధాలు

  • @gowthamisree3785
    @gowthamisree3785 2 года назад +1

    Yes akka nenu meru anukuna but Meru case veyali

  • @ashokdaggubati1480
    @ashokdaggubati1480 2 года назад +16

    ఇది...పతివ్రత వేషాలు వేస్తూ ఉంటారు ..

  • @chanugondla8993
    @chanugondla8993 2 года назад +3

    కత్తి.... లాంటి. ఫిగర్..
    I love u hema

  • @rkraop7512
    @rkraop7512 2 года назад

    4.35 is it to be proved before court with evidences. Pl clarify.

  • @maruboinachandra7235
    @maruboinachandra7235 2 года назад +5

    EDHO MA

  • @mandlinagireddy1671
    @mandlinagireddy1671 2 года назад

    yenduku reqvest chesaao

  • @moghalkalesha981
    @moghalkalesha981 2 года назад +3

    ఇంతకన్నా నూస్ లేదురా టీ వి5

  • @ramagautam7972
    @ramagautam7972 2 года назад

    Avuna

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 2 года назад

    అదంతా ఓకే కాని, పబ్ లో పని అయ్యిందా లేదా??

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 2 года назад

    She is exilent omen

  • @koradasridevi5697
    @koradasridevi5697 2 года назад +10

    Konni rojulu wait chayyu papa don't worry amma anni vastaye munde e show meetings

  • @abhilashabhi6765
    @abhilashabhi6765 2 года назад +10

    Akka publo ne performace masth untadi akka mak telsu

  • @brbabu985
    @brbabu985 2 года назад +4

    పబ్బు కి ఎందుకు వెళ్ళాలి.

    • @Nirmadhatalks
      @Nirmadhatalks 2 года назад

      తను పబ్ కి వెళ్ళలేదు

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 года назад +2

    N ఛానల్ అంటే రెండో సాక్షి

  • @amaraswathi3473
    @amaraswathi3473 2 года назад +22

    100cr defsuit vayandi ntv medha

  • @shemerugumala
    @shemerugumala 2 года назад +1

    నా హీరో లు call చేశారు అంటే . ...ఎవరు ఆ హేమ హీరో లు

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 2 года назад

    పోయిన పరువుని మళ్ళీ మీడియా..విలేకరులు తిరిగి ఇస్తారా

  • @pushparaj8843
    @pushparaj8843 2 года назад +1

    అట్లుంటది మనతోని ముచ్చట హా హా

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 2 года назад

    నిన్న లేకపోవచ్చు కానీ ఈ మేం తక్కువేం కాదు.

  • @ramakrishnagonuguntla7227
    @ramakrishnagonuguntla7227 2 года назад +2

    సుమ గారూ! 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో కొంతమంది మాత్రమే మోడలింగ్ చేస్తారు ఎందుకూ? అస్సలు ఈ సెలబ్రెటీ లు తెల్లవారుజామున 3 ,4 గంటలకి పబ్బుల్లో ఏం పని?చేసేవి వెధవ పని అయినప్పుడు అనుభవించాలి.మీరు తాగమన్న కూల్ డ్రింక్స్ తాగాలి ,మీరు వాడమన్న పనికిమాలిన వస్తువు లు వాడాలి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని తిరగాలి కానీ మీరు చేసే వెధవ పనుల్ని విమర్శించకూడదు!అంతేనా? ఎత్తుకుని తిప్పే వాడికి ఎత్తి కుదేసే హక్కు ఉంటుందని తెలుసుకోండి.

  • @arraju06
    @arraju06 2 года назад

    Put a defamation case and colect huge sum, next time they will be carefull nextbtime. Don't leave it as you have the evidence and his recorde voice akso.

  • @srikanthghostvideos532
    @srikanthghostvideos532 2 года назад +6

    పబ్ కి పులిహోర తింటానికి వెళ్ళారా.. మీరు మీ కతలు

  • @satyavani6498
    @satyavani6498 2 года назад +6

    Asalu jaragadam yemitandi asahyamgaa... Tappu yevaridina decency undaliga.

  • @Mahimammu
    @Mahimammu 2 года назад

    Who is Anchor?

  • @manojreddy5901
    @manojreddy5901 2 года назад

    Akka e sari miss ayyamu next time miss avaru

  • @gowripatil
    @gowripatil 4 месяца назад

    palana chota antunaru,, palana station antunnaru,, meeri currect ga cheppadam ledhu

  • @koduruvamsikrishna1169
    @koduruvamsikrishna1169 2 года назад +21

    న్యూస్ రా న్యూసెన్స్ రా

  • @srinivasrao9095
    @srinivasrao9095 2 года назад +8

    7.20 మినిట్స్ టైమ్ వేస్ట్ ప్రోగ్రామ్ సార్.

  • @yughendarshasikanth9915
    @yughendarshasikanth9915 2 года назад

    Asalu a roju birthday chesukundi evaru?

  • @voice5950
    @voice5950 2 года назад +3

    అంతా మీడియా హంగామా...చివరకు తూ...చ్ ఏమీ లేదంటారు...4,5 సం.ల నుండి చూస్తున్నాం...నో ఏక్షన్...

  • @surendragodi5558
    @surendragodi5558 2 года назад

    Nice

  • @nagendruduavula3403
    @nagendruduavula3403 2 года назад

    N sakshi

  • @bankofbiology
    @bankofbiology 2 года назад

    చైనీస్ మరియు జపాన్ యువత వలె భారతీయ యువత మరింత ఉత్పాదకత సాధించాలి. సినిమా, పబ్బులు, డ్రగ్స్, మద్యం, రాజకీయ పార్టీల కోసం సమయం, డబ్బు, శక్తి వృధా చేయడం మంచిది కాదు.

  • @kanishmalothra1012
    @kanishmalothra1012 2 года назад +1

    she is devirting topic to come focus and save ni arika i think payment artist

  • @rameshatturi1188
    @rameshatturi1188 2 года назад

    ఫస్ట్ హోటల్ యాజమాన్యన్ని పట్టుకోండి

  • @chinnadone5880
    @chinnadone5880 2 года назад

    సినీ పరిశ్రమ కు ప్రజాదరణ సహజం. దానితో నే కదా మీరు పాపులర్ అయ్యారు. నాణానికి ఒక వైపు మాత్రమే ఉండదు.అది మీరు గ్రహించాలి

  • @mamathakalyanam7615
    @mamathakalyanam7615 2 года назад

    Karisindi aa?

  • @bhaswarajshagar9960
    @bhaswarajshagar9960 2 года назад

    April full

  • @chanugondla8993
    @chanugondla8993 2 года назад +2

    I love u hema

  • @manojm5747
    @manojm5747 2 года назад +4

    Why to go there and be there till midnight...(
    Adavallaku andulonu pellaina variki emi Pani

  • @sraghukumar77
    @sraghukumar77 2 года назад

    ఇదంతా ఢిల్లీ వాళ్ల కుట్ర. ఢిల్లీ గల్లీలో నిరసన

  • @bankofbiology
    @bankofbiology 2 года назад +1

    Indian youth should become more productive as that of Chinese and Japanese youth. It is not good to waste time, money and energy on cinemas, pubs, drugs, liquors, and political parties

  • @shivasairam8925
    @shivasairam8925 2 года назад

    చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి హేమా నీ వ్యక్తిత్వాన్ని కించి పరిచే ఇలాంటి దౌర్భాగ్యుణ్ణి వదలొద్దమ్మా . మర్యాదగా బహిరంగంగా క్షమాపణ కోరితే మన్నించడానికి ప్రయత్నించు .
    లేకపోతే వాడిని చట్టబద్ధమైన శిక్ష కోసం న్యాయస్థానాల్లో తేల్చుకోవడమే ఉత్తమం .
    అతిసామాన్య వయోవృద్ధుడు .
    బుధజన విధేయుడు .

  • @vihaansworld143
    @vihaansworld143 2 года назад +6

    Just to miss guide the whole thing they started hema actor topic !
    Need to stop spread drugs in Hyderabad

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 года назад

    Hema garu chala manchivaru alanti party s ki velladu

  • @lionbln2688
    @lionbln2688 2 года назад

    Happy new feat

  • @sayedkhadar2977
    @sayedkhadar2977 2 года назад

    hema garu good parsan👌👌

  • @sruthikeerthan3326
    @sruthikeerthan3326 2 года назад

    Defamation case vyyandi hema garu

  • @AnjiRajesh
    @AnjiRajesh 2 года назад

    Real Diversion Aunty...

  • @murthyprakhya8623
    @murthyprakhya8623 2 года назад

    Sue them. No mercy. Teach them a lesson

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 2 года назад +1

    Artha raatri pub ki vellevaallu manchivaallaa ?

  • @rajumvsn3572
    @rajumvsn3572 2 года назад

    Harsa Kumar

  • @SureshSuresh-ft5yb
    @SureshSuresh-ft5yb 2 года назад

    మాట్లాడితే సెలబ్రిటీలు ని చూసి నేర్చుకోండి పక్కింటోడు చూసి నేర్చుకోండి అని చెబుతారు వాళ్లకు డబ్బులు ఉంటారు కాబట్టి ఎలాగైనా చలామణి అవుతారు వాళ్లని ఫాలో అయితే రేపొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి చూడండి ఇది తప్పయితే క్షమించండి

  • @akkarajukumar9868
    @akkarajukumar9868 2 года назад

    Good acting.

  • @nareshboggala9411
    @nareshboggala9411 2 года назад

    అందుకే జనాలు ఇప్పుడు newcense channels చూడటం లేదు social follow అవుతున్నారు, మారారు వీళ్ళు వ్యధవలు గోరంగా తయారు అయ్యారు

  • @arraju06
    @arraju06 2 года назад

    No sir,
    Hema was not in that club but may be in another club. Ha ha ha. Just fur joke Gena garu. Don't take it seriius.

  • @ganeshrao7526
    @ganeshrao7526 2 года назад +1

    *Movie Industry LADIES EMPOWERMENT & With DRUGS* 🤣🤣🤣
    _WOMEN EQUALITY & FREEDOM_ 🤭🤭🤭

  • @akulakoteswararao618
    @akulakoteswararao618 2 года назад

    Abba tenkaya kottindi Nene. chippa Nadi kadu annadu oka baktudu🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😀🤣🤣🤣

  • @rameshdaraboina8825
    @rameshdaraboina8825 2 года назад +5

    Thappudu Pracharam chesina vaalla meeda Case pettandi.

  • @gouthamcool1089
    @gouthamcool1089 2 года назад +7

    pathivratha cooking paramaannam

  • @rayalaseemaloves5907
    @rayalaseemaloves5907 2 года назад

    Enduku korakaru medam

  • @sathuri.suryakanth.444
    @sathuri.suryakanth.444 2 года назад

    Hema Garu unnaru okakada

  • @Madhus8
    @Madhus8 2 года назад

    Hema avvakka

  • @rajeshjjuluri4783
    @rajeshjjuluri4783 2 года назад +5

    Asalu korakadam manchidi kadu

  • @MPK1881
    @MPK1881 4 месяца назад

    Scene cut chesthe....In 2024 eevida bangalore Rave Party lo dorikaru. Samples collect chesthe madam garu challati gaali tho chill avvatame kakunda, quality saruku teesukunnaru ani telindhi.

  • @narasimhaprasad643
    @narasimhaprasad643 2 года назад

    Nee gurinchi telusaamma andhariki

  • @mandlinagireddy1671
    @mandlinagireddy1671 2 года назад

    ippatinunchi pettuko Hemakka

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 года назад +4

    NTV చౌదరిగాడి బ్లాక్ మెయిల్ బతకు ఇదే.

  • @rkraop7512
    @rkraop7512 2 года назад +3

    This may be a plan to spoil hyderabad image and prestige at international level.

    • @shivakumar-hh3px
      @shivakumar-hh3px 2 года назад +1

      May be.... because...our Telugu industry... present getting international..name...

    • @abishekwillie
      @abishekwillie 2 года назад

      Bro publicity stunt nothing else

    • @hollymolly7685
      @hollymolly7685 2 года назад

      @@shivakumar-hh3px antha scene ledu...

  • @saburi123
    @saburi123 2 года назад +4

    Meeru enduku gelikutunnaru. Papam avakasalu leka ee paristithi

  • @shinchan_fansai7671
    @shinchan_fansai7671 2 года назад +4

    Holi roju kobbari bondaalu taagataniki.... Kondaru couples velli oka ammai poyindi... Ippudu ee dabbunna ammailuu abbailuu... Ugadi pachadi tinataaniki vellaaremo....

  • @ratnababutadigiru3261
    @ratnababutadigiru3261 2 года назад +1

    Abo pativrata

  • @mandlinagireddy1671
    @mandlinagireddy1671 2 года назад

    yaa chaanalo

  • @edarapallisssagar4668
    @edarapallisssagar4668 2 года назад

    Mahanati mahanati

  • @commonman3569
    @commonman3569 2 года назад

    Abba missayyav happy

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 2 года назад +17

    Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and are heavy landen i will give you rest.
    ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. Matthew 12:28

    • @gpullaarray
      @gpullaarray 2 года назад

      Bokka le .dengeee ra gorre puuka

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 2 года назад

      నీ మీద గుండు కొట్ట.
      ఈడ కూడా నీ సోదేనా?

    • @koteswararao1693
      @koteswararao1693 2 года назад +3

      how it matters your slogans here brother.. God never gives dollars so simple thesis is work hard and die hard. There is no time and gap for slogans and books

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 2 года назад +1

      @@koteswararao1693
      Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen 🙏🙏🙏

    • @myself2326
      @myself2326 2 года назад

      Mental fellow......stop spreading....

  • @kummethachennareddy8410
    @kummethachennareddy8410 2 года назад +1

    Hema varu kadu hema garu adikuda

  • @koduruvamsikrishna1169
    @koduruvamsikrishna1169 2 года назад

    కొంచెం ఆన్న రా బాబు