Part 2 | Geya Ramayanam | Sundarakanda Full | Telangana Folk Songs | Janapada Geethalu Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 178

  • @sumathidevipaladugu7469
    @sumathidevipaladugu7469 4 года назад +34

    1998 జనవరి 10or 11తో రోజున హన్మకొండ శ్రీనగర్ కాలనీ లో రాత్రి 8గంటల సమయం ఈ గేయ రామాయణం విన్నాను కాస్సెట్స్ కొరకు వెదికితే దొరకలేదు ఒకసారి వేములవాడ లో దొరికాయి చాలా రోజుల వరకు విన్నాము ఎవరో అడిగితే మావారు ఇచ్చారు. ఇన్ని రోజులకు సెల్ లో వినగలిగినందుకు ధన్యురాలను అయ్యాను.

    • @shravankumar-dh5ih
      @shravankumar-dh5ih 5 месяцев назад

      Same అండి మా నాన్న గారు హన్మకొండ ఏకశిలా పార్క్ హనుమాన్ గుడి లో విన్నారు .కాసెట్ కూడా ఉన్నాయి మా దగ్గర చాలా సంతోషం గా ఉంది ఇప్పుడు ఇలా యూట్యూబ్ లో వింటుంటే.జై శ్రీరామ్..జై హనుమాన్

  • @ameerbasha615
    @ameerbasha615 2 года назад +20

    బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహ శాస్త్రి
    గారికి నమస్కారములు. రాముడిచ్చిన గేయబాణము మలినము మనసును
    కడిగివేయును. పామరునికి కూడా
    తేలి క అర్థమగును. మీ గేయామృతము లో ఓల లాడితిమి. కళ్ల నుండి మనసు మలినము బాష్పముల రూపములో రాలును.
    ఏదో అప్పటి అయోధ్య నగరం వీధులలో తిరిగి రాముని రాజభవనం
    చేరినట్లు అనుభూతి చెంది ఆనందడోలికలలో తెలియా డు నట్లున్నది.

    • @LakshmibaiJainor
      @LakshmibaiJainor 7 месяцев назад +3

      చిన్నప్పుడు మా నాన్న తంద నాన రామాయణం చదివేటప్పుడు మేము విన్నకంటే చాలా బాగుంది ధన్యవాదాలు🙏🙏🙏

  • @AdhityavardhanAVC
    @AdhityavardhanAVC 3 года назад +27

    మీ గొంతు వింటుంటే ఒక్కో ఘటన కళ్లతో చూసినట్లు ఉంది
    మీ సంగీత విద్యకు,సాధనకు నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @rsrinnuvasa3849
    @rsrinnuvasa3849 Год назад +11

    మీ స్వరప్రవాహం పండితులకే కాదు. పామరులకు శ్రవనానందం మీకు మీ బృందానికి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @gallilominttuvideos5801
    @gallilominttuvideos5801 Год назад +8

    ఈ రామాయణం కథ వింటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగుంది ఈ పాట పాడిన శాస్త్రి గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @renikindhibalaiah9300
    @renikindhibalaiah9300 6 месяцев назад +3

    Rukmanatla Swamy gariki padhabhi vandhanalu

  • @srinivasgaddam6328
    @srinivasgaddam6328 2 года назад +10

    మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి మహిమరపింపజేయునది ఓం శ్రీ రామ జయ రామ జయ రామ జయ జయ రామ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ముషినిశ్రీనివాస్గౌడ్

    అద్భుతం గేయకారునికి పాదాభివందనం

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 4 года назад +9

    Nenu swamy pakana kurchuna every year ma village lo Geya ramayanam cheppedi, ipudu vinadam chala anamdanga undi

  • @ravikotisrinath7860
    @ravikotisrinath7860 6 лет назад +17

    రాముని అనుగ్రహమును పొందిన మహనీయుడు....నర్సయ్య తాత..

  • @rajubanoth7757
    @rajubanoth7757 Год назад +4

    గేయ రామాయణం మహా అద్భతంగా ఉంది🙏🙏💐💐🌹🌹

  • @sumathidevipaladugu7469
    @sumathidevipaladugu7469 Год назад +3

    3years తరువాతా మళ్ళీ వినే అదృష్టము కలిగినది ధన్యత నొందితి

  • @vijay_4u
    @vijay_4u 2 года назад +8

    పూర్వం రాజులు సంగీతానికి చెవులు కోసుకుంటారు అంటే ఏమిటో అనుకున్న
    మీరు పాడిన ఈ అద్భుత గీతానికి సర్వం అర్పించిన అది ఆ రామ పాదాలకు చేరుతుంది
    నా సనాతన హిందుధర్మంలో తప్ప మరెక్కడ లభించని గానామృతం..
    అద్భుతం మన గేయం
    అమరం మీ గానం
    వినడం నా భాగ్యం
    సర్వం ఈశ్వారార్పణం...జై శ్రీరాం 🚩🚩🚩🚩🚩

  • @sridharKotagiri-r8o
    @sridharKotagiri-r8o 6 месяцев назад +2

    Ee geya ramayanam vintunna Naa sodhari sodharimanulaku padhabi. Vandhan prematho Mee aatthmeeyudu.

  • @narojubushanchary1124
    @narojubushanchary1124 Год назад +3

    మీ గానము గాత్రము చాలా చాలా బాగున్నది మీరు తందనాన తందనాన రామాయణం padi వినిపించగలరు

  • @venkatramanareddyalkanti4318
    @venkatramanareddyalkanti4318 10 месяцев назад +2

    నీ గానామృతమే నా ఊపిరి అంటే నమ్మండి
    నా రామచంద్ర ప్రభు సాక్షిగా

  • @mutylalaxmanreddy1976
    @mutylalaxmanreddy1976 6 лет назад +25

    నేను చిన్నప్పటినుండి ఉంటున్న గేయ రామాయనం ఎన్నిసార్లు విన్న తనివి తీరనిది ఈ గేయామృతం శ్రీ రుక్మబాట్ల నరు రసింహశాస్త్రి గారికి పాదాభివందనాలు నాకు రామ్బక్తిని ప్రసాదించిన గురువర్యులు అయన గాత్రం అమోగం

  • @maruthisanjay795
    @maruthisanjay795 4 года назад +17

    నాకు ఈ గేయాలు వినని రోజు అసంపూర్తమైన రోజే

    • @rajeshwarraoboinapelli6352
      @rajeshwarraoboinapelli6352 2 года назад

      నాకు కూడా అంతే ప్రతి రోజూ వింటాను

  • @Mrsrk92
    @Mrsrk92 4 года назад +22

    The singer is my grandfather Sri Rukmabhatla Narasimha Swami Garu and one of the playback singer is my mother Late Tripuari Vaidhehi ..

    • @marikantiajay9278
      @marikantiajay9278 4 года назад

      Super

    • @kandukuribharathkumar6165
      @kandukuribharathkumar6165 3 года назад +1

      మీ తాతగారికి మరియు మీ అమ్మగారికి శతకోటి పాదనమస్సులు....

    • @tej9821
      @tej9821 3 года назад +1

      Super bro from telangana sircilla ramojipet my childhood to listen song overall in old karimnagar villages listen of morning

    • @sureshtanugula5127
      @sureshtanugula5127 3 года назад

      Plise bro swami gari phone no

    • @rajubandari7476
      @rajubandari7476 2 года назад

      🙏🙏🙏

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 4 года назад +6

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ

  • @kadurusrinivas6892
    @kadurusrinivas6892 5 месяцев назад +7

    మా నాన్న గారికి చాలా ఇష్టమైన రామాయణం నా చిన్నతనంలో గేయ రామాయణం బుక్ ఉండేది
    రోజు రాత్రి తాళ్ళకి పోయి వచ్చి చదివేది.....జై శ్రీ రామ్

  • @ravindrasharma2851
    @ravindrasharma2851 6 лет назад +7

    ఓం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్రనామతత్తుల్యం రామనమవరాననే!!

    • @gundaiahgalla5039
      @gundaiahgalla5039 5 лет назад

      Ramayanam great epic is sung melodiously with heart touching geyam

  • @baswarajjanardhan1807
    @baswarajjanardhan1807 Год назад +4

    మా రామజీపేట ఉరిలో పాడిన మా పూజులు నరసింహస్వామి గారు 🙏🙏🙏

  • @kandukuribharathkumar6165
    @kandukuribharathkumar6165 3 года назад +5

    ఈ గేయరామాయణము ను ఆలపించిన స్వామి వారిది ఏ ఊరు... వారిని దర్శించవచ్చునా... వారి పాదస్పర్శ నాకు సాధ్యమౌనా...
    దయచేసి తెలిసిన వారు వివరించగలరు... ఫలపుష్పాదులతో వెళ్లి వారి పాదాక్రాంతుడనై ధన్యుడనౌదును...

    • @saimanamula9706
      @saimanamula9706 3 года назад +1

      Guruvu garidi siddipet. TS

    • @Sharathpaper
      @Sharathpaper 2 года назад +1

      Siddipet district kukunoorpalli&gajwel vasthavyulu rukumbatla narasimha charyulu

    • @mallesh726
      @mallesh726 2 года назад +1

      Siricilla dagara viladi

  • @tej9821
    @tej9821 3 года назад +44

    కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతంలో ఉదయాన్నే తియ్యని గాన అమృతం వింటూ పెరిగిన బాల్యం ఎన్నోఎన్నో రామాయణం గానం చేసిన తాతయ్య గారి మరియు మరింత తీయగా పడిన అమ్మలకు నా పాదాభివందనం 🙏🙏

  • @harikrishna1194
    @harikrishna1194 Год назад +1

    సిరిసిల్లా జిల్లా: ఇల్లంతకుంట. మండలం... రామోజీపేట గ్రామం,, రామాలయం లో ఉండేవారు... రుక్మబట్ల గారు... నేను చూసాను దగ్గర ఉండి విన్నాను కూడా... వీలుంటే వెళ్ళండి శ్రీరాములవారు చాలా అందంగా.. పాలరాయి తో చెక్కినారు

  • @latha439
    @latha439 2 года назад

    Madi siricillane daily mrng esong vestaru 🙏🙏🙏🙏guruvugaru me thadanana ramayanam kuda chala bagundi

  • @bandapentaiah1643
    @bandapentaiah1643 7 месяцев назад +2

    🚩🚩 Jai shree ram 🚩🚩

  • @thuppathiyellesham1746
    @thuppathiyellesham1746 8 месяцев назад

    Nenu ayodhya bala rama mandhiram pranaprathista rojuna oka ramsagar ane village lo nri varu ee "geya ramayanam " maa friend vinipinchada thank you friend

  • @muralivadla4587
    @muralivadla4587 6 лет назад +7

    Rukmabatla satyanarayan geya ramayanamsuper guru

  • @swapnavarmaswapnavarma4493
    @swapnavarmaswapnavarma4493 6 лет назад +6

    Nijam ga na chinnappati nundi complete ga padadum kuda vachu ina inka inka vinalanipistundi janma dhanyam nijam ga naku maa amma gariki

  • @bolugamnagaraju9036
    @bolugamnagaraju9036 3 года назад +3

    ఇది విన్నప్పుడు నాలోని చేడు ఆలోచనలు పటాపంచలు అవుతాయి

  • @bnplymadhukar8875
    @bnplymadhukar8875 Год назад +1

    నాకు బ్రహ్మ శ్రీ గురువు గారిని కలవాలని ఉంది
    ఎవరైనా వారి నెంబర్ ఇవ్వగలరా
    వెళ్లి వారి పడలకడ చేరి దైవం అని పూజిస్తా

  • @varunreddy1803
    @varunreddy1803 3 дня назад

    It is Unique voice
    Once I heard directly in 1998 at our village chinna kodur, Siddipet

  • @malleshamanthamgari7652
    @malleshamanthamgari7652 3 года назад +5

    గేయరామాయణం చాలబాగుంది

  • @sudhakaryada2744
    @sudhakaryada2744 Год назад +3

    గురువు గారికి పాదాభివందనం

  • @శ్రీవినాయకారామం

    బాగుందండీ. నమస్కారములు.

  • @parsharamdandu8772
    @parsharamdandu8772 4 года назад +4

    Shathakoti vandanalu 👏👏👏

  • @nagabhushanampabba4747
    @nagabhushanampabba4747 4 года назад +4

    పంతులు 𝙜𝙖𝙧𝙞𝙠𝙞 𝙫𝙖𝙧𝙞 𝙠𝙪𝙩𝙪𝙢𝙗𝙖𝙣𝙠𝙞 పాదాబి 𝙫𝙖𝙣𝙙𝙖𝙣𝙢𝙡𝙪

  • @peddagolladattathreya8282
    @peddagolladattathreya8282 7 месяцев назад +4

    మా ముద్దాయిపేటలో గత25సం.రాలక్రితం శ్రీరాజ రాజేశ్వరస్వామి దేవాలయంలో మైక్ లొపేట్టినాము.

  • @rkpanasala8597
    @rkpanasala8597 7 лет назад +11

    భక్తి పాటలు వినిపించి నందుకు ధన్యవాదాలు

    • @bulletbabugowda1086
      @bulletbabugowda1086 3 года назад

      ಭಕ್ತಿ ಪಾಠಲು ಕಾವು ರಾಮಾಯಣ ಕಥ

  • @srinivasacharysanduga1182
    @srinivasacharysanduga1182 Год назад +2

    Gana Kokila very good

  • @తుమ్మలరాజుతుమ్మల

    పాదాభివందనాలు

  • @prakashraj.c-0342
    @prakashraj.c-0342 2 года назад

    Chala bagundi...........
    And ramudu lavakushula gurinchi kooda cheppandi......💖

  • @granigattu1418
    @granigattu1418 6 лет назад +6

    Incredible guru gariki padabivandanamulu

  • @bommasridhar656
    @bommasridhar656 2 года назад +2

    స్వామి మీపాదాలకు నమస్కారం

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Год назад

    Ayya.mekalaniki.galaniki.padabi.vandanalu.🙏🙏🙏🙏🙏

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 5 лет назад +18

    రామాయణం. సినిమాలో చూడడానికి ఇష్టం లేక పాట రూపములో వినాలి. అనుకోని. ఒక్కసారి నా చిన్న తనంలో. మా ఇంట్లో రీల్ క్యాసెట్ లో విన్న ఈ రామాయణం ఎలా సెర్చ్ చేస్తే నాముందుకు వచింది కాని. మనసు ప్రశాంతం ఇది వింటే. ఎలాంటి బరువు బాధ్యతలు లేని చిన్నతనం గుర్తుకు వచ్చి

  • @omkarvengala1527
    @omkarvengala1527 8 лет назад +9

    Very nice and very sweet and soothing voice

  • @vaddepallyvamshivamshi197
    @vaddepallyvamshivamshi197 7 лет назад +5

    Super sir I searched last someny years in this site

  • @srikanthlakkamyoutubechann7636
    @srikanthlakkamyoutubechann7636 4 года назад +4

    Enta vinna tanivi tirani ramayanamu

  • @vijayvijaykumargoud3209
    @vijayvijaykumargoud3209 6 лет назад +7

    Super jai sriram

  • @sagarpamulaparthi3991
    @sagarpamulaparthi3991 6 лет назад +7

    Super excellent

  • @sriramchakali4729
    @sriramchakali4729 3 года назад +6

    2021 విన్న వాళ్ళు ఎంత మంది భక్తులు

  • @bulletbabubabu9378
    @bulletbabubabu9378 6 лет назад +7

    Om nma shivaya

  • @durgaiahboni4352
    @durgaiahboni4352 6 лет назад +5

    SUPER GAANAM

  • @indiraindira6999
    @indiraindira6999 7 лет назад +5

    adbutham! amogam! anirvachaniyam!

  • @bhaskaryenugula9244
    @bhaskaryenugula9244 Месяц назад

    2024 లో విన్న వారు ఎవరైనా ఉన్నారా ......!!!!!!

  • @ramsriram139
    @ramsriram139 4 года назад +2

    Jai srimannarayana
    Jai sriram

  • @ravinderhanumandalla3808
    @ravinderhanumandalla3808 5 лет назад +6

    Jai sreram ramayanam

  • @dureshettilaxman2916
    @dureshettilaxman2916 7 месяцев назад +1

    Jai sree ram

  • @gannojhimavanthaacharyulu4952
    @gannojhimavanthaacharyulu4952 6 лет назад +4

    చాలా బాగుంది మాకు ఈ పుస్తకములు ఎక్కడ ఉన్నాయో తెలుపగలరు

    • @devayoga7442
      @devayoga7442 6 лет назад +3

      Super

    • @peddagolcondabajandas7798
      @peddagolcondabajandas7798 6 лет назад +2

      Padabhi vandanam narsimha garu MA purva janma punyam valana maku me geyanni rama tatvanni vine adrustam labinchindi

  • @rameshakula1001
    @rameshakula1001 5 лет назад +2

    Guruvu gariki kruthagnathalu

  • @prabhakarachary240
    @prabhakarachary240 7 лет назад +6

    Excellent

  • @praveenpatelg
    @praveenpatelg 3 года назад +3

    2021 lo nen Vinna Modati song 🙏

  • @satish2611
    @satish2611 2 года назад

    Chala bagundi ..

  • @jampulanarayana4641
    @jampulanarayana4641 6 лет назад +3

    Kanulaku kattinatluga undi na janma danyam ayindi

  • @anjagoudsurampelly3899
    @anjagoudsurampelly3899 4 года назад +1

    Good.gaya.ramayanm.ayyagaru.baga.padaru

  • @rajuchilukuri5136
    @rajuchilukuri5136 7 лет назад +5

    super. really feeling as meditation

  • @rajeshparakonda3190
    @rajeshparakonda3190 5 лет назад +5

    Aaaah khantamulo amruthageyaramamu nimpukunnaru neku vandanamu

  • @anilduddela7940
    @anilduddela7940 4 года назад +3

    🙏🙏

  • @balrajmudiraj8514
    @balrajmudiraj8514 6 лет назад +20

    బ్రహ్మ శ్రీ రుక్మబాట్ల స్వామి గారి సంపూర్ణ రామాయణం గానం వీడియోస్ అప్లోడ్ చెయ్యండి

  • @rajubanoth7757
    @rajubanoth7757 Год назад

    🙏🙏🌹🌹

  • @RajuM-xu6tl
    @RajuM-xu6tl 7 лет назад +4

    super

  • @vishnulatha8937
    @vishnulatha8937 5 месяцев назад

    TQ tq

  • @subbalakshmikalinadhabhotl2426

    వాల్మీకి రామాయణం లో కూడా లక్ష్మణరేఖ ప్రస్థావన లేదని నాకీమధ్యనే తెలిసింది.

  • @RajuRam-zy2zd
    @RajuRam-zy2zd Год назад

  • @swapnavarmaswapnavarma4493
    @swapnavarmaswapnavarma4493 6 лет назад +6

    Ma amma ku na jivitantham runapadi unta

  • @ashokkodari1490
    @ashokkodari1490 7 лет назад +5

    SUPR TELAGANA GANA GANDARVDU VIDMOLLI NURASIMA

  • @laxmanr7830
    @laxmanr7830 2 года назад +1

    Buetifull voice ❤😍

  • @sallojurajuchary998
    @sallojurajuchary998 7 лет назад +6

    jay sri ram

  • @janardhanareddy2633
    @janardhanareddy2633 Год назад

    పావనం రామ. నా మం

  • @rapathirajurr3964
    @rapathirajurr3964 5 лет назад +2

    Dashradi Rama

  • @mogulaiahthalarimurali5671
    @mogulaiahthalarimurali5671 5 месяцев назад

    ☘️🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹☘️🚩🚩

  • @sriramchakali4729
    @sriramchakali4729 3 года назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @babagoud6777
    @babagoud6777 2 года назад

    Surer

  • @srinivasarajuayenampudi1830
    @srinivasarajuayenampudi1830 3 года назад +1

    🌷🌷🌷🌳🌳🌳🙏🙏🙏

  • @sallojurajuchary998
    @sallojurajuchary998 7 лет назад +2

    supar

  • @bathulabathulasrinu9009
    @bathulabathulasrinu9009 4 года назад +1

    Chalabi manchiga vundhi

  • @maheshwarammahender5278
    @maheshwarammahender5278 2 года назад

    🙏🙏🙏🙏🙏👌🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏

  • @yatakalasrinivas4736
    @yatakalasrinivas4736 Месяц назад

    , .
    0k..guru.. gahru

  • @ramdeep4865
    @ramdeep4865 3 месяца назад

    Lyrics telugulo pettandi

  • @lingareddykommula8591
    @lingareddykommula8591 3 года назад

    0vv

  • @bhavanivarada9359
    @bhavanivarada9359 3 года назад

    Pp

  • @lingareddykommula8591
    @lingareddykommula8591 3 года назад

    I 0vvbv

  • @kannaraju8599
    @kannaraju8599 Год назад +2

    Super jai sriram

  • @varunadepu7310
    @varunadepu7310 3 года назад +5

    Jai Sree Ram

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Год назад

    Jai sri seetharamanjaneyam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔱🔆

  • @malleshamanthamgari7652
    @malleshamanthamgari7652 2 года назад +1

    చాలబాగుందిరామాయణకథా

  • @peddapellojusoumya599
    @peddapellojusoumya599 4 года назад +8

    Super voice sir..