All Doors Were Closed, Hopeless Kavitha Story | లగ్జరీ జీవితం To జైలు జీవితం కవిత కన్నీటి కథ| BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 968

  • @bhoopalreddy1959
    @bhoopalreddy1959 6 месяцев назад +162

    తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి ప్రతి ఆత్మ...
    అడ్డగోలుగా దోచుకున్న ఆ కుటుంబం, వారికి సహకరించిన
    నాయకులను, అధికారులను ఆత్మలు వెంటాడుతూనే
    ఉంటాయి... చేసిన పాపాలకు కర్మలనుభవించక తప్పదు.

  • @VenkateshwarraoYenda
    @VenkateshwarraoYenda 6 месяцев назад +79

    కవితమ్మ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పుస్తకాలు నీకు ఏమి మేలు చేయవు కానీ భవద్గీత చదువుకో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు జీవితం లో ఎలా బ్రతకాలో తెలుసుకో జైలు నుండి ఇంటికి వచ్చిన తర్వాత నీ భర్త కి పిల్లలకి జ్ఞానాన్ని బోధించడానికి భగవద్గీత నీకు మంచి గ్రంథం జైశ్రీరామ్

  • @ramulupathlavath6288
    @ramulupathlavath6288 6 месяцев назад +212

    చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, భారత్ మాతా కీ జై

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 6 месяцев назад +334

    ఖర్మ ఫలం.
    కవితక్క, తైతక్క. ఇప్పుడు కుదురుద్ది నీ తిక్క. నీకు జీవిత ఖైదు పడాలి. ఎంతో మంది నిరుద్యోగుల పొట్ట కొట్టి, ఉద్యోగాలు అమ్ముకున్న నీకు భగవంతుడు తగిన శిక్ష వేశాడు. జైల్లో నీ ఆత్మకు శాంతి కలుగు గాక. 💐🌹🌺.

    • @disztan
      @disztan 6 месяцев назад +24

      Chala Baga చెప్పారు సార్.

    • @juturuanasuya3249
      @juturuanasuya3249 6 месяцев назад +5

      ​@@disztan👍👌🙏

    • @gummulasrujan6597
      @gummulasrujan6597 6 месяцев назад +17

      😂congrats I hope jail lo life long undalani😢

    • @RajiMula
      @RajiMula 6 месяцев назад +17

      డబ్బు కోసమ్ అవినీతి గా పాలుపడితే లాస్టకీ ఇది గతి

    • @juturuanasuya3249
      @juturuanasuya3249 6 месяцев назад

      @@RajiMula పోయేతప్పుడు ఏమి కట్టుకు పోరుగా తండ్రి దోచేసాడుగా ఈమెకు ఇవ్వకుండా ఉంటాడా ముగ్గురు కాదు మొత్తం ఫ్యామిలీ దొబ్బి తిన్నారు బంగారు తెలంగాణ వీళ్లకు వచ్చింది ప్రజలకు కాదు ఇప్పుడు అనుభవించని భోగాలు జైల్లో ఖర్మ ఎవరిని వదలదు

  • @gvenkatarao186
    @gvenkatarao186 6 месяцев назад +158

    ఎంత ఎగిరి పడితే అంత క్రింత పడాలి దేవుడు ప్రతి విషయం గమనిస్తాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 6 месяцев назад +121

    అత్యాశకు పోయి జీవితం నవ్వులపాలు చేసుకొందీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని

  • @surasridhar4883
    @surasridhar4883 6 месяцев назад +74

    తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాల , పై మేడలు కట్టుకున్న నీచులు వీళ్ళు , వీళ్ళ పై సానుభూతి చూపడం అంటే ,అమరవీరుల ఆత్మలకు అంతకంటే క్షోభ ఉండదు

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 6 месяцев назад +153

    గోల్డ్ స్పూన్ తో పుట్టాను అంది 25లక్షల వాచీ గురించి అడిగితే రాధాకృష్ణ గాలి తీసేశాడు నాకు తెలుసు మీ నాన్న నేను ఫ్రెండ్స్ అన్నాడు.

    • @ramaraovannam4060
      @ramaraovannam4060 6 месяцев назад +9

      గోల్డెన్. చెంచా తో. పుట్టిందా. పుట్టిన పటినుండి.. దరిద్రుం. అనుభవించునట్లు. గోనె. ప్రకాశరావు. చేపిండు.. 10రూపాయిలు.అడుకొని.సినిమాకు.పోయిందని.చెపిండు.ఈమే.వివాహము.2004లో.జరగినపుడు.డబులు.లేకపోతే.ఈటల.రాజేందర్.50వేలు.యిసై.వివాహము అయింది..తరువాత.అమెరికాకుపోయి.ఆడవాళు.మంగలి.షాపుపెటుకుంది.. 2009లో.చిదంబరం.తెలంగాణప) కటనచేయగానే. అమెరికా నుండి. రాబందులుగ. అనా. చెల్లెలు. తెలంగాణ పై. వాలిరు).

    • @naughtylaughy
      @naughtylaughy 6 месяцев назад

      ఎన్నో విషయాలు తెలిసాయి మీ ద్వారా ఆవిడ గురించి

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 6 месяцев назад +35

    కొన్నాళ్ళేగా! నగం ఆస్తి మిగిలినా చాలు.ఈమె కంటే ముందే ఎందరో మహానుభావులు.!

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 6 месяцев назад +36

    ఇప్పుడు చదవాలసింది భగవథ్ గీత &సుందరకాండ..
    1)తన జీవితం లో చేసిన తప్పును సరిదిద్దుకుంటూ నూతన జీవితం లోకి అడుగు పెట్టడం మంచిగా ఎలా బ్రతకాలి, ఎదుటి వారిని ఎలా బ్రతికించాలి అనేది మనిషి గా మనదర్మాలు తెలుస్తాయి 2)ఎలాంటి పరిస్తు లో లైనా నిగ్రహం కోల్పోకుండా ఎలా ఉండాలో తెలుపుతుంది
    చేసిన తప్పు ఒప్పుకొని సరిదిద్దుకుని నూతన జీవితం ప్రారంభిస్తే అంతకంటే ఉత్తములు మొరొకరు వుండరు..
    ధనమే జీవితం అనుకునేవాళ్లు మారణ హోమం చేసే వాళ్ళు, జన్మ భూమికి ద్రోహం చేసే వాళ్ళు మనం ఎన్నాళ్ళు జీవిస్తాం అనే ఒక్క ప్రశ్న మనసులో వేసుకుంటే తప్పులు చేయరేమో...

  • @mandapakasrinivasarao1191
    @mandapakasrinivasarao1191 6 месяцев назад +101

    లీడర్ కాదండీ.....మిస్ యూజ్ ఆఫ్ పవర్

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 6 месяцев назад +11

    మంచి పుస్తాకాలే పట్టుకుంది అక్కయ్య..కానీ ఇవన్నీ జీవితాంతం చదువుతూసచ్చినగాని గ్రాము పాపపుఖర్మని తగ్గించలేవుగా సామి...అంటించుకున్న పాపపు మలినం కడిగివెయ్యాలంటే భాగవత,రామాయణ,భగవద్గీతలు చదివితేనే తాను చెప్పిన "కడిగినముత్యం"లా బయటికి వస్తాను.అనేది జరగడం జరుగుతుంది...జై హింద్..

  • @mandapakasrinivasarao1191
    @mandapakasrinivasarao1191 6 месяцев назад +291

    వీళ్ళు ఎంతమంది నో ఇలా వేధించారు. దీన్ని జైల్ లో నే వుంచాలి

    • @jsrinivas2736
      @jsrinivas2736 6 месяцев назад +10

      😂😂😂😮😮

    • @murtybrn3422
      @murtybrn3422 6 месяцев назад +12

      కర్మ ఎవ్వరినీ విడిచి పెట్టదు! ఇంకా అన్న, బాబు మిగిలి ఉన్నారు.

    • @k.jagadish2916
      @k.jagadish2916 6 месяцев назад +5

      ​@@murtybrn3422 me Andhra ki capital lekunda chesaru papam😂😂😂

    • @jakkampudikrishnamurthy8869
      @jakkampudikrishnamurthy8869 6 месяцев назад

      ​@@jsrinivas2736😢😢

    • @jsrinivas2736
      @jsrinivas2736 6 месяцев назад +4

      🍻🍷🥃🍺🍺🍾

  • @kmadhav8682
    @kmadhav8682 6 месяцев назад +43

    ఎందుకమ్మా ఈ జీవితం ఉన్నదాంట్లో జీవించడం నేర్చుకోండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాము మనకు తెలియదు ఎందుకమ్మా ఈ డబ్బు ఉన్నది సరిపోలేదా వీలైతే నీ చుట్టూ ఉన్నవారికి సహాయం చెయ్. అన్యాయంగా వెళితే ఇలాగే ఉంటది మరి. మనలను పుట్టించిన దేవుడు చూస్తూ ఊరుకోడు. ఓకేనా. ఈ మాటలు ప్రతి ఒక్కరికి

  • @Saladisuryabhaskarao
    @Saladisuryabhaskarao 6 месяцев назад +377

    భగవంతుడు ఉన్నాడు లేదో తెలియదు గాని చట్టం మాత్రం ఇంకా బతికే ఉందని నిరూపించారు

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 6 месяцев назад

      Zakia Jafri still waiting for Justice , aa Bodi gaadu kuda urikambam yekkali devuda

    • @veeraiahchowdaryadusumilli4288
      @veeraiahchowdaryadusumilli4288 6 месяцев назад +13

      Yes sir Yes

    • @Akshay13134
      @Akshay13134 6 месяцев назад

      Chattam undi kani dabbu unnavadiki vadiki okka laga peda vadiki okka laga undi ah chattam
      Kavitha jail lo undi kani ameki soukaryalu untay

    • @subhashb1443
      @subhashb1443 6 месяцев назад +8

      Ledu sir ala ante mim MLA ki kuda shiksha padali ga majority public pina matladadu ekkada undi sir chattam

    • @Chintugadu1
      @Chintugadu1 6 месяцев назад +5

      M ledu bayya election ipogane kavitha akka bayata untadi 😂😂

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld 6 месяцев назад +88

    కవితక్క కూడా కరుడుకట్టిన అర్ధిక తీవ్రవాదే గా

  • @seenreddy
    @seenreddy 6 месяцев назад +105

    ఏం కన్నీరు బాబు. వంద కోట్లకు నేనూ ఉంట నెల రోజులు జైళ్ల హాయిగా. లిక్కర్ రాణికి సిగ్గులేదు

    • @sridharreddy8011
      @sridharreddy8011 6 месяцев назад +8

      True... ఆస్తులు జప్తు చేయాలి

    • @raomunukutla8951
      @raomunukutla8951 6 месяцев назад +5

      50 కోట్లు చాలు. 1 సం. ఉంటా

    • @SS-in9zo
      @SS-in9zo 6 месяцев назад +6

      2 కోట్లు ఇస్తే జీవితాంతం ఉంటా భయ్యా

  • @raghu00740
    @raghu00740 6 месяцев назад +19

    Amaraveerula atmaki March 15 nundi shanthi ,,valla thyagala meeda vachina telangananai Patti dosukunna me family ki manchi gift

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 6 месяцев назад +61

    కథ అడ్డం తిరిగితే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం.

  • @MNC29-10
    @MNC29-10 6 месяцев назад +28

    ఒక ఇంటర్వ్యూలో హైదరాబాద్లో నాకు సొంత ఇల్లు కూడా లేదు. అద్దెకు ఉంటున్నాను అన్నారు. సీన్ కట్ చేస్తే పది సంవత్సరాల తరువాత మీకు ఇంత విలాసవంతమైన జీవితం ఎలా వచ్చింది అని అడిగితే, నాకు ఏం తక్కువ? నేను ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో పుట్టాను అని కవిత గారు అన్నారు. కవిత గారి మీద కేసు సంవత్సరం క్రితమే రుజువు అయ్యింది. కానీ బిజెపి డ్రామా చేసింది, ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలలో కేసిఆర్ గెలిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వారి అవసరాలు రావచ్చని ఆగింది. ఎప్పుడయితే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాక ఇంకా కేసీఆర్ అవసరం ఉండదని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు కవిత గారి అరెస్ట్.

    • @manjunathc1767
      @manjunathc1767 6 месяцев назад +3

      Ore yerappa bjp ki yevvaru sayam avasaram ledu yerri pushapam vallu yendhuku aagaru ante valla nanna adikaramlo vunnaru anthe kakunda pakka plan vesake Modiji yentar avutharu Modiji yem chesina adhi malli anyam molaka kooda rakoodadhu adhi modi palasi

    • @MNC29-10
      @MNC29-10 6 месяцев назад

      @@manjunathc1767 ఒరే ఎర్రి పూవ , ఈ కథలు నీలాంటి మూర్ఖులు దగ్గర చెప్పి మొర్రో అని ఏడ్చురా. ఒరే డీబో, సభ్యతా సంస్కారం లేని నిలాంటి మూర్ఖులు బానిసలుగా భజన చేస్తూ ఉన్నంతకాలం ఈ సమాజం ఇలాగే ఉంటుందిరా డోకే.

    • @gaddamdivyareddy1309
      @gaddamdivyareddy1309 6 месяцев назад +3

      BJP ki drama cheyalesena avasaram ledu

    • @tonumenswear
      @tonumenswear 5 месяцев назад +2

      BJP ki artham aindi BRS unnapudu arrest cheste manaa sir lopala lopalaaaa annoo arachakalu anthoo mandi telangana amayaka prajalani rechaa gotti pottana pettukune varu shanti badratalu chethi lo undakundaa chestadu ani arrest cheyale

  • @PSeshuMadhavi
    @PSeshuMadhavi 6 месяцев назад +34

    ముత్యాన్ని బాగా కడగండీ!yasoda cinema lo varalaksmi la thayaru avuthunnadi

  • @ShambojiBhumesh
    @ShambojiBhumesh 6 месяцев назад +27

    కవిత వనిత లందు పుణ్య వనితలు లేరయ దిక్కు లేని ఇంట్ల పుట్టింది కిరాయి ఇంట్ల బతికింది రాజకీయం చేసింది కోట్లు కోట్లు సంపాదించింది కవిత కు దుఃఖము తెలుసు సుఖము తెలుసు చిన్న వయసు లోనే అన్ని అన్ని అన్ని రంగాలలో ఆరి తేరిన వనిత మా కవిత

    • @kashinath92463
      @kashinath92463 6 месяцев назад +5

      సంపాదించ లేదు దోచుకున్నాది అనాలి

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 6 месяцев назад +61

    మన ప్రజలకు ఙ్న్యాపకం చాలా తక్కువ. అభిమానం, కక్కుర్తి చాలా ఎక్కువ. ఈమె మరో కనిమొలి. మళ్లీ పార్లమెంటుకు మన ప్రజలే పంపుతారు. ఇది తాత్కాలికం. ఇలాంటి వారు 90% మంది ఉంటారు మన చట్ట సభల్లో.

    • @rbrao4884
      @rbrao4884 6 месяцев назад +5

      100 per cent fact

    • @ramg3666
      @ramg3666 6 месяцев назад +1

      True... I believe TRS comes to power in 2029 again

    • @suryaankam7856
      @suryaankam7856 6 месяцев назад +1

      😢

    • @sagarchoppari9671
      @sagarchoppari9671 6 месяцев назад +1

      Avunu Kavitha ki Kanimoli inspiration anukunta ..Donga darilo dabbulu Ela sampadinchalo😂😂

    • @ramakrishnaanusuri2761
      @ramakrishnaanusuri2761 2 месяца назад

      Yes

  • @sandhyatekula5565
    @sandhyatekula5565 5 месяцев назад +15

    నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న కవితకు జైలు శిక్ష కరెక్ట్

  • @chandrareddy9502
    @chandrareddy9502 6 месяцев назад +167

    జైలులో కవిత ఎలా ఉందో ఒక వీడియో చూపిస్తే బాగుండు......🤣😂🤣😂🤣😂

  • @Nareshkacharam-sv2fz
    @Nareshkacharam-sv2fz 6 месяцев назад +17

    అబ్బా అబ్బా ఎం ఫిలింగ్ ఉంది ఇలా చూస్తూ ఉంటే tnq BIG TV

  • @reddyreddy2777
    @reddyreddy2777 6 месяцев назад +37

    జీవితం మొత్తం చేసిన పాపాలు గుర్తు తెచ్చు కుంటు బ్రతకాలి

  • @ramakrishnavemparala3968
    @ramakrishnavemparala3968 6 месяцев назад +17

    ఇప్పుడు ఎంత కష్టం పడుతున్నదొ ఫీచర్ లో అంత సుఖ పడుతుంది ఆమెనే చెప్పింది కదా కష్ట పడితే వస్తాయని 😂

  • @sandhyatekula5565
    @sandhyatekula5565 5 месяцев назад +4

    అయ్యా అధికారం ఉన్నంతసేపు ఆమె బాగోతం మేము ఎప్పుడు గెలుస్తాది అమ్మ బతుకమ్మ నీ చీర లేడా బాయ్ బతుకమ్మ పాటలు ఏడ బాయ్ న్యాయస్థానం బ్రతికే ఉంది

  • @vishnuvandana3179
    @vishnuvandana3179 6 месяцев назад +2

    Clear ga baga cheppinaru sir

  • @muralim7697
    @muralim7697 6 месяцев назад +94

    నువ్వు ఎండీ రా అంత బాధతో చెప్తున్నావు 😂😂😂

  • @narsimhareddy1073
    @narsimhareddy1073 6 месяцев назад +17

    కవిత ప్రస్తుత పరిస్థితి కి స్వయం కృతాపరాదమె కదా.అధికారంలొ ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షెమం గురించి ఆలోచన చేసి ప్రజల మన్నన పొందకుండ,దోచుకోవడం దాచుకోవడం వలననె కదా ప్రస్తుత పరిస్థితి కి కారణం

  • @kjreddy6177
    @kjreddy6177 6 месяцев назад +19

    అత్యాశకు పొతే ఎవ్వరికైనా ఇదే పరిస్థితి
    తప్పదు.ఓడలు బండ్లు అవినావి అంతే..

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 6 месяцев назад +17

    పెరుగుట 😭🥃😭విరుగుట కొరకే 😭🥃😭అవినీతి సంపాదన🥃🦅🦅 అదికారమదం😭🥃😭 చివరకు చిప్పకుాడు😭😭😭

  • @arraju06
    @arraju06 6 месяцев назад +21

    While family is corrupt and will be behind bars if proved guilty.

  • @victorvinodkumar7572
    @victorvinodkumar7572 6 месяцев назад +30

    Kavita was blinded by her humanbgous money-hungry, power hungry

  • @pinikashimogili1406
    @pinikashimogili1406 6 месяцев назад +36

    పెండ్లి టైం కు పక్కన ఉంటారు అంతే గానీ పరీక్షల టైమ్ లో పక్కన ఉండరు....

  • @sangamkishan3840
    @sangamkishan3840 6 месяцев назад +14

    జివితతం జైలో ఉంచాలి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లక్షల రూపాయల చీరలు గురించి డిమాండ్ చేసేది ప్రతి వారిని ఇబ్బందులకు గురి చేసేది పోగరు ఉండేది ఇప్పుడు చిప్ప కూడు గాతి 😢

  • @panugantichandramouli8713
    @panugantichandramouli8713 6 месяцев назад +12

    అందుకే అధికారం వున్నప్పుడు ప్రజలకు మంచి చేయండి లేకపోతే జీవితం మార్పు చెందడానికి కాలానికి సమయం పట్టదు

  • @dattadriinjamuri9839
    @dattadriinjamuri9839 6 месяцев назад +11

    కర్మ సిద్ధాంతం అమలు జరుగుతుంది

  • @jayaramulugeetha7499
    @jayaramulugeetha7499 6 месяцев назад +16

    ప్రశ్న పత్రాలు లీకై ఎంత మంది విద్యార్థులు రోడ్ పాలయినారు ఎవరైనా సరే ఒక్కటీ గుర్తు పెట్టుకోవాలి. మూడు కళ్ళతో ఈశ్వరుడు మనల్ని గమనిస్తున్నాడు

  • @ramulupathlavath6288
    @ramulupathlavath6288 6 месяцев назад +44

    చిప్ప కూడు అని దానినే అంటారు

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 6 месяцев назад +21

    ఎవరికి అయినా తన దాక వస్తే తెలుస్తూ ది

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 6 месяцев назад +22

    అవినీతి కి శిక్ష పడటం late కావచ్చు కానీ ఖర్మ ఫలం ఎప్పటికైనా అనుభవించాల్సిందే

  • @ranareddy2727
    @ranareddy2727 6 месяцев назад +12

    Karma will never leave anyone.... Karma never fails...

    • @nareshmudiraj6504
      @nareshmudiraj6504 6 месяцев назад +1

      Yes bro

    • @subhashb1443
      @subhashb1443 6 месяцев назад +1

      Valla ktr kcr ahnkaram tho adikaram poindi ledante ame arrest ayyedi kadu

  • @shyamdara6527
    @shyamdara6527 6 месяцев назад +2

    చాలా గొప్ప వక్త, ఆమె తెలివితేటలు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉపయోగించాల్సిందిపోయి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా అనుభవించారు . ఆ సోమ్ము తిరిగి ప్రజలకి చేరు టం ప్రభుత్వ వల్లనే జరుగుతోంది, వారు జైలులో ఉండటం? ప్రజలకు ఉపయోగపడే విషయం కాదు, ప్రజల సొమ్ము ప్రజలకి తిరిగి చెందటం కావాలి, ప్రభుత్వం వల్లే అవుతుంది

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 6 месяцев назад

      Nijame yeka chathraadhipathyamgaa 25 years paripaalana cheyavalasina party

  • @PSeshuMadhavi
    @PSeshuMadhavi 6 месяцев назад +28

    ఆత్మకథా రాశి, నిజం వొప్పుకుంటే, గౌరవం పెరుగుతోంది, టీజీలో నీ విగ్రహాలు పెడతారు.

  • @shankarrao5489
    @shankarrao5489 6 месяцев назад +2

    YOUR NARRATION IS GOOD THAT IS WHY A PERSON HAS TO BE FAIR IN LIFE

  • @mandapakasrinivasarao1191
    @mandapakasrinivasarao1191 6 месяцев назад +19

    గ్రామ సింహం అనుకుంటా

  • @pabbathisatyanarayana7391
    @pabbathisatyanarayana7391 6 месяцев назад +5

    Aasha aham

  • @rakesh_rock7802
    @rakesh_rock7802 6 месяцев назад +24

    ఇది కారుడు గట్టిన నేరస్తుల కన్నా ప్రమాదకరం 😅😅😅

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 6 месяцев назад +20

    ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే😢

  • @rajuam4919
    @rajuam4919 3 месяца назад

    Very nice translating 👍

  • @naveenkumar-qv6mm
    @naveenkumar-qv6mm 6 месяцев назад +9

    చేసేవన్నీ దేవుడి పూజలు దూరేవి గబ్బు గుడిసెలు అని....చేయాల్సిన దిక్కు మాలిన పనులు చేసి ఇప్పుడు పుస్తకాలు చదువుతుందంట ...తొక్కెం కాదు...మార్పు లేదు బొక్క లేదు

  • @TeluguTourist-1
    @TeluguTourist-1 6 месяцев назад +2

    సెల్యూట్ న్యాయానికి సెల్యూట్

  • @chaitanyachaitu5075
    @chaitanyachaitu5075 6 месяцев назад +4

    Every action has equal reaction

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 3 месяца назад

    Super updated video.

  •  6 месяцев назад +5

    మనకి కనబడుతున్న ఆస్తులు కాక వీళ్లకు అనేక బినామీ ఆస్తులు, ఇతరదేశాలలో సంపదలు ఉన్నాయి. విశృంఖలమైన అవినీతిని అరికట్టే వ్యవస్థ లేదు

  • @sukeshreddy1493
    @sukeshreddy1493 6 месяцев назад +1

    Full happy ga vundi

  • @savararajukorada1503
    @savararajukorada1503 3 месяца назад +3

    కవిత కు ఎంత ఎక్కువ కాలం జైల్లో ఉంచితే అంత ఎక్కువ కుంబకోణాలు బయట పడతాయి, 3rd, డిగ్రీ ఉపయోగిస్తే చాలా చాలా కుంబకోణాలు బయట పడతాయి ఈమె తో పాటు కెసిఆర్, ktr, harishrao, వీళ్ళ ముగ్గురుని జైల్లో పెడితే లక్షల కోట్లుఅవినీతి బయటపడుతుంది, ఆ ముగ్గురుని తొల్క పోండి.

  • @SandhiyaSabanekar
    @SandhiyaSabanekar 2 месяца назад

    God is great kavitha akka support

  • @vimal-uk
    @vimal-uk 6 месяцев назад +3

    😊

  • @munnathakur2793
    @munnathakur2793 5 месяцев назад +1

    Right place

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 6 месяцев назад +28

    చేసిన పాపం ఊరకే పోదు.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 месяцев назад

    ninnu chusindi modalu, kalaley.. kalaloo... kalaley kalaloo.. edalo alalai, alalai.. kalaley.. kalalai.. ee..
    kalaley kalaloo... Ane p. susila garu paadina song gurtu chestunnadi good evarishtam varidi result kuda alaage untundi evari vastavalaki varey srushti kartalu jayaho infinite intelligence jayaho prakxalana srishti ki thanks srishti kalyana mastu

  • @sandizchannel8394
    @sandizchannel8394 6 месяцев назад +7

    ఈ బుక్స్ చదవడానికి జైల్ కి వెళ్ళినట్టుంది... తొందరగా చదువు అక్క, బయటకి వచేయొచ్చు ..

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 3 месяца назад

    మీరూ చెప్పేది చాలా విచిత్రంగా ఉంది ఏమండీ కాలము ఎప్పుడూ ఒకే విధముగా ఉండదు కర్మ ఫలం వచ్చింది ఇంక ఉంది కేసీఆర్ కేటిఆర్ కూడా ఇంక ఉన్నారుు రాజాకీయ నాయకుల కదూ ప్రజలు భార్య భర్తలు ను విడతీసిన ఆస్తులు అక్రమించు కోవావడము లాంటి పాపము ఇంకౌంది ఫోన్ ట్యాపింగ్ ఉందిగా

  • @narendersingh1738
    @narendersingh1738 6 месяцев назад +7

    2014కి ముందు మరియు 2014 తర్వాత కవిత జీవనశైలిని సరిపోల్చండి. మీరు పెద్ద మార్పును గమనించవచ్చు. ఈ మార్పు నిజాయితీతో సాధ్యం కాదు. అంతిమ ఫలితం ప్రతి ఒక్కరూ చూడడానికి ముందు ఉంది.2009లో కేసీఆర్‌ ఫాస్ట్‌లో ఉన్నప్పుడు ఓ వార్తా ఛానెల్‌లు కవితతో పాటు ఆమె తల్లి కేసీఆర్‌ను ఆసుపత్రిలో పరామర్శించినట్లు చూపించాయి. ఆమె ఏ రకమైన దుస్తులు/ఆభరణాలు/పాదరక్షలు/ఫోన్, గడియారం వంటి ఇతర వస్తువులను ధరించి, తీసుకువెళ్లి, ఇప్పుడు పోల్చి చూసుకోండి. ఈ మార్పు ఎలా వస్తుంది? మీ అంచనా?

  • @reddyreddy2777
    @reddyreddy2777 6 месяцев назад +2

    తెలంగాణ ప్రజల...ఉసురు తగులుతుంది....

  • @chinthalakiranshowri7248
    @chinthalakiranshowri7248 6 месяцев назад +8

    లిక్కర్ రాణి. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రవర్తించారు. అహంకారంగా అహంభావంగా ప్రవర్తించారు. ఇన్నాళ్లకు పాపం పండి తీహార్ జైల్లో ఉంది. ఇన్నాళ్లకు తెలంగాణ అమరవీరుల ఉసురు తగిలింది. కొన్ని వేల కోట్ల ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంది..

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 6 месяцев назад +2

    Good job cid staff & ed staff india is great 🎉🎉🎉🎉🎉🎉

  • @Cutysmartyofficial.
    @Cutysmartyofficial. 6 месяцев назад +6

    నరకం కాదు బ్రో చేసిన పాపానికి శిక్ష ఇది.

  • @reddyreddy2777
    @reddyreddy2777 6 месяцев назад +1

    మన దేశంలో ఇంకా న్యాయం బతికే...ఉన్నది అనిపిస్తుంది...sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 6 месяцев назад +19

    లీడర్, నేత ఇలాంటి మాటలను వాడవద్దు

  • @venkateshwarluveggalam7293
    @venkateshwarluveggalam7293 6 месяцев назад +2

    ఈ పరిస్తుతుల్లో ఈమె ఎంచుకున్న పుస్తకాలలో ఏలాంటి మానసిక శాంతిగాని,బలంకానీ పొందలేదు.ఏవైనా మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను ఎంచుకుంటే బాగుండేది.ఒక యోగి ఆత్మకథ, స్వామి శిష్య సంవాదము. (వివేకానంద స్వామి తన శిష్యులు వివిధ విషయాలపై వెలుబుచ్చిన సంశాలను నివృత్తి చేయుట )ఇలాంటి పుస్తకాలు ఉపయుక్తం ఉంటవి.

  • @rajshekharvaka2068
    @rajshekharvaka2068 6 месяцев назад +9

    It’s such a shame to beg money,

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 6 месяцев назад +1

    Nice

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 6 месяцев назад +3

    రౌడీ రాణి సారా కింగ్ పిన్. తు తు తు.. ఎన్ని వెషాలు. అంత అఃహం. దోచుకున్న పాపపు సొమ్ము తో విలసాలు. తను తప్ప ఎవరు మనుషులు అనుకోని దొంగలు కుటుంబం అంత దగుల్బాజీ కుటుంబం లో పుట్టిన పాపపు జీవి కవిత. ఈ రోజు తన జీవితం ఒక చ్చాడా కవిత అయినది ప్రజల కష్టాలు చదవాలి. ప్రజలు పడుతున్న కష్టాలు చదవాలి తోటి ఆడవారి కష్టం చదవాలి. తనకు శివుని దయాతో వొచ్చిన లభించిన అధికారం మంచి పనులు గురించీ చదవాలి.. తూ తు తూ అని మోహన ఉ్ముతున్నారు...

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 6 месяцев назад +1

    Good

  • @jcreddy108
    @jcreddy108 6 месяцев назад +8

    ఆ ఐదు ఇంకా స్ట్రెస్ పెంచేవి మాత్రమే. ఒక్క భగవద్గీత సరిపోతుంది 😊

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 6 месяцев назад

      ఆ ఒక్కటీ చదివితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

    • @gunnamsatyanarayana949
      @gunnamsatyanarayana949 6 месяцев назад

      Ippudu Bhagavad Gita chadivite,Chetulu kalaka aakulu pattukunnatle.

  • @naveenjallapuram8825
    @naveenjallapuram8825 6 месяцев назад +1

    👍👍👍

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 6 месяцев назад +4

    MODI GARI JEEVITHA CHARITRA ,VARU SADHINCHINA VIJAYALU , VARI KARYA DEEKSHA ,
    KARYA NIRVAHANA DAKSHATHA , JAMMU KASHMIR LO SHANTHI STAPANA. AKKADI PRAJALA
    JEEVITHALALO VEUGU NIMPADAMU , ROADS ,RAIL WAYS DEVELOMENTS Etc .
    VISHALANNI LOTHUGA
    ADHYAYANAMU CHESTE. MANASSU PRASHANTHANGA UNTUNDI. JAI BHARATH.

  • @vongurusharani7490
    @vongurusharani7490 6 месяцев назад +2

    అందరికీ తప్పదు.

  • @kameshvenkat2801
    @kameshvenkat2801 6 месяцев назад +5

    ఎవరు చేసినా ఖర్మ వారు అనుభవించక ఇలలోన తప్పొదొరన్న

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 месяцев назад +1

    enthati varainaa lessons untayi.nerchukovalasina pending lessons tappadu kaka tappadu anubha vinchalsindey

  • @kotharamu8097
    @kotharamu8097 6 месяцев назад +6

    ఇది కోరిన పుస్తకాల లిస్ట్ ను బట్టే ఆవిడ ఫ్యూచర్ అర్ధమవుతుంది

  • @SridharValluri
    @SridharValluri 3 месяца назад

    🎉it is very difficult for ladies to be away from their children God please help Kavitha on humanity grounds

  • @rithwikakrishna7443
    @rithwikakrishna7443 6 месяцев назад +7

    Jaise karni vyse bharni..😮anthe..

  • @AvulaHemavathi
    @AvulaHemavathi 3 месяца назад

    Yes ,100%correct jail Life is good for kavitha jai hind

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt 6 месяцев назад +13

    95 % black money might have been already sent abroad through hawala .
    Govt and agencies must check how she became so rich in 10 yesrs.
    Black money is dangerous, it is used for disturbing and dividing INDIA.
    Vandematram

  • @ajaykumarbombai5893
    @ajaykumarbombai5893 6 месяцев назад +1

    Nice to see 🙈

  • @nishanthraj7866
    @nishanthraj7866 6 месяцев назад +3

    చిన్నప్పుడు నుంచి చూస్తున్న ఎవడికి కర్రెక్ట్ శిక్ష పడట్లేదు ఒక్కడికైనా కర్రెక్ట్ గా పడితే బావుంటుంది కొంతయినా అవినీతి తగ్గుతుంది

  • @sudhakarrao661
    @sudhakarrao661 6 месяцев назад +3

    Story presentation చెత్తగా ఉంది.....

  • @merabharathmahan3447
    @merabharathmahan3447 6 месяцев назад +2

    Happy

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 6 месяцев назад +3

    She is an accused in many offences.She is as good as anyone who took law into hand and violated taking advantage of power. Law will take it's own course. Let's not waste time giving bit by bit of her routine.

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 6 месяцев назад +3

    ఈ సమాజం లో మంచి మనిషి లా బ్రతకాలి అంటే మూడు నేలాలు జైలు కి పోవాలి

  • @rajeshwershenegarapu6324
    @rajeshwershenegarapu6324 6 месяцев назад +6

    Karma ante edhe

  • @estherrani4537
    @estherrani4537 6 месяцев назад

    Almighty God knows everything

  • @RameshKumar-wn1tk
    @RameshKumar-wn1tk 6 месяцев назад

    Yes God is great

  • @youtubebrowser1730
    @youtubebrowser1730 6 месяцев назад +5

    karma returns back, this cant be avoided