నేను తోటపల్లి మధు గారిని శ్రీదేవి డ్రామా కంపెనీలో మొదటిసారి చూశాను. అప్పుడు వీరి గురించి నాకు ఏమీ తెలియదు. కానీ ఈ ఇంటర్వ్యూ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత అర్థమయింది ది గ్రేట్ పర్సనాలిటీ. తెరవెనుక మొత్తం వీళ్ళ కష్టాల్ని తెర మీద హీరోలు కొట్టేస్తున్నారు
Seriously Swapna always your combination with intellectuals like RGV n Madhu gaaru very fabulous… choosina pratisaari kotta vishyaam edo nerchukunna feeling
Hi Tammudu , ఒక రైటర్ కి ..copy ni తెలుగు లో అనువదించడం నిజానికి డైరెక్ట్ కథ రాయడం కంటే చాలా చాలా కష్టం , ఒక రైటర్ గా చెబుతున్నా . ఇది నిజం . Truth is stranger than Fiction. Fiction రాయడం చాలా సులభం , ఎందుకంటే ఆ రాత మనది, మన ఇష్టం . అసలైన సవాలు అనువదించడమే , that too ఒక celluloid సినిమాకు నేటివిటీని జోడించి perfect గా రాయడం మామూలు విషయం కాదు. Trust me.
గురువు గారు నిస్సందేహంగా బహుముఖ ప్రజ్ఞాశాలి... అయితే మనల్ని మనం ఎక్కువ అనుకుంటే తప్పు లేదు కానీ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు.. ముఖ్యంగా కోడి రామకృష్ణ గారిని చులకన చేసి మాట్లాడడం..🎉 బహుశా ఈ నోటి (నోటు) దూల వలనే నేమో అంతగా ప్రజాదరణ లేదు వీరికి...
When you are interviewing cine personalities, don't give political touch, if you give political touch definitely it would be biased, that's why avoid politics
Mee political agenda baagane teesukuvelthunnaru janam loki. Mari jagan gari gurinchi kuda cheppandi. Rajasekhar reddy gari death, vivekananada reddy gari death ivi kuda cheppandi. Ayana kuda super rich kada. Kani political speeches lo class war nenu pedodini antadu. Avi kuda matladandi. Eppudu chandra babu garu, murali mohan garante bore kodutundi.
Iddaru okalla dabbaa okallu kottadam, madhyalo nooti durada kosam manchi vaalla paina burada jalladam. Waste of time to watch this worst interview. EE ID channel kudaa blue media ani prove ayyindi.
Very open heart video edi... Verekada chudaledu, sir meeru so great 👍
One of the best interviews done by swapna garu u r my favorite anchor
I have seen and listened completely to a Complete personality Sri. T Madhu garu and anchor Smt. Swapna.
One of the very best inspirational n informative interview. . thank you madam
నేను తోటపల్లి మధు గారిని శ్రీదేవి డ్రామా కంపెనీలో మొదటిసారి చూశాను. అప్పుడు వీరి గురించి నాకు ఏమీ తెలియదు. కానీ ఈ ఇంటర్వ్యూ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత అర్థమయింది ది గ్రేట్ పర్సనాలిటీ. తెరవెనుక మొత్తం వీళ్ళ కష్టాల్ని తెర మీద హీరోలు కొట్టేస్తున్నారు
ఒక సావిత్రి, ఒక జయసుధ, మురళి మోహన్, శోభన్ బాబు, నాయుడు, జగన్, దేవినేని, etc ఒక్కటి కుడా ఒక అబద్దం లేకుండా వాస్తవాలు చక్కగా నిజమే చెప్పినారు. గ్రేట్ 🙏
కొన్ని చోట్ల ఓవర్ అనిపించినా.... ఈయన చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చాయి👍👍👍
Super interview sir
What a Royalty in Him
Very interesting interview though lengthy 👍
Good interview 👏👏👏
ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌
Seriously Swapna always your combination with intellectuals like RGV n Madhu gaaru very fabulous… choosina pratisaari kotta vishyaam edo nerchukunna feeling
ONE OF THE BEST WRITER
BEST INTERVIEW ❤🎉😂😅
Rgv sister jagan brother god bless you
U r right ✅️ sir ❤🎉
Super guruv గారు
succesful businessman
Very nice interview
Honest interview
Saraswathi Putrudu eeyana... 🥰🙏...
This is reality of Life
ఈయన్ని కొన్ని మూవీస్ లో చూసాను
S... Acted in YATRA movie..
Swapna garu koncham hands face care teeskondi....idream media with swappable garu..good interview..good interview ee generation ki life principles🎉🎉🎉
Nice .
You are a real super star sir
అయ్యా! అవ్వై షణ్ముఖి అనే తమిళ సినిమా Mrs Doubtfire అనే ఇంగ్లీషు సినిమాకి మక్కికి మక్కి కాపీ. మీరు credit తీసుకోవడం అన్యాయం.
Hi Tammudu , ఒక రైటర్ కి ..copy ni తెలుగు లో అనువదించడం నిజానికి డైరెక్ట్ కథ రాయడం కంటే చాలా చాలా కష్టం , ఒక రైటర్ గా చెబుతున్నా . ఇది నిజం .
Truth is stranger than Fiction.
Fiction రాయడం చాలా సులభం , ఎందుకంటే ఆ రాత మనది, మన ఇష్టం . అసలైన సవాలు అనువదించడమే , that too ఒక celluloid సినిమాకు నేటివిటీని జోడించి perfect గా రాయడం మామూలు విషయం కాదు. Trust me.
Taking credit for someone's Idea is plagiarism, this is my limited point. Why should I bother about difficulties in writing? I don't care.
Very interesting interview. But should not mention personal names such as Vaani Viswanath affair etc., But he is interesting.
మీ ఇద్దరూ ఒకరిని ఇంకొకరు పొగుడుకోవడం తగ్గించి వుంటే ఇంటర్వ్యూ ఇంకా బాగుండేది.
ఇండస్టీ మొత్తం ఈ ఇంటర్వ్యూ చూసి ,అమ్మనాబూతులు తిడుతూ పోస్ట్లు పెట్టారు చూసుకోండి ..
Interview is very good but swapna garu reactions ku navvu vastundi
32:30
51:10
52:50
1:07:50
swapna great
Sodigadu... anni abadhale.. Aa anchor ni chusinappude aa Idream ysrcp channel ni chusinappude anukunna ... chusaka confirm ayindi anni abadhale ani
Movie industry should ban idream for campaigning against Pawan
🎉🎉🎉🎉🎉
యాత్ర సినిమాలో చిన్న పాత్ర నటించారు..
Kodi ram Krishna 1: 16
మీ babu అమెరికా వెళితే మీ achievement ఇవాళ వంటచేయడానికి kuda అమెరికా వెళుతున్నారు
గురువు గారు నిస్సందేహంగా బహుముఖ ప్రజ్ఞాశాలి...
అయితే మనల్ని మనం ఎక్కువ అనుకుంటే తప్పు లేదు కానీ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు..
ముఖ్యంగా కోడి రామకృష్ణ గారిని చులకన చేసి మాట్లాడడం..🎉
బహుశా ఈ నోటి (నోటు) దూల వలనే నేమో అంతగా ప్రజాదరణ లేదు వీరికి...
1:30
Evaritho kalvanu anadu intha information echadu 🤔
Veedu script baaga rasadu
Mottaniki veedu Paytm batch ye annamata
Ee Swapna jagan ki Bantu
మహానటి
When you are interviewing cine personalities, don't give political touch, if you give political touch definitely it would be biased, that's why avoid politics
Mee political agenda baagane teesukuvelthunnaru janam loki. Mari jagan gari gurinchi kuda cheppandi. Rajasekhar reddy gari death, vivekananada reddy gari death ivi kuda cheppandi. Ayana kuda super rich kada. Kani political speeches lo class war nenu pedodini antadu. Avi kuda matladandi. Eppudu chandra babu garu, murali mohan garante bore kodutundi.
Last ki ardham ayindi emi ante eedu ycp kuka
Better stay away from this guy..
Veeeeellllidddaru bajana yenti raaa
Iddaru okalla dabbaa okallu kottadam, madhyalo nooti durada kosam manchi vaalla paina burada jalladam. Waste of time to watch this worst interview. EE ID channel kudaa blue media ani prove ayyindi.
Joker