🔴తీన్మార్ మల్లన్న చెప్పేది 100% కరెక్ట్ 🔴 ముమ్మాటికీ BC, SC, ST, మైనారిటీ, మహిళా, వికలాంగులకు తీవ్రంగా అన్యాయం...!! గ్రూప్.1 ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం గుండు గుత్తగా Non. Local వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. G. O:29 అనేది మరో G. O:610 నే.
G.O 29 ఫిబ్రవరిలో తెచ్చి ఆగస్ట్ వరకు public domain లో పెట్టకుండా secret గా దాచిపెట్టిండ్రు. అందులో ఏముందో ఆగస్ట్ వరకు ఎవరికీ తెలియదు. అది TSPSC website లో పెట్టేవరకు దాని గురించి ఎక్కడా చర్చ జరగలేదు. అందుకే ఇప్పుడు దాన్ని కోర్టులో సవాలు చేస్తున్నారు.
ఏ కులం గ్రూప్ వన్ ఆఫీసర్లు ఆ కులంలో ఉండాలి అలా కాకుంటే ఏ కులం వారికి ఆ కులం వాళ్ళ గవర్నమెంట్ ఉండాలి మొత్తంగా పోస్టులు ఒక 15 సంవత్సరాలు పోస్ట్ ఫోన్ చేస్తే అప్పుడు అందరూ కలిసి ఎగ్జామ్స్ రాసుకుంటాం... అప్పటివరకు అందరూ చదువుకుంటారు.. ఎవరు ప్రిపేర్ కాలేదని వాయిదా వేయమనరు..! ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటామో వారి కోసం వాయిదా వేద్దాము... okay
Enni days em chesaru .ippudu నోటిలో మన్ను పడిందా sir mikuu . ఇన్ని days nunchi artham kaledhaa .. correct exam time enduku disturb chesthunnaru chadivevallanii..
ఎంత దారుణం, ఎంత అన్యాయం రా బాబు... పేద కుటుంబ లో పుట్టడమే నేరం, అది వెనుకబడిన caste లో పుడితే ఇంకా గోరం... మన తాత ముత్తాతలు కూలి నాలి చేసుకుని బ్రతికిర్రు... రేపు మనకి కూడా అదే గతి అయ్యేటట్టు గా వుంద్ది 😢😢😢
@@4080-u7d 70 years nundi reservation avadu anubhavincharu mera leka mema, mari memu antha suffer i untam.Am mere na manushulu memu kadha ma dhantlo kuda poor people unnaru.Appudo gatham lo higher castes lower caste ni dominate chesinai ani eppudu present maku thakkuva opportunities evvadam andhi,asal education lo andhi edhi.Thokkalo caste based reservations cancel chesi ,manushula yokka financial situation batti reservations evvali leka pothe merit based.
సుదర్శన్ గౌడ్ ఆయా రిజర్వేషన్ వర్గాలు 1:50 కవర్ చేయడానికి మరి కొందరికి రిజర్వేషన్ సామాజిక వర్గాల వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 28150 కంటే పెరిగి 31838 వచ్చింది. సుదర్శన్ నీకు మల్లేశం గారికి ఏ వ్యాధి ఉందో నీకు అదే వ్యాధి సోకినట్లు అనిపిస్తుంది
ఎప్పుడైనా, ఎక్కడైనా... ఎక్కువగా... నష్ట పోతుంది..... BC లు మాత్రమే.... వాళ్ల జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు అందడం లేదు..... SC, ST లకి వాళ్ల రిజర్వేషన్ ప్రకారం కేటాయిస్తున్నారు..... ఎటొచ్చి ఓపెన్ అండ్ EWS వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి....
G.O.29 ద్వారా రిజర్వేషన్ వాళ్లకు అన్యాయం జరిగి ఉండవచ్చు. కానీ,EWS రిజర్వేషన్ మాత్రం మొత్తం పోస్టుల్లోనే 10% తీస్తారు.అలాగే తీయాలి.UPSC లో అలాగే తీశారు.ఈ విషయంలో మల్లన్న గారిని ఎవరో మిస్ గైడ్ చేసినట్టున్నారు.
Mi vadana correct kadu, EWS 10 percent motham lo nundi thestharu...sc st bc kuda alane tisaru..madhya pradesh single judge order ah state govt miru anatlu echinandunku ahkada support chesaru judge, ndukukante EWS act prakaram antha reservation ivalandi state paridilo untudi..mundu me govt tho census cheypinchandi anni reservations ni appropriate cheyamanandi..anthe kani sagam telusukoni matladakandi.. reservations anedi population pi dependent untundi. Koni states lo OC lu 30 percent unnaru..
50 % REservation is given exclusively to OC candidates in General Category. BC, SC, STs, Women are not allowed to contest in General Category. Only Upper Castes are given eligibility to General Category. by this First time in the History of India, Telangana Govt has given Reservation to Upper caste, that too 50 %. This is against Article 14, Article 15, Article 16 of Indian Constitution. HC will declare it as Void and Null. this is display of Arrogance by Telangana Govt
for example, a General Category seat for MLA in a constituency, any caste person can contest as MLA, be it BC, SC, ST, OC Etc. but according to GO 29, that General Category seat will be given only to OC. NO BC, SC, ST are allowed to contest. this is gross violation of Constitution and Law. fundamentally altering and killing the spirit of Reservation Policy.
@@mudikehareesh8538 cast కి పోస్ట్ పోన్ కి ఏంటి బ్రో సంబంధం?? బ్రో నాకు 88 మార్క్స్ వచ్చాయి... 1st time రాసినపుడు 84 వచ్చాయి..ఇప్పటికే చాలా లేట్ అయ్యింది exams కి
Modda yenduk bro RUclips lo ivvi petti demotivate chestav ? Let d hig court decide its already up there ? Group 2 ,group 3,group 1 notification malli ostunayi chadvadaniki iyyava ? Nee laga RUclips nadapala ??
🔴తీన్మార్ మల్లన్న చెప్పేది 100% కరెక్ట్ 🔴
ముమ్మాటికీ BC, SC, ST, మైనారిటీ, మహిళా, వికలాంగులకు తీవ్రంగా అన్యాయం...!!
గ్రూప్.1 ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం గుండు గుత్తగా Non. Local వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. G. O:29 అనేది మరో G. O:610 నే.
Exactly
Neja
Me
Ma badha ardham chesukunnaru thank u andi 😢😢😢
Sir it is 10 % out of 100% not 50%
Group 1 exam jargela ledu ega
Thank you mallanna
G.O 29 ఫిబ్రవరిలో తెచ్చి ఆగస్ట్ వరకు public domain లో పెట్టకుండా secret గా దాచిపెట్టిండ్రు. అందులో ఏముందో ఆగస్ట్ వరకు ఎవరికీ తెలియదు.
అది TSPSC website లో పెట్టేవరకు దాని గురించి ఎక్కడా చర్చ జరగలేదు. అందుకే ఇప్పుడు దాన్ని కోర్టులో సవాలు చేస్తున్నారు.
ఏ కులం గ్రూప్ వన్ ఆఫీసర్లు ఆ కులంలో ఉండాలి అలా కాకుంటే ఏ కులం వారికి ఆ కులం వాళ్ళ గవర్నమెంట్ ఉండాలి మొత్తంగా పోస్టులు ఒక 15 సంవత్సరాలు పోస్ట్ ఫోన్ చేస్తే అప్పుడు అందరూ కలిసి ఎగ్జామ్స్ రాసుకుంటాం... అప్పటివరకు అందరూ చదువుకుంటారు.. ఎవరు ప్రిపేర్ కాలేదని వాయిదా వేయమనరు..! ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటామో వారి కోసం వాయిదా వేద్దాము... okay
Mallanna gaaru CM garitho and TGPSC Chairman garitho matladandi dayachesi clarity ivvandi exams painaa. dayachesi adukokandi maa jeevithalatho 🙏🙏
Ayana cheppadu RUclips lo matrame matladutadu................
అన్నా నువ్వు గ్రూప్ 1 exam postpone kosam ఏమైనా plan చేయి అన్నా.నీ ఒక్కని videos మాత్రమే చాలా మంది చూస్తున్నారు .మెంటల్ ఎక్కుతోంది please
Supreme Court kante miru genius!!!!!
Enni days em chesaru .ippudu నోటిలో మన్ను పడిందా sir mikuu . ఇన్ని days nunchi artham kaledhaa .. correct exam time enduku disturb chesthunnaru chadivevallanii..
అంటే
దొంగ లెక్కలవల్ల నష్ట పోవద్దు అని
ఎంత దారుణం, ఎంత అన్యాయం రా బాబు... పేద కుటుంబ లో పుట్టడమే నేరం, అది వెనుకబడిన caste లో పుడితే ఇంకా గోరం...
మన తాత ముత్తాతలు కూలి నాలి చేసుకుని బ్రతికిర్రు... రేపు మనకి కూడా అదే గతి అయ్యేటట్టు గా వుంద్ది 😢😢😢
మళ్ళీ రద్దువుతుందేమో..! ఎందుకంటే కేసు ఖచ్చితమైన కారణాలు కలిగివుంది
Reservations anni banjesi... Only merit pettesthe... ee lolli lu em undav... okey exam enni saarlu rayalno endo😮😢
Thank you so much sir I've qualified first time but not now sir deeni gurinche...
E.W.S lanu 10% ku ekkuva ichcharu
Mana BC laku anyamu jarigindhi
Yes 100% first EWS mida poradali
😂 eduvandi
@@jagajeevan4556 eduvakunte am chestam anta mere tisukunnaka
@@4080-u7d 70 years nundi reservation avadu anubhavincharu mera leka mema, mari memu antha suffer i untam.Am mere na manushulu memu kadha ma dhantlo kuda poor people unnaru.Appudo gatham lo higher castes lower caste ni dominate chesinai ani eppudu present maku thakkuva opportunities evvadam andhi,asal education lo andhi edhi.Thokkalo caste based reservations cancel chesi ,manushula yokka financial situation batti reservations evvali leka pothe merit based.
EWS lenappudu valla paristiti eppudaina alochinchaava@@4080-u7d
Remaining exams vadhilesi groups 1 medha padutaru entra
Thank you mallanna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Group1 కాన్సల్ చేయండి మాకు అన్యాయం జరిగింది మేము 2 టైమ్స్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు కాలేము చెత్త govt
కోర్ట్ లో చూసుకోవాలి ఇలా చెప్తే ఎవరు వింటారు.
EWS లో రిజర్వేషన్లు లేనటువంటి ముస్లింలు కూడా వస్తారు
BC లకు ఈ తెలివి లేదు sir, నిజం చెప్పేవారి వాదనలు వినరు, మీ votes మీరు వేసుకుంటే మన రాజ్యం లో ఏమైన చేసుకోవచ్చు కదా
Good morning sir 🙏 group 1 General ranking లిస్ట్ ఇవ్వలేదు మా st వాళ్లకి నాకూ ఎన్ని మార్క్స్ అనేది తెలియదు
Ews aneadhi sub reservation kaadhu avagaahana lekundaa maatlaadakandi
Mari EWS lo BC ki istaraa reservations memu kuda reddys kanna back economic terms lo,
Avunu sir horizontal reservation valla pwd vallaki kuda spl reservation lekunte ela sir open lo vikalangudu pothe ega pwd reservation lenatte kada
మాకు చాలా అన్యాయం జరిగింది
ఓపెన్ కోట లో ఎక్కువ ews ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళే ews రిజర్వేషన్ కోల్పోతారు.
Mallana garu , konchem konchem chinna chinnaga pondi.
Ippudu motham survey chesi group 1 exam pettalante avvadu.
Just Go 55 and Go 29 prakaram prelims results declare cheyyalani demand chesi govt meeda pressure thiskuravali.
Ika migithavanni, pattukunte, exams anedi avvadu,
GO29 ni raddu chesi prelims declare chesi mains reschedule ayyelaga poradandi.
EWS meeda case vesi stay tekapothe.... Antha aagam ....aithadi
Cancel nduku new list ichi time iste saripotadi
సుదర్శన్ గౌడ్ ఆయా రిజర్వేషన్ వర్గాలు 1:50 కవర్ చేయడానికి మరి కొందరికి రిజర్వేషన్ సామాజిక వర్గాల వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 28150 కంటే పెరిగి 31838 వచ్చింది. సుదర్శన్ నీకు మల్లేశం గారికి ఏ వ్యాధి ఉందో నీకు అదే వ్యాధి సోకినట్లు అనిపిస్తుంది
Sudarshan brother...meeku Sarina knowledge ledu anipistundi...pls study chesi matladandi
ఎప్పుడైనా, ఎక్కడైనా... ఎక్కువగా... నష్ట పోతుంది..... BC లు మాత్రమే.... వాళ్ల జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు అందడం లేదు..... SC, ST లకి వాళ్ల రిజర్వేషన్ ప్రకారం కేటాయిస్తున్నారు..... ఎటొచ్చి ఓపెన్ అండ్ EWS వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి....
Asalu degree ayina chadivava ra😂
Mallanna nuvvu andarivadivi. EWS anedhi poor OC laki, anavasarmga EWS vallaki dooram kaku mallanna nuvvu.
Mede kada governament oksari cm ne kalsi go 29 ne raddu chepinchandi
Xam postpone avocha bro??
@@navyamailaram32 ante nuvvu chadvtle annamata
@@Rajesh-lr7ty postlu nyayanga recruitment cheyakunte nv chadivna ayedem ledu
Reservation meedane brathiki undu ? Inka enni savastram kavali reservations?? General category laga chaduvu @@pshivreddy
@@Abhijeetpattanayak-t4w nethone em kadu
Vilotion of Resevation and vilotion of supreme court guide lines.
Spelling sakaga radu ?? Group1 etla clear chesta voi ??😂😂😂😂
Super mallanna.. ippatikaina artham chesukunnaru
36 % open oc ki reserved కాదన్న.
But GO 29 reservations ki విరుద్ధం.
G.O.29 ద్వారా రిజర్వేషన్ వాళ్లకు అన్యాయం జరిగి ఉండవచ్చు. కానీ,EWS రిజర్వేషన్ మాత్రం మొత్తం పోస్టుల్లోనే 10% తీస్తారు.అలాగే తీయాలి.UPSC లో అలాగే తీశారు.ఈ విషయంలో మల్లన్న గారిని ఎవరో మిస్ గైడ్ చేసినట్టున్నారు.
Mi vadana correct kadu, EWS 10 percent motham lo nundi thestharu...sc st bc kuda alane tisaru..madhya pradesh single judge order ah state govt miru anatlu echinandunku ahkada support chesaru judge, ndukukante EWS act prakaram antha reservation ivalandi state paridilo untudi..mundu me govt tho census cheypinchandi anni reservations ni appropriate cheyamanandi..anthe kani sagam telusukoni matladakandi.. reservations anedi population pi dependent untundi. Koni states lo OC lu 30 percent unnaru..
Clear kaani batch andaru kalsi BRS thoni kalsi exam apadanki pedha sketch vesindru po
Exam jaruguthadi but malli..mains select list thiyyali
Government మీదే కదా....ఇదంతా ఎందుకు పోయి CM తో మాట్లాడు...😂😂😂
Anna మీరే మా కాబోయే CM.....
నిరుద్యోగుల పక్షాన నిల వండి.......
ఖచ్చితంగా CM అవుతారు
Kabaddar mallanna...nee votami kosam ippatinundi fight chestamu memu
సుదర్శన్ అన్న పొరపాటు పడుతున్నావ్
BC-D lu population perigindi
D vallaku post lu penchali anna
Meku Ela labham anipisthe Adi kavali anthenaa
50 % REservation is given exclusively to OC candidates in General Category. BC, SC, STs, Women are not allowed to contest in General Category. Only Upper Castes are given eligibility to General Category. by this First time in the History of India, Telangana Govt has given Reservation to Upper caste, that too 50 %. This is against Article 14, Article 15, Article 16 of Indian Constitution. HC will declare it as Void and Null. this is display of Arrogance by Telangana Govt
True and well said
for example, a General Category seat for MLA in a constituency, any caste person can contest as MLA, be it BC, SC, ST, OC Etc. but according to GO 29, that General Category seat will be given only to OC. NO BC, SC, ST are allowed to contest. this is gross violation of Constitution and Law. fundamentally altering and killing the spirit of Reservation Policy.
MLC Mallanna Garu pl. Support Reservations. Pl. Don't iterate only about BC'S, Why not SC'S? Do you have won on BC Votes?
Exam jarugaala. Wadda
10 after 30000 students lo
563 .or total members ki
Radukada Edo asha pothadi
Porlaku pendlillu cheyale
How many days yeduchupu
Mallanna miru MLC kada ei vishayani CM drustiki thisukellandi pls
ఇన్ని రోజులు అందరు మంచిగా ఉండి తీరా ఎక్సమ్ కి ముందు ఏదో ఒక లొల్లి పెడ్తారు.. ఏం మనుషులురా మీరు 😢😢😢
Notification ochinapudu sappudu cheyyaru
Evadu reservation prakaram vadiki isthe saripothadi
G.O 29 ఫిబ్రవరిలో తెచ్చి ఆగస్ట్ వరకు public domain లో పెట్టకుండా secret గా దాచిపెట్టిండ్రు. అందులో ఏముందో ఆగస్ట్ వరకు ఎవరికీ తెలియదు.
నువ్వు ST కదా బ్రో ఇలానే మాట్లాడ్తావ్,, BC కేటగిరి లో పుడితే బాగుండు నువ్వు
@@mudikehareesh8538 aago 29 teesethe BC la ke ekkuva problem avtadi
@@mudikehareesh8538 cast కి పోస్ట్ పోన్ కి ఏంటి బ్రో సంబంధం?? బ్రో నాకు 88 మార్క్స్ వచ్చాయి... 1st time రాసినపుడు 84 వచ్చాయి..ఇప్పటికే చాలా లేట్ అయ్యింది exams కి
Ews midha padi edusthunnaruuu ...
ST is for 10%
Population ekkuva unte majority thakkuva unte minority Kada Inka reservation enduko
Mallana & Shudharshan edaru,, fighter's of reservations
Anna gurukula down merit list gurinchi support cheyandi please
Anta negetive vetukutunnaru
Learning continues Ane channel chuste total ga arthamaithadi mallanna sudarshan chuskopo...poi RUclips lo em karma ra Bhai😷😷😷😷😷😷😷😷👿😪🤥😫🤥😇😮😑😡🤬😶🌫️🤨😱
Marks list ivvaledu Anduke
Anna atlane ledies reservation 33%vundettu poradandi
Already women reservation 33% vundi kada. Inka daniki poratam enduku. Kakapothe inthakumundu vertical ga vundedi, ipudu constitution prakaram horizontal indi anthe.
Nee swardam kosam nuvvu ela chestunnav cheeee
No clarity explanation.
Modda yenduk bro RUclips lo ivvi petti demotivate chestav ? Let d hig court decide its already up there ? Group 2 ,group 3,group 1 notification malli ostunayi chadvadaniki iyyava ? Nee laga RUclips nadapala ??
Anna we are put the case Supreme Court
76 years mak reservation led kad anna vere vala laga ,ado devdu karnchi reservation vasthe danki kuda malla thegali ante😢
4000 ఏళ్ల నుండి ఉంది గా గుప్తా గారు
@@swathivisionstudyhallshiva5599 ande anna adi
Nuvvu asalu journalist va
తలకాయ పనిచేస్తలేదా
Neeku panichestunda
Mallana garu dayachesi group1 exam cancel cheyandi please 1:100 valla chala loss ayyam.
Ews, avasaram ledu
Avunu sc st obc avasram ledhu.....chaduvu radhu villaki 😂
SC sT Lani inkenni rojulu cheppukoni reservation ponduthav
Thappudu analysis
Anna bjp govt upper caste support chesthundi e ammendment thisukoichidi bjp
Sudershan gaaru u r wrong
Sudarshan miru wrong interpretation isthunnaru