తత్వ దర్శనం :శ్రీ రవి కుమార్ గారిచే వివరణ|| Dt: 17/1 1 / 24 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 1

  • @pushpaandal5226
    @pushpaandal5226 2 часа назад

    అవిద్య అంటే తెలియకపోవటం. మిద్య అంటే మారుతూ మరణించేది అని. మాయ అంటే అసలు లేనిది అని. బ్రమ అంటే లేనిది ఉన్నట్లు బ్రాంతిని కలిగించేది. ఇవి అన్ని ఎవరికి తెలియాలి? నాకే. నాకేఅంటే ఏకైక నేనే. ఈ విధంగా ఎవరితో వారు మాట్లాడుకో గలిగితే సత్య సమాధానం వస్తుంది. ఆ తరువాత ప్రశ్న,సమాధానం, లేని తనకు తానే హాయిగా ఆనందంగా మిగులుతుంది. ఇదే ప్రతి ఒక్కరి జీవిత పరమావధి. ధన్యవాదాలు స్వామి🙏