స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి కొన్ని రహస్యాలు ఏమిటి? నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా పెద్ద కళ అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాంటిది. చాలా రీసెర్చ్ చేసిన తరువాత కానీ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా డబ్బులు పెట్టకూడదు. రహస్యాలు కాదు కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్రాసెస్/ పద్దతి ఉంటుంది. అది కొన్నిసార్లు ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు. తక్కువ పెట్టుబడి తో, తక్కువ కాలం లో ఎక్కువ సంపాదిద్దామని అనుకోకండి. అలా అనుకుంటే అదే ఫెయిల్యూర్ కి మొదటి మెట్టు. స్టాక్ మార్కెట్ లో లాభాలు దీర్ఘకాలంలో (లాంగ్ టర్మ్ లో) సగటున 15-20% రావచ్చు. స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఏవీ గ్యారంటీ కాదు. ఒక సంవత్సరం 40% లాభం రావచ్చు, ఒకసారి 20% లాభమే రావచ్చు ఒక్కోసారి 20% నష్టం రావచ్చు. అన్నింటికి సిధ్ధపడి 6-8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేటట్టయితేనే స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టే డబ్బు సగానికి నష్టం వచ్చినా (అంటే లక్ష పెడితే 50 వేలు పోయినా) మీరు నిశ్చింతగా ఉండగలరనుకునేంత డబ్బు మాత్రమే పెట్టండి. అంత నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తరువాత పాయింట్స్ లో చెబుతాను. ఎక్కువ రిటర్న్స్ వచ్చే సలహాలు/ టిప్స్ ఇస్తామనే వారి మాటలు నమ్మకండి. మీరు వారికి కట్టే ఫీజు కంటే కనీసం 10 రెట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మీకు మంచి లాభం, లేదా ఖరీదైన అనుభవం వస్తుంది. సెబీ ద్వారా సర్టిఫై అయిన మంచి స్టాక్ అడ్వైసర్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ చిక్కు ఏంటంటే అందరు అడ్వైసర్లూ సెబీ రిజిస్టర్డ్ అయినవాళ్లే. కానీ అందులో ఎవరు మంచి స్కిల్ ఉన్న అడ్వైసర్ అనేది తెలియడం కష్టం. మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ క్వాలిటీ ఉన్న కంపెనీలలో మాత్రమే చేయాలి. ఈ క్వాలిటీ నిరూపించడం,కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా పెద్ద ఆన్సర్/ వ్యాసం రాసుకోవచ్చు. ప్రారంభం లో పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉదా: ఆసియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, హిందూస్తాన్ యూనీలీవర్ లాంటివి. వీటిలో రిస్క్ తక్కువ. సాధారణంగా మీరు ఎంత చిన్న కంపెనీలో పెడితే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగని కంపెనీ పెద్దగా ఉంటే పెట్టుబడి/మీ డబ్బు సేఫ్ అని కాదు. ఉదా: కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ కంపెనీలు ఇన్వెస్టర్లని ఆకాశపుటంచులకి తీసుకెళ్లి వదిలేశాయి. చూశారా ఎంత కష్టంగా ఉందో. అందుకే లోతు తెలియకుండా, రీసెర్చ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవద్దు. #Antarvedi
హర్ష గారు మీ పుణ్యమా అంటు మంచి ప్లేస్ మాకు చూపించారు మీరు మాకు తెలియని విషయాలు చెబుతున్నారు చాలా హ్యాపీ గా ఉంది థాంక్యూ ఈసారి మీరు పాట పాడేటప్పుడు ఎక్కువగా పాడండి చాలా బాగా పాడారు ❤️
Excellent episode I have ever seen.I ever appreciate you and your team for taking life risk and tremendous effort to shootthis episode. ....thank you harsha garu ❤RevathiRam❤
వావ్ సూపర్ ఎముందండి చాలా చాలా బాగుంది ఉండేకొల్ది వాటర్ వస్తుంది నాకయితే అక్కడే ఉండిపోవాలని ఉంది చాలా బాగా చూపించారు TQ so much mi song kuda baga పడుతున్నారు హర్ష God bless you 💐🍫
Shri ram garu miru mi ne me and frofaill pix em pettaru mi peru gala vallu akkada chala mandi vunnaru Instagram lo e vidambana ga mi peru akkada try cheyyali
Excellent Episode I have ever seen. I ever appreciate you and your team for taking life risk and tremendous effort to shoot this Episode. All the Best to you all.
తమ్ముడూ మంచి పోస్ట్స్ పెడుతున్నావ్. నాది పాలకొల్లు. చాలా మందికి ఫార్వార్డ్ చేస్తున్నాను. ఇలాంటి పోస్ట్స్ ఇంకా పెట్టాలి. వీలైతే కాకినాడ హోప్ ఐలాండ్ కూడా వెళ్ళు.
స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి కొన్ని రహస్యాలు ఏమిటి?
నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా పెద్ద కళ అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాంటిది. చాలా రీసెర్చ్ చేసిన తరువాత కానీ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా డబ్బులు పెట్టకూడదు.
రహస్యాలు కాదు కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్రాసెస్/ పద్దతి ఉంటుంది. అది కొన్నిసార్లు ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు.
తక్కువ పెట్టుబడి తో, తక్కువ కాలం లో ఎక్కువ సంపాదిద్దామని అనుకోకండి. అలా అనుకుంటే అదే ఫెయిల్యూర్ కి మొదటి మెట్టు. స్టాక్ మార్కెట్ లో లాభాలు దీర్ఘకాలంలో (లాంగ్ టర్మ్ లో) సగటున 15-20% రావచ్చు.
స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఏవీ గ్యారంటీ కాదు. ఒక సంవత్సరం 40% లాభం రావచ్చు, ఒకసారి 20% లాభమే రావచ్చు ఒక్కోసారి 20% నష్టం రావచ్చు. అన్నింటికి సిధ్ధపడి 6-8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేటట్టయితేనే స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టాలి.
ఆ పెట్టుబడి పెట్టే డబ్బు సగానికి నష్టం వచ్చినా (అంటే లక్ష పెడితే 50 వేలు పోయినా) మీరు నిశ్చింతగా ఉండగలరనుకునేంత డబ్బు మాత్రమే పెట్టండి. అంత నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తరువాత పాయింట్స్ లో చెబుతాను.
ఎక్కువ రిటర్న్స్ వచ్చే సలహాలు/ టిప్స్ ఇస్తామనే వారి మాటలు నమ్మకండి. మీరు వారికి కట్టే ఫీజు కంటే కనీసం 10 రెట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మీకు మంచి లాభం, లేదా ఖరీదైన అనుభవం వస్తుంది.
సెబీ ద్వారా సర్టిఫై అయిన మంచి స్టాక్ అడ్వైసర్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ చిక్కు ఏంటంటే అందరు అడ్వైసర్లూ సెబీ రిజిస్టర్డ్ అయినవాళ్లే. కానీ అందులో ఎవరు మంచి స్కిల్ ఉన్న అడ్వైసర్ అనేది తెలియడం కష్టం.
మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ క్వాలిటీ ఉన్న కంపెనీలలో మాత్రమే చేయాలి. ఈ క్వాలిటీ నిరూపించడం,కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా పెద్ద ఆన్సర్/ వ్యాసం రాసుకోవచ్చు.
ప్రారంభం లో పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉదా: ఆసియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, హిందూస్తాన్ యూనీలీవర్ లాంటివి. వీటిలో రిస్క్ తక్కువ. సాధారణంగా మీరు ఎంత చిన్న కంపెనీలో పెడితే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగని కంపెనీ పెద్దగా ఉంటే పెట్టుబడి/మీ డబ్బు సేఫ్ అని కాదు. ఉదా: కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ కంపెనీలు ఇన్వెస్టర్లని ఆకాశపుటంచులకి తీసుకెళ్లి వదిలేశాయి. చూశారా ఎంత కష్టంగా ఉందో. అందుకే లోతు తెలియకుండా, రీసెర్చ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవద్దు.
#Antarvedi
Thanks
హర్ష గారు మీ పుణ్యమా అంటు మంచి ప్లేస్
మాకు చూపించారు మీరు మాకు తెలియని విషయాలు చెబుతున్నారు చాలా హ్యాపీ గా ఉంది
థాంక్యూ ఈసారి మీరు పాట పాడేటప్పుడు ఎక్కువగా పాడండి చాలా బాగా పాడారు ❤️
Thank u so much
Ok
Thanks for sharing this beautiful video
Thank u so much for your valuable comments
Melage me Peru chala bagundi
Thank you so much for your valuable feedback
Excellent episode I have ever seen.I ever appreciate you and your team for taking life risk and tremendous effort to shootthis episode. ....thank you harsha garu ❤RevathiRam❤
Thank you so much for your valuable feedback
@@harshasriram77 thank you for my msg reply
మేము అంతర్వేది వచ్చినపుడు లైట్ హౌస్ దగ్గరగా నే ఉన్నాం కానీ మీరు చూపించిన సముద్రం నమ్మలేకపోతున్నాం బీచ్ చాలా బాగుంటుంది
Very good nice video
Thank u so much for your valuable comments
అద్భుతమైన వీడియో సూపర్ అన్న
Thank u so much
Tq bro
Madi Telangana nenu antharvedi chusanu chala bagundi
Thank u so much
👌👌👌👌
Thank u so much for your valuable feedback
Chaala bagunnayi anni videos harshagaru....super..
Thank u so much for your valuable comments
వావ్ సూపర్ ఎముందండి చాలా చాలా బాగుంది ఉండేకొల్ది వాటర్ వస్తుంది నాకయితే అక్కడే ఉండిపోవాలని ఉంది చాలా బాగా చూపించారు TQ so much mi song kuda baga పడుతున్నారు హర్ష God bless you 💐🍫
మీ అభిమానానికి కృతజ్ఞతలు పావని గారు
@@harshasriram77 TQ sir
@@harshasriram77 TQ sir
Harsha. Meru thesena e video chala bagundhi. Chala clear ga chupincharu.
Thank u so much for your valuable comments
Place chaala bagundhi👌👌👌 song chaala baaga paduthunnaru
Thank u so much
❤
Thank you so much
Chala bavundi super andi harshagaru
Thank u so much
Love you darling ❤❤❤❤ my brother
Thank you so much
@@harshasriram77 u done great job love you again
Wow super place chala bagundi anna
Thank u so much
Maku nachindi song baga padutunaru 👌👌👌
Thank u so much
Hi bhagya Lakshmi garu
We don't get vexed in seeing taidal waves that is the greatness of mother earth sir you are taking pains to give us the best view thank you
Thank you so much
Hello shriram garu e please chala bagundi so nice
Thank u so much for your valuable comments
@@harshasriram77 miru you Tube chanall lo e vidamga dabbu sampadistharu koncham cheppandi stake market gurinchi kuda cheppandi
Thank u so much for your valuable comments
Shri ram garu miru mi ne me and frofaill pix em pettaru mi peru gala vallu akkada chala mandi vunnaru Instagram lo e vidambana ga mi peru akkada try cheyyali
Na youtube గురించి తెలియదు అండి
👌👌👌💐
thank you so much for your valuable comments
😍😍😍😍super
Thank u so much
Jara Bagram babu neevu sahasavantudave kadanamu great 👍
Thank u so much for your valuable comments
Super Harsha, excellent coverage
Thank u so much andi
Harsha present malli samudramu mundu kochinda
Teliyadhu andi
Naku chala istamina na village 💃💃💃
Thank u so much
Thank you sir
Thank u so much for your valuable comments
చాలా బాగుంది బ్రో,మేము వస్తాము ఒకసారి మీరు కలుస్తారా
Ok andi ..తప్పకుండా
Excellent Episode I have ever seen.
I ever appreciate you and your team for taking life risk and tremendous effort to shoot this Episode.
All the Best to you all.
Thank u so much for your valuable comments
Harsha garu, mee vooru edandi, mee vooru illu chupinchandi
Ok andi
Super video bro
Thank u so much bro
Me vedios super anna
Meerusupinchinavideosuprsar
Thank u so much
Nice brother
Thank u so much
Harsha garu,,,madhi nellore,,mirante naku chala estam, tiktoklo baga chuse dhani mi video's,, epudu youtubelo daily chusthuanu
మీ అభిమానానికి కృతజ్ఞతలు సుహాసిని గారు
హాయ్
Godavari water akkada thaagi chusaaraa Leda ? Vuupaga vunnaya theeyaga vunnayo cheppaledu
ఉప్పగా వుంటాయి
సికింద్రాబాద్ రిపోర్టర్
thank you so much for your valuable comments
Hi harsh garu very nice video
Thank u so much
Super bro
Thank u bro
Bro, eroje mee videos suggestions lo vachay, chala bagunnay, location + local food, ila try cheyyandi bro kudirithe
అలాగే తప్పకుండా చేస్తాను...మీ అందరి సపోర్ట్ తో
Hiiiiii అన్నయ్య ఎలా ఉన్నారు ఎన్ని రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి అప్పుడెప్పుడో టిక్ టాక్ లో చూశాను
Thank u so much. మీ అభిమానానికి
Use drone camera bro
ఆలాగే బ్రో......use చేస్తా
Hi bro gud mrng .how re you.😍😘gud msg
Thank u so much
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Thank u so much
అక్కడ సముద్రం మాత్రమే కనిపిస్తుంది గోదావరి వచ్చే దారి కనిపిస్తలేదు
Ok next time చూపిస్తా బ్రో
Water momentum depends on the earth rotating , I feel.
Thank u so much for your valuable comments
Aa talalu ganaka kindabadithe naduchukuntu povalsivastundi kada
Thank u so much for your valuable comments
HI BRO IM VIJAYAWADA
Hi
Bro Drone lo chupiste maaku ardam avutundi sea ela undo godavari ela undo telustundi
Next time try chesta bro
మీ videos చూస్తున్న కానీ కామెంట్ పెట్టలేదు మీతో మాట్లాడాలి రిప్లై ఇవ్వండి
మీ number పెట్టండి
Mali 2022 September lo velthadha sea
సూర్యుడు సముద్రంలో ఉదయిస్తాడు అంతర్వేదిలో ఆయన ఎంటి అస్తమిస్తాడు అన్నాడు
సూర్యుడు ఉదయించుట అస్తమించుట రెండూ ఇక్కడ కనిపిస్తాయి అండి
తమ్ముడూ మంచి పోస్ట్స్ పెడుతున్నావ్. నాది పాలకొల్లు. చాలా మందికి ఫార్వార్డ్ చేస్తున్నాను. ఇలాంటి పోస్ట్స్ ఇంకా పెట్టాలి. వీలైతే కాకినాడ హోప్ ఐలాండ్ కూడా వెళ్ళు.
Thank u so much andi .. తప్ప కుండా చూపిస్తా అండి
Hi anna
Hi
Ur number send me Anna me videos bavuntai
Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి
మీ number పెట్టండి call chesta
Naku Instagram ledu anna
Government gurthinchi
tourists place ga cheyyali !!
Bro
Future lo చేస్తారేమో చూద్దాం బ్రో
Meeru drone lo chupinchali maa kosam
Ok bro
Hi harsha
Hi andi
ఛానల్ గురించిన మాట్లాడాలి
ఎనుముల వాళ్ళు మాకు చుట్టాలు వున్నారు అక్కడ
Ok nice...andi
అన్నా ప్రతిరోజు అంతర్వేది అయితే చూడలేక పోతున్నాము Ok మీరు కూడా 29 రాష్ట్రాలు అన్ని చోట్ల బీచ్ లు చూపించండి ok
Ok.,.bro
@@harshasriram77 తప్పుగా అనుకోకు బ్రదర్ 🥰🥰
అలాగే బ్రో...అనుకోను...thank you so much for valuable comments
నెంబర్ చూసారా మీనెంబర్ పెట్టండి...
రాలేదు అండి.... RUclips lo number పెట్టిన కనిపించదు ......
మరెలా మాట్లాడాలి అడ్రస్ పెట్టండి కలుస్తాను
ఈరోజు వస్తున్నాను కలవగలరా
@@satyalakshmivlogs Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి
Instagram లో నెంబర్ పంపాను చెయ్యండి
Hi bro nejama gana bro
అవును బ్రో...నిజంగా నే బ్రో...నిన్న ఇలా వుంది
Amtasahasalu cheyakunayana.keratalu yeppudu slo avutayo,yeppudu vudriktata perugutumdo teliyadu.dooramga vumdi aanamdimchalekani sahasam chesi anta mumduku pokoodadu.vediyo chala bagumdi.sahasam cheyara dimbaka sameta vine vumtavu babu.neetito nipputo chelagatalu aadakumda jagrattaga vumdali budda.
Thank u so much for your valuable comments
Akkade vundipovalanipisthe vundipo 😛
Ok andi.... thank you so much
Oh welcome 😍
Thank u
Madhi kuda antrivedi a
Ok..... thank you so much
Hi మాది పాలకొల్లు
అన్న ఎందుకు ఇలా జరుగుతుంది.
సముద్రం లో ఏదో జరిగి వుండొచ్చు బ్రో
Me ee video asalu varninchalenu maatallo adbutham
Thank u so much for your valuable comments
Anna number petty anna
Thank u... Instagram id harshasriram77 లో msg cheyandi
Bhadram
Thank u so much for your valuable comments
(Bidda)
Thank u so much for your valuable comments
వావ్
Thank you so much for your valuable comments
Bro me Instagram name please
harshasriram77 ఇది నా Instagram id....
@@harshasriram77 bro me village Ekkada
Antravedi
Thank you sir
Thank you sir
Thank u so much for your valuable comments