భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - శివుని పాట పాడే విధానం (lyrics in description)

Поделиться
HTML-код

Комментарии • 54

  • @sitarayavarapu8755
    @sitarayavarapu8755 14 часов назад

    🙏🙏🙏అమ్మ పాట చాలాబాగుంది. సరళ మైన సాహిత్యం.

  • @kasibhotlanagasree8421
    @kasibhotlanagasree8421 12 часов назад

    చాలా బాగుంది మేడం పాట

  • @shobhagudaru9427
    @shobhagudaru9427 11 часов назад

    చాలా బాగా చెపుతున్నారు Tq

  • @PRASANTHISREELAKSHMI
    @PRASANTHISREELAKSHMI 17 часов назад

    అమ్మ చాలా బాగుంది పాటు ❤

  • @vijayalakshmiakella
    @vijayalakshmiakella 17 часов назад +1

    Chala Baga రాసారండి. బాగా నేర్పుతున్నారు.Tq

  • @aparnaremani2258
    @aparnaremani2258 9 часов назад

    Excellently composed in Revathi ragam.
    Chaala bavundandi paata 🙏
    Sivuni paatalaki Revathi ragam
    & sivarajani ragam baaga suit avutaayi.

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 18 часов назад

    Sahetyam super mom

  • @arunagaddam2804
    @arunagaddam2804 15 часов назад

    Tq mam

  • @rpadma2130
    @rpadma2130 17 часов назад

    Tq mam
    Vandanalu mam

  • @rajugoud8207
    @rajugoud8207 11 часов назад

    చాలా బాగా రాసారండి పాట

    • @boorleanjanidevi
      @boorleanjanidevi  10 часов назад

      Thank you 👍

    • @rajugoud8207
      @rajugoud8207 10 часов назад

      @boorleanjanidevi సత్యనారాయణ స్వామి పాట ఏదైనా కొత్త పాట రాసి పాడండి

    • @boorleanjanidevi
      @boorleanjanidevi  9 часов назад

      Next song...ade andi

  • @devisubhadra4052
    @devisubhadra4052 День назад +1

    అద్భుతం మేడం👍🤗 అసలు పాడడం రాని వాళ్లకు కూడా వచ్చేటట్లు చాలా సులువుగా... పాడుకోవడానికి వీలుగా ...ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా...మీరు చెప్పే తీరు హర్షనీయం🤗🥰🙏 మేడం.. మీరు చెప్పే విధానంతో పాటని నేను చాలా సులువుగా నేర్చుకుంటున్నాను 👍చాలా చాలా ధన్యవాదములు మీకు🤝👍🤗🥰🙏🙏🥀

  • @arvindsharma4467
    @arvindsharma4467 15 часов назад

    పాట చాలా బాగుంది
    రాగం పెట్టగలరు 🙏

  • @srimatresongs5245
    @srimatresongs5245 День назад +3

    నేను కూడా అమ్మవారి దయతో చిన్న చిన్నగా రాస్తూ పాడుతు ఉంటాను అమ్మ

    • @boorleanjanidevi
      @boorleanjanidevi  День назад +1

      Continue cheyyandi, All the best 👍😊

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 7 часов назад

      సూపర్😊 నేను కూడా హరతి పాట లు రాసి పాడతాను మేడమ్
      మేడమ్ గారు చాలా బాగ నేర్పు తున్నారు థాంక్స్ మేడమ్ 😊

  • @lakshmivara6695
    @lakshmivara6695 День назад

    Thank u so much for the song madam....I am learning how to sing these songs

    • @boorleanjanidevi
      @boorleanjanidevi  День назад

      First nunchi unna video lu chudandi , bhakti songeetam - Ane playlist lo unnayi , chudandi, paade vidhanam nerchukondi

  • @RajamohanReddy-e1s
    @RajamohanReddy-e1s День назад

    సూపర్ మేడ మం

  • @durgakrishna3603
    @durgakrishna3603 День назад

    🙏🙏🙏

  • @navakrishna6806
    @navakrishna6806 День назад +2

    మీ సాహిత్యానికి మీకు అభినందనలు

  • @satyabhadri
    @satyabhadri 8 часов назад

    నమస్తే మేడం గారు
    అన్ని పాటలు అద్భుతం గా ఉన్నాయి
    కార్తీక మాసం కాబట్టి శివయ్య పాటలు చెప్పండి మేడం ప్లీజ్😊

    • @boorleanjanidevi
      @boorleanjanidevi  7 часов назад

      Anni cheptanu andi wait cheyyandi

    • @satyabhadri
      @satyabhadri 7 часов назад

      @boorleanjanidevi tq మేడం గారు

  • @nparvati7994
    @nparvati7994 День назад

    Mundu Pata rasukuntey me ruchepinde suluh GA untethered Chala baga cheputunaru

    • @boorleanjanidevi
      @boorleanjanidevi  День назад

      Raasukondi, paata discription lo undi kada 👍👍

  • @kalpavallionenessbhajans2117
    @kalpavallionenessbhajans2117 День назад

    🙏🏻😍🙏🏻

  • @umaparvathy1511
    @umaparvathy1511 День назад

    👌👌

  • @rpadma2130
    @rpadma2130 17 часов назад

    Pata Ela dorukutundi mam telupagalaru

  • @srimatresongs5245
    @srimatresongs5245 День назад +1

    మీరు చెప్తేనే మది పులకిస్తుంది అమ్మ

  • @venkatesvararavgannavarapu3593
    @venkatesvararavgannavarapu3593 21 час назад

    A ragamu lo tuen telupandi

  • @p.nagamallika1011
    @p.nagamallika1011 День назад

    Thelu