Sri Ekasila abhya anjaneya swami,peda devalapuram,peda nandi, mahanandi temple, Ap temples,
HTML-код
- Опубликовано: 29 дек 2024
- . శ్రీశ్రీశ్రీ ఏకశిలా అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ యొక్క ఆలయం వచ్చేసి పెద్దదేవలాపురం గ్రామము బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో కలదు.
2. ఈ ఆలయం దగ్గర అమావాస్య రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
3. ఈ ఆలయం దగ్గర 365 రోజులు భోజన వసతులు అయితే కల్పిస్తున్నారు
4. ఇది మెయిన్ రోడ్ లోనే కాబట్టి నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్ లోనే ఉంటుంది కాబట్టి బస్సు సౌకర్యం ఆటో సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉంటాయి.
5. ఇక్కడ ఉండడానికి ఎటువంటి రూములు అయితే లేవు కాని అక్కడ కల్పించిన రేకుల షెడ్ లో గాని అలాంటి వాటిలో ఉండొచ్చు