తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా మన Telangana Exams plus యాప్ లో TGPSC గ్రూప్ 2 & గ్రూప్ 3 Test Series నడుపుతున్నాం. మన టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే 16260 ప్రశ్నలు కవర్ చేశామని చెప్పడానికి గర్వంగా ఉంది. గ్రూప్ 3 & గ్రూప్ 2 కి ఇప్పుడు చేయాల్సిందల్లా ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు రాసుకోవాలి. అందుకే మేం మాక్ టెస్టులతో పాటు ప్రతి రోజూ డైలీ టెస్టులు, మారథాన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా కోర్సులో జాయిన్ అవ్వని వారు జాయిన్ అవ్వొచ్చు. గ్రూప్ 3 రాసేవారు అయితే... మాక్ టెస్టులు కాకుండా... డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోండి. దాంతో పాటు మీకు హార్డ్ అనుకున్న సబ్జెక్టుకు సంబంధించి మాక్ టెస్టులు కూడా రాసుకోండి... ఎగ్జామ్స్ లో మీరు విజయం సాధించడానికి మన టెస్టులు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అయితే ఇప్పుడు గ్రూప్ 3 వాళ్ళకి నిర్వహించే టెస్టులతో పాటు... గ్రూప్ 2కి అదనంగా నిర్వహించే టెస్టులు కూడా ప్రాక్టీస్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. డబుల్ బెనిఫిట్. FOR MORE DETAILS : examscentre247.com/telugu/tgpsc-group-2-group-3-next-18-exams-schedule/
ఎకానమీలో సిలబస్ లో లేకున్నా... చాలా విస్తృతంగా వచ్చే ఛాన్సుంది... తప్పనిసరిగా చదువుకోవాలి... సిలబస్ లో పర్టిక్యులర్ గా ఇవ్వరు. లేటెస్ట్ అప్ డేట్స్ విషయంలో అయినా అడిగే ఛాన్సుంది. డిజిటల్ మనీ, మానిటరింగ్ పాలసీలు అడుగుతారు. ఎకానమీలో కాకున్నా... కరెంట్ ఎఫైర్స్ కింద అయినా అడిగే ఛాన్సుంది.

Namaste sir, Ap gr 2 mains economy (India,Ap) subject ceppandi sir
Monetary policy enduku ?? Syllabus lo ledu kada ???
ప్రతిదీ సిలబస్ లో ఉన్నదే రావాలని లేదు బ్రదర్. రీసెంట్ ఇష్యూస్ లో భాగంగా రావడానికి అవకాశం ఉంది. అది economy or current affairs topic కింద...
Tq సార్
Thank u sir
Welcome! Best of luck.
Mention english names also sir
Sure... I will try to include English names in the next video.
Sir banking topic syllabus lo ledu kada
ఎకానమీలో సిలబస్ లో లేకున్నా... చాలా విస్తృతంగా వచ్చే ఛాన్సుంది... తప్పనిసరిగా చదువుకోవాలి... సిలబస్ లో పర్టిక్యులర్ గా ఇవ్వరు. లేటెస్ట్ అప్ డేట్స్ విషయంలో అయినా అడిగే ఛాన్సుంది. డిజిటల్ మనీ, మానిటరింగ్ పాలసీలు అడుగుతారు. ఎకానమీలో కాకున్నా... కరెంట్ ఎఫైర్స్ కింద అయినా అడిగే ఛాన్సుంది.
Sir pdf ఇవ్వచ్చు గా
Ok. examscentre247.com lo pedatha
FOR PDF : examscentre247.com/telugu/25-economy-revision-topics-group-2-group-3/
Hi sir app lp courses paina offer am aiyaina pedthara pls
700కు పైగా టెస్టులు... 6 నెలలకు 250 రూపాయలు... ఇంకా ఏం ఆఫర్ ఇస్తాం... ఆలోచించండి...
Thank you sir
Welcome! Best of luck!