Sir old ration cards cancel చేసి కొత్తవి అప్లై చేసుకునేలా చేయండి old ration cards వున్నప్పుడే చాలా మందికి govt jobs వచ్చాయి ఐన కూడా వాళ్ళు మోసం చేసి govt పథకాలు ఇల్ల స్థలాలు పొందుతున్నారు hurry up mana CM గారికి తెలియజేయండి plz sir
Last government lo ma house vachhi present madyalone agi poyindi bro, PMAY kuda ra ledu,Ippudu apply cheyyala bro fresh application leda old application tho process avutunda bro please inform me
అన్న మాకు 2014-2019 మధ్యన TDP government లో హౌస్ శాంక్షన్ చేసారు. బెనెఫిషరీ name లిస్ట్ లో ఉంది. అప్పుడే ఇల్లు స్టార్ట్ చేసాము గుణాతము అయ్యింది, గోడలు పూర్తి అయ్యింది.. మోల్డింగ్ ఇంకా అవలేదు..!! తరువాత గవర్నమెంట్ మారింది... అప్పుడు ఒక్క bill పేమెంట్ కూడా అవ్వలేదు...!! అప్పుడు హౌస్ కి 1,50000/- అమౌంట్ గవర్నమెంట్ కేటాయించింది. 2014-19 మధ్యన హౌస్ పెండింగ్ లో ఉన్న House's కి ఇప్పుడు 4,00,000/- lakhs అమౌంట్ వస్తుందా??
@@syedirfansays మండల్ టీడీపీ ప్రధాన కార్యదరిని కలవాలంట, వాళ్ళు ఇమ్మన్నా వాళ్లకి మాత్రమే ఇస్తారట... ప్రధాన కార్యదరిని కాళ్లు మొక్కి అనుమతి తీస్కోవాలంట, పర్మిషన్ ఇస్తున్నట్లు & అనుమతి పొందినట్లు ఆయన దగ్గర నుంచి హోసింగ్ వాళ్ళకి కాల్ చేపించాలి. నేను వెళ్లి అడిగితే అదే చెప్పారు.... Note : ఎలిజిబిలిటీ నాయుడు, చౌదరిస్ కి మాత్రమే అట..!!
@@jyothi595 slap bill padaledu but sanction list lo name undi kachhithanga paduthadi mla ki consult avvu 🙏🙏🙏 2014- 2019Evaru tdp ayamlo godalu purthi ayi list lo peru unte inka slap veyani variki mari kothaga illu kattevariki 4 laks istunnaru🙏🙏
Annayya maku house undi annayya own but building contract cheyadaniki yemaina loan istara?? Government not in bank loan ....anna unte information ivvandi
Anna good information, small request, Naku yillu ledu rent house vuntunnanu lo 18 years nundi vuntunnanu Naku kotha yillu kavaalante nenu yevarini kalavali cheppagalaraaa please
Anna ex govt patta echaru just before 2024 elections but land chupiyaledhu. 30 years fream not fulfilled yet sontha entlo chanipovali anthee adhe entlo shavaniki kuda value ledhu.
Jagan prabhutwam lo place ki apply chesamu eligible list lo name undi kaani place chupinchaledu patta ivvaledu maa laanti vaallu malli site ki apply cheyyala teliste cheppandi sir
మేము గత ఐదు సంవత్సరాలు క్రితం ప్రధానమంత్రి యోజన పథకాల ఇల్లు నిర్మించుకున్నాం కానీ పట్టలేదు పట్టా ఇస్తారా 🌹
Sir old ration cards cancel చేసి కొత్తవి అప్లై చేసుకునేలా చేయండి old ration cards వున్నప్పుడే చాలా మందికి govt jobs వచ్చాయి ఐన కూడా వాళ్ళు మోసం చేసి govt పథకాలు ఇల్ల స్థలాలు పొందుతున్నారు hurry up mana CM గారికి తెలియజేయండి plz sir
స్థలం ఉంది ఇళ్ళు కటుకోవడానికి ఇస్తారా 4
లక్షలు
@naveen_9-8--_same ycp lo jargindi
Ycp govt lo neku emi rakunte istaru
@naveen_9-8--_😂
గతంలో T. D P. లో 1 రూపాయి మాత్రమే పడింది > లోను డబ్బులు మంజూరు కాలేదు 150000 రూ పాయలు రావాలి
గత ప్రభుత్వం సుమారు 50 గజాలుస్థలం వచ్చినట్లుగా, ప్లాన్ తో ఒక కాగితం ఇచ్చారు, ఆ స్థలం వచ్చిందో రాలేదో తెలీదు. వచ్చినట్లా రానట్లా తెలియ జేయండి
భార్య లేకపోతే మగవాడికి ఇల్లు ఇవ్వరా సార్???
Nadhi same situation sir
Ob❤
Gj😅
భార్య లేని పురుషుడికి రేషన్ కార్డు కూడా ఇవ్వాలి
రెండో పెళ్లి చేసుకోవాలి
Thank you for your information
మాకు 2010 లో టిడిపి ప్రభుత్యం ఇంటి స్థలం ఇచ్చింది.గత ప్రభుత్యం తక్కువ అమౌంట్ ఇవ్వటం వల్ల మేము కట్టలేదు.ఇప్పుడు అప్లేయ్ చయ్యచ్చా?.
Thanks ❤
2007 lo మాకు హౌస్ సాంక్షన్ అయింది,
మళ్ళీ 2024 లో apply చేసుకోవచ్చా
Share the link, Where we can do the registration
గత 2014 కు ఇచ్చిన ఇల్లు కు ఎంతాయిస్తారు సార్.
Dear Vasu brother
Own ga place undi home katukunte 4 lakhs vastaya
Yes same doubt..?
@@hemanarasimharao ఖచ్చితంగా వస్తుంది
Ela apply cheyyali bro
Howse repairki.ayna
Padakalu vunnaya sir
Hi bro enti sthalam echi kattukodani 400000 estara bro
Sar.naaku.2014.2019.loo.house.ok.aindhe.90000.bill.kuda.yachindi.migilina.bill.vsthadha
Last government lo ma house vachhi present madyalone agi poyindi bro, PMAY kuda ra ledu,Ippudu apply cheyyala bro fresh application leda old application tho process avutunda bro please inform me
Anna maku 1cent stalam,1,80,000 istamannaru house scheme eligible aindi but patta kuda ichttaru, pedavallam illukattukovadaniki dabbul saripovni patta ritan ichattesamu TDP hayamlo kattukutamanna eppudu 3centlu 4lakhalu evvara anna
Anna maaku sthalam maa urilo undhi kani Aadhar adress Ration Card City lo Address undhi em Cheyali Anna Cheppandi
Eroju registration chesukovacha akada chesukovali chepandi
stlam vundhi loan estara
అన్న మాకు 2014-2019 మధ్యన TDP government లో హౌస్ శాంక్షన్ చేసారు. బెనెఫిషరీ name లిస్ట్ లో ఉంది. అప్పుడే ఇల్లు స్టార్ట్ చేసాము గుణాతము అయ్యింది, గోడలు పూర్తి అయ్యింది.. మోల్డింగ్ ఇంకా అవలేదు..!! తరువాత గవర్నమెంట్ మారింది... అప్పుడు ఒక్క bill పేమెంట్ కూడా అవ్వలేదు...!! అప్పుడు హౌస్ కి 1,50000/- అమౌంట్ గవర్నమెంట్ కేటాయించింది. 2014-19 మధ్యన హౌస్ పెండింగ్ లో ఉన్న House's కి ఇప్పుడు 4,00,000/- lakhs అమౌంట్ వస్తుందా??
కొత్త బిల్డింగ్ ki అప్లై చేసుకో 4లక్షలు వస్తాయి
@@JakirHussain-ei9nl హౌస్ ఆల్రెడీ sanction list ఉండగా కొత్తది apply చేస్తే ఇవ్వరు అంట బ్రో!
Bro ala apply cheyali
@@syedirfansays మండల్ టీడీపీ ప్రధాన కార్యదరిని కలవాలంట, వాళ్ళు ఇమ్మన్నా వాళ్లకి మాత్రమే ఇస్తారట... ప్రధాన కార్యదరిని కాళ్లు మొక్కి అనుమతి తీస్కోవాలంట, పర్మిషన్ ఇస్తున్నట్లు & అనుమతి పొందినట్లు ఆయన దగ్గర నుంచి హోసింగ్ వాళ్ళకి కాల్ చేపించాలి. నేను వెళ్లి అడిగితే అదే చెప్పారు....
Note : ఎలిజిబిలిటీ నాయుడు, చౌదరిస్ కి మాత్రమే అట..!!
@@jyothi595 slap bill padaledu but sanction list lo name undi kachhithanga paduthadi mla ki consult avvu 🙏🙏🙏 2014- 2019Evaru tdp ayamlo godalu purthi ayi list lo peru unte inka slap veyani variki mari kothaga illu kattevariki 4 laks istunnaru🙏🙏
పాత ప్రభుత్వం ఏమి చూపించలేదు అప్పుడు ఏమి చేయాలి స్థలం మాత్రం ఇచ్చినట్టు ఇచ్చారు
Sir ekkada application istaaru??
Super Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Sir memu own ga house kattamu money leka half part complete aindi migatha half kaledu memu apply cheyavacha sir
What about PMAY TIDCO HOUSES
Gatha prabutvam lo illa patta icharu present Dani paristhiti emiti please reply
Ma house sagam aindi sagam avvaledu memu apply cheyavacha sir
Ela apply cheyali bye
Cheppandi
Application process start ayyaida anna
Registration appudu start chestharu bro reply please
Ana stalam unty lone vastund please ansar ana
Kotha ga elu kosam apply cheyavacha sir
Ee pmay ki yappudu apply chiyali
Meru iche nakili loan lu maku vadhu, petrol Inka nitya avasaralu ratelu tagginchandi plz
sthalam vundhi house kattkodaniki 4 lakhs estar
Brother maku 2.5cent land undi house construction ki amount sanction avthadha
Annayya maku house undi annayya own but building contract cheyadaniki yemaina loan istara?? Government not in bank loan ....anna unte information ivvandi
Date cheppandi chess Qawwali sir
Jagen sites ki 4 lake istara
Ekkada register cheyali
2024 January nuchi 400000 lone vastadhi
Registration eppati nundi sir...
Epudu estaru
Bro online lo pettukune option undha bro
No
Maku benisharilo house I'd number estharu.patta raledu.shalamu chupichaledu..maku e brabuthvamlo vasthunda
Anna good information, small request, Naku yillu ledu rent house vuntunnanu lo 18 years nundi vuntunnanu Naku kotha yillu kavaalante nenu yevarini kalavali cheppagalaraaa please
Devudu
Sachivalayam lo adigitey em raaleydu ani antunnaaru
Sir please prosperity
Hi brother lost govlo maku house raledhu epudu ela apply chesukovali
House proofs
Maku house ledu sar,, dayachesi oka house Evvandi,
Nenu batches brother ma famili lo okkadine naku house ivvara
Nijamna
2014 to 2019 lo bill lu pedigu unse estha epudu
Anna ex govt patta echaru just before 2024 elections but land chupiyaledhu. 30 years fream not fulfilled yet sontha entlo chanipovali anthee adhe entlo shavaniki kuda value ledhu.
Anna
Jagan prabhutwam lo place ki apply chesamu eligible list lo name undi kaani place chupinchaledu patta ivvaledu maa laanti vaallu malli site ki apply cheyyala teliste cheppandi sir
Bro maku somta sealamu vundi bro lone kavali bro
గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టా మాత్రమే ఇచ్చి.. ఇంటి స్థలం మాకు ఇవ్వలేదు...