సోదర సోదరిమణులారా కొంత మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో ని శ్రద్ధగా వినండి. ఇది మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడే ఒక గొప్ప చట్టం పై అవగాహన కలుగజేసే వీడియో. మరింత సమాచారం కోసం మన RTI ACT MEDIA-AP&TS ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి......మీ వలవల రాంబాబు
ప్రభుత్వ పాలనలో జవాబుదారీ తనం పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం సమాచార హక్కు చట్టం మరింత అవగాహన కోసం సబ్స్క్రైబ్ RTI ACT MEDIA-AP&TS
చీప్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఉన్నన్ని దినాలు పేదవాడికి న్యాయం జరగదు ధరణి వారిని మిలియన్ డాలర్లను తెచ్చిపెడుతుంది ధరణిని రద్దు పరుస్తే ఇక వారికి ఆదాయం ఎక్కడిది ఇక న్యాయం ఎక్కడిది
సర్ ప్రజలను చైతన్యవంతులని చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మున్సిపాలిటీ ఏరియాలో షాప్ ల లైసెన్స్ మరియు వాటి రేనివల్ రుసుములు ఏ విధంగా ఉంటాయో సమచారం తెలుసుకోవడానికి ఎవరికి దరఖాస్తు ఇవ్వాలి?ఎలా వ్రాయలో తెలియచేయగలరు
Sir I want to know whether MRO is issuing Legal Heir Certificate in my Tahsildar office (or) Not . RTI lo adiga question enquiry nature lo undakudadhu antaru kadha . So Question e vidanga frame chesi adigitha correct reply osthadi suggestion ivvandi please ?
Good evening sir.. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల పై rti యాక్ట్ పెట్టవచ్చా...మరియు ఏదైనా కేసు విషయం లో భాగంగా వారు నమోదు చేస్తున్న , fir నంబర్స్ గురించి, ipc సెక్షన్ ల గురించి rti యాక్ట్ లో అడగే హక్కు మనకు ఉందా??please reply ivvandi sir...
Sir... ఒక పాఠశాలలో చదువుకున్న విద్యార్థి యొక్క 25 సంవత్సరం ల క్రితం చదువుకు సంబంధించిన వివరాలు అనగా అడ్మిషన్ నంబర్,పాఠశాలలో చేరిన తేదీ ఎప్పటినుండి ఎప్పటివరకు చదివిన చదువులు నేను telusukovacha
Tq for ur imp
సోదర సోదరిమణులారా కొంత మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో ని శ్రద్ధగా వినండి. ఇది మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడే ఒక గొప్ప చట్టం పై అవగాహన కలుగజేసే వీడియో. మరింత సమాచారం కోసం మన RTI ACT MEDIA-AP&TS ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి......మీ వలవల రాంబాబు
Happy new year to all....
Plz subscribe RTI ACT MEDIA-AP&TS
ప్రభుత్వ పాలనలో జవాబుదారీ తనం పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం సమాచార హక్కు చట్టం
మరింత అవగాహన కోసం సబ్స్క్రైబ్ RTI ACT MEDIA-AP&TS
సార్ మా గ్రామ పంచాయతీ నిధులు ఎంత వరకు వచ్చాయి ఎంత వరకు ఖర్చు పెట్టారు తెలుసుకోవచ్చా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి
పంచాయతీ సెక్రటరీ లేదా MPDO
Secratry di tour dairy ni adogocha
ఏ చట్టమైన పేదవాడికి న్యాయం చెయ్యదు........
చీప్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఉన్నన్ని దినాలు పేదవాడికి న్యాయం జరగదు ధరణి వారిని మిలియన్ డాలర్లను తెచ్చిపెడుతుంది ధరణిని రద్దు పరుస్తే ఇక వారికి ఆదాయం ఎక్కడిది ఇక న్యాయం ఎక్కడిది
సమాచారం ఇవ్వని అధికార్లు పై అప్పీలుచేచినా ఫలితం శూన్యం
సమాచార హక్కు చట్టాన్ని సీజేఐ లో చేర్చాలి
Best video for right to information.
Glad you liked it 🙂🙏🏽
సర్ ప్రజలను చైతన్యవంతులని చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
మున్సిపాలిటీ ఏరియాలో షాప్ ల లైసెన్స్ మరియు వాటి రేనివల్ రుసుములు ఏ విధంగా ఉంటాయో సమచారం తెలుసుకోవడానికి ఎవరికి దరఖాస్తు ఇవ్వాలి?ఎలా వ్రాయలో తెలియచేయగలరు
Pio
మున్సిపాలిటీ
కాల్ చేయండి 9490645606.
Sir I am a government employee....oo person RTI kinda nannu harassment chestunnadu....em cheyyali sir
Whatsapp
9246 121 111
Sir I want to know whether MRO is issuing Legal Heir Certificate in my Tahsildar office (or) Not . RTI lo adiga question enquiry nature lo undakudadhu antaru kadha . So Question e vidanga frame chesi adigitha correct reply osthadi suggestion ivvandi please ?
9246 121 111
Section 7(5,)ప్రాకారం పోస్టల్ ఛార్జీలు Xerox ఖర్చులు చెల్లించాలా?
సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఐనా ఫలితం లేదు. విజయనగరం జిల్లా
Come to whatsapp to 9246 121 111
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా రాదా తెలుపలరు
Radu
R t i కి లీగల్ సర్వీసెస్ అధారిటీ సహాయం పొందవచ్చా?
Nice information sir
గ్రామ స్థాయిలో కోర్టు స్టాంపు అవసరమా.మనం సమాచారం పొందడం కోసం ఏమైనా రుసుము చెల్లించాల్సి వస్తుందా సర్
అప్లై కి ఫీజు లేదు విలెజ్ లో.... సమాచారం కి పేజీ కి 2 rs
సమాచారం కోరే ఆఫీస్ లో ఎవ్వల లెటర్ లేదా సమాచార హక్కు చట్టం ఆఫీసర్ కి ఎవ్వల
Miru a office information adugutunnaro akkada ivvali
@@RTIACTMEDIA tq
Good evening sir..
పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల పై rti యాక్ట్ పెట్టవచ్చా...మరియు ఏదైనా కేసు విషయం లో భాగంగా వారు నమోదు చేస్తున్న , fir నంబర్స్ గురించి, ipc సెక్షన్ ల గురించి rti యాక్ట్ లో అడగే హక్కు మనకు ఉందా??please reply ivvandi sir...
Sir... ఒక పాఠశాలలో చదువుకున్న విద్యార్థి యొక్క 25 సంవత్సరం ల క్రితం చదువుకు సంబంధించిన వివరాలు అనగా అడ్మిషన్ నంబర్,పాఠశాలలో చేరిన తేదీ ఎప్పటినుండి ఎప్పటివరకు చదివిన చదువులు నేను telusukovacha
Yes
తెలుసుకోవచ్చు
section 4(1)b please teach
Ok we will do.
అన్న నాకు అంగన్ వాడీ నిదుల గురించి తెలుసుకోవాలని ఉంది. ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్
Mpdo
Rofr patta gurunchi RTI dwara telusukovacha
గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డుల తనిఖీ రుసుము ఎంత సర్.
May we give personal information like salaries,, educational qualifications ,,,form 16 details of employees in RTI act to applicant
I can applied for my father land record under rti to rdo last 3 month they will not respond
రెవెన్యూ డిపార్ట్మెంట్ అస్సలు రెస్పాన్డ్ కాదు దానికి rti commissiner కూడా ఆమీ చేయదు అందుకు వారు కూడా భయపడ్డారు .
Nee number send cheyandi bro
Sir, officers nundi manaku information Ela vasthundhi.post Lona leka direct gana
Reg post
💝🤝😊
Indian postal order ni yela fill cheyalo పూర్తి వివరాలు తెలిచేయగాలరు , ధన్యవాదములు🙏
Dear sir how to ask educational qualifications of government employee along with marks list
Sir fees ela pay cheyali
Court fee or IPO
Sir government employee 10 th class mark list vari office lo adagavacha RTI dwara
Yes u can ask
Sir can i get Encumbarance certificate through RTI. without register document number but land survey number is available
Rti file where is submitted please clarification I'm faceing problem land issue
RTI wabsite... 👈
www.rtionline.gov.in
Mpdo respond kakapothy avariki chepali
సెక్షన్ 454 అంటే వివరించ గలరు
RTI లో ఆ సెక్షన్ లేదు