హాయ్ అక్క గుడ్ మార్నింగ్ మొక్కలు స్టార్ బెర్రీ బంతి మొక్కలు సూపర్ సూపర్ అక్క మీరు గ్రేట్ చాలా మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా బామ్మర్ది సూపర్ అక్క❤❤❤❤❤❤❤❤❤
హాయ్ మాధవి గారు ,మీ కొత్త మొక్కలన్నీ చాలా బాగున్నాయి .మీరన్న ఆ మొక్క పేరు జర్బరా పూలు .OWDC లిక్విడ్ ఒక లీటరుకి ఎన్ని నీళ్ళు కలపాలో తెలియచేయండి మాధవి గారు .
సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
Bagundi vedio Madavi
సూపర్ జీ. నేను తీసుకుంటాను.
Suuperrr ❤
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ మొక్కలు స్టార్ బెర్రీ బంతి మొక్కలు సూపర్ సూపర్ అక్క మీరు గ్రేట్ చాలా మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా బామ్మర్ది సూపర్ అక్క❤❤❤❤❤❤❤❤❤
థాంక్యూ అండి
శుభోదయం మాధవి గారు, 👌👌👌
థాంక్యూ అండి
నేను వేయడం అవి చనిపోవడం జరిగిపోయింది ఇప్పుడు మీరు చూపించారు కదా మళ్ళీ మొక్కలు తెచ్చుకోవాలి
హాయ్ అండి ఇవి ఎన్ని వేసిన మనకి తినడానికి రుచికరమైనది ఎలాంటి వేసుకుని టేస్ట్ అయితే చేద్దాం
హాయ్ మాధవి గారు ,మీ కొత్త మొక్కలన్నీ చాలా బాగున్నాయి .మీరన్న ఆ మొక్క పేరు జర్బరా పూలు .OWDC లిక్విడ్ ఒక లీటరుకి ఎన్ని నీళ్ళు కలపాలో తెలియచేయండి మాధవి గారు .
మొదటగా 10 లీటర్లు తర్వాత నుంచి 5 వరకు కలుపుకోవచ్చు
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు స్ట్రాబెరీ నేను వెయ్యా లండి. తీసుకొచ్చిన తర్వాత మీ సలహా తీసుకొని వేస్తాను
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి థాంక్స్ అండి