రాముని చరితము మించిన చరితము వేరే లేదుగా ఎన్ని లోకములు వెతకి చూచిన లేనే లేదు గా (రాముని చరితము) పద్దునాలుగేండ్లు వానవాసములో సీతను కూడా ఎడబాసి సీతావియోగామోందిన రాముడు కుములిపోవుచుండే (రాముని చరితము) అప్పుడు వేగమే ఆంజనేయుడు లంకకు తరలి వెళ్లెనుగా ఆ. ఆ. ఆ. ఆఆఆఆ. అశోక వనమున సీతను చూసి రాముని ముద్రిక చూపగా (రాముని చరితము) భయపడవలదు రాముని బంటని రామ నామమే జపియించే అప్పుడు సీత రామ నామము మనసారా స్మరియించగా (రాముని చరితము) రామ రావణ యుద్ధము నందు రావణుడే మరణించగా అందరి ముందర అగ్నిసాక్షిగా సీతను రాముడు స్వికరించే (రాముని చరితము)
పాట చాలా బాగుంది అయ్యా
ధన్యవాదములు అండి
లిరిక్స్ పెట్టండి అయ్యా
రాముని చరితము మించిన చరితము వేరే లేదుగా
ఎన్ని లోకములు వెతకి చూచిన లేనే లేదు గా (రాముని చరితము)
పద్దునాలుగేండ్లు వానవాసములో సీతను కూడా ఎడబాసి
సీతావియోగామోందిన రాముడు కుములిపోవుచుండే (రాముని చరితము)
అప్పుడు వేగమే ఆంజనేయుడు లంకకు తరలి వెళ్లెనుగా
ఆ. ఆ. ఆ. ఆఆఆఆ.
అశోక వనమున సీతను చూసి రాముని ముద్రిక చూపగా (రాముని చరితము)
భయపడవలదు రాముని బంటని రామ నామమే జపియించే
అప్పుడు సీత రామ నామము మనసారా స్మరియించగా (రాముని చరితము)
రామ రావణ యుద్ధము నందు రావణుడే మరణించగా
అందరి ముందర అగ్నిసాక్షిగా సీతను రాముడు స్వికరించే (రాముని చరితము)
థాంక్స్ అయ్యా
లిరిక్స్ అర్థం కాలేదు అయ్యా
సినిమా స్టయిల్ కాదుగా
సినిమా స్టయిల్ కాదు అండి మా గురువు గారు నేర్పిన పాట. ఇక ముందు ముందు పాడే పాటలకి లిరిక్స్ పెడతాం