జయ జయ మహాదేవ.. (భూకైలాస్ చిత్రం నుండి)
HTML-код
- Опубликовано: 8 дек 2024
- శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం, బుడితి,
సారవకోట, శ్రీకాకుళం 532427
9398777341
లిరిక్స్ మరియు మరికొన్ని అద్భుతమైన భజన
పాటల కోసం డిస్క్రిప్సన్లో చూడండి..
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..
• తల్లి గర్భము నుండి ధనమ...
అంతయు నీవే హరి పుండరీకాక్ష..
• అంతయు నీవే హరి పుండరీక...
అమ్మలగన్నయమ్మ..
• అమ్మలగన్నయమ్మ ముగురమ్మ...
(నీలాంబరి)
జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
అన్య దైవమూ.. గొలువా..ఆ...
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
...
మహా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు 👌👌👌👌💐💐💐💐😎
Chala chala bagaa padaru
Super chala baga padinaru dhayavadmulu
Too good guruvu garu
Chaala baagundi
చాలా అద్భుతంగా పాడారు మంచి బృందం సూపర్
Very nice Devotional song
All of the best to your team
God bless you all of the members ❤️
చాలా మంచి బాగా పాడేరు టీమ్ అందరికీ ధన్య వాదములు
sakeetha sarva bhoma paata vinipinchedarani koruchunnanu please annayya
super performance
Super
Replay ivvru coment pedete annayya