Cheppadaniki matalu levu balu garu legend entha cheppina thanivi teeradu we miss you lots of ee programme balu garu unnappudu cheshinte bagunnu ee programme chala bagundi thanku verymuch wonderfull session
Corona ni konni years tharuvatha marchipotham kaani ee corona vachi mana balu gaarini manaki dooram chesindhi adhi mathram marchipomu, long live BALU Sir..
SP Charan gaarini meelaanti darsekulu pilchi maree mee Mee movies lo paadinchi, Balu garu bhautikamga leru ane baadha nundi, parledu Charan gaaru paadi, maa aakali teerustaaru ane bhavana kalugajeyagalaru ani aasistunnam sir🙏
పోయినోళ్ళ గురించి అందరూ పోటీలు పడి మరీ గొప్పగా మాట్లాడతారు.. అంత్య క్రియలకు వెళ్ళడానికి దైర్యం చాలలేదు.. అంతేలే . చనిపోయిన బర్రె ..శేరు పాలిచ్చేది అని సామెత.. .. ..
మెరుపులా మెరిశావూ, వలపులా కలిశావు, కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావూ... నిన్నలలో నిలిచావూ... పందొమ్మిదేళ్ళ వయస్సులో పాటల మెరుపులా మెరిసిన మీ మధుర సంగీతంతో వలపుల తలపులు పొందనిదెవ్వరు? 2020 లో మేము మీ సంగీతపు కలల్లోనుండి ఉలిక్కిపడి కన్ను తెరిచి చూస్తే, మిన్నులలోధ్రువతారగా మారి, మమ్మల్ని కన్నీరు మున్నీరు చేశారు! నీ పాటలనే ఆక్సిజన్ గా పీలుస్తూ కొన్ని తరాల బాల్యం, యవ్వనం, జీవితాలు గడుస్తూ వెళ్లాయి. పిల్లలంటే ఇష్టపడనివాళ్లెవరుంటారు చెప్పు? అందుకేనేమో, మా అందరికీ నువ్వెప్పుడూ నిత్యయవ్వన "బాలూ" వే! ఎన్ని పాటలు , ఎంత అద్భుత సంగీత పరమాన్నాలు? బాలు గారూ, ఈ రోజు మీ 75 వ పుట్టినరోజు! చెవులున్నంత కాలం, మనుషులున్నంత కాలం మీ పాటలు మీరు అజరామరం ఇంద్ర సభలో మీ కచేరీకి టైం అయిందేమో, అక్కడా మీ "పాడుతా తియ్యగా" మొదలయ్యుంటుంది. ప్రస్తుతానికి సెలవు, మాధవ్
Why at that he didn't reacted much being a bramin we lost SPB forever idi kevalam industry chedina tappu ni diddukone prayathnam adi industry vallaki kuda telusu
ఈ వీడియో చూడటానికి వచ్చారంటే మీ అందరి అభిరుచి చాలా గొప్పది
Patala manthrikudi gurinchi....
Matala manthrikudi matalu👌👌👌👌
thokkala vundhi praasa
Vadi bonda west na koduku trivikram
@@nagendrakumar3465 ye rakanga konch chepthavaa nu ye rakanga better cheppu bhayya oka sari
@@nagendrakumar3465 matalu jagrtha ga ranivi yevdra nu hawle ga
@@vijay_chanikya nagendr Kumar gadiki jundice vundi anduke andaru aka.kanipostunnaru.
Oka vishayanni eeyana chuse teeru veru...last lo SPB gari family ki thanks chepina words super... 🙏🙏🙏
Spb happy Birthday! 1947-forever!
SPB garu❤️❤️👏👏🙏🙏👏👏❤️❤️🙏🙏
Cheppadaniki matalu levu balu garu legend entha cheppina thanivi teeradu we miss you lots of ee programme balu garu unnappudu cheshinte bagunnu ee programme chala bagundi thanku verymuch wonderfull session
Cent percent true. A legendary Singer who ruled south indian cine field for decades.
ఎంత బాగా చెప్తారో త్రివిక్రమ్ గారు 👌👌
Trivikram Garu your speech is always motivates so many people
Corona ni konni years tharuvatha marchipotham kaani ee corona vachi mana balu gaarini manaki dooram chesindhi adhi mathram marchipomu, long live BALU Sir..
Absolutely true trivikram sir
మాటల మాంత్రికుడు పాటల మాంత్రికుడి గురించి చెప్తే ఆ కిక్కే వేరు ఎంతైనా...👌👏👏👏
Speech బావుంది sir..........
Trivikram SPB combination only one song Athadu movie Netho chepana cult classic Ever green song
One of the Greatest Singer Baalu Gaaru
Not one of the greatest bro. The one and only greatest👍
ఒక మనిషిని చదవాలంటే మీ తరువాతే గురుజి 🙏
గ్రేట్ త్రివిక్రమ్
చాలా బాగా చెప్పేరు👌👌👌
Chaala chaala baaga matladaru Balu Garu gurunchi Trivikram Garu. 🙏
బాలు గారు లేని లోటు ఎప్పటికీ, మరెప్పటికీ తీరదు...
అయన కంటే ముందు అయన అచీవ్మెంట్స్ గదిలోకి వస్తాయి. 👌👌 గురూజీ మార్క్. బాలు గారు🙏🙏
We miss you Spb garu
Super sir your observation
Trivikram ❤️SPB❤️❤️❤️❤️
Trivikram sir..... balu gariki Malli pranam posaru....
Yeah really wt you told is too correct
సూపర్
Spb sr
SP Charan gaarini meelaanti darsekulu pilchi maree mee Mee movies lo paadinchi, Balu garu bhautikamga leru ane baadha nundi, parledu Charan gaaru paadi, maa aakali teerustaaru ane bhavana kalugajeyagalaru ani aasistunnam sir🙏
6:05🙏🙏🙏
ప్రేక్షకుడి స్థాయి ని పెంచిన
కవి - సీతా రామ శాస్త్రి గారు, వేటూరి గారు.
గాయకుడు - బాలు గారు
దర్శకుడు - త్రివిక్రమ్ గారు
పోయినోళ్ళ గురించి అందరూ పోటీలు పడి మరీ గొప్పగా మాట్లాడతారు.. అంత్య క్రియలకు వెళ్ళడానికి దైర్యం చాలలేదు.. అంతేలే . చనిపోయిన బర్రె ..శేరు పాలిచ్చేది అని సామెత.. .. ..
Nuvvu vellavaa?
@@hellomastaru8013 నేను వెళ్ళడానికి బాలు నా స్నేహితుడు కాదు ..ఓ..నా బాలు అని చెప్పుకునే వారు వెళ్ళాలి ...
Carona valla sontha sons kuda chudatledu le bro
Avarina velladaniki atmosphere aka vundi,paristiti ki telisi Kuda ala matladutunnavante,nivventho ardamavutundi.okasari alachinchandi.think positive sodara,Balu gari needs vunna abhimanam velakattalenidi.
Evado .. kontha mandi kulapollu..feel ayyaru ani..manam kuda react avvakudadu..corona time lo chala difficult to attend..
Idi andi 200percent nijam , ivandi gundelalonunchi vachina maatalu.namaskaralu.
Great wordes sir 👍
chaa baga matladaru andaru.vasantha gari pata high light.tq all.
Great
Balu garu swaraniki roopam, oka physical appearance of music lyrics
I am missing you balu garu 🙏inka meru chanipoyaru ani naku nammasakyam ga ledu.. still you are living 🙏
👏👏🙏🙏
I've been Eagerly Waiting for you Gurujii
Please make a Specail Videos or Interviews For Us Sir Please...!!!🦅
Guruji prathi roju baalu gaaridey...akshara satyam
saikumargaaru..meeru yedo entertinement programki host chestunnatlugaa maatladtunnaru??
🙏🙏
Plz Sir be AVAILABLE Sir
we can't finding u at any Social Media...
RUclips is the only way to get you Sir?
Please Come Forword to us Plz Sir....!!!🦅
ఈ త్రివిక్రమ్ గారు మాటలే చెప్తారు .అంతకుమించి ఇంకేం లేదు ..ఇంకేం ఉపయోగ పడే పనులు చెయ్యరు..
Nivvu Anni manchi,paniki vachhe panulu chesav.
🤣🤣👌👌
Telugu basha gowravam gurinchi mataladi Chala sarulu arachi dani ne nelabetina mahabiyude gurinchi Telugu basha matala meda kuda prema penchina kavimatalu vinatam nejam ga maa adrustam adbutham
మెరుపులా మెరిశావూ, వలపులా కలిశావు,
కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావూ... నిన్నలలో నిలిచావూ...
పందొమ్మిదేళ్ళ వయస్సులో పాటల మెరుపులా మెరిసిన మీ మధుర సంగీతంతో వలపుల తలపులు పొందనిదెవ్వరు?
2020 లో మేము మీ సంగీతపు కలల్లోనుండి ఉలిక్కిపడి కన్ను తెరిచి చూస్తే, మిన్నులలోధ్రువతారగా మారి, మమ్మల్ని కన్నీరు మున్నీరు చేశారు!
నీ పాటలనే ఆక్సిజన్ గా పీలుస్తూ కొన్ని తరాల బాల్యం, యవ్వనం, జీవితాలు గడుస్తూ వెళ్లాయి.
పిల్లలంటే ఇష్టపడనివాళ్లెవరుంటారు చెప్పు? అందుకేనేమో, మా అందరికీ నువ్వెప్పుడూ నిత్యయవ్వన "బాలూ" వే!
ఎన్ని పాటలు , ఎంత అద్భుత సంగీత పరమాన్నాలు?
బాలు గారూ, ఈ రోజు మీ 75 వ పుట్టినరోజు! చెవులున్నంత కాలం, మనుషులున్నంత కాలం మీ పాటలు మీరు అజరామరం
ఇంద్ర సభలో మీ కచేరీకి టైం అయిందేమో, అక్కడా మీ "పాడుతా తియ్యగా" మొదలయ్యుంటుంది.
ప్రస్తుతానికి సెలవు,
మాధవ్
నాయనా మిన్ననలో .. కాదు నిన్నలలో .
Chala baga chepparu madhav garu
Eeyana maatladuthuu untey vintuney undaalanipisthundi
Tollywood goppathanam eppudo telisipoyindi.., Bala garu chanipothe okkadante okkadu velli anthima yaatra lo palgonaledu. Covid baadha unnakooda Tamil, Malayalam, Kannada film industry tarali vachaaru..,kaani telugu vaadiki mana telugu valle anyayam chesaaru endukee online matalu.
Kannada lo SPB ante oka pichi
Spb sir leru ane badha thaggatledu
Kamal hasan ki theerani lotu..!! Venky mama ki balayya ki theerani lotu..!!
Why at that he didn't reacted much being a bramin we lost SPB forever idi kevalam industry chedina tappu ni diddukone prayathnam adi industry vallaki kuda telusu
Andaru natule. Now they are shredding crocodile tears. Useless TFI.
SP Balu would have been alive if he did not admit in the hospital. Corrupt doctors killed him.
Meeku meeray saati eentha baagaa mataladadamlo konthan mandi yanthay naadi meeru cheppinattu àalanti vaallu maali puttaru
ఈడు మాటలు ఎక్కువ, పని తక్కువ, ఫాల్తూ గాడు :)
ఇవా power full matalu 😂😂😂😂😂
Sollu gallu,,,,peeti gallu
Chanipovadaniki mundhu jesus ne nammukoni vunte bavundedi.
Are you out of your mind . These kind of personalities are celebration to everyone’s life irrespective of any boundaries .
NiVvu tinedi Food Or gaddi.
@@prasadrao7343 rendu kaadhu penda
We miss you spb garu 🙏🙏🙏
We miss you Sri spb sir