Prof Ghanta Chakrapani Sensational Interview | Full Episode | Telugu Scribe

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Prof Ghanta Chakrapani Sensational Interview | Full Episode | Telugu Scribe
    #GhantaChakrapani #PoliticalInterview #TeluguScribe
    TeluguScribe is a dynamic RUclips channel covering news from Telangana and Andhra Pradesh. Known for its independent and innovative approach, the channel delivers accurate and factual content, breaking news, political analysis, and satirical pieces with wit & humor.
    TeluguScribe also provides live reports and in-depth documentaries.
    The channel is a one-stop destination for updates on politics, sports, entertainment, business, science, and technology.
    Committed to unbiased reporting, TeluguScribe aims to be a reliable source for the latest and most comprehensive stories from both Telugu states.

Комментарии • 25

  • @madhusudhanreddypylla8932
    @madhusudhanreddypylla8932 3 месяца назад +6

    రాష్ట్ర గీతం గురించి చక్కగా చెప్పారు. పోరాడినవారు మాత్రమే పాడాలి

  • @raviv2699
    @raviv2699 3 месяца назад

    Chekrapani ఇన్ని రోజులు అంటే 10ఏండ్లు ఎటు పోయినాడు ఇయ్యాలవచ్చి టీవీ లల్ల కుసునాంటున్నాడు brs గవర్నమెంట్ వున్నప్పుడు ఒకసారి కూడా కనబడలేదు

  • @shankarsrirampur5753
    @shankarsrirampur5753 3 месяца назад +3

    *అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది...*
    *ఈ విషయం ప్రతి హిందువుకు తెలియాలి.*🙏🙏🙏

  • @rameshpotluri6262
    @rameshpotluri6262 3 месяца назад

    తెలంగాణ సర్వీసు కమీషన్ ఛైర్మన్ గా మీరు చేసిన సేవలు, విజయాల ఒకసారి వివరించండి సార్.

  • @shankarsrirampur5753
    @shankarsrirampur5753 3 месяца назад +3

    మోడీగారిని చూస్తే జాలేస్తుంది
    రామాలయం అన్నాడు
    రాముడి సన్నిధిలో ఓడిపోయాడు
    మోడీగారిని చూస్తే నవ్వొస్తుంది
    విశ్వగురువు అనుకున్నాడు
    విశ్వాసఘతకుడై నిలబడ్డాడు
    మోడీగారిని చూస్తే ముచ్చటేస్తుంది
    దేశాన్ని విభజించేది ప్రాంతీయపార్టీలే అన్నాడు
    ప్రాంతీయ పార్టీల పొత్తుతో పీఠం ఎక్కుతున్నాడు

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 3 месяца назад

      మీ ఆలోచ తప్పు సోదరా ఎట్లా ఇండి కుటమిది నైతిక విజయం? INDI కూటమి
      బీజేపీ కి తాత్కాలిక స్వల్పంగా అడ్డుగా వచ్చింది.
      ఇండి ఇండికూటమి పైనా విశ్లేషణ.
      రాహూల్ జీ అఖిలేష్ జీ మమత జీ ఉద్ధవ్ జీ శరద్ జీ గురించి మాట్లాడారు. వీరు మోడీజీ /బీజేపీ కి మెజారిటీ రాకుండా అడ్డుకున్నారని.
      అడ్డుకున్నారు ఎట్లా ?
      భూటకపు వాగ్దానం
      ముస్లిం మహిళల కు, ముస్లిం యువకులను లక్ష రూపాయలు గ్యారంటీ.
      అబద్ధపు వాగ్దానం
      ఎస్సీ ST బీసీ ల రిజర్వేషన్లు రద్దు. రాజ్యాంగం. వీటి వలన అడ్డుకున్నారు.
      2017లో గుజరాత్ ఎన్నికలలో కూడా ఇదేవిధంగా రాహుల్ జీ విగ్నేష్ మేఘావనిజీ, హర్దిక్ పటేల్ జీ పటేల్లకు
      రిజర్వేషన్, GST, నోట్ల రద్దు లను అంశం తీసుకొని గుజరాత్ మొత్తం కూడా తిరిగారు, కానీ ఫలితం ఏమైంది? సుమారుగా 93 సీట్లతో భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో గెలిచింది. మళ్లీ 2023లో బిజెపి సొంతంగా 53% ఓటింగ్ తో 167 సీట్లను బిజెపి గెలిచింది.
      ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పోటీ చేసి వాళ్ళిద్దరు ఓట్లు కూడా 35 శాతం దాటలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ జీ అఖిలేష్,మమతజి, ఉద్ధవ్ జీ, శరద్ జీ అబద్ధం, మోసాలను పదేపదే చెప్పడం వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లిం మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామని ముస్లిం యువకులకు నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇస్తామని తప్పుడు వాగ్దానంతో కూటమిలోని వ్యక్తులు రాహుల్ జీ అఖిలేష్ జీ మమత జీ ఉద్దవు జీ శరద్ జీ కూడా ఆల్ఫంగా సఫలీకృతమయ్యారు.
      ఇది తాత్కాలిక మాత్రమే.
      రాహుల్ జీ మొదటి పరీక్ష అతను ప్రతిపక్ష నాయకుడిగా పదవిని తీసుకుంటాడా? లేదా అని రెండోది రాయబారెలీ సీటు ఉంచుకుంటాడా ? లేకపోతే వాయనాడు ఉంచుకుంటాడా? ఈ రెండిట్లో రాహుల్ కచ్చితంగా విఫలమవుతాడు. ఒకవేళ రాయబరేలి కీ రాజీనామా చేస్తే అక్కడ 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది . అలా కాకుండా వాయనాడు వదిలేస్తే అక్కడ కూడా బిజెపి రావడానికి 90% అవకాశం ఉంది. ఉద్ధవ్ జీ
      9 సీట్లు గెలిచాడు కాని అందులో 6సీట్లు ముస్లిం ప్రభాల్యం ఉన్న సీట్లు. హిందువుల ఓట్లు ఉద్ధవ్ వెళ్ళ లేదు.అందుకే ఎన్డీఏ వైపు బీజేపీతో స్నేహం కోసం ఆలోచన చేస్తుంన్నాడు . ఉద్ధవ్ కు శివసేన ఓట్లు గాని శివసేన మద్దతు గానీ రాలేదు. కేవలం ముస్లింల పోలరైజేషన్ లో వచ్చిన ఓట్లు. శరద్ జీ కు సానుభూతితో వచ్చిన ఓట్లు...
      మమతా బెనర్జీకి దౌర్జన్యంతో అరాచకాలతో, పోలింగ్ రోజు ప్రజలను భయ ప్రాంతులను చేసి, బంగ్లాదేశ్ బర్మా నుంచి వచ్చిన ముస్లింలకు అందరికి ఓటు హక్కు ఇచ్చి భయభ్రాంతులను చేసి తాత్కాలికంగా విజయం సాధించింది.
      #శారదామల్లేష్

    • @sharadamalleshu4bjp4846
      @sharadamalleshu4bjp4846 3 месяца назад

      ఎందుకు జాలి వేస్తుంది సోదరా ? మనసు పెట్టీ చూడు మోడీజీ /బీజేపీ సింహంగర్జన చేస్తుందనిపిస్తుంది. దేశ ప్రజలు దేశాన్ని ఒక పెద్ద ఉపద్రవం నుండి కాపాడినారు.
      దేశ సంపదను రక్షించారు.

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 3 месяца назад

    ఘంట చక్రపాణి గారు ఎట్లా ఇండి కుటమిది నైతిక విజయం? INDI కూటమి
    బీజేపీ కి తాత్కాలిక స్వల్పంగా అడ్డుగా వచ్చింది.
    ఇండి ఇండికూటమి పైనా విశ్లేషణ.
    రాహూల్ జీ అఖిలేష్ జీ మమత జీ ఉద్ధవ్ జీ శరద్ జీ గురించి మాట్లాడారు. వీరు మోడీజీ /బీజేపీ కి మెజారిటీ రాకుండా అడ్డుకున్నారని.
    అడ్డుకున్నారు ఎట్లా ?
    భూటకపు వాగ్దానం
    ముస్లిం మహిళల కు, ముస్లిం యువకులను లక్ష రూపాయలు గ్యారంటీ.
    అబద్ధపు వాగ్దానం
    ఎస్సీ ST బీసీ ల రిజర్వేషన్లు రద్దు. రాజ్యాంగం. వీటి వలన అడ్డుకున్నారు.
    2017లో గుజరాత్ ఎన్నికలలో కూడా ఇదేవిధంగా రాహుల్ జీ విగ్నేష్ మేఘావనిజీ, హర్దిక్ పటేల్ జీ పటేల్లకు
    రిజర్వేషన్, GST, నోట్ల రద్దు లను అంశం తీసుకొని గుజరాత్ మొత్తం కూడా తిరిగారు, కానీ ఫలితం ఏమైంది? సుమారుగా 93 సీట్లతో భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో గెలిచింది. మళ్లీ 2023లో బిజెపి సొంతంగా 53% ఓటింగ్ తో 167 సీట్లను బిజెపి గెలిచింది.
    ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పోటీ చేసి వాళ్ళిద్దరు ఓట్లు కూడా 35 శాతం దాటలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ జీ అఖిలేష్,మమతజి, ఉద్ధవ్ జీ, శరద్ జీ అబద్ధం, మోసాలను పదేపదే చెప్పడం వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లిం మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామని ముస్లిం యువకులకు నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇస్తామని తప్పుడు వాగ్దానంతో కూటమిలోని వ్యక్తులు రాహుల్ జీ అఖిలేష్ జీ మమత జీ ఉద్దవు జీ శరద్ జీ కూడా ఆల్ఫంగా సఫలీకృతమయ్యారు.
    ఇది తాత్కాలిక మాత్రమే.
    రాహుల్ జీ మొదటి పరీక్ష అతను ప్రతిపక్ష నాయకుడిగా పదవిని తీసుకుంటాడా? లేదా అని రెండోది రాయబారెలీ సీటు ఉంచుకుంటాడా ? లేకపోతే వాయనాడు ఉంచుకుంటాడా? ఈ రెండిట్లో రాహుల్ కచ్చితంగా విఫలమవుతాడు. ఒకవేళ రాయబరేలి కీ రాజీనామా చేస్తే అక్కడ 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది . అలా కాకుండా వాయనాడు వదిలేస్తే అక్కడ కూడా బిజెపి రావడానికి 90% అవకాశం ఉంది. ఉద్ధవ్ జీ
    9 సీట్లు గెలిచాడు కాని అందులో 6సీట్లు ముస్లిం ప్రభాల్యం ఉన్న సీట్లు. హిందువుల ఓట్లు ఉద్ధవ్ వెళ్ళ లేదు.అందుకే ఎన్డీఏ వైపు బీజేపీతో స్నేహం కోసం ఆలోచన చేస్తుంన్నాడు . ఉద్ధవ్ కు శివసేన ఓట్లు గాని శివసేన మద్దతు గానీ రాలేదు. కేవలం ముస్లింల పోలరైజేషన్ లో వచ్చిన ఓట్లు. శరద్ జీ కు సానుభూతితో వచ్చిన ఓట్లు...
    మమతా బెనర్జీకి దౌర్జన్యంతో అరాచకాలతో, పోలింగ్ రోజు ప్రజలను భయ ప్రాంతులను చేసి, బంగ్లాదేశ్ బర్మా నుంచి వచ్చిన ముస్లింలకు అందరికి ఓటు హక్కు ఇచ్చి భయభ్రాంతులను చేసి తాత్కాలికంగా విజయం సాధించింది.
    #శారదామల్లేష్

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 2 месяца назад

    He is one of the senior leader Telengana, first you sut straight give respect senior's

  • @katkamsrinivas9448
    @katkamsrinivas9448 3 месяца назад +1

    అక్షర సత్యాలు చెప్పారు sir....

  • @raghuveeraravelli
    @raghuveeraravelli 3 месяца назад +3

    All the best Sarita akka new channel

  • @ram4534
    @ram4534 3 месяца назад +1

    240 seetlu antha thakkuva qnpistunaya meeku.....desham lo unna Anni party lu kalisthe vachina seetlu yenni.....asalem matladtunaru

    • @THE_INDIAN2023.
      @THE_INDIAN2023. 3 месяца назад

      2014,2019 వేరు ఇప్పుడు మోడీ గారంటీ రాముడు అయోధ్య 400 సీట్ల అన్ని వాడి కూడా మెజారిటీ రాలేదు 😁

    • @CitizenNJ
      @CitizenNJ 3 месяца назад

      Saal inga bandh cheyyali.. mee bjp tho janalu visigi poinru.

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 3 месяца назад

    Congresollu india motham oka family annaara , why partiality

  • @purushothampratap1626
    @purushothampratap1626 3 месяца назад

    G chakra pani garu KCR gariki direct ga BRS nu tisesi TRS ni own chesukomani cheppadi

  • @venkatchilaka2084
    @venkatchilaka2084 3 месяца назад

    Ni mokam lage chesinav sairtha interview

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 3 месяца назад

    Super anna good analysis 👍

  • @mattarao3014
    @mattarao3014 3 месяца назад

    He was tspsc chairman,

  • @srinivass5529
    @srinivass5529 3 месяца назад

    Vidu thurukoniki puttada