MLA గా Full Time అంగన్వాడీ గా Part Time|Interview with Miriyala Sirisha Devi | Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #jaffarinterview #journalistjaffar #politicalinterview #rampachodavaram
    MLA గా Full Time అంగన్వాడీ గా Part Time|Interview with Miriyala Sirisha Devi|Itlu Mee Jaffar
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 1,1 тыс.

  • @ramanamovva3861
    @ramanamovva3861 4 дня назад +343

    సీత అక్క లాగా వుండాలని కోరుకుంటూ నిజాయితీ గా కల కాలం mla గా వుండాలి మీరు

    • @nishanthnikky7211
      @nishanthnikky7211 4 дня назад +7

      Sithakka la naa. , chathis Ghar lo Company lu petali , Isula dhandalu cheyala 😂😂😂

    • @marrishekar6017
      @marrishekar6017 3 дня назад +3

      😂😂😂

    • @reddy9392
      @reddy9392 3 дня назад

      Seethakka pedhha donga bro

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 3 дня назад +1

      ​@@nishanthnikky7211ame emi companies pettukundho theliyadhu janam sommu tho maatram kadhu

    • @rams9161
      @rams9161 3 дня назад

      Vattakayalo akka , akka ippudu Baga dengestho di funds

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 4 дня назад +602

    సామాన్యలుని..... టికెట్ ఇచ్చి భవిష్యత్ మార్చేది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం......❤

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 4 дня назад +22

      Singanamala mla tipper driver ki ichadu jagan.

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 4 дня назад

      @@achyuthmadhavapeddi2703 టిప్పర్ డ్రైవర్ అక్కడి మాజీ MLA భర్త ఆలూరు సాంబిరెడ్డి మనిషి, ఈ డ్రైవర్ ఆయన దగ్గర పని చేస్తూ ఆయన భార్య కి టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో టికెట్ వాడి ఇల్లు దాటిపోకూడదని తన డ్రైవర్ కి ఇప్పించుకున్నాడు. అతను సొంతంగా ఎదిగిన మిరియాల శిరీష ఒక్కరే ఎలా అవుతారు ?

    • @lakshmanaraoyarragorla1112
      @lakshmanaraoyarragorla1112 3 дня назад +8

      అబ్బా అబ్బా ఏం చెప్పావ్ అన్న నువ్వు కేక

    • @KkRamanjineyuluKkRamanjineyulu
      @KkRamanjineyuluKkRamanjineyulu 3 дня назад +9

      Yes that is CBN 🤝🤝✌️✌️✌️✌️✌️✌️

    • @capturemedia3092
      @capturemedia3092 3 дня назад +16

      @@achyuthmadhavapeddi2703 tipper driver ki teacher ki entra polika rowdies ki tickets iche ulfa party ycp

  • @balajibalaji2252
    @balajibalaji2252 4 дня назад +340

    కోట్లు దొచుకోనే నాయకులు వద్దు ఇలాంటి వాళ్ళు రావాలి ఎప్పుడు ఇలాగా ప్రజల్లో మమేకం కావాలి

    • @muralisriram7907
      @muralisriram7907 4 дня назад +3

      Nijamandi

    • @harikrishna5666
      @harikrishna5666 4 дня назад

      Abbo ycp lo kuda vunnnaru le
      Mee CBN ilage vundachhu kadha
      Next odipoye seat idhe
      Machithanam choosi vote veyaru cm ni choosi vote vestaru govt lo vunnappudu

    • @HariPriya-ry6ne
      @HariPriya-ry6ne 4 дня назад +4

      ​@@harikrishna5666 unharu unharu bhuthullu mlas prajallu amount tho pillallu ku benze car thavadam

    • @phanikumar4347
      @phanikumar4347 4 дня назад

      1:36 😅😊😊​@@harikrishna5666

    • @atchyut_IND
      @atchyut_IND 3 дня назад +1

      ​@@harikrishna5666అంటే జగన్ చూసే ప్రజలు దించేసారన్నమాట. ఈ లెక్కన జగన్ ఉన్నంత కాలం జనం ఓట్లేయరైతే. 😂

  • @natureagriculturetravel3330
    @natureagriculturetravel3330 2 дня назад +21

    ఇంత స్వచ్ఛందంగా ఓటేసి... ఒక సామాన్య మహిళను.. గెలిపించిన ఆ ప్రజలకు నా పాదాభివందనాలు...

  • @saramandajohn9793
    @saramandajohn9793 4 дня назад +389

    శిరీష గారి నాయకత్వం వర్ధిల్లాలి శిరీష గారి లాంటి ఎమ్మెల్యే మనకి ఉండాలి

  • @rakingkingking
    @rakingkingking 4 дня назад +180

    నారా లోకేష్ మంచి లీడర్ గా ఎదుగుతున్నాడు. ఈ నాటి యువత ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మిరియాల శిరీష గారికి మా ఆశీస్సులు, ధన్యవాదాలు.

  • @likamusicchannel
    @likamusicchannel 4 дня назад +278

    అమ్మ మీలాంటి నాయకులు కావాలమ్మా ఇప్పటి తరానికి
    మీకు శుభాకాంక్షలు అమ్మ.

  • @chinnayadav9951
    @chinnayadav9951 4 дня назад +252

    నిజంగా సామాన్యులకు మంచి మంచి అవకాశాలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదములు
    ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు నిజంగా పేదల పార్టీ పేదల పక్షాన ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే

    • @abhinaysali
      @abhinaysali 4 дня назад +2

      90% Kamma party Baaki 10% meeru cheppindi 100% nijam

    • @chinnayadav9951
      @chinnayadav9951 4 дня назад +5

      @@abhinaysali
      అలా అనుకుంటే మా ప్రాంతం రాయలసీమ ప్రాంతంలోని చూసుకుంటే మొత్తానికి 52 సీట్లకు కాను 40 కి పైగా బీసీ ప్రజలకు కేటాయించాడు ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే పేదల పక్షాన ఉండే పాటని ఇది సరిపోతుంది

    • @padalasujatha7449
      @padalasujatha7449 4 дня назад +3

      Congrats madam. Dsc dwara niyojakavarganikiii enni jobs ravochhuuu surugaaa

    • @rockey-gz4yf
      @rockey-gz4yf 4 дня назад

      BATA CHUPPU TO KOTTALA LK ABBADALU PRACHARAM CHISTE NK KAMMA KI TDP LINK ANTE NK NOTLO UCH POIYALA

    • @Sairam30722
      @Sairam30722 4 дня назад +1

      @@chinnayadav9951 GMC balayogi loksabha speaker 2times
      Seethakka
      Prathiba Bharathi
      Yadav's tdp party pettinappudu nunchi backbone
      Palla srinivas yadav gajuvaka
      Yanunula ramakrishna yadav tuni mla valla daughter
      Nujividu tdp incharge mudraboyina
      Present mla parthasarathy yadav
      Mala kondaaiah yadav chirala mla
      Putta sudhakar yadav mydukur mla
      Putta Mahesh yadav Eluru mp
      Thamballapelle Shankar yadav ki seat ichunte tdp gelichundedi

  • @kamu11258
    @kamu11258 4 дня назад +241

    చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడుతున్నారు MLA గారు..మీ జీవితం స్పూర్తిదాయకం ..భవిష్యత్ లో మీరు కచ్చితంగా ఉన్నత స్థాయి లో ఉంటారు.. అపుడు కూడా మీ ప్రాంత అభివృద్ధి చేయటం మరిచిపోవద్దు..

  • @karthikeyadigitalstudio4187
    @karthikeyadigitalstudio4187 4 дня назад +198

    నేర్చుకోండి సర్ .. ఇది అసలైన రాజకీయం అంటే....

  • @user-pc6ze1cl4n
    @user-pc6ze1cl4n 4 дня назад +197

    ఒక సామాన్య మహిళకు లోకేష్ ఎంత ఘనతను ఇచ్చాడా హ్యాట్సాఫ్ లోకేష్ కి లోకేష్ అన్న నువ్వు ఇలాగే పార్టీ నడుపు ఏదో ఒక రోజు మంచి ముఖ్యమంత్రి అవుతావు అన్న అర్హత నీకు ఉందన్న

  • @suribabusesetti-dx7pp
    @suribabusesetti-dx7pp 4 дня назад +242

    పేదవారికి ప్రాధాన్యతనిచ్చి గుర్తింపు తెచ్చిన మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలను మరి సమాన దృష్టితో చూస్తుంది అనడానికి గొప్ప నిదర్శనం. జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై పవన్.

  • @Devi-G
    @Devi-G 4 дня назад +143

    Welcome శిరీష గారు మాతోటి అంగన్వాడి టీచర్ అయిందుకు గర్వంగా ఉంది

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 3 дня назад +38

    పార్టీ విషయాన్ని పక్కన పెడితే, నాయకుల్ని తయారు చేయాలంటే, చంద్రబాబు నాయుడే.

  • @janupharmatimes2747
    @janupharmatimes2747 4 дня назад +53

    Lokesh అన్న శిరీష గారి లాంటి అంగన్వాడీ ఎంప్లాయ్ కి ఎమ్మెల్యే టికెట్ యిచ్చి గెలిపించడం చాలా ఆనందం గావుంది

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 3 дня назад +21

    ఒక అంగన్వాడీ టీచర్ కూడా mla అవ్వచ్చు ఒక సాధారణ కార్యకర్తల ఎంపీ అవ్వచ్చు అని మన బాబు గారు నిరూపించారు థాంక్స్ సార్

  • @madhavarao8846
    @madhavarao8846 4 дня назад +54

    చంద్రబాబు గారికి ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీ అంటే అన్ని వర్గాలు సమానమే అని నిరూపించారు. ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్కి MLA టికెట్ ఇచ్చారు అంటే చంద్రబాబు గారి గొప్ప తనం గురించి ఎంత చెప్పిన తక్కువే. లోకేష్ బాబు కూడా ఈ సీట్ విషయంలో సిఫార్సు చేసారు. చంద్రబాబు గారు మరియు లోకేష్ బాబు చాలా గ్రేట్.

  • @SATYAM_P9
    @SATYAM_P9 4 дня назад +241

    విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పాలు నాయుడు గారిని ఇంటర్వ్యూ చెయ్యండి

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u 4 дня назад +109

    శిరీష గారికి అభినందనలు....వెరీ గ్రేట్....

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 4 дня назад +38

    ఈమె ఎవరో ఎవరికీ తెలియదు... అందరికి పరిచయం చేసినందుకు ధన్యవాదములు... జాఫర్ గారు 👌🏽👌🏽👏🏽👏🏽

  • @PasthamSravani
    @PasthamSravani 4 дня назад +53

    మాది రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం రాజుపేట కాలనీ
    భద్రాచలం దగ్గర
    ఇలాంటి ఎమ్మెల్యే మాకు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది జై టీడీపీ జై శిరీష మేడం

  • @danil1724
    @danil1724 4 дня назад +280

    వల్లభనేని వంశీ కొడాలి నానితో ఇంటర్వ్యూలు కావాలన్నా దేవినేని అవినాష్ తో కూడా

    • @abhilashneeruti
      @abhilashneeruti 4 дня назад +28

      Jogi Ramesh, Perni Nani, duvvada , borugadda Anil, Anil yadav, Sri reddy

    • @VishalR-rb7hm
      @VishalR-rb7hm 4 дня назад +21

      Buthulu vinalani unda bro

    • @abhilashneeruti
      @abhilashneeruti 4 дня назад +1

      Amma baboy ledanno😊

    • @sudhakarponna
      @sudhakarponna 4 дня назад +8

      ఏటకారనికి కూడ ఒక హద్దు ఉంటుంది bro 😂

    • @ramkay3805
      @ramkay3805 4 дня назад +2

      ilanti manchollu paniki raaru meeku.

  • @vedhitharamya8309
    @vedhitharamya8309 3 дня назад +8

    మా తోటి అంగన్వాడి టీచర్ MLA అయినందుకు చాలా ఆనందం గా ఉంది, పేద వారికి ప్రాధాన్యతని ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన C B N గారి కి ప్రత్యేక ధన్యవాదములు, అలాగే మా అంగన్వాడీ సమస్యల్ని ప్రభుత్వ దృష్టి కి తీసుకు వెళ్లి,మా సమస్యల్ని పరిష్కారం చేయించవలసిందిగా శిరీష గారిని కోరుకుంటూ,శిరీష గారికి అభినందనలు 🎉💐💐💐💐🎉

  • @nagarajus5586
    @nagarajus5586 4 дня назад +73

    Wow great Madam మీలాంటి వాళ్ళే కావాలి ఈ సమాజానికి హ్యాట్సాఫ్

  • @venkatkanth3706
    @venkatkanth3706 3 дня назад +13

    చదువు సంస్కారం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలి అన్నదానికి ఉదాహరణ...

  • @sparrowkids9464
    @sparrowkids9464 4 дня назад +111

    2029 ఎన్నికల్లో మెజారిటీ శాతం సీట్లు, పేద ప్రజల్లో నిజాయతీగా , మంచి తెలివితేటలున్న వాళ్ళని వెతికి పట్టుకుని , ఇచ్చి చూడండి...అత్భుతాలు సృష్టించకపోతే అప్పుడు అడగండి.

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 4 дня назад +34

    ❤దయచేసి అదే అంగవాడి టీచర్ దుస్తులను assembly కొనసాగించండి, ఇది ప్రభుత్వానికి మరియు ప్రజలకు చాలా సహాయపడుతుంది

  • @pularameshbabu8749
    @pularameshbabu8749 4 дня назад +22

    అమ్మ మీరు సూపర్ మీలాంటివారు ఈ దేశానికి చాలా అవసరం

  • @wildandtribalculture
    @wildandtribalculture 4 дня назад +14

    మై fouvoite Mla సీత అక్క,మీరు మరో సీత అక్క లా వుండాలి.అనేది మా కోరిక.

  • @poornaannavarapu2208
    @poornaannavarapu2208 3 дня назад +5

    జాఫర్ గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు శిరీష గారిని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది 🎉🎉

  • @ramamurthy2420
    @ramamurthy2420 4 дня назад +18

    Sirisha mla garu, మిమ్ములను చూచి ఇతరులు మీలా తయారు కావాలి, simplicity, ధన్య వాదాలు.

  • @VK-pz6gk
    @VK-pz6gk 4 дня назад +41

    ఇలాంటి ఎంతో మంది పేద,దళిత,గిరిజన,బీసీ వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ 👏👏👏👍👍👍✌️✌️

  • @ramunaiklavuri5909
    @ramunaiklavuri5909 3 дня назад +8

    మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది మేడం 💐🙏🙏

  • @anuprinters7939
    @anuprinters7939 4 дня назад +19

    చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడుతున్నారు TDP MLA గారు..మీ జీవితం స్పూర్తిదాయకం ..భవిష్యత్ లో మీరు కచ్చితంగా ఉన్నత స్థాయి లో ఉంటారు.. అపుడు కూడా మీ ప్రాంత అభివృద్ధి చేయటం మరిచిపోవద్దు..

  • @SudhirTalks
    @SudhirTalks 4 дня назад +18

    నారా లోకేష్ గారికి ధ్యవాదములు ఒక అంగన్వాడీ టీచర్ కి mla ga ticket ఇచ్చినందుకు...

  • @bujjishankar
    @bujjishankar 4 дня назад +42

    అమ్మ మీకు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది, ఆశ పెట్టుకోండి తప్పు లేదు, అత్యాసకి వెళ్ళకండి, మొదటికే మోసం అవుతుంది.
    God bless you

  • @gujjalanaresh4603
    @gujjalanaresh4603 3 дня назад +10

    ✌️C B N ✌️ గారి ధన్యవాదాలు 🙏

  • @sanyasiguttapudi359
    @sanyasiguttapudi359 2 дня назад +6

    ఇలాంటి ఎమ్మెల్యేని చూసి వైసిపి నాయకులు నేర్చుకోండి రా బాబు

  • @madhudoopati7662
    @madhudoopati7662 4 дня назад +29

    ఇ లాంటి వారు రాజకీయాలలో బాగా రాణించాలి అవకాశం అందరికి రాదు కాబట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కొరుకుతున్నను

  • @Tradewithknowledge
    @Tradewithknowledge 4 дня назад +25

    ఇన్నాళ్ళకి ఒక మంచి వీడియో పోస్ట్ చేశారు

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 2 дня назад +3

    మిరియాల శిరీష లాంటి సేవా భావం ఉన్న వారిని ఎమ్మెల్యే గా ఎన్నుకున్న ప్రజలు కు ధన్యవాదాలు.

  • @murthy2722
    @murthy2722 2 дня назад +2

    మీరు పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది ప్రజల మన్ననలు పొందండి ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్దికి అభినందన మందార మాల మీకు థన్యవాదాలు 🎉

  • @prasadpnsc555
    @prasadpnsc555 2 дня назад +2

    మిరియాల శిరీష గారు ! ధన్యవాదాలు !
    ఒక సామాన్య రాజకీయ నాయకురాలిగా ప్రజలకు సేవ చేసి చరిత్ర లో నిలిచి పోవాలి మీరు.చాలా సంతోషంగా ఉంది.

  • @danil1724
    @danil1724 4 дня назад +64

    జాఫర్ అన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాముతో ఇంటర్వ్యూ అన్న ఇప్పుడు గెలిచాడు కాబట్టి

  • @GollaKumar-np1jy
    @GollaKumar-np1jy 4 дня назад +10

    మిలాంటి వాలు ఉండాలి బయటికి రావాలి అక్క❤ పోరాడాలి జై జనసేన

  • @indras2020
    @indras2020 4 дня назад +18

    Ee interview chusina taruvata enduko telidu happy ga undi.

  • @MavuriKumaraswamy
    @MavuriKumaraswamy 4 дня назад +24

    Great madam naa పాదాభివందనాలు మీరు ఇలాగే.వుండండి రాజకీయాలు లో ఉన్నంత మాత్రం నే మీరు డౌన్ టు ఎర్త్ వుండాలి

  • @pbkumari
    @pbkumari 3 дня назад +4

    ముందుగా లోకేష్ గారికి ధన్యవాదాలు మా మాతోటి అంగన్వాడీ కార్యకర్త శిరీష గారు MLA అయినందుకు చాల చాలా గర్వంగా ఉంది శిరీష గారు అంగన్వాడీలో ఉన్న సమస్యలు పరిష్కరించడంకోసమే బాబుగారు మీమ్మల్నీ mla సేసారేమో అనిపిస్తుంది మనలో ఒక్కలు అసెంబ్లీకి వెళ్లి నందుకు చాలా ఆనందంగా ఉంది

  • @chanti8590
    @chanti8590 4 дня назад +34

    Super first time.oka normal people ki MLA ticket Eevadam i Respect for TDP&Lokesh.🙏🙏🫰🫰👍

    • @kishorenadella1028
      @kishorenadella1028 3 дня назад +1

      Vijayanagaram TDP mp oka TDP karyakartha Ela chala mandhiki echaru bro esari alage kurnool tdp mp kuda oka normal mptc ne aina kuda gelcharu parliament ki velleru

    • @kishorenadella1028
      @kishorenadella1028 3 дня назад

      Enka Telangana lo Sita akka oka St naxlite avudaki kuda CBN ticket echaru mundhu odipoyaru aithe Mali echaru next time gelchindi enka akkada nunchi venaki tirgi chusinde ledhu amey eppudu Telangana lo oka sensational political star Ela babu garu eppudu encourage chesthune untaru bro katsa pade thathvam unna samnyulani

  • @janardhand6200
    @janardhand6200 4 дня назад +23

    MLA gariki genuine vision undi anipistundi.. she is deserve it.. all the best madam

  • @thavitimurthy4698
    @thavitimurthy4698 4 дня назад +45

    లోకేష్ గారు గ్రేట్

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 4 дня назад +13

    Idi Nijamga Super, hatsoff Lokesh garu, Hatsoff Sirish madam...

  • @ashokdm7912
    @ashokdm7912 3 дня назад +5

    Wow,వినడానికి చాలా బాగుంది సామాన్య జనులకు కూడా టికెట్ ఇస్తారు అంటే అది చాలా మంచి నిర్ణయం

  • @viswa_srustikartha
    @viswa_srustikartha 4 дня назад +8

    ఇదే ధైర్యంతో చేయగలిగినది చెయ్యాలి
    చేసే శక్తిని ఇవ్వాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నా...

  • @scallibasha2034
    @scallibasha2034 3 дня назад +6

    ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు జాఫర్ బాయ్

  • @prasadkvd9546
    @prasadkvd9546 4 дня назад +6

    చాలా మంచి ఎంఎల్ఏ గా పేరు వస్తుంది తల్లీ.. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచండి . సౌకర్యాలు పెంచండి.. చరిత్ర లో మిగిలిపోతారు.. మంత్రి కూడా అవుతారు..

  • @chsathibabu509
    @chsathibabu509 4 дня назад +15

    మంచి సందేశం రిపోర్ట్ చేసినారు సూపర్

  • @mohdmukthar1969
    @mohdmukthar1969 4 дня назад +32

    జాఫర్ గారు మునుపటి జాఫర్ ఇప్పుడు కనిపించడం లేదు ఎందుకంటే కేతిరెడ్డి మీరు చేసిన ఇంటర్వ్యూ చాలామంది వైసిపి వాళ్ళ ఇంటర్వ్యూలో మునుపటి వేడి కనిపించడం లేదు,???? మీరు చేసిన ఇంటర్వ్యూ ఒకప్పుడు తోట త్రిమూర్తులు మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అప్పుడు కానీ ఇప్పుడు కాదు

  • @venkatesh9501
    @venkatesh9501 4 дня назад +34

    Lokesh sir is really very very very great
    right decision my salute for Lokesh sir

  • @ravindrajarlu801
    @ravindrajarlu801 4 дня назад +5

    అక్క చెప్పింది కొన్ని అంగన్ వాడి సెంటర్ మాత్రమే పని చేస్తుంది. మా ఊరి లో టీచర్ ఉన్న పిల్లలకి ఒక్క అక్షరం కూడా రాదు.

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 4 дня назад +14

    సీత అక్క లా పేరు techhukondi

  • @psagar5204
    @psagar5204 3 дня назад +6

    ఆటో వెనుక తూఫాన్ ఉంది...🔥

  • @kotaprasad6251
    @kotaprasad6251 4 дня назад +4

    మీరు చెల్లిగా అక్కగా పిల్లలు కి టీచర్ గా ప్రజలకు మంచి M l A గా మంచి గా ఉండాలి అని కోరుకుంటున్నాను కంగ్రాట్స్ మేడం 🎉🎉🎉💐💐💐

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 3 дня назад +5

    ఆ నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏 ఇటువంటి నాయకులు గెలిపించిననందుకు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 4 дня назад +6

    నీకు మంచి భవిష్యత్తు ఉంది మ్మ

  • @GVRVlogs-
    @GVRVlogs- 4 дня назад +8

    ఒక సాధారణ మహిళను ఎమ్మెల్యేను చేయడం గ్రేట్ మీరు టీచర్ పోస్ట్ కి రిజైన్ చేసిన తర్వాత కదమ్మా మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే దానికి అర్హత ఉండేది ఇప్పుడు మళ్లీ ఎలా చేస్తున్నారు ఆ జాబ్ ఓహో జాబ్ లేకుండా కూడా నార్మల్గా వెళ్లి చదువు చెప్తున్నారా మీరు గ్రేట్. వైసిపి గెలిచి ఉంటే మడకశిర ఎమ్మెల్యే కాండేట్ lakkappa కూడా ఒక సాధారణ ఉపాధిహామీ కూలి సింగనమల వైసిపి ఎమ్మెల్యే కాండేట్ ఒక సాధారణ లారీ డ్రైవర్ ఇలా వైసీపీలో కూడా చాలామంది ఉన్నారు ఏది ఏమైనా అంగన్వాడి టీచర్ ఎమ్మెల్యే కావడం చాలా గ్రేట్

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 дня назад +5

    సూపర్ శిరీష జై టీడీపీ

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 3 дня назад +4

    ఆదివాసీ అంగన్వాడీ మహిళకు సీటు ఇచ్చి, ఎమ్మెల్యేగా చేసిన టీడీపీ ప్రభుత్వానికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 4 дня назад +20

    ఒక సామాన్య రాలు ని mla mp గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ది చంద్రబాబు గారిది
    జై టీడీపీ జై చంద్రబాబు గారు

  • @klnrao3543
    @klnrao3543 4 дня назад +13

    Really great Lokesh for giving MLA seat. Keep it up

  • @kattungaanji7270
    @kattungaanji7270 3 дня назад +3

    మేడం మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవున్ని ప్రార్థిస్తాను

  • @user-yo5tz5dy6u
    @user-yo5tz5dy6u 4 дня назад +30

    Ycp MLA s ne chuse
    E mla s ne chusthunta
    Addo taleyani anandam 🎉

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv 4 дня назад +31

    true leader sirisha medam

  • @sayyadbasha1363
    @sayyadbasha1363 4 дня назад +3

    అమ్మ మీ లాంటి వాళ్ళు సమాజానికి అవసరం తల్లీ అమ్మ మీకు వందనం

  • @fernandisjude2870
    @fernandisjude2870 4 дня назад +7

    Lokesh thopu leader avutadu ....Ee na tweet gurthunchukondi... Lokesh will emerge better than his father and grandather. He has all guts to defend anyone. Lokesh your selection of MLA's are simply superb.

  • @jlnrajuchannel8326
    @jlnrajuchannel8326 4 дня назад +8

    జాఫర్ గారు మీరు చాలా బాగా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కానీ కొంచెం లవ్ జీహాద్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి మీరు నిజమైన జర్నలిస్టు గా పని చేస్తుంటే ఎంతో మంది అమాయక హిందు అమ్మాయిలు లవ్ జీహాద్ కి గురువతున్నారు.

  • @MeMyne-qt1tv
    @MeMyne-qt1tv 4 дня назад +15

    Good job madam. Congratulations madam🎉🎉 BPC, Paderu.❤❤

  • @user-qz9jw4ov3k
    @user-qz9jw4ov3k 4 дня назад +38

    తల్లి 2019 లో వైసిపి చాలా విచిత్రముగా Mla లు అయ్యారు, అలాగే ఇప్పుడు టీడీపీ లో కూడా, వైసిపి లో లాగ మీరు పొరపాట్లు చెయ్యకు.

  • @bailapudidemudubabu6802
    @bailapudidemudubabu6802 4 дня назад +2

    MLA gaaru meeru raabovu tarala Yuva naayakulaku aadarsham....you are great Amma ..God bless you.. and all the best....🎉🎉🎉🎉🎉

  • @gunagendra9626
    @gunagendra9626 2 дня назад +2

    థాంక్స్. సర్.లోకేష్.గారు.మంచి. వాలకు.ఎంఎల్ఏ.సిట్.ఇచ్చినందుకు..హ్యాట్సాఫ్.

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 4 дня назад +13

    Victory of democracy, God bless you MLA Garu

  • @chinnayadav3798
    @chinnayadav3798 4 дня назад +4

    Mee press vallu kuda sireesha lanti mla vallaki support ga undali

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 День назад +1

    నిజమైన ప్రజా సేవ చేయాలంటే సామాన్యులకే సాధ్యం,,,, ధనవంతులు ఈ స్థాయిలో చేయలేరు....

  • @anandasudarsan208
    @anandasudarsan208 4 дня назад +28

    అంగన్వాడీ పోస్ట్లు ఎగ్జామ్స్ ద్వారా రావు అవి లీడర్స్ recomendation మీద వస్తాయి

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 4 дня назад +3

    చాలా సంతోషం ఎమ్మెల్యే గా రు

  • @maheshthallapally6864
    @maheshthallapally6864 4 дня назад +2

    Nadi telangana kani elati vishalu chesinapudu challa baga anipistundi ❤

  • @Viking-1956
    @Viking-1956 4 дня назад +2

    Ituvanti vaari manchi MLAs nu introduce cheyyandi JAFER GARU.we really feel happy
    Thanks ❤

  • @ajaysagroforestry
    @ajaysagroforestry 4 дня назад +16

    Good Video Jaffar Garu.

  • @babu4
    @babu4 4 дня назад +7

    i don't know who is she but while watching feeling really proud, people like this should change the Politics and bad perception on it also. hats off to her 👌👌👌👌

  • @krishnavaraprasadpattem8915
    @krishnavaraprasadpattem8915 4 дня назад +2

    Hii jafar sir నేను రంపచోడవరం నియోజకవర్గం మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు 🙏🙏🙏

  • @charishmasrinivasan7371
    @charishmasrinivasan7371 3 дня назад +1

    Great mla madam...Inka meeru permanent mla madam t q

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 4 дня назад +4

    Great..... Madam, Really Great....Nara Lokesh Anna.....Jay Nara Lokesh......🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @suresh..6659
    @suresh..6659 4 дня назад +3

    Thanks jaffer for bringing these kind news to public awareness... Appreciating your great work ...

  • @megacultjanasena
    @megacultjanasena День назад +1

    మీరు మహిళలకు ఆదర్శంగా అయ్యారు.. కూటమి ప్రభుత్వంలో మీరు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. ✌️✊🪷👍 #Megacult4Janasena

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 3 дня назад

    పేదవారు గురించి మీకు తెలుసు సామాన్యులు గురించి మీకు అవగతం ‌ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి తల్లి మీరు. మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు న్యాయం చేస్తారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి శాసనసభ్యులు గా నిబద్ధత గా మాట్లాడటం సమంజసం తల్లి మీకు భగవంతుని ఆశీర్వాదము సదా ఉండాలి 🙏

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 4 дня назад +4

    Soooooper Jaffar garu.Excellent interview. All the best Sirisha garu

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 2 дня назад +1

    నేర్చుకోండి సర్... ఇది అసలైన రాజకీయం అంటే... ఇది.🌹🙏🌹

  • @davidjohn9083
    @davidjohn9083 4 дня назад +3

    everyone will be genuine at starting. lets see how things go on in future 😊

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 4 дня назад +4

    Super interview

  • @spkeleti
    @spkeleti 3 дня назад +1

    Wonderful ... Moved deep in my heart for your Tears.